ప్రేమించా నిన్నే...

(4)
  • 36
  • 0
  • 2.9k

అది ఒక పెద్ద కళ్యాణమండపం అక్కడ పెళ్లి జరగడానికి కావలసినవన్ని  సిద్ధం చేసి పెళ్ళికొడుకుపిలిపించారు. అతను వర పూజ చేస్తూ ఉండగా అతని మొహంలో కళాకాంతులు వెలిగిపోతూ కనిపిస్తున్నాయి... అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు  తను ప్రేమించిన అమ్మాయి వచ్చి అతని పక్కన నిలబడుతుంది..! ఎప్పుడు తనకి సొంతమవుతుంది..  అని అనుకోనినా ప్రేమ నీకు మన ఫస్ట్ నైట్ రోజు చూపిస్తాను..  పెళ్ళికి ముందు నిన్ను టచ్ చేస్తే...  అది పవిత్ర బంధం అవ్వదు...అలా నువ్వు దేని దగ్గర కూడా తక్కువగా ఫీల్ అవ్వకూడదు....   అని తనని తలుచుకుంటూ

1

ప్రేమించా నిన్నే... - 1

అది ఒక పెద్ద కళ్యాణమండపం అక్కడ పెళ్లి జరగడానికి కావలసినవన్ని సిద్ధం చేసి పెళ్ళికొడుకుపిలిపించారు.అతను వర పూజ చేస్తూ ఉండగా అతని మొహంలో కళాకాంతులు వెలిగిపోతూ అతను చాలా సంతోషంగా ఉన్నాడుఎప్పుడెప్పుడు తను ప్రేమించిన అమ్మాయి వచ్చి అతని పక్కన నిలబడుతుంది..! ఎప్పుడు తనకి సొంతమవుతుంది.. అని అనుకోనినా ప్రేమ నీకు మన ఫస్ట్ నైట్ రోజు చూపిస్తాను.. పెళ్ళికి ముందు నిన్ను టచ్ చేస్తే... అది పవిత్ర బంధం అవ్వదు...అలా నువ్వు దేని దగ్గర కూడా తక్కువగా ఫీల్ అవ్వకూడదు.... అని తనని తలుచుకుంటూ చాలా సంతోషపడుతూ పూజ చేస్తూ ఉన్నాడు....అప్పుడే అక్కడికి పెళ్లికూతురు అమ్మ అయినా కావేరి గారు గబగ వచ్చి అత్తయ్య... అత్తయ్య... అది మరి అని నానుస్తూ ఉంటే...దవడ పగిలిపోద్ది త్వరగా చెప్పకపోతే అని కసురుకుంటారు కావేరి అత్త కనక మహాలక్ష్మి గారు....అది అత్తయ్య ఏంటంటే మన సహస్ర కనిపించట్లేదు... అని కుండ బద్దలు ...Read More

2

ప్రేమించా నిన్నే... - 2

మీ అమ్మ నిన్ను కని అది చచ్చింది... నిన్ను నేను చేర తీసి తీసుకువచ్చి నువ్వు చావకుండా చూసుకున్నందుకు ఇప్పుడు నీకు రుణం తీర్చుకునే అవకాశం నిలబెట్టుకొని ఏడువు అని కచ్చితంగా చెప్తారు కనుక మహాలక్ష్మి గారు....మరి నానమ్మ నేను అక్క ఒకటి కాదని తెలిస్తే అని భయంగా అడుగుతుంది సహన... *************1 గంట తర్వాత....పూజారి గారు మంగళ వాయిద్యం వాయించండయ్యా అని... పెళ్లి కొడుకు చేతికి తాళిని ఇచ్చి పెళ్లికూతురు మెడలో కట్టయ్యా అంటారు....ఆ పెళ్ళికొడుకు ఎంతో సంతోషంగా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని సహనా మెడలో తాళిని కట్టి ఆమె మెడపై గట్టిగా గిల్లుతాడు....సహన ఉలిక్కిపడి అమ్మ... అని చిన్నగా అంటూ ఉంటే కనకమహాలక్ష్మి గారు మండి పడిపోతూ వీడికి అస్సలు ఆగట్లేదు కదా..! అంటేఅయ్యో బంగారం లాంటి నా కూతురు ...Read More