Aprasyulu - 9 by Bhimeswara Challa in Telugu Social Stories PDF Home Books Telugu Books Social Stories Books అప్రాశ్యులు - 9 అప్రాశ్యులు - 9 by Bhimeswara Challa in Telugu Social Stories 180 861 అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 9 విశాల రాత్రింబగళ్ళు అక్కడ పిల్లలతోనే గడపసాగింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంవరకు వారికి ఆటపాటలు విద్యాబుద్దులు నేర్పేది. ఆ తర్వాత వారి భోజనాలయిన పిదప దగ్గర కూర్చుని వారికి కథలు చెప్పుతూ నిద్ర పుచ్చేది. మనశ్శాంతికి ఆప్యాయంగా కౌగలించుకొని గడపిన దినం వృధాగా లేదనే గర్వంలో ఆమె నిద్రించేది ...Read Moreఎన్నడని ఆమె అంత సుఖం అనుభవించలేదు. దీనికి ఇంకొక కారణం కూడా వుంది. ఇద్దరి ఆశయాలకు వొక్కటే , గమ్యస్థానం ...సునల్ తో స్నేహం దినదినం వర్థమానమైంది, తీరిక ఉన్నప్పుడల్లా విశాలవద్దకు వచ్చి ఆమెతో కాలంగడుపుతూ ఉండేవాడు. అతని సహృదయత, సరళ స్వభావము, స్వార్ధరహితం ఆమెలో ఒక విధమైన గౌరవ భావాన్నికలుగజేసాయి క్రమక్రమంగా ఈ స్నేహమే అనురాగపు బీజాలని వారి హృదయాలలో నాటింది. వారికి తెలియకుండానే హృదయాలు సన్నిహిత మయ్యాయి సంధ్యాసమయాల్లోనూ, వెన్నెల రాత్రులలోను ఒకరి వద్దకు ఇంకొకరు బయలుదేరేవారు, దారి మధ్యలో కలుసుకొని Read Less Read Full Story Download on Mobile అప్రాశ్యులు - Novels by Bhimeswara Challa in Telugu - Social Stories 4.5k 16k Free Novels by Bhimeswara Challa More Interesting Options Telugu Short Stories Telugu Spiritual Stories Telugu Novel Episodes Telugu Motivational Stories Telugu Classic Stories Telugu Children Stories Telugu Humour stories Telugu Magazine Telugu Poems Telugu Travel stories Telugu Women Focused Telugu Drama Telugu Love Stories Telugu Detective stories Telugu Social Stories Telugu Adventure Stories Telugu Human Science Telugu Philosophy Telugu Health Telugu Biography Telugu Cooking Recipe Telugu Letter Telugu Horror Stories Telugu Film Reviews Telugu Mythological Stories Telugu Book Reviews Telugu Thriller Telugu Science-Fiction Telugu Business Telugu Sports Telugu Animals Telugu Astrology Telugu Science Telugu Anything Bhimeswara Challa Follow