వర్షం కురిసిన రాత్రి

(0)
  • 48
  • 0
  • 252

ఒకరోజు రాత్రి ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది. కరెంటు కూడా పోతుంది. (హీరో పేరు:కేశవ) (హీరో నాన్న పేరు:జగదీష్) (హీరో అమ్మ పేరు:పద్మ): (హీరో అన్న పేరు:రాఘవ) కేశవ కరెంటు వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాడు. అంటే కరెంట్ వస్తే అందరూ కలిసి అన్నం తినాలని కానీ ఎంతసేపు ఎదురుచూసిన కరెంటు రాదు. ఇంతసేపు కి కరెంటు రాకపోవడంతో కేశవ వాళ్ళ అన్న రాఘవ (రాఘవ): రేయ్ కేశవ ఈ కరెంటు వచ్చేలా లేదురా. ఇంకా అందరం కలిసి అన్నం తిందాం పదరా. అని రాఘవ కేశవ చెప్పుతాడు. (కేశవ): వస్తుంది ఏమోరా కొద్దిసేపు చూద్దాం అని కేశవ రాఘవ తో చెప్పుతాడు. (రాఘవ): కరెంటు వస్తుందో లేదో నాకు తెలియదు. రా నాకు అయితే అన్నం ఆకలి వేస్తుంది. రా నేను అయితే అన్నం పెట్టుకుని తింటాను. మీరు వస్తే రండి. లేకపోతే లేదురా.

1

వర్షం కురిసిన రాత్రి - 1

ఒకరోజు రాత్రి ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది. కరెంటు కూడా పోతుంది. (హీరో పేరు:కేశవ)(హీరో నాన్న పేరు:జగదీష్)(హీరో అమ్మ పేరు:పద్మ):(హీరో అన్న పేరు:రాఘవ)కేశవ కరెంటు ఎదురుచూస్తూ ఉంటాడు. అంటే కరెంట్ వస్తే అందరూ కలిసి అన్నం తినాలని కానీ ఎంతసేపు ఎదురుచూసిన కరెంటు రాదు. ఇంతసేపు కి కరెంటు రాకపోవడంతో కేశవ వాళ్ళ అన్న రాఘవ(రాఘవ): రేయ్ కేశవ ఈ కరెంటు వచ్చేలా లేదురా. ఇంకా అందరం కలిసి అన్నం తిందాం పదరా. అని రాఘవ కేశవ చెప్పుతాడు.(కేశవ): వస్తుంది ఏమోరా కొద్దిసేపు చూద్దాం అని కేశవ రాఘవ తో చెప్పుతాడు.(రాఘవ): కరెంటు వస్తుందో లేదో నాకు తెలియదు. రా నాకు అయితే అన్నం ఆకలి వేస్తుంది. రా నేను అయితే అన్నం పెట్టుకుని తింటాను. మీరు వస్తే రండి. లేకపోతే లేదురా.అలా ఈ విధంగా కరెంటు వస్తుందో రాదో తెలియకపోవడంతో అందరూ కలిసి అన్నం తింటారు.అందరు కలిసి ...Read More