ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం. ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని" ఈ కాలనిలోని ఒక విల్లా బయట ఆంబులన్స్ మరియు పోలీసుల వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ పత్రికల వాళ్ళు చాలా మంది నించొని ఉన్నారు. ఆ విల్లా యజమాని పేరు "సూర్యనారాయణ". ఇతనొక మాజి MLA మరియు అధికారపార్టి అయినటువంటి "నవతరం పార్టీ" సభ్యుడు. లోపల ఒక ప్రక్క హాల్లో ఇతనిని పోలిసులు ప్రశ్నిస్తుంటె. మరో ప్రక్క డైనింగ్ హాల్లొ టేబుల్ వద్ద నేలపై చనిపోయున్న వ్యక్తి శవాన్నీ ఫారన్సిక్ బృందం పరిశీలిస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తి పేరు "దేవేంద్ర రెడ్డి". ఇతను "విజయవాడ సెంట్రల్ " నియోజికవర్గం MLA. ఇతను కూడా అదే "నవతరం పార్టీ " సభ్యుడు. . చనిపోయింది ఒక MLA కావడం అదీ ఒక అధికారపార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతొ ఈ వార్త రాష్ట్రంలొని పెను సంచలనంగా మారింది.

1

ఎవరు....? - 1

Part - 1 ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం.ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని"ఈ ఒక విల్లా బయట ఆంబులన్స్ మరియు పోలీసుల వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ పత్రికల వాళ్ళు చాలా మంది నించొని ఉన్నారు.ఆ విల్లా యజమాని పేరు "సూర్యనారాయణ". ఇతనొక మాజి MLA మరియు అధికారపార్టి అయినటువంటి "నవతరం పార్టీ" సభ్యుడు.లోపల ఒక ప్రక్క హాల్లో ఇతనిని పోలిసులు ప్రశ్నిస్తుంటె. మరో ప్రక్క డైనింగ్ హాల్లొ టేబుల్ వద్ద నేలపై చనిపో ...Read More

2

ఎవరు....? - 2

Part - 2దేవేంద్ర రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతని ఇంట్లొని కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలొ మునిగిపోయి ఉన్నారు.సరిగ్గ అప్పుడె ఆ ఇంటి ముందు నలుపు రంగు డిజైర్ (Swift dzire) కార్ ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి 37 సంవత్సరాల వయసున్న వ్యక్తి దిగాడు.ఆతనిని చూడగానె దేవేంద్ర రెడ్డి ముఖ్య అనుచరులు ఇద్దరు అతని వద్దకు వచ్చారు.శివ (దేవేంద్ర రెడ్డి అనుచరుడు) : నమస్తె సాగర్ సార్...సాగర్ : నమస్తె ఎలా ఉన్నావు శివ...? మేడమ్ గారు ఉన్నారా?శివ : బాగున్నా సార్. మేడమ్ గారు లోపలె ఉన్నారు రండి.వివేక్ (దేవేంద్ర రెడ్డి ఇంకొ అనుచరుడు) : ఆ సంఘటన తరువాత మీకు కాల్ చేయడానికి ప్రయత్నించాం కాని మీకు కాల్ కలవలేదు.సాగర్ : ముఖ్యమైన పని మీద నేను మారేడిమిల్లి అటవి ప్రాంతంలోకి వెళ్ళాను అక్కడ సిగ్నల్సు ఉండవు అందుకె నీకు నా కల్ కలవలేదు.శివా : వివేక్ ...Read More

3

ఎవరు....? - 3

Part - 3సాయంత్రం 6 గంటలు ఆ సమయంలో ఒక గ్రామంలోని కొంతమంది ప్రజలు కలిసి ఒక కుటుంబాన్నీ కొట్టి వాళ్ళను ఇంట్లొ పెట్టి తాళం ఆ ఇంటికి నిప్పు పెడతారు.కొంచెం సేపట్లోనె మంటలు ఆ ఇంటిని కమ్మేశాయి. ఆ ఇంట్లొ బంధింపబడ్డ భార్య,భర్త, కూతురు ముగ్గరి ఆర్తనాదాలు ఆ గ్రామం అంతటా వ్యాపించాయి.భర్త : దయచేసి నా భార్య బిడ్డనైన కాపాడండి. తలుపులు తెరవండి మీకు దణ్ణం పెడతాను.భార్య : అయ్య అయ్య మీకు పుణ్యం ఉంటుంది మీకు దణ్ణం పెడతాను తలపులు తెరవండయ్యా...కూతురు : అమ్మా....... మంటలు కాలిపోతున్న....భార్య : అయ్యో... ఆఆఆఆఆఆఆ.. ఆఆఆఆఆభర్త : ఆఆఆఆఆఆఆఆ...... ఆఆఆఆఆ...2 గంటల తరువాత వాళ్ళ కేకలు ఆగిపోయాయి. ఆ ఇంటితొ పాటు ఆ ఇంట్లోని వాళ్ళు తగలబడిపోయారు.--------------------------------------------------------‐---------------కృష్ణా నది ఒడ్డున దేవేంద్ర రెడ్డి అస్తికలను తన కొడుకు అరవింద్ నదిలొ కలుపుతున్నాడు. ఆ సమయంలొ అక్కడ దేవేంద్ర రెడ్డి ...Read More

4

ఎవరు....? - 4

Part - 4సమయం అర్ధరాత్రీ 1 గంట…ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ ఔటస్కర్ట్స్ (industrial outskirts)ఎక్కడికక్కడ ఖాళీగా రేకుల షెడ్డులు పడున్నాయి.దూరంగా కుక్కలు మొరుగుతున్న శబ్దం…సరిగ్గ ఆ సమయంలొ పోలీసు వాహనం వచ్చి రోడ్డు ప్రక్కకు ఆగింది. అర్ధరాత్రి పూట అక్కడ పెద్దగా ఎవరు ఉండరు కాబట్టి రోడ్డు మొత్తం చీకటిగా నిర్మానుష్యంగా ఉంది.ఆ చీకట్లొని పోలీసు బండి హెడ్లైట్స వెలుతురొ ఒక వ్యక్తిని చేతులు కట్టేసి బండ్లో నుండి బయటకి లాక్కోని వచ్చిఎదురుగా నిలబెట్టారు.అదె పోలీసు బండిలొ డ్రైవర్ ప్రక్కనున్న సీటు నుంచి 36 ఏళ్ళ వయసున్న ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) దిగాడు.చేతులు కట్టి ఉన్న వ్యక్తి : సర్ నేను ఏ తప్పు చేయలేదు సర్. దయచేసి నన్ను వదిలేయండి సర్.ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : నేరం చేసి పట్టుబడ్డ ప్రతి వాడు చెప్పె మాటెరా ఇదిఅని తన రివాల్వర్ బయటకు తీసి అందులోకి బుల్లెట్సను ఎక్కిస్తున్నాడు.రివాల్వర్ ...Read More

5

ఎవరు....? - 5

Part - 5• ఉదయం 7 గంటలు.....• విజయవాడ పోలీసు కమీషనరేట్ ఆఫీసు....• అక్కడ సాగర్ వర్మ మరియు మిగిలిన SIT అధికారులు కలిసి ఒక గదిలొ సమావేశమై ఉన్నారు.సాగర్ వర్మ : So guys... lets coming to the case.• మనం చేయ్యాల్సిన మొదటి పని దేవేంద్ర రెడ్డి ఎలా చనిపోయారు అనేది కనుక్కోవాలి• రెండోది అతన్నీ ఇంత తెలివిగా పథకం ప్రకారం చంపాడు అంటె కచ్చితంగా ఎవరొకరు సహాయం చేయకుండా అతని ఈ పని చేయలేడు. So మనం ఆ సహాయం చేసిన వ్యక్తిని కనుక్కోవాలి• మూడోది ఈ హత్యకు పాల్పడిన ఆ అజ్ఞాత వ్యక్తని మనం కనుక్కోవాలి.• నాలుగు అతను ఈ హత్య ఎందుకు చేశాడొ తెలుసుకోవాలి.ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : దీన్నీబట్టి మనం ఎక్కడనుంచి మొదలు పెట్టాలి సర్?.సాగర్ వర్మ : అక్కడికె వస్తున్నా....Mr. అజయ్ మీరు నేను కలిసి దేవేంద్ర ...Read More

6

ఎవరు....? - 6

Part - 6ఎస్.ఐ సుందర్ వాట్సాప్ లొ పంపించిన రెండు వీడియోలని సాగర్ వర్మ మరియు ఏ.సీ.పి అజయ్ ఫారెన్సిక్ లాబరేటరి బయట కార్ పార్కింగులొ కార్ వద్ద నించొని చూస్తున్నారు.మొదటి వీడియొలొ ఒక వ్యక్తి రాత్రి పూట బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని సూర్యనారాయణ ఇంటి ముందు రొడ్డిపై కొన్నీ నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు.రెండో వీడియోలొ దేవేంద్ర రెడ్డి ఇంటి ముందున్న రోడ్డు మీద నుంచి ఒక వ్యక్తి బైక మీద వెళ్ళాడు.ఏ.సీ.పి అజయ్: ఈ రెండు వీడియొలలొ అంతగా ఏముంది సర్?సాగర్ వర్మ : ఇంకోసారి సరిగ్గ చూడండి. మీకె తెలుస్తుంది.అని చూడమని చెప్పి అజయ్ కి తన మొబైల్ ఇస్తాడు. తరువాత తన జేబు నుంచి ఒక సిగిరెట్ తీసి నోట్లొ పెట్టుకొని వెలిగిస్తాడు.ఏ.సీ.పి అజయ్: ఈ రెండు వీడియోలలొ కనిపించిన వ్యక్తుల బైక నంబర్లు ఒక్కటె.. అంటె ఇద్దరు..?సాగర్ వర్మ : ఒక్కరె... (సిగిరెట్ ...Read More

7

ఎవరు....? - 7

Part - 7తన భర్త దేవేంద్ర రెడ్డి మరణం వెనుక ఉన్నది తన కొడుకె అని తెలియగానె. ప్రియా ఒక్కసారిగా షాక్ కి గురయ్యి. ఏం అలాగె కొడుకు అరవింద్ వైపు చూస్తూ నించుండిపోయింది. అరవింద్ కూడా ఏం మాట్లాడట్లేదు.ప్రియ : ఏం మాట్లాడుతున్నావు సాగర్? వాడు ఆయన చావుకి కారణం ఏంటి? కన్నతండ్రిని వాడెందుకు చంపుకుంటాడు.?సాగర్ వర్మ : మీరు అన్నది నిజమె కన్న తండ్రిని తను చంపాలి అనుకోలేదు. కాని సూర్యనారాయణని చంపాలి అనుకున్నాడు. దురదృష్టం కొద్ది ఆయన బదులు దేవేంద్రగారు చనిపోయారు.ప్రియ : తననైన ఎందుకు చంపాలనుకుంటాడు.?సాగర్ వర్మ : అది నేను కాదు అరవిందె చెప్పాలి.ప్రియ : రేయ్ ఇందాకటి నుంచి ఏం మాట్లాడకుండా అలా నించున్నావేరా?. ఏదొకటి చెప్పు?అరవింద్ : అది అంతా అబద్దం అమ్మ. నేను ఎందుకు సూర్యనారాయణని చంపాలి అనుకుంటాను?. మీరు అబద్దం చెప్తున్నారు అంకుల్సాగర్ వర్మ : ఏ ...Read More