క్యాటరింగ్ బాయ్

by Amarnath Matrubharti Verified in Telugu Short Stories

" మీరేమీ అనుకోకపోతే మీకొక మాట చెప్తాను సార్ "." ఏంటది? కృష్ణమూర్తి గారు చెప్పడానికి ఏముంది " ."సార్ ..! ఇన్నేళ్లు ఈ కంపెనీ బాద్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు . మీరు మా లాంటి పనివాల్లపై చూపించే ప్రేమ , గౌరవం ఇంకెవరూ చూపించలేరేమమో ? , మరి మీకు కూడ ...Read More