డార్క్ నెట్ ఎపిసోడ్ - 14

  • 174

అలా ఆర్య  విష్ణు ని డ్రాప్ చెయ్యడానికి కార్ లో విజయవాడ కి స్టార్ట్ అవుతాడు. ఆర్య విజయవాడ కి వెళ్ళేటప్పుడు దారి మధ్య లో కార్ కి మధ్య నా కాకి కరెంటు కొట్టిన కాకి ఆర్య కార్ కి మధ్య నా పడుతుంది. అది చుసిన విష్ణు చాలా అంటే చాలా షాక్ అవుతాడు.( విష్ణు ) : చూడు ఆర్య ఇలా మన ఎక్కడికి అయినా బయటికి వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి కానీ అలాగే కాకి కానీ ఇలా మనం వేలేటపుడు మనకి ఎదరు రావడం చాలా ప్రమాదం నా మాట విని మనం కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత కావాలంటే మళ్ళీ మనం స్టార్ట్ అవుదాం.అని విష్ణు  ఆర్య తో చెప్పుతాడు.( ఆర్య ) : సార్ ఇలాంటివి అని మాములే సార్ నేను చాలా చూసేను సార్ మీరేం బయపడకండి సార్ నేను చూసుకుంటాను.