madhava krishna e

madhava krishna e Matrubharti Verified

@madhavakrishnae.401046

(3.3k)

4

27k

82.2k

About You

మా తెలుగు తల్లికి మల్లెపూదండ... ...మాధవ్ అను నేను.. నా పేరు మాధవ కృష్ణ మాది ఉమ్మడి కర్నూల్ జిల్లా డోన్. పాతిక సంవత్సరాలు గల ఒక యువ సైనికుని. నాకు మన తెలుగు భాష అంటే చాలా ఇష్టం. కాలి సమయాల్లో ప్రయాణాలలో నాతో పాటు పుస్తకం ఉంటుంది. ఏదో నాకి తెలిసిన వరకు ఇలా రాస్తూ వున్నన్ను.. మీకు ఏమైనా సలహాలు చెప్పాలి అని ఉంటే emadhavakrishna@gmail.com కి చెప్పండి. నన్ను మరింత ప్రోత్సహించి న తప్ప్పు లు నాకు తెలియజేయండి.. తెలుగు తల్లి ముద్దు బిడ్డలకు అందరికీ న హృదయ పూర్వక ధన్యవాదాలు... జై హింద్