ఎగ్జామ్ హాల్లో

by Neeshidhi in Telugu Love Stories

మనలో చాలా మంది ఎగ్జాం అనగానే భయపడతారు అలానే మన కథలో కూడా మధు అనే అమ్మాయి ఎగ్జామ్ అనగానే భయం తను తన ఎగ్జామ్ హల్లోకి వెళ్ళింది టెన్షన్ పడ్తుంది తన వెనుక ఉన్న అబ్బాయి తనను పిలుస్తున్నాడు ఆమె సామధనం ఇవ్వట్లేదు అబ్బాయి గట్టిగా పిలిచేసరికి అతని వైపు చూసింది తనలో ...Read More