మూడు రంగుల ఇంద్రధనుస్సు

by Soudamini in Telugu Motivational Stories

అది చెన్నై లో లయోలా డిగ్రీ కాలేజీ ఆవరణ. హరిణి కాలేజీ లో మొదటి రోజు భయం భయం గా అడుగు పెడుతుంటే, సుడిగాలి లా ఒక ఫెరారీ కారు ఆమె దగ్గర లో వచ్చి ఆగింది. బ్రాండెడ్ దుస్తులు వేసుకుని దర్జా గా ఉన్న ఒకతను కారు దిగాడు. అతని కారు, వస్త్ర ...Read More