జీవితంలో ఉపయోగపడే ఒక చిన్న కథ.....

by Madhu in Telugu Motivational Stories

****అద్దం చెప్పిన సత్యాలు*****ఒక ముసలాయన అద్దం తుడుస్తూ కనిపించాడు...అది గమనించిన ఒక యువకుడు తాతయ్య ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది... అని అడిగాడునువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది...నేను చూస్తే నన్ను చూపెడుతుంది ...అన్నారు తాతయ్య.... అయితే ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా... మరి ఎందుకు అంత జాగ్రత్త అన్నాడు ఆ యువకుడు.....అద్దం ఎన్నో పాఠాలు నేర్పుతుంది ...Read More