అధ్యాయం – 1: సూపర్ బ్రెయిన్ సంవత్సరం – 2026 అత్యాధునిక సాంకేతిక పరికరాలతో నిండిన ఆ పరిశోధనా కేంద్రం నిశ్శబ్దంగా ఉంది. పారదర్శక గాజు గోడల వెనుక వందలాది సర్వర్లు నీలిరంగు కాంతులను వెదజల్లుతున్నాయి. భారీ డిజిటల్ స్క్రీన్లపై నిరంతరం కోడ్‌లు పరుగులు తీస్తున్నాయి. ఆ కాన్ఫరెన్స్ హాల్ మధ్యలో తెల్లటి బోర్డు ముందు ఒక యువ శాస్త్రవేత్త నిలబడి ఉన్నాడు. అతని చేతిలో నల్లని మెటల్ పెన్. ముఖంలో ఆత్మవిశ్వాసం. కళ్లలో ప్రపంచాన్ని మార్చాలనే తపన. బోర్డు మీద పెద్ద అక్షరాలతో ఒక మాట రాశాడు.
Super Brain - 1
అధ్యాయం – 1: సూపర్ బ్రెయిన్సంవత్సరం – 2026అత్యాధునిక సాంకేతిక పరికరాలతో నిండిన ఆ పరిశోధనా కేంద్రం నిశ్శబ్దంగా ఉంది. పారదర్శక గాజు గోడల వెనుక సర్వర్లు నీలిరంగు కాంతులను వెదజల్లుతున్నాయి. భారీ డిజిటల్ స్క్రీన్లపై నిరంతరం కోడ్‌లు పరుగులు తీస్తున్నాయి.ఆ కాన్ఫరెన్స్ హాల్ మధ్యలో తెల్లటి బోర్డు ముందు ఒక యువ శాస్త్రవేత్త నిలబడి ఉన్నాడు.అతని చేతిలో నల్లని మెటల్ పెన్.ముఖంలో ఆత్మవిశ్వాసం.కళ్లలో ప్రపంచాన్ని మార్చాలనే తపన.బోర్డు మీద పెద్ద అక్షరాలతో ఒక మాట రాశాడు.SUPER BRAINఆ మాట రాసిన వెంటనే వెనక్కి తిరిగి బోర్డు మెంబర్స్ వైపు చూసాడు."ఇప్పటివరకు ప్రపంచంలో ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లు వచ్చాయి... ఎన్నో ప్రయోగాలు జరిగాయి."అతని గొంతు ప్రశాంతంగానే ఉన్నా, ప్రతి మాటలో ధైర్యం కనిపిస్తోంది."రోబోటిక్స్... న్యూరల్ నెట్‌వర్క్స్... జన్యు మార్పులు... డీఎన్‌ఏ ఎడిటింగ్... సూపర్ హ్యూమన్ ప్రాజెక్ట్స్... మనం అన్నీ ప్రయత్నించాం."అతను పెన్‌తో బోర్డు మీద ఒక మనిషి మెదడు ఆకారాన్ని ...Read More
Super Brain - 2
డాక్టర్ కొద్దిసేపు ఆ యువకుడిని గమనించాడు.ఆ తర్వాత నర్సు వైపు తిరిగి,"రిస్ట్రెయింట్ బెల్ట్స్ తీసుకురండి."అని ప్రశాంతంగా చెప్పాడు.కొన్ని క్షణాల్లోనే మెత్తని లెదర్ బెల్ట్స్‌తో ఉన్న ప్రత్యేక మంచాన్ని సిద్ధం చేశారు."భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక టెస్ట్."అని చెప్పి ఆ యువకుడిని మంచంపై పడుకోబెట్టాడు.తండ్రి, తల్లి కాస్త ఆందోళనగా చూస్తూ నిలబడ్డారు.డాక్టర్ తన జేబులో నుంచి వెండిరంగు చిన్న పెండులమ్‌ను బయటకు తీశాడు.అది నెమ్మదిగా యువకుడి కళ్ల ఎదుట ఊపుతూ..."నా వైపు మాత్రమే చూడు..."అన్నాడు.పెండులమ్ అటూ... ఇటూ... ఊగుతోంది."నువ్వు రిలాక్స్ అవుతున్నావు...""నీ కళ్లు బరువెక్కుతున్నాయి...""నువ్వు నిద్రలోకి వెళ్తున్నావు..."ఒక నిమిషం...రెండు నిమిషాలు...మూడు నిమిషాలు...ఆ యువకుడు మాత్రం ప్రశాంతంగా నవ్వాడు."సార్...""నాకు నిద్ర రావడం లేదు."డాక్టర్ కనుబొమ్మలు ముడిచాడు."ఏంటి?""నా టెక్నిక్ పని చేయలేదా?"తనలో తానే గొణిగుకున్నాడు."పదిహేను సంవత్సరాలుగా ఈ పద్ధతితో వేలాది మందిని హిప్నోటైజ్ చేశాను."మళ్లీ పెండులమ్‌ను దగ్గరికి తీసుకొచ్చాడు."ఈసారి... మరింత ఏకాగ్రతతో చూడు."యువకుడు అలాగే చూశాడు.మరొక నిమిషం గడిచింది."సార్..."అన్నాడు అతను చిరునవ్వుతో."దీన్ని ...Read More
Super Brain - 3
డాక్టర్ కాసేపు నిశ్శబ్దంగా రఘువరన్ వైపు చూశాడు.ఆ తర్వాత స్వల్పంగా నవ్వాడు."చాలు... ఇక నీ గురించి నువ్వు చెప్పడం ఆపు."రఘువరన్ ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూశాడు."నీ నాకు అర్థమైంది."డాక్టర్ కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ నెమ్మదిగా అన్నాడు."నువ్వు సాధారణ మనిషివి కాదు. ఓటమి ఎదురైనా దాన్ని కూడా ఎదుర్కొనే తత్వం నీలో ఉంది. పరిస్థితి ఎంత కష్టమైనా వెనక్కి తగ్గే వాడివి కాదనిపిస్తోంది."ఒక్క క్షణం ఆగి చిరునవ్వు నవ్వాడు."కాకపోతే... ఒక చిన్న తిక్క ఉంది."రఘువరన్ కనుబొమ్మ ఎత్తాడు."ఏంటది?""నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. కానీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడం నేర్చుకో. లేకపోతే జనాలు నిన్ను మేధావి అనరు... పిచ్చివాడని అనుకుంటారు."డాక్టర్ లేచి తలుపు తెరిచాడు."లోపలికి రండి."ఆందోళనగా బయట ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వెంటనే లోపలికి వచ్చారు."డాక్టర్ గారు... మా అబ్బాయికి ఏమైంది?"డాక్టర్ చిరునవ్వుతో తల ఊపాడు."ఏమీ కాలేదు.""మీ వాడు పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాడు.""కాకపోతే... అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. కొందరు ప్రపంచాన్ని ...Read More
Super Brain - 4
ఎవరో ఎక్కడో నుంచి సమాచారం సేకరిస్తున్నారు.కానీ ఎవరు?ఎలా?ఎందుకు?అతని మనసులో ఒక్కసారిగా ఒక పాత వీడియో మెదిలింది.హృదయపూర్వక ఆహ్వానం.రఘువరన్ వెంటనే ఆ వీడియోను మళ్లీ తెరిచాడు.అందులో ఉన్న ఒక్కొక్కరిగా గమనించాడు.వారి మాటలు...వారి సమావేశాలు...వారి మధ్య ఉన్న సంబంధాలు...అన్నింటినీ జోడించడం మొదలుపెట్టాడు.అప్పుడే...అతనికి మరో ప్రశ్న వచ్చింది.“ఇంత పెద్ద నాటకం ఆడుతూ వాళ్లకు దక్కేది ఏమిటి?”డబ్బా?భక్తుల విరాళాలా?అది మాత్రమే అయితే ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు?అతను ఆలోచనలో మునిగిపోయాడు.---ఒక రోజు మార్కెట్‌లో టీ తాగుతూ నిలబడ్డాడు.పక్కనే కొంతమంది మహిళలు మాట్లాడుకుంటున్నారు.“మా ఊర్లో మహిమ జరిగింది.”“పుట్టలో నుంచి దేవుడి విగ్రహం బయటకు వచ్చింది.”“మా ఊర్లో అయితే ఒక ముసలాయన రోజూ కొంచెం కొంచెం మట్టి తీస్తూ చివరికి వినాయకుడి బొమ్మ బయటకు తీశాడట.”“మహిమే మరి!”రఘువరన్ చేతిలోని టీ గ్లాస్ ఆగిపోయింది.మహిమలు...ఒకటి కాదు.వేర్వేరు ఊర్లలో.వేర్వేరు దేవుళ్లు.కానీ ఒకే సమయంలో.అతని మెదడులో అన్ని సంఘటనలు ఒకదానితో ఒకటి కలవడం మొదలయ్యాయి.“ఏదో మిస్ అవుతున్నాను...”అతను గట్టిగా ఆలోచించాడు.“ఇది కేవలం డబ్బు ...Read More
Super Brain - 5