THE GHOST - 3 in Telugu Horror Stories by Ravi chendra Sunnkari books and stories PDF | THE GHOST - 3

Featured Books
Categories
Share

THE GHOST - 3

 ఆదిత్య ఓకే ఇక నేను చెప్పడం మొదలు పెట్టాలి అని అనుకుంటూ నేను ఎందుకు ఇలా చెప్పాను వాళ్లకు సంబంధం ఏంటి అని నాకు స్పెషల్గా తెలియదు కానీ రామారావు చనిపోయేటప్పుడు దూరంగా మన అమాయకుడైన రామ్ మందు తాగి అక్కడికి వచ్చాడు కింద పడిపోయాడు ఆ తర్వాతనే రామారావు అతని దగ్గరికి బైక్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడే ఏదో జరిగింది అందుకే నేను చంపేశాడు అని కన్ఫామ్ గా చెప్పాను ఎందుకంటే చుట్టుపక్కల ఎవరూ లేరు సీసీ కెమెరాలు కూడా ఎవరు కనిపించలేదు అప్పుడు రామ్ అక్కడే ఉన్నాడు అలా చచ్చిపోయేటప్పుడే సి సి టీవీ కెమెరాలు ఇడ్లీ లాంటిది వచ్చి కొన్ని సెకన్ల తర్వాత రక్తం మడుగులో పడి ఉన్న రామారావు కనిపించాడు అని చెబుతాడు రామారావును ఏదో చేశాడు అని చెబుతాడుఇంకా నేను లోతుగా ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత అదే ఫ్లాట్లో ఉన్న శ్యామ్ భారతి వీళ్లిద్దరి గురించి తెలుసుకున్నాను శ్యామ్ మంచివాడ చెడ్డవాడా అని పక్కన పెడితే తన మీదికి దాడి చేయడానికి వెళ్లిన రాం నిందితుడు ఆ తర్వాత ఒక హత్య చేసి ఆ తర్వాత రౌడీలను పోటీపడి ఒక వ్యక్తిని గట్టిగా కొట్టి యాక్సిడెంట్ చేసి ఇలా రెండు యాక్సిడెంట్లు చేశాడు అంటే హత్యలు చేశాడు అని చెబుతాడు ఆదిత్యఇక అంతటితో ఆగితే నా పేరు ఆదిత్య నే కాదు కదా ఈ వీర ప్రేమికులను ఒక చోటికి చేర్చి చివరికి ఆత్మను కూడా పట్టుకున్నాను అని అనడంతో బిత్తర పోతారు ఏంటయ్యా ఇప్పటిదాకా మనిషి ఉన్నాడు కదా మళ్లీ ఆత్మ ఎందుకు అంటే కావాలి సార్ అది కావాలి అని అంటూ తనే వెళ్లి గాలిలో ఎగురుతున్న సంఖ్యలను గట్టిగా పట్టుకొని లాక్కొని వచ్చి జడ్జి ముందు పడేస్తాడు అవి ఎప్పటికీ గాల్లో తేలుతూ ఉండడంతో ఒక్క నిమిషం గుడ్లు పెద్దగా చేసి అడుగు వెనక్కి వేస్తాడు జడ్జ్ సీట్లో నుంచి భయపడకండి ఇప్పుడు ఏమాత్రం కదిలిన తనకి ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఉండరు అని అంటారు సరేనా అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం అంటావు దయ్యాన్ని పట్టుకొని అంటే మరోపక్క లాయర్ మాట్లాడుతూ సరే అనుకుందాం ఇప్పుడు రామ్ కి శిక్ష వేయాలా లేదంటే ఆత్మకు శిక్ష వేయాలా అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే లేదు నేను ఇంకా కేసును డీప్ గా అనాలిసిస్ చేశాను ఇంకా చాలా చెప్పాలి ఆదిత్య మొహం కొంచెం గమనించగా అంతకుముందు ఆదిత్య ఎవరు కాదు దామోదర్ అంతకు ముందు అంజు ఆత్మను పట్టుకోవడానికి ఒక ఐటమ్ ఇచ్చి ఉంటాడు కదా అతనేనని తెలుస్తుందిఅది తెలిసిన తర్వాత దామోదర్ ఇంకా మాట్లాడుతూ ఆ ఆత్మ పేరు అజయ్ అని అంటాడు అవునా అని పక్కనే ఉన్న రామ్ ఉలిక్కి పడతాడు ఏంటి తను అమ్మాయి అబ్బాయి కాదు తన పేరు అంజు అజయ్ కాదు అని మొత్తుకుంటాడు అందరూ ఉలిక్కి పడతారు ఏమంటున్నావ్ రా? ఆత్మ ఆడదెయ్యమా జడ్జ్ కూడా కోపంతో ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నువ్వు రూల్స్ కు వ్యతిరేకంగా వెళ్తున్నావ్ అసలు ఏం మాట్లాడుతున్నావ్ నీకైనా అర్ధమవుతుందా దయ్యాన్ని పట్టుకొచ్చాను అంటున్నావు నువ్వేమో అంత పక్కాగా అజయ్ అంటున్నావు వాడేమో కాదు తన పేరు అంజు తను మా అబ్బాయి కాదు అమ్మాయి అని మొత్తుకుంటున్నాడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు తెలుస్తుందా అని గట్టిగా అరుస్తాడు నాకు తెలుసు నాకు తెలుసు జడ్జ్ గారు తను నిజంగా ఒక అమ్మాయి ఇలా పుట్టిన అమ్మాయి కాదు తను అబ్బాయిగా పుట్టిన ఒక అమ్మాయి అని చెప్పడంతో అందరూ షాక్ అవుతూ ఏమంటున్నారు అని అంటూ ఉంటారు అందరూ ఆదిత్య మాట్లాడుతూ అవును తను చిన్నప్పుడు అబ్బాయిల పుట్టిన తను పెరగడం అమ్మాయిల మనసు అలా పెరిగింది తనతో పాటు పెరిగే ఒక అబ్బాయిని గట్టిగా ప్రేమించింది అతని పేరు శ్యామ్ అని అనడంతో ఒక్కసారిగా రామ్ ఉలిక్కి పడతాడు ఏంటి చామ అని అనుకుంటూ ఉంటాడు వెంటనే ఆదిత్య రామ్ వైపు చూస్తూ అవును అని అనడంతో ఒక్కసారిగా కళ్ళు దించుకుంటాడుఆ తర్వాత ఆ అబ్బాయికి అంటే అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అజయ్ అని అనుకోని పువ్వు తీసుకొన శ్యామ్ దగ్గరికి వెళ్లి తన ప్రేమను తెలుపుతుంది ఇది చిన్న చిన్న షార్ట్ గా కనిపిస్తూ ఉంటుంది కానీ కోపంతోషాన్ అసలు నువ్వు అబ్బాయివి నేను నీలాంటి వాడిని కాదు నాకు నీకు సంబంధం లేదు ఏదో ప్రేమగా ఫ్రెండ్ గా అలా క్లోజ్ గా ఉంటే ఇలా ఊహించుకుంటావా అని చిట్టి పంపించేస్తాడు అలా బాధపడుతూ చావుకు వెళ్లాలి అనుకున్నా అజయ్ ఫ్యామిలీని వదిలేసి దూరంగా వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ తను ఒక అబ్బాయిల ఉండాలని చాలా కష్టపడుతుంది కానీ వైస్ పెరిగే కొద్దీ మనసులో కోరికలు ఎక్కువ అవ్వడంతో ఆపరేషన్ చేయించుకొని అమ్మాయికే మారిపోతుంది అని చెప్పడం ఆపుతాడు ఆదిత్యఆ తర్వాతనే మరో శ్యామ్ అంజుకి దగ్గరవుతాడు తన పేరు శ్యామ్ అని మనిద్దరం చిన్నప్పుడు కలిసి ఉన్నామని ఇప్పుడు నిన్ను నేను చూసి ఇంప్రెస్ అయ్యానని ఐ లవ్ యు అని చెబుతాడు కానీ అంజుకు చిన్నప్పటి నుంచి శామ్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ఫస్ట్ ఒప్పుకోకపోయినా నల్ల మెల్లగా అర్థం చేసుకొని ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటారు ఇది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఒక కొండపైకి ఎక్కి దూకి చచ్చిపోవడానికి రెడీ అయిపోతాడు తను చేసిన కంపెనీ ఫెయిల్ అయిపోయిందని తన ఇంట్లో వాళ్ళు తనని తరిమి కొట్టారని ఆస్తిని లాక్కున్నారని చాలా బాధపడిపోతూ కొండపైకి ఎక్కుతాడు కొండ కింది నుంచి అంజు వెళ్లడం చూసి ఎక్కడో చూసినట్టుందే ఈ స్ట్రక్చర్ని అని చావు నుంచి తప్పించుకొని రెండు రోజులు మూడు రోజులు అంజు వెనకాల తిరుగుతాడు అమ్మాయి అనుకుని ఫుల్లుగా హుషారుగా తనతో ప్రేమలో పడిపోతాడు ఒకరోజు అంజు ఉన్న ఫ్లాట్లోకి వచ్చి అంజుతో మాట్లాడుతాడు కావాలనే చేయి వేసి తన రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూశాడు. కానీ అంజు భీభత్సమైన కోసంతో టక్కున మూతి పగలగొట్టి ఇంకోసారి ఇలా చేశావు అసలు మేనేజ్ లేదా అని పిచ్చ కోపంతో ఉంటుంది సారీ నేను నా ఫ్రెండ్ అనుకున్న సారీ అని సారీ చెప్పి నాకు రూమ్ కావాలి అని అంటాడు కానీ అంజు ఇక్కడ రూములు లేవు కావాలంటే అడుగు అని చెప్పి రామారావు వైపు చూపిస్తాడు చూపిస్తుంది అంజుశ్యామ్ అంజుతో కలిసి ఉంటూ ఆరోజు రాత్రి ఇద్దరు కలిసి కూర్చొని ఫుడ్ తింటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఇద్దరిలో కొంచెం క్లోజ్నెస్ పెరుగుతుంది పొద్దున్నే అంజు తయారైపోయి ఆఫీసుకు వెళ్తూ ఉంటుంది కానీ అలా వెళుతూ అంటే రూమ్ నుంచి బయటకు వచ్చి మెట్లు దిగుతూ అసలు వీడు ఎవడు ఎందుకు ఇంత క్లోజ్ గా ఉంటున్నాడు అసలు వీడికి నాకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ బండి దగ్గరికి వెళ్తుంది చూస్తే టైర్ పంచర్ అవుతుంది ఎవరు చేశారు కావాలనే శ్యామ్ చేశాడా అని అనుకుంటూ ఆటో కోసం చూస్తూ ఉంటుంది ఇంతలో తన బైక్ వేసుకొని అక్కడికి వస్తాడు అంజుని చూస్తూ హెల్ప్ కావాలా బైక్ ఎక్కమని అంటాడు అంజు నాకేం వద్దు అని అంటుంది సరే ఆటో తీసుకురానా అని అంటాడు నాకు నీ హెల్ప్ హెల్ప్ అవసరం లేదు అని కరాకండిగా చెబుతుంది ఇలాగైతే నువ్వు ఆఫీస్ కి ఎలా వెళ్తావు అని చెప్పి మెకానిక్ ని తీసుకువచ్చి టైర్ పంచరేసి పంపించేస్తాడు అంజు కొంచెం పెరుగుతుంది తర్వాత ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు కానీ అంజుకు ఒకటే ఆలోచిస్తూ ఆఫీస్ ఆఫీసుకు వెళ్తుంది ఆఫీసులో కూడా శ్యామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తను రాత్రి మాట్లాడిన మాటలు నవ్వు ఏడుపు ఇవన్నీ ఆలోచించుకుంటూ తనలో తానే చిన్నగా నవ్వుకుంటుంది ఆ తర్వాత సాయంత్రం వెంటనే ఇంటికి వచ్చి శ్యామ్ బట్టలన్నీ తిరగేస్తుంది అందులో శ్యామ్ చిన్నప్పుడు ఫోటోలు శాంతోపాటు ఉన్న అజయ్ అంజు ఫోటోలు ఉంటాయి అవి చూసి ఒకసారి షాక్ అవుతుంది శ్యామ్ ఈ శ్యామ్ ఒకటేనా అని షాక్ అవుతుంది కొంచెం బాధగా ఇంకొంచెం ఎమోషన్ అవుతుంది ఉండగా ఇంతలో శ్యామ్ ఇంటికి వస్తాడు శ్యామ్ ని చూస్తే కోపంగా ఎందుకు వచ్చావు అసలు మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు ఏడుస్తూ ఉంటే శ్యామ్ చేతులు పట్టుకొని చూడు అంజు అంటే అజయ్ నీ గురించి నాకు ఫస్ట్ తెలీదు నా ప్రాణం తీసుకోబోయా అందమైన అమ్మాయి కనిపించింది ఇంత అందమైన అమ్మాయి నాకు మాత్రమే దక్కాలి అని ఆశతో వచ్చా అక్కడికి వచ్చిన తర్వాతనే నీ గురించి తెలిసింది మళ్లీ పాత గాయాలు ఎందుకు ఉప్పు కారం వేయడం అని సరదాగా అంటూ నీకు ఏం చెప్పలేదు సరే కోపం ఉన్నంత వరకు కొట్టు నన్ను మాత్రం వదల అని వదలాలి అని అనుకోకు అని చిన్నగా హాగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటాడు అలా సీన్ అయిపోతుంది శ్యామ్ మరియు అంజు ఇద్దరు కలుసుకున్నారు అని చెబుతాడు ఆదిత్య
 ఇంతలో అసలు వీళ్ళ ప్రేమ గురించి వీళ్ళ రొమాన్స్ గురించి మాకు ఎందుకు కేసు గురించి కేసు గురించి చెప్పు అని అంటాడు లాయర్ఆ తర్వాత వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం సడన్గా యాక్సిడెంట్ జరగడం జరిగింది కదా ఆక్సిడెంట్ కారణం కూడా రాం అని అనడంతో అందరూ కొంచెం విచిత్రంగా ఏం జరుగుతుంది? నేనేం చేశాను అని రాం అసలు రామ్ ఎందుకు చేసాడు అని లాయర్లు జడ్జిలు రామ్ మనుషులని ఇది నేను అసలు చేయలేదు కానీ వీడియో నా మీదకి ఎందుకని చెబుతున్నాడు అసలు వీడికి ఏం ఆధారం దొరికింది అని ఆలోచిస్తూ ఒక్కసారిగా కళ్ళు పెద్దగా తెరిచి నో నో ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నేనే హత్య చేశాను అని అనుకుంటారు అని వనికి పోతూ ఉంటాడు రామ్జడ్జ్ రామ్ ఎందుకు చేసాడు రామ్ కి సంబంధం ఏంటి  
 అంటే నిజమైన శ్యామ్ రామ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏంటయ్యా పెద్దపెద్ద సినిమాల్లో కూడా ఇన్నిటిస్టులు ఉండయేమో కదా అని అంటే ఉండాలి సార్ ఆ మాత్రం ఉండాలి . సరే రామ్ నువ్వు ఎందుకని నీ పేరు మార్చుకున్నావు అని అంటే మెల్లగా కొట్టుకుంటూ వచ్చి నాకు మీతో ఎలా మాట్లాడాలో తెలియదు అని చిన్నగా దగ్గుతూ బోన్ లోకి వెళ్లి నిజమే ఆ రామ్ సారీ ఆ శ్యామ్ నేనే కానీ ఇంట్లో గొడవలు వాళ్లతో నాకు పడలేదు కోపం వచ్చి వాళ్ళ అందరితో గొడవ పడి బయటికి వచ్చేసాను కనీసం వాళ్ళ ఊహ కాదు వాళ్ళ పెట్టిన పేరు కూడా నాకు ఉండకూడదు అని శ్యామ్ అనే నేను రాంగ్ గా మారిపోయాను నాకు ఉన్న అడపాదడపా టాలెంట్ తో స్టోరీలు రాయడం మొదలు పెట్టాను స్క్రీన్ ప్లే రైటర్ గా మారాలి ఒక డైరెక్టర్గా మారాలని ఎన్నో ఆశలతో ఇంత దూరం వచ్చాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు నిజంగా నాకు అంజు ఆక్సిడెంట్ కి అసలు సంబంధం లేదు అసలు అంజు ఉంది అని కూడా నాకు తెలియదు అని తన బాధ చెప్పుకున్నాడులేదు నువ్వు చెప్పేది ఎంత అబద్ధం అని ఒక పెద్ద స్క్రీన్ మీద ఇప్పటివరకు జరిగిన యాక్సిడెంట్లు హత్యలు వీటన్నిటికీ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ జరిగిన ప్రతి చోట రామ్ బైక్ మీద కూర్చుని సిగరెట్ తాగుతూ ఉండడం కనిపిస్తుంది రామ్ గట్టిగా అరుస్తూ నేను కాదు అంతా ఈ దామోదర్ ఏదో కుట్ర పందాడు ఆదిత్య ఎందుకు ఇలా చేస్తున్నావ్ నేను నీకు ఏమి అన్యాయం చేశాను అని గట్టిగట్టుగా అరుస్తూ కొట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాడు వెంటనే పోలీసులు పట్టుకొని లాఠీలతో మళ్లీ కట్టి చూశారు కదా ఇంత పెద్ద జడ్జి ముందే అసలు భయం లేకుండా పిచ్చివాడిలా కొట్టడానికి వస్తున్నాడు వీడికి ఒక పిచ్చి ఉంది ఇప్పటివరకు జరిగిన సంఘటనలు అన్నిటినీకి కారణం వీడి పిచ్చితనమే. చెప్పండి గారు వీడు పిచ్చివాడు కాకపోతే అసలు దయ్యాన్ని పట్టుకోవాలి దాన్ని గర్ల్ ఫ్రెండ్ గా మార్చుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తారా అని జడ్జి ముందు అడగడంతో అందరూ నిశ్శబ్దం రామ్ కళ్ళల్లో నీళ్లు ఏడవాలని ఏడవలేకపోయాడు మోకాళ్ళ మీద కూర్చుని నేను ఏం తప్పు చేశాను నేను అలాంటి వాడిని కాదు నాకు పిచ్చి లేదు అని ఏడుస్తున్నారుఇక ఇక కేసు తేలిపోయింది ఈ పిచ్చి రామ్ మాత్రమే అలియాస్ శ్యాం కావాలని అందరిని చంపాడు ఎందుకో అని మేము ఇంకొన్ని కొద్దిసేపట్లో వాడి నోటి నుంచే చెప్పిస్తా కాబట్టి ఈ కేస్ క్లోజ్ చేసి వేడికి తగిన శిక్ష వేయాలని కోరుకుంటూ అని ఒక లైన్ విడిచి ఉండగా వెంటనే మరో లాయర్ మాట్లాడుతూ మరి ఆ దయ్యం సంగతేంటి అది కూడా అబద్ధమేనా అంటే లేదు దయ్యం కూడా ఉంది దయ్యం తో కలిశాడు కాబట్టే అక్కడ ఫస్ట్ కనిపించలేదు సిసిటీవీలో కనిపించాడు అని అనడంతో అందరూ నమ్మారు మరి ఆ దయ్యాన్ని ఏం చేస్తారు అని అడిగితే దీని కోసమే మా గురువుగారు మరమ్మూర్తి వస్తున్నాడు అని అనగానే కోపంతో రెచ్చిపోతూ అంజు ఆత్మ సంఖ్యలోనూ విదిలించి కొడుతుంది అందరూ విత్తర పోతారు దయ్యం వచ్చేసింది అని అందరూ అరవడంతో గెట్టి అరుపు వినిపిస్తుంది చుట్టూ ఉన్న కోర్టు అద్దాలన్నీ పగిలిపోతాయి పోలీసులు జడ్జిలు పట్టుకొని బయటికి తీసుకువెళ్తారు ఆదిత్య తన చేతిలోనే ఒక లైటర్ ని ఆన్ చేసి వెంటనే ఆ సంఖ్యల వైపు వేస్తాడు కానీ ఆ లైటర్ ఆ సంఖ్యలను తాకకు ముందే అది ఎగిరి పక్కన ఉన్న పోలీస్ కు తగిలేలా షాక్ వేరే వాళ్లకు తగిలేలా అంజు ఆత్మ చేస్తుందివెంటనే దామోదర్ ఆదిత్య ఏమాత్రం భయపడకుండా వెంటనే అదే లైట్ను రామ్ వైపు వేస్తాడు అది రాంగ్ శరీరాన్ని పూర్తిగా చుట్టేసి కరెంట్ షాక్ ఇస్తూ గడగడ వణుకుతూ అరుస్తూ కింద పడిపోవడంతో ఒకసారి ఆగిపోతుంది అంజు తను గాలిలో అలా తేలుతూ మెల్లగా ఆదిత్య కు కనిపిస్తుంది ఇంతలో నర మూర్తి అక్కడికి ఎంటర్ అవుతాడు తనని చూడగానే కోపంతో రెచ్చిపోవడానికి ట్రై చేస్తున్న రామ్ కింద పడిపోయి ఉన్నాడని బాధతో మెల్లగా తను కూడా మోకాళ్ళ మీద కూర్చుంటుంది నర మూర్తి మాట్లాడుతూ ఏంటి అని కోపంగా తన కాలును తన చేతిలో ఉన్న పుర్రె లాంటి మంత్రదండం నేల మీద కొట్టగానే ఒక్కసారిగా చుట్టూ కోర్టు నాశనం అయిపోతుంది గాలిలో ఎగురుతున్న అది కోర్టులో ఉంటుంది కదా దాని పేరు ఏం పేరు తూకం వేస్తూ ఉంటుంది అలాంటి విగ్రహం గాల్లో నిలబడి వికృతంగా దానికి పళ్ళు బయటికి వచ్చి చేతిలో ఉన్న తూకం మోసే అలాంటిది చేతిలో ఖడ్గంగా ఒక పుర్రె మాలగా తయారైపోయి ఉంటుందిఅక్కడ మోకాళ్ళ మీద నిలబడి ఉన్న రామ్ గట్టిగా అరుస్తూ అంజు వీళ్లంతా ఎవరూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అసలు అర్థం కావడం లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటే మంత్రగాడు ఒక్క చూపుతోనే తన చూపుల్లో నుంచి కొన్ని రకాల చిన్న చిన్న పాములు రామ్ చేతులను కాళ్ళను కట్టేసి ఏం జరిగిందా అని మరో చేత్తో పైకి అనగానే అక్కడ పంది ఆకారంలో అంటే ముఖం కనిపిస్తూ కోరలు వికృతంగా కనిపిస్తూ ఒక రాక్షసుడి తల తింటున్న అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . ఆ విగ్రహాన్ని చూపిస్తూ ఈ ప్రపంచంలోనే దుష్టశక్తులను నా ఆధీనంలోకి తెచ్చుకొని ఈ ప్రపంచాన్ని నా ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని అనుకున్నా దానికి వారాహిమాత దీవెనలు మాకు చాలా అవసరం ఆమెను మా వశం చేసుకొని ఆ శక్తిని నేను పొందాలి ఈ ప్రపంచంలో నేనే గొప్పగా ఉండాలి దానికోసమే ఎన్నో పూజలు చేశా ఆ మాటను శాంతింప చేసి మేము వరం తీసుకోవాలి అని అనుకున్నాను దానికోసమే ఆడ మగ కలిసినా అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా పెరిగి పూర్తిగా అమ్మాయిగా మారిన అంజును ఎంచుకున్నాం అని గట్టిగా నవ్వుతాడుఅలా వాళ్లందర్నీ చూస్తూ నీకే మీ అందరూ నాకు దొరికిపోయారు నా బలిని పూర్తి చేసి నేను ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడిగా మారిపోతాను నన్ను ఎవరు ఆపలేరు అని మరోసారి కమిటీ చూపుతో అంజు ఆత్మను ఒక సీసాలో బంధిస్తాడు దాన్ని తన పుల్లలో దాచి పెట్టుకుంటాడు అంటే చేతి కట్టులో ఉన్న పుర్రెలు రాముని కోపంగా చూస్తూ కట్టేసిన పాములను రామ్ శరీరంలోకి పంపించి నరాల వ్యవస్థను డిస్టర్బ్ చేస్తాడు ఒకసారిగా మళ్లీ టక్కున కొట్టగానే అందరూ అక్కడే ఉంటారు భయపడి పారిపోయిన వాళ్ళు లోపలికి వచ్చి ఆ నరమూర్తికి పాదాభివందనం చేస్తూ నీలాంటి ధైర్యవంతుడు ఎక్కడ దొరకడు ఒక ఆత్మను ఇంత సింపుల్గా పట్టేశావంటే నువ్వు చాలా గ్రేట్ అని కాళ్ళ మొక్కులు పెడుతూ అతని పోలీసులు జీపులోని తను ఎక్కడ దింపమంటే అక్కడ దింపమని పోలీసులు చుట్టూ ఉన్నవాళ్లు పంపించేస్తారు రామును హాస్పటల్ తీసుకువెళ్తారుహాస్పిటల్కు వచ్చిన తర్వాత ఆదిత్య పోలీస్ ఆఫీసర్ రాముని చూస్తూ నీకెందుకు ఇదంతా నీకు ముందే చెప్పాల్సింది కానీ గురువుగారు ఇలా చేస్తారని అనుకోలేదు వెరీ బాడ్ నీలాంటి మంచి వాడికి ఇలాంటి జరగాల్సి ఉంది అని నవ్వుతూ ఉంటే తను కోపంగా కాళ్లు చేతులు కలపలేకపోయినా నోటితో గట్టిగా మాట్లాడుతూ నిజంగా నీ అంత దుర్మార్గుడు ఉంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు సమాజంలో ఎంతో మందిని చూశాను. కానీ ఇలా ఒక ఆత్మబడే వేదనను అర్థం చేసుకోలేక దాని ప్రేమను అర్థం చేసుకోలేక కేవలం నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అనే వాడిని ఎంతో మందిని చూసినా కానీ నీలాంటివాడు నేను పట్టుకున్న కుందేలుకు నాలుగు చెవులు అని అనేవాణ్ణి ఫస్ట్ టైం చూస్తున్న నువ్వు నా దృష్టిలో వెరీ బ్యాడ్ అని అంటాడు రామ్అయినా నువ్వేం పీకుతావు ఇప్పుడు బెడ్ మీద పడి కాళ్లు చేతులు కదలలేక పంచులు వేయడం కాదు నువ్వు కనీసం గురువు గారి దగ్గరికి వెళ్తే తన నీడను కూడా తాకలేదు ఇలాగైనా బ్రతికున్నావని ఆనందపడకుండా ఎవరి మీదను కుళ్ళు కుంటారు ఎందుకు అని అంటే ఇది కుళ్ళు కాదు ఆదిత్య అసలు నీకు ఎలా చెప్పాలి ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు అంజు పాపం రా తన జీవితంలో సంతోషం అని ఒక చాప్టర్ ని చూసిందో లేదో నా వల్లే తను ఇలా అయిపోయింది నేనే కానీ అప్పుడు తనకు నో అని చెప్పి ఉండక పోయి ఉంటే తను ఇప్పుడు నాతో చాలా హ్యాపీగా ఉండేది మీ అందరి గోల ఉండేది కాదు అంతా నా వల్లే అందుకే నాకు తగిన శాస్తి జరిగింది ఇక నువ్వు నాతో ఉండకు వెళ్ళిపో ఇకనుంచి వెళ్ళిపో లేదంటే గొంతు కొరికి చంపేస్తాను నేను ఎలాగైనా అన్జును కాపాడుతాను కనీసం తనని ఎలా కాపాడాలో ఆయన చెప్పు అని బ్రతిమిలాడుతాడుఅసలు ఏం మాట్లాడుతున్నావ్ నీకైనా అర్థమవుతుందా అంజు ఎప్పుడో చచ్చిపోయింది మళ్ళీ కాపాడడం ఏంటి అని అంటే లేదు నేను అంజి ఒక్కదాన్నే కాదు ఒక్కసారి ఆలోచించు వాడు ఇప్పటికే చాలా భయంకరంగా ఉన్నాడు ఒకవేళ వాడు అనుకున్నది పూర్తయితే ఈ ప్రపంచాన్ని ఊరికే వదిలేస్తాడా నన్ను పక్కన పెట్టు చివరికి నిన్న అయినా ఉంచుకుంటాడా నువ్వు కూడా చాలా పవర్ఫుల్ కదా అందుకే కదా వీడియోలలో నన్ను పెట్టి ఎడిట్ చేశావు ప్రజలందరినీ మోసం చేశావు రెండు ఐడెంటిల్తో సిటీలో తిరుగుతున్నావ్ నీలాంటి వాడిని వదిలేస్తే రేపు నిజంగా వాడి ప్రాణాలకు కూడా ప్రమాదమని ఊహించే అవకాశం ఉండదంటావా నువ్వు ఎంత పవర్ఫుల్ నేను నిన్ను చూశాను నీ మాటలు చూశాను మీ మాటలతో ఎవరినైనా కూడా మాయ చేయగలవు నేను ఎన్నో సినిమాలు కథలు రాశాను అందులో నీలాంటి క్యారెక్టర్ ఉంటుంది వాడు చాలా మంచివాడు కానీ తిరిగి ప్రవర్తన ప్రదేశాలను బట్టి వాడు మారిపోతాడు ఇప్పుడు నువ్వు అదే స్టేజ్ లో ఉన్నావు చివరికి ఏ సినిమాలైనా చూడు కథలోనైనా చూడు రియల్ లైఫ్ లోనైనా చూడు ఒక మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తులే మారి చివరికి మళ్ళీ మంచి వ్యక్తుల మారేటప్పుడు కచ్చితంగా విలన్ అతని చంపేస్తాడు నువ్వు కూడా చచ్చిపోవాలని అనుకుంటున్నావా అని ఒక ఘోరమైన నవ్వు రామ్ నవ్వుతాడుఏంటి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అని ఆదిత్య అంటాడు లేదు దామోదర్ నిజం చెప్తున్నా కావాలంటే ఇప్పుడు నువ్వు ఏదైనా చేసి చూడు చిన్న ఆటంకం కలిగినా కూడా నిన్ను కొట్టడానికి వచ్చే అంత పని చేస్తాడు అదే నువ్వు మంచి వాడిగా మారిపోయావు అని అంటే నాతో వచ్చి ఇలా మాట్లాడావు అని తెలిస్తే నిన్ను వదిలేస్తాడా అని అంటాడు గురువుగారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన అటువంటి వాడు కాదు అని అంటాడు నిజంగా అంటే గురువుగారు చాలా మంచివారా అని అంటే ఎవరు చెప్పారు అని అంటాడు మరి చెడ్డవాడా అంటే అలా అని కూడా కాదు అని అంటాడు నీ గురువుగారి మీద నీకే నమ్మకం లేదు ఎలాంటి వాడో నీకే తెలియడం లేదు అలాంటప్పుడు మీ గురువుగారు నిన్ను ఏమి చేయాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అంటాడునువ్వు కాదు నేను కాదు నిజం చెప్పాలంటే ఎవరూ అతన్ని ఎదిరించలేరు అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు నీకు మార్గం చెప్తా కానీ నేనైతే ఆకా ఈ కథలోకి అడుగుపెట్టను నాకు దీనికి సంబంధమే లేదు అని అంటాడు నిజంగా నీకు దాని గురించి తెలుసా నువ్వు ఒక వేస్ట్ ఫీజు నీకు ఏఐ వాడడం తప్ప ఇది నీకు ఏమి చేతకాదు నీకు సమాధానం తెలుసు అని నేను ఎలా నమ్మాలి అని అంటాడు ఏంటి నాలో ఉన్న నేను అధునాతన మంత్ర గాని ఏమనుకుంటున్నావు నాకు తెలియని దాని గురించి తెలియదు అని అంటాడు నిజంగా అంత ఉందా అని అంటాడు నాకు చాలా తెలుసు ఈ పూజలో ముఖ్యమైనది అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ఒక అమ్మాయి ఆత్మ మాత్రమే కావాలి ఎందుకంటే ఒకప్పుడు విష్ణుమూర్తి ధరించిన అదే పంది అవతారంలో మాత పుట్టింది ఎత్తింది అలాగే అంజు కూడా ఒకప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది ఇప్పుడు అంజు దానికి అంటే పూజకు పనికి రాకుండా పోవాలంటే ఆత్మ మళ్ళీ అబ్బాయి శరీరంలోకి రావాలి. అది అసాధ్యం అని అంటాడుమరోపక్క ఒక పెద్ద భవంతి పైన టాప్ లేదు అంటే పైనుంచి సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడుతున్నాయి భవనంలోకి అడుగుపెట్టగానే సూర్యుడు వైపు చూస్తాడు మూర్తి ఆ సూర్యుడు వెలుగు డైరెక్ట్ గా అక్కడే ఉన్న అగ్నిగుండం అంటే పూజ చేస్తే ఒక పురేలతో తయారైన ఒక అగ్నిగుండం లాంటిది ఉంది సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఆ గుండంలో పడి మూర్తి కంటి చూపుకు బొగ్గుమని మండుకుంటుంది ఇంతలో భవనంలోకి అప్పుడే ఏదో పెట్టిన పట్టుకొని చూడ్డానికి శివపేటికలా ఉంది తీసుకువచ్చావా అని అంటాడు తీసుకొచ్చాను చాలా కష్టమైంది అక్కడున్న ఆత్మలు అంజు శరీరాన్ని తాకనివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టాయి కానీ మీరు ఇచ్చిన ఈ నిమ్మకాయ చాలా మంచి పని చేసింది అని చెబుతాడు శ్యామ్శవాన్ని బయటకి తీసి పెట్టి దానికి పసుపు కుంకుమ పూసి శవాన్ని కూర్చోబెట్టి నెత్తిన ఎర్రటి నీళ్లు పోస్తూ అది చూడ్డానికి రక్తంలా కనిపిస్తుంది గట్టిగట్టుగా మంత్రాలు చదువుతూ ఉంటే భవనం దద్దరిల్లిపోతుంది పుర్రె అటు ఇటు వణుకుతూ ఉంది ప్లీజ్ ఇలా చేయకు ఇలా చేస్తే నేను జీవితాంతం అసలు ఎందుకు పనికి రాకుండా పోతాను నిన్ను వదలను అంత నువ్వే చేశావు అని గింజుకుంటూ ఉంది కానీ ఆ పూజ నుంచి శబ్దాలు రావడం లేదు ఆర్తనాదాలు గాలిలో అంటూ గాలి సుడులు తిరుగుతూ ఉంది అగ్నిని ఆపలేక పోతుంది ఇంకా రగిలిస్తుంది ఆ సుడిగాలి అంజు మాటలు గాలిఆ గాలి సుడులు తిరుగుతూ ఉంటే కోపం వచ్చినా మూర్తి ఒక్కసారిగా కోపంగా తన చేతిలో ఉన్న కుంకుమను తను తెచ్చుకున్న బూడిదను రెండిటినీ కలిపి ఒక్కసారిగా అంజు ఉన్న బంధించి ఉన్న పుర్రె పైన కొడతాడు తను గట్టిగా అరుస్తూ అలా చేయకు నీకు దండం పెడతాను అని అంటూ కుప్పకూలిపోతుంది మర్యాదగా ఉండకపోతే ఇక్కడే నరకం చూపిస్తా ఏమనుకుంటున్నావో అని బెదిరిస్తాడు అంజు నీలిరంగు కన్నీటిని నల్లగా చిందిస్తూ రామ్ ఎక్కడున్నావ్ ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అని బాధపడుతూ ఉంటుందిn