అష్టావధానం స్క్వేర్ సాఫ్ట్వేర్

by Soudamini in Telugu Short Stories

కరొన వచ్చినప్పటి నుండి నాకు ఎందుకో నచ్చటం లేదు అందరూ నన్ను ఒక వైరస్ లా చూస్తున్నారు. అదేమిటి అంటారా, మీకు తెలియదు కదూ నా పేరు కరుణ. “మన ఇంట్లో కొన్ని రోజులు ఇడ్లీ, టి బంద్” అని కిరణ్ వంట గది లో నుండి ఉత్తర్వులు జారీ చేశాడు. “ఇవి బాగా ...Read More