Kshantavyulu - 6 by Bhimeswara Challa in Telugu Social Stories PDF

క్షంతవ్యులు - 6

by Bhimeswara Challa in Telugu Social Stories

క్షంతవ్యులు – Part 6 చాప్టర్16 ఆ ఉత్తరం అందిన ఒక వారం రోజుల తర్వాత ముస్సోరీ బయలుదేరాను. దానిముందర, వెళ్లటమా, మానటమా అని నాలో నేను చాలా తర్కించుకున్నాను. ఏకాంతజీవితంలో పూర్తిగా విసిగిపోయాను. యశో సన్యాసిని అయిందంటే నేను నమ్మలేకపోయాను. ఆమెను చూడాలనే వాంఛ ఆ వార్త విన్న తర్వాత హెచ్చింది. ...Read More