Tana Premakai - 2 by Rayugha Kumar in Telugu Love Stories PDF

తన ప్రేమకై - 2

by Rayugha Kumar Matrubharti Verified in Telugu Love Stories

చంద్రశేఖర్ ఎంత నచ్చచెప్పిన ఉమ మనసు కుదుటపడలేదు..ఎంతైనా తల్లీ మనసు కదా! రాను రాను హరిణి మరీ దారుణంగా తయారయ్యింది.. మొఖంలో ఏ భావం లేకుండా మౌనంగా ఎప్పుడూ తనే తన ప్రపంచం అన్నట్టు.. ఎవరితోనూ ఏ సంబంధం లేనట్టు ఆ గదికే అంకితమయిపోయింది..ఒకప్పుడు హరిణికి, ఏడుపుకి పడదు.. ఇప్పుడు ఆ ఏడుపే తన ...Read More