Free Download Waterlogging by SriNiharika

Waterlogging book and story is written by SriNiharika in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Waterlogging is also popular in Classic Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

నీరాజనం

by SriNiharika Matrubharti Verified in Telugu Classic Stories

నీరాజనం అహంబీచ్ప్రేమ మాధుర్యంఏకాకి జీవితంగమ్యం***రోజూసాయంత్రం రామకృష్ణా బీచ్ కు వెళ్ళి…అగాధం లోంచి పడిలేస్తూ ఒడ్డుకు చేరాలని విక్రమార్కుడి సంతతిలా పట్టు విడవకుండా ఆరాటపడే కడలి తరంగాలను ఆసక్తిగా తిలకిస్తూ, సముద్రుడు నిశాకాంత ఒడిలో ఒరిగిపోయేంతవరకు గడపి రావడం అలవాటు నాకు. ఆ రోజూ అలాగే బీచ్ లో కూర్చున్నాను, చల్లటి గాలి సేదదీర్చుతూంటే. అప్పుడే ...Read More