Free Download true love story by Durga Prasad Pisini Home Books Telugu Books Love Stories Books పవిత్రమైన ఓ తొలి ప్రేమ కథ true love story book and story is written by Durga Prasad Pisini in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. true love story is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. పవిత్రమైన ఓ తొలి ప్రేమ కథ by Durga Prasad Pisini in Telugu Love Stories (16) 15.7k 47.8k అందరికీ నమస్కారం?? , ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నా తరుపునుండి శ్రీరామనవమి శుభాకాంక్షలు ??✍️????.అనగనగ అమలాపురంలో ఓ మధ్య తరగతి కుటుంబం నివసిస్తూ ఉంది, అ కుటుంబంలో ఒక భార్య, భర్త ఉన్నారు.వారికి ఒక పాప కూడా ఉంది, పాప పేరు శ్వేత. శ్వేతకి మూడేళ్ల వయసు ఉంటుంది..ఆ ...Read Moreఉన్నది ఒక్కరే పాప కాబట్టి చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా, గారంభంగా పెంచుతున్నారు. శ్వేతకి ఐదైళ్లు వచ్చిన తరువాత స్కూల్లో చేర్పించారు.చాలా బాగా చదువుతూ ఉంటుంది.రోజూ స్కూల్ ఫ్రెండ్స్ తో చాలా సంతోషంగా ఆడుకుంటుంది, అలాగే వాళ్ల కుటుంబంతో కూడా చాలా ప్రేమగా ఉంటుంది..వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ నాన్న గారు అన్ని రకాల టాలెంట్స్ నేర్పించారు.భరత నాట్యం, ఖో-ఖో, ఇతరులుతో మాటలే విధానం ఇంకా అన్ని రకాల టాలెంట్స్ నేర్పించారు.వాళ్ళు హిందూ ధర్మం పాటించడం మూలంగా శ్వేత భరతనాట్యం నేర్చుకుంది. ఇంతలోనే తన ఐదో తరగతి farewell పార్టీ వచ్చేసింది. Read Less Read Full Story Download on Mobile పవిత్రమైన ఓ తొలి ప్రేమ కథ More Interesting Options Telugu Short Stories Telugu Spiritual Stories Telugu Fiction Stories Telugu Motivational Stories Telugu Classic Stories Telugu Children Stories Telugu Comedy stories Telugu Magazine Telugu Poems Telugu Travel stories Telugu Women Focused Telugu Drama Telugu Love Stories Telugu Detective stories Telugu Moral Stories Telugu Adventure Stories Telugu Human Science Telugu Philosophy Telugu Health Telugu Biography Telugu Cooking Recipe Telugu Letter Telugu Horror Stories Telugu Film Reviews Telugu Mythological Stories Telugu Book Reviews Telugu Thriller Telugu Science-Fiction Telugu Business Telugu Sports Telugu Animals Telugu Astrology Telugu Science Telugu Anything