చీకటి రాత్రి - భయానక ప్రారంభం స్టోరీ ఓపెన్ చేస్తే... ఒక చీకటి రాత్రి. శ్యామ్, తన భార్య భారతి, ఇద్దరు పిల్లలు (కూతురు కారుణ్య, కొడుకు కిరణ్) ప్రశాంతంగా నిద్రపోతున్నారు. గదిలోకి ఒక నీలిరంగు కళ్ళు మెల్లగా చూస్తున్నాయి. గాలి మెల్లగా పెరుగుతోంది, కర్టన్స్ ఎగురుతున్నాయి.ఒక్కసారిగా కారుణ్య నిద్రలేచింది. పక్కనే ఉన్న కిరణ్ గొంతు పట్టుకొని నలిపేస్తోంది. కిరణ్ ఊపిరాడక కొట్టుకుంటూ, మూలుగుతూ చేతులతో శబ్దం చేస్తున్నాడు. ఇంతలో భారతికి మెలుకువ వచ్చి, ఏం చేస్తున్నావే? ఏమైంది? అని కారుణ్యను పక్కకు లాగి పడేస్తుంది. ఆ సందడికి శ్యామ్ కూడా నిద్రలేచాడు.అసలు ఏం జరిగిందో అర్థంకాక కారుణ్యను దగ్గరకు తీసుకొని, కారుణ్య... నీకేమైంది? ఏదైనా కలగన్నావా? అని అడిగాడు. దానికి కారుణ్య, లేదురా... నిజం తెలుసుకున్నా! అంటూ క్రూరంగా నవ్వుతూ, ఒక్కసారిగా శ్యామ్ జుట్టు పట్టుకుని గట్టిగా తలకేసి కొట్టుకుంది. మళ్ళీ కొట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటే, భారతి దాన్ని కిందకి
THE GHOST - 1
చీకటి రాత్రి - భయానక ప్రారంభం స్టోరీ ఓపెన్ చేస్తే... ఒక చీకటి రాత్రి. శ్యామ్, తన భార్య భారతి, ఇద్దరు పిల్లలు (కూతురు కొడుకు కిరణ్) ప్రశాంతంగా నిద్రపోతున్నారు. గదిలోకి ఒక నీలిరంగు కళ్ళు మెల్లగా చూస్తున్నాయి. గాలి మెల్లగా పెరుగుతోంది, కర్టన్స్ ఎగురుతున్నాయి.ఒక్కసారిగా కారుణ్య నిద్రలేచింది. పక్కనే ఉన్న కిరణ్ గొంతు పట్టుకొని నలిపేస్తోంది. కిరణ్ ఊపిరాడక కొట్టుకుంటూ, మూలుగుతూ చేతులతో శబ్దం చేస్తున్నాడు. ఇంతలో భారతికి మెలుకువ వచ్చి, ఏం చేస్తున్నావే? ఏమైంది? అని కారుణ్యను పక్కకు లాగి పడేస్తుంది. ఆ సందడికి శ్యామ్ కూడా నిద్రలేచాడు.అసలు ఏం జరిగిందో అర్థంకాక కారుణ్యను దగ్గరకు తీసుకొని, కారుణ్య... నీకేమైంది? ఏదైనా కలగన్నావా? అని అడిగాడు. దానికి కారుణ్య, లేదురా... నిజం తెలుసుకున్నా! అంటూ క్రూరంగా నవ్వుతూ, ఒక్కసారిగా శ్యామ్ జుట్టు పట్టుకుని గట్టిగా తలకేసి కొట్టుకుంది. మళ్ళీ కొట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటే, భారతి దాన్ని కిందకి ...Read More
THE GHOST - 2
**రామ్** బైక్‌పై వెళుతూ ఉంటే, సడన్‌గా కొంతమంది రౌడీలు వచ్చి అతన్ని ఆపుతారు. ఒక డివైస్ కోసం రామ్ అప్పు చేసి దామోదర్‌కు డబ్బులు ఇచ్చి నెల రోజులైనా వడ్డీ, డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్లు అతని వెంటపడి పట్టుకుంటారు. దొరికిన వెంటనే వాళ్లందరూ రామ్‌ను చుట్టుముడతారు. "ముప్పై వేల రూపాయల కోసం నెలరోజులు ముప్పుతిప్పలు పెడుతున్నావు! గంటసేపు గట్టిగా పని చేస్తే వచ్చే డబ్బులకు నెల రోజులు ఎలా రా? సిగ్గు లేకుండా ఎలా తిరుగుతున్నావ్? బండి ఆపు, ఎత్తుకొని పోతాం. డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళు" అని మీదకు వస్తారు. వాళ్ళు బండి కంటే ముందు, రామ్ దగ్గర ఉన్న డివైస్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. రామ్ దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. "బండి తీసుకొని వెళ్తానన్నావు కదా, మళ్లీ దీని జోలికి ఎందుకు? వదిలేసి వెళ్ళిపో" అంటాడు. కానీ వాళ్లలో ఇద్దరు ముగ్గురు, "ఏంరా.. సార్ గారికి కోపం వస్తోంది! అప్పు ...Read More