మానవ అక్రమ రవాణా మరియు రుణం తీర్చుకోవడం... - 1

by Madhu Matrubharti Verified in Telugu Fiction Stories

చాప్టర్ ----1 ఈ వారంలో నాలుగు నైట్ షిఫ్ట్ లు,మరియు కొన్ని గంటల నిద్ర తరువాత చివరికి నాకు రాత్రి సెలవు వచ్చింది....రోజులు సెలవులు తీసుకోవడం నాకు అలవాటు కాదు.... కానీ ఎన్ని రోజులుగా నేను పగలు, రాత్రి పని చేస్తూనే ఉన్నాను.... మా కుటుంబంలో నేనొక్కదాన్నే పని చేసే దాన్ని.... రెండు సంవత్సరాల ...Read More