మామూలు అదృష్టవంతులు కాదు

by Johndavid in Telugu Motivational Stories

2019 మే నెల, విశాఖపట్నం అశోక్ నగర్ కాలనీ 3వ వీధిలో 4 ఇల్లులు ఉన్నాయి. మొదటిది విక్కీ వాళ్ళ ఇల్లు. రెండవది లక్కీ వాళ్ళ ఇల్లు. మూడవది మిక్కీ వాళ్ళ ఇల్లు. నాలుగవది ట్రీక్కీ వాళ్ళ ఇల్లు.విక్కీ, మిక్కీ అబ్బాయిలు.లక్కీ, ట్రీక్కీ అమ్మాయిలు. నలుగురు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. అశోక్ నగర్ ...Read More