Tulasi Kalyanam by Dinakar Reddy in Telugu Spiritual Stories PDF Home Books Telugu Books Spiritual Stories Books తులసీ కళ్యాణం తులసీ కళ్యాణం by Dinakar Reddy in Telugu Spiritual Stories 1.4k 7k శ్రీ మహావిష్ణువు ఆలయం.ప్రక్కనే తోట.తోటలో ఉసిరి చెట్టు.కార్తీక మాస వన భోజనాలకి ఇంతకంటే అనువైన చోటు ఏముంటుంది.ఇవాళ శారదమ్మ కుటుంబంలోని వారంతా వన భోజనాలకి రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. అసలు ఆ గుడి కట్టించింది శారదమ్మ వాళ్ళ తాత గారు.చిన్నప్పటినుంచీ ఆ గుడికి రావడం ఆమెకు అలవాటు. పెరిగి పెద్దయినా పెళ్లయినా ...Read Moreఆ గుడికి వచ్చే అలవాటు మానలేదు. పెద్దయ్యాక ప్రతి కార్తీక మాసంలో తులసీ కళ్యాణం చేయించడం.వన భోజనాలు.ఆ హడావిడే వేరు.భర్త కాలం చేసినా గుడికి సంబంధించిన ఏ విషయంలోనూ లోటు రానివ్వలేదు. ఈ సారి వన భోజనాలకి కూతుళ్ళు,అల్లుళ్ళు,కొడుకులు,కోడళ్ళు,మనుమలు అందరూ కలిసి రావడంతో ఆవిడ ఆనందానికి అవధుల్లేవు. అందరూ బంతిలో కూర్చున్నారు.బంధువులంతా మాటలతో కాలక్షేపం చేస్తూ విందు ఆరగిస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ముసలామె వచ్చి బంతి చివరిలో ఉన్నశారదమ్మ ప్రక్కన కూర్చుంది. పోవే పో.ముదనష్టపు దానా.నువ్వు నా ప్రక్కన కూర్చుంటావా.ఎంత Read Less Read Full Story Listen Download on Mobile More Interesting Options Telugu Short Stories Telugu Spiritual Stories Telugu Novel Episodes Telugu Motivational Stories Telugu Classic Stories Telugu Children Stories Telugu Humour stories Telugu Magazine Telugu Poems Telugu Travel stories Telugu Women Focused Telugu Drama Telugu Love Stories Telugu Detective stories Telugu Social Stories Telugu Adventure Stories Telugu Human Science Telugu Philosophy Telugu Health Telugu Biography Telugu Cooking Recipe Telugu Letter Telugu Horror Stories Telugu Film Reviews Telugu Mythological Stories Telugu Book Reviews Telugu Thriller Telugu Science-Fiction Telugu Business Telugu Sports Telugu Animals Telugu Astrology Telugu Science Telugu Anything Dinakar Reddy Follow