పీఠిక: దేహాన్ని అమ్ముకున్న వాళ్ళకన్నా.. మనసుని అమ్ముకున్న మనుషులే ప్రమాదకరం ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. బతుకు తెరువు కోసం ఆమె చీకటి వ్యాపారాన్ని (దేహ విక్రయం) ఎంచుకుంది. ఆ పని ఆమెకు ఇష్టం లేకపోయినా, గతి లేని పరిస్థితుల్లో తప్పక చేయాల్సి వచ్చింది. ఆమె దగ్గరకు వచ్చే వారెవరూ ఆమెకు కూడా ఒక మనసు ఉంటుందని, భావాలు ఉంటాయని ఆలోచించే వారు కాదు. కేవలం తమ అవసరం తీర్చుకుని వెళ్లిపోయేవారు.
Full Novel
చీకటిలో మనసు - 1
పీఠిక: దేహాన్ని అమ్ముకున్న వాళ్ళకన్నా.. మనసుని అమ్ముకున్న మనుషులే ప్రమాదకరంఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. బతుకు తెరువు కోసం ఆమె చీకటి వ్యాపారాన్ని (దేహ ఎంచుకుంది. ఆ పని ఆమెకు ఇష్టం లేకపోయినా, గతి లేని పరిస్థితుల్లో తప్పక చేయాల్సి వచ్చింది. ఆమె దగ్గరకు వచ్చే వారెవరూ ఆమెకు కూడా ఒక మనసు ఉంటుందని, భావాలు ఉంటాయని ఆలోచించే వారు కాదు. కేవలం తమ అవసరం తీర్చుకుని వెళ్లిపోయేవారు.అలాంటిసమయంలోఒకరోజు ఒక కొత్త వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. మొదట ఆమెను దగ్గరకు తీసుకున్నప్పటికీ, వెంటనే ఏదో తెలియని పశ్చాత్తాపంతో ఇది తప్పు.. నేను ఈ పని చేయలేను అనుకుంటూ ఒక మూల కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన దగ్గరకు వచ్చిన వారు ఎవరూ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. అతనిలో ఏదో మంచితనం కనిపించి, అతని దగ్గరకు వెళ్లి ఏమైంది? అని అడిగిందిఅప్పుడు ఆ ...Read More
చీకటిలో మనసు - 2
లక్ష్మి కళ్లలో నిప్పులు కురుస్తుండగా, గొంతులో వేదనతో అతడిని నిలదీసింది. "నిజమే.. నేను వేశ్యనే! కానీ నేను ఎలా అయ్యానో నీకు తెలుసా? నా తల్లిదండ్రులు తెలియదు.. ఆకలితో రోడ్డు పక్కన ఏడుస్తుంటే జాలి చూపించకుండా తన్ని తరిమేశారు. ఆకలి తీర్చడానికి ఒక్క మెతుకు కూడా పెట్టని ఈ లోకంలో, ఒకడు నన్ను ఆశ్రయం ఇస్తానని ఇక్కడికి తెచ్చి వాడి డబ్బు అవసరమని అమ్మేశాడు. వయసు కూడా తెలియని స్థితిలో ఒక ముసలివాడికి నా శరీరాన్ని వాడు పువ్వు ను నలిపినట్టు నలిపి నాకు నరకం చూపించాడు. అక్కడి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతే, పని ఇస్తానన్న మరో మృగం నన్ను నమ్మించి నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా తన కోరిక తీరే వరకు వాడుకుంటూనే ఉన్నాడు అది సరిపోలేదని వాడు మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడుప్రతివాడు నా శరీరాన్ని చూశాడే ...Read More