Fonts by murthy srinvas in Telugu Fiction Stories PDF

అక్షరాకృతి

by murthy srinvas in Telugu Fiction Stories

ఎప్పుడూలాగానే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతోంది అక్షర "ఏక్కడికే బయలుదేరుతున్నావు" అక్షరను అడిగింది అక్షర తల్లి. "ఇంకెక్కడికమ్మా... కాలేజీకే" చెప్పింది అక్షర “నువ్వేమీ కాలేజీకి వెళ్ళక్కర్లేదు...ఇంత జరిగాక కాలేజీకి వెళ్ళటానికి నీకు సిగ్గు అనిపించటం లేదు". "అమ్మా...ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు. ఏ తప్పూ చేయని నేను ఎందుకమ్మా సిగ్గు పడాలి. తప్పు చేసింది వాళ్ళు. ...Read More