Truth - 20 by Swaathi in Telugu Thriller PDF

నిజం - 20

by Swaathi in Telugu Thriller

ప్లాన్ లో మళ్లీ చేంజ్ దేనికి sir అడిగాడు చంద్రం , అదేంటి చంద్రం ఎందుకంటావ్ ఇందాక ఆ భీమన్న చెప్పాడు కదా కృష్ణా పాలస్ హోటల్ నుండి రావడం చూసా అని అక్కడికి వెళ్లి అడిగితే సరిపోతుంది కదా ఎందుకు వూరంతా తిరగటం ఇంకా అన్నాడు రాఘవులు , అవును sir ఆకలితో ...Read More