ఆర్య కి ఆర్య వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. ఆర్య వాళ్ళ అమ్మ పేరు ( పార్వతి ) ఆర్య కాల్ లిఫ్ట్ చేస్తాడు.
( ఆర్య ) : చెప్పు అమ్మ బాగున్నావా అమ్మ అని ఆర్య వాళ్ళ అమ్మ ని అడుగుతాడు.
ఆర్య వాళ్ళ అమ్మ పార్వతి చాలా ఏడుస్తూ ఉంటుంది.
ఆర్య కి చాలా భయం వేస్తుంది.
ఏం అయింది. అమ్మ ఎందుకూ అమ్మ అని ఆర్య వాళ్ళ అమ్మ ఎంత అడిగిన కూడా ఆర్య వాళ్ళ అమ్మ పార్వతి ఆర్య తో చెప్పదు.
ఇంకా ఆర్య పదే పదే అమ్మ ని ఆర్య అడుగుతాడు.
అంటే ఆర్య చాలా టెన్షన్ గా ఉంటుంది. అలాగే ఆర్య కి భయం గా కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు లేనిది అమ్మ ఎందుకు ఇంతల ఏడుస్తుంది. అని ఆర్య చాలా బయపడుతాడు. చాలా టెన్షన్ కూడా పడుతాడు. ఆర్య అంటే ఏం అయిందో అర్ధం కాకా ఆర్య కి పిచ్చి పడుతుంది.
అలా ఆర్య అమ్మ ని చాలా సార్లు అడగడం తో అప్పుడు ఆర్య కి పార్వతి నిజం చెప్పుతుంది.
( పార్వతి ) : రేయ్ ఆర్య మన వినయ్ చనిపోయాడు. రా అని
పార్వతి ఆర్య కి చెప్పుతుంది.
వినయ్ అంటే ఎవరో కాదు. ఆర్య కి సొంత తమ్ముడు.
ఆర్య ఈ మాట వినగానే చాలా షాక్ అవుతాడు. అలాగే ఆర్య కుప్ప కూలి పోతాడు. అంటే ఆర్య కి వినయ్ అంటే చాలా ఇష్టం. ఒక రకం గా చెప్పాలి అంటే ఆర్య పోలీస్ అవాలి అన్ని ప్రయత్నిస్తునప్పుడు ఆర్య కి వినయ్ చాలా సహాయం చేసేడు. అలాగే ఆర్య కి వినయ్ చాలా దైర్యం గా ఉన్నాడు.
అలా ఆర్య తన సొంత ఊరికి బయలుదేరుతాడు. ఆర్య సొంత ఊరు కర్నూల్ జిల్లా లోని బనగానపల్లె కి బయలుదేరుతాడు.
ఆర్య వాళ్ళ అమ్మ పార్వతి చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు పచ్చి మంచి నీరు కూడా తగ్గదు. అంతే కాకుండా అసలు ఏం తిన్నదు. అసలు ఆర్య వాళ్ళ పార్వతి కి ఏం చెయ్యాలో అర్ధం కానీ పరిస్థితి లో ఆర్య వాళ్ళ అమ్మ ఉంటుంది.
ఆర్య పోస్టుమార్టం విష్ణు కి కాల్ చేస్తాడు.
ఎందుకంటే ఆర్య వాళ్ళ తమ్ముడు వినయ్ కూడా హైదరాబాద్ కిరణ్ ఎలా చనిపోయాడో అలాగే విజయవాడ లో రాజేష్ ఎలా చనిపోయాడో అలానే చెవి నుండి రక్తం కారి అలాగే unknown numbers తో కాల్ రావడం వల్లనా ఆ కాల్ ని ఆర్య వాళ్ళ తమ్ముడు వినయ్ లిఫ్ట్ చేయడం వల్లనా చనిపోయాడు ఏమో అన్ని ఆర్య కి అనుమానం వస్తుంది. ఈ అనుమానం తో ఆర్య పోస్టుమార్టం విష్ణు కి కాల్ చేస్తాడు.
అలా పోస్టుమార్టం విష్ణు ఆర్య దగ్గరికి వస్తాడు.
ఆర్య పోస్టుమార్టం విష్ణు కి జరిగింది. అంత చెప్పుతాడు. అప్పుడు విష్ణు కి కూడా ఇది హత్య కాదు. ఆత్మహత్య కాదు హత్య అన్ని అనుమానం వస్తుంది. దాంతో విష్ణు ఆర్య వాళ్ళ తమ్ముడు వినయ్ శవాన్ని పోస్టుమార్టం చేస్తాడు. అలా విష్ణు ఆర్య వాళ్ళ తమ్ముడు వినయ్ శవాన్ని పోస్టుమార్టం చేసేక విష్ణు కి తెలుసుతుంది. హైదరాబాద్ లో కిరణ్ ని ప్లాన్ పకారం గా హత్య చేసి చంపినా వాడే అలాగే విజయవాడ లో రాజేష్ ని ప్లాన్ చేసి ప్లాన్ పకారం గా వీళ్ళ ఇద్దరిని మొబైల్ రేడియోన్స్ తో unknown number తో చాలా చేసి సౌండ్ ని పెంచి చంపినా వాడే ఆర్య వాళ్ళ తమ్మడు వినయ్ ని కూడా ప్లాన్ పకారం గా మొబైల్ రేడియోన్స్ సహాయం తో చంపేశాడు. అన్ని పోస్టుమార్టం విష్ణు కి అర్ధం అవుతుంది.
తరువాత విష్ణు ఆర్య ని పిలస్తాడు.
అలా ఆర్య కి అలాగే విష్ణు కి మధ్య సంభాషణ జరుగుతుంది.
(విష్ణు ) : చూడు ఆర్య నేను చెప్పేది. కొంచెం జాగ్రత్త గా విను నువ్వు హైదరాబాద్ లో కిరణ్ ని చంపినా వాడే అలాగే విజయవాడ లో రాజేష్ ని చంపినా వాడే అంటే మొబైల్ రేడియోన్స్ సహాయం తో వీళ్ళని చంపినా వాడే మన వినయ్ ని కూడా చంపేశాడు.
అన్ని విష్ణు ఆర్య కి చెప్పుతాడు.
( ఆర్య ) : నాకు కూడా వాడి మీద నే అనుమానం. వచ్చింది. విష్ణు గారు అంటే వాళ్ళు ఎలా ఏ విధంగా అయితే చనిపోయారో వినయ్ కూడా అలాగే చనిపోయాడు. అందుకే నాకు అయితే వాడి మీద నే అనుమానం వచ్చింది. విష్ణు గారు కానీ ఒక సారి మీతో వినయ్ శవాన్ని పోస్టుమార్టం చేపించి కన్ఫర్మేషన్ తీసుకుందాం. అన్ని అనుకున్న సార్
అన్ని ఆర్య విష్ణు తో అంటాడు.
( విష్ణు ) : హా అవును ఆర్య వాడే ఆర్య మన వినయ్ ని కూడా చంపింది. మనం ఇంకా నుండి దీని మనం కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. లేదంటే వాడు ఇంకా ఎంత మందిని చంపుతాడో
అన్ని విష్ణు ఆర్య తో అంటాడు.
( ఆర్య ) : ఎట్టి పరిస్థితి లో వాడి వదిలి పెట్టను. సార్ నేను ఇక నాకు వదిలేయండి. ఇంక నేను చూసుకుంటాను. నా తమ్ముడు వినయ్ అంటే నాకు వాడు తమ్ముడు మాత్రమే కాదు. సార్ వినయ్ అంటే నాకు ప్రాణం. ప్రాణం మాత్రమే కాదు. వాడు నా పంచప్రాణాలు సర్. అలాంటిది. వాడు నా వినయ్ నే నా నుండి దూరం చేశాడు సార్. అలాంటిది. వాడిని ఎలా వదిలిపెడతాను. అని అనుకున్నాడు సార్ వాడు. అప్పటినుండి ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క ఇప్పటినుండి దీన్ని నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను సార్ ఇంకా వాడు నేను తేలిపోవాలి సార్.
అన్ని ఆర్య విష్ణు తో అంటాడు.
( విష్ణు ) : అలాగే మనం ఇద్దరం కలిసి వాడి పట్టుకుందాం. ఆర్య ఇందులో నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఆర్య ఎట్టి పరిస్థితి లో వాడిని మనం వదిలి పెట్టేదే లేదు. ఆర్య
అన్ని విష్ణు ఆర్య తో అంటాడు.
ఇంతలో ఆర్య కి ఒక unknown number నుండి కాల్ వస్తుంది. ఆర్య ఆ నెంబర్ ని లిఫ్ట్ చేస్తాడు. ఆర్య కి unknown number నుండి కాల్ చేసింది. ఎవరో కాదు. ఆర్య కి unknown number నుండి కాల్ చేసింది. ప్రజల అందరిని unknown number లతో కాల్స్ చేసి మొబైల్ రేడియోన్స్ సౌండ్ ని విపరీతం గా పెంచి ప్రజలని మొబైల్ రేడియోన్స్ సహాయం తో చంపినా కిల్లర్ నే ఆర్య కి ఒక unknown number నుండి కాల్ చేసి ఆర్య కి వార్నింగ్ ఇస్తాడు.
అలా ఆ విధంగా కిల్లర్ కి అలాగే ఆర్య తో మధ్య మాట మాట పెరిగి కిల్లర్ కి అలాగే ఆర్య కి మధ్య పెద్ద war మొదలవుతుంది. అంటే కిల్లర్ ఆర్య ని నన్ను దమ్ము ఉంటే పట్టుకో రా నువ్వు అన్ని కిల్లర్ ఆర్య కి సవాలు విసురుతాడు.
ఇంతటి తో ఎపిసోడ్ ముగిసింది.
డార్క్ నెట్ ఎపిసోడ్ 15 th ఇంతటి తో ముగిసింది.
ఇంతటి తో అయిపోలేదు.
కిల్లర్ ఆర్య కి కాల్ చేసి కిల్లర్ నీకు దమ్ము ఉంటే నన్ను పట్టుకో రా చూద్దాం. అన్ని కిల్లర్ ఆర్య కి సవాలు విసిరిన తరువాత ఏం జరిగింది. ? అలాగే ఆర్య తరువాత కిల్లర్ ని పట్టుకోవడానికి తరువాత ఎటువంటి మార్గాన్ని ఏనుకున్నాడు. అలాగే ఆర్య కిల్లర్ ని పట్టుకోవడానికి ఎటువంటి ప్లాన్లు వేసేడు
అన్ని తెలుసుకోవాలి అన్ని అనుకుంటే డార్క్ ఎపిసోడ్ 16 th కోసం ఎదురుచూస్తూ ఉండాలి.
ఇంతటి తో అయిపోలేదు.
కొనసాగుతుంది.