వెన్నెల పూలు

(8)
  • 33
  • 0
  • 51.6k

ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వున్న అరవింద్, తమ పాత బంగ్లా లో స్ప్రుహ తప్పి కనిపించాడు అతని తల్లి ఇంకా మమూత్ ఇండస్ట్రీస్ అధినేత శకుంతలా దేవికి. అతనికి స్పృహ తెప్పించిన తరువాత బ్లాంక్ గా చూస్తూ ఉండిపోవడంతో, డాక్టర్ల సలహా మేరకు అతన్ని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో జాయిన్ చెయ్యడం జరిగింది. అక్కడ అతని ఛార్జ్ తీసుకున్న సైకియాట్రిస్ట్ సమీర, అతనిని తన సెన్సెస్ లోకి తెప్పించగలిగింది కానీ , అతను తన గతం మొత్తం పూర్తిగా తన పేరుతో సహా మర్చిపోయాడు. ఆ బంగ్లాలో అరవింద్ ఆ రోజు ప్రత్యేకంగా ఎదో చూసే షాక్ తో ఆలా బ్లాంక్ గా అయ్యాడని, అదే విషయం మళ్ళీ గుర్తుకు వస్తే సిమిలర్ ఎఫెక్ట్ గానీ, లేదా వయొలెంట్ గా బిహేవ్ చేసే అవకాశం కానీ ఉందనీ,

1

వెన్నెల పూలు - 1

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ కథ సంక్షిప్తంగా: ఇరవై తొమ్మిది సంవత్సరాల వున్న అరవింద్, తమ పాత బంగ్లా లో స్ప్రుహ తప్పి కనిపించాడు అతని తల్లి ఇంకా మమూత్ ఇండస్ట్రీస్ అధినేత శకుంతలా దేవికి. అతనికి స్పృహ తెప్పించిన తరువాత బ్లాంక్ గా చూస్తూ ఉండిపోవడంతో, డాక్టర్ల సలహా మేరకు అతన్ని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో జాయిన్ చెయ్యడం జరిగింది. అక్కడ అతని ఛార్జ్ తీసుకున్న సైకియాట్రిస్ట్ సమీర, అతనిని తన సెన్సెస్ లోకి తెప్పించగలిగింది కానీ , అతను తన గతం మొత్తం పూర్తిగా తన పేరుతో సహా మర్చిపోయాడు. ఆ బంగ్లాలో అరవింద్ ఆ రోజు ప్రత్యేకంగా ఎదో చూసే షాక్ తో ఆలా బ్లాంక్ గా అయ్యాడని, అదే విషయం మళ్ళీ గుర్తుకు వస్తే సిమిలర్ ఎఫెక్ట్ ...Read More

2

వెన్నెల పూలు - 2

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "మీరు మాత్రమే ఆ బంగ్లా లోకి వుంటారా? ఇంకెవరూ యూజ్ చెయ్యరా?" సమీర అడిగింది. "ఎక్కువగా వెళ్ళేది నేనే. నా కొడుకు అరవింద్, కూతురు సుస్మిత అప్పుడప్పుడు మాత్రం వస్తారు. నాకున్న లాంటి అటాచ్మెంట్ వాళ్ళకి ఆ బంగ్లా తో లేదు. నాకున్న అటాచ్మెంట్ వల్ల, నా సర్వెంట్ డిబ్బూ ని తీసుకుని నేను మాత్రం కుదిరినప్పుడల్లా, ఇంకా ఆదివారాలు ఉదయం పూట ఆ బంగ్లా కి వెళతాను." అందావిడ. చిన్నగా నవ్వింది సమీర అది వినగానే. “మీకెందుకు అలాంటి ఆటాచ్మెంట్ ఆ బంగ్లాతో?” “అది నేను నా భర్త వర్ధన్ వర్మ ఎంతో ఆనందంగా, సంతోషంగా కాలం గడిపిన ప్రాంతం. నా జీవితం లోనే అంత సంతోషంగా ఆనందంగా అక్కడ నా భర్త తో గడిపినట్టుగా ఇంకెక్కడా గడపలేదు. ...Read More

3

వెన్నెల పూలు - 3

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ దానితో తనూజ కి ఇంక కాదనడానికి కనిపించలేదు. పరంధామం, తనూజ కూడా ఏ పనీ చేయాల్సిన అవసరం లేకుండా సహాయం చెయ్యడం మొదలు పెట్టాడు. సమీర, తనూజ ఎమన్నా అన్నా అతను అనే మాట ఒక్కటే. “మీ దగ్గర నేను వడ్డీ తో సహా ఇదంతా వసూలు చేస్తాను. ప్రస్తుతం కాదనవద్దు.” ఇదిలా ఉండగా ఒకరోజు మాణింగ్ పది అలా అవుతూ ఉంటే పరంధామం ఇంటికి వెళ్ళింది తనూజ. ఆ సమయానికి పరంధామం ఎదో పనిచేసుకుంటూ వున్నాడు. "ఇంకా ఎమన్నా సహాయం కావాలా?" తనూజ మొహంలోకి చూస్తూ అడిగాడు అయన. "ఏదయినా సహాయం అడిగే పరిస్థితి రానిస్తున్నారా? అడక్కుండానే చేస్తున్నారుగా." నవ్వింది తనూజ అక్కడున్న కుర్చీలో కూలబడుతూ. "మరయితే ఇప్పుడొచ్చిన కారణం తెలుసుకోవచ్చా?" ఇంకా ఆమె మొహంలోకే చూస్తూ అడిగాడు. ...Read More

4

వెన్నెల పూలు - 4

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “ఇంత అందాన్ని ఇలా ఎప్పుడూ చూడలేదు.” మదన్ అన్నవాడు అలా అన్నాక కూర్చున్న కుర్చీలోనుండి లేచాడు. “ఇలా చూశాక ఇంకా వూరికినే వుండడం నా వల్ల కాదు.” తనూజ కి దగ్గరగా వస్తూ అన్నాడు. “రాస్కెల్, నా మీద చెయ్యిపడిందో..........” వాడి వుద్దేశ్యం అర్ధంఅయి కుడిచేతి చూపుడు వేలిని చూపిస్తూ కోపంగా ఏదో అనడం పూర్తిచేసేలోపే, వాడు వచ్చి ఆమెని గట్టిగా కౌగలించుకున్నాడు. “మీ ఇద్దరికీ కూడా ఈ అందాన్ని అనుభవించాలని కోరికగా వుంటే, నాకు సహాయం చేయండి.” విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూన్న ఆమెని బెడ్ రూమ్ లోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు మదన్. “నరేంద్ర, రూపేష్, ప్లీజ్. ఈ వెధవనుండి నన్ను రక్షించండి.” మదన్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే తక్కిన ఇద్దరినీ వేడుకుంది తనూజ. కానీ ...Read More

5

వెన్నెల పూలు - 5

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “అనవసరం గా గాభరా పడకు.” అప్పటికి చేసుకోవడం పూర్తి చేసుకున్న సమీర, అతనికి దగ్గరగా వెళ్ళి, అతన్ని సున్నితంగా కౌగలించుకుని, అతని ఎడమ బుగ్గ మీద ముద్దు పెట్టింది. “ఇలా వచ్చి కూచో. నువ్వెవరో, ఈ ప్లేస్ ఏమిటో, నువ్వు ఇక్కడకి ఎలా రావాల్సి వచ్చిందో అంతా వివవరంగా చెప్తాను. అదివిన్నాక బహుశా నీకు నీ గతం అంతా గుర్తుకు రావచ్చు.” అరవింద్ ని అక్కడ బెడ్ ఎడ్జ్ మీద సెటిల్ చేసి, తనూ అతనికి ఎడమ పక్కన కూచుని, నెమ్మదిగా అతనెవరో, తమ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి ఎలా వచ్చాడో, తనెవరో అంతా వివరం గా చెప్పింది. “ఏమిటీ? ఒక వారం రోజులుగా నేను ఇలా వున్నానా?” మరోసారి అతని మొహం ఆశ్చర్యం, దిగ్భ్రమ తో ...Read More

6

వెన్నెల పూలు - 6

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “ఆ రోజు అతను చూసిన విషయం తీవ్రమైనదంటే, అది జీర్ణం చేసుకోలేక అలా బ్లాంక్ గా మారిపోయాడు. మనం హిప్నటైజ్ చేసి తనకి అన్నీ గుర్తుకు వచ్చేలా చేసినప్పుడు, అదీ గుర్తుకు వస్తుంది. కాకపోతే అది ఎటువంటి అఫెక్ట్ చూపిస్తుందో ఇప్పుడు అంచనా వెయ్యలేం. మళ్ళీ బ్లాంక్ మ్యాడ్ గా మరొచ్చు. లేదూ వయొలెంట్ గా మనం కంట్రోల్ చెయ్యలేకుండా మారొచ్చు. అప్పుడు సెల్ఫ్ డామేజ్ చేసుకోవచ్చు. లేదా ఎవరినన్నా డామేజ్ చెయ్యొచ్చు కూడా. అందువల్ల హిప్నటైజ్ చేసి అతనికి అన్నీ గుర్తుకు వచ్చేలా చెయ్యడం ప్రస్తుతానికి అయితే మంచిది కాదు." ఎం మాట్లాడాలో తెలియనట్టుగా శకుంతల, సుస్మిత మరోసారి ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు. “ఇది కేవలం ప్రస్తుతానికి సంభందించి మాత్రమే. భవిష్యత్తులో అతనిని హిప్నటైజ్ చేసి ...Read More

7

వెన్నెల పూలు - 7

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ గుండె ఝల్లు మంది సమీర కి. లాంటి డబ్బున్న, ఇంకా అందమైన అబ్బాయి విషయంలో ఇలాంటిది చాలా సాధారణ విషయమైనా తనకి షాకింగా, అనీజీ గా అనిపిస్తూ వుంది. “మై గాడ్! తను ఎవెరితోనో లవ్ లో వుండగా నాతొ ఎలా పెళ్ళిచేసారు మీ మామ్?" కోపం గా అడిగింది సమీర తను విన్నది కరెంట్ షాక్ లా వుంది సమీర కి. ఆ రోజు తనని అరవింద్ అంత నేర్పుగా అనుభవించిన తరువాత, అతనికి అమ్మాయి తో అనుభవం వుండివుండొచ్చని ఊహించింది. కానీ ఎవరో అమ్మాయి తో ప్రేమలో వుండగా అతని తల్లి తనని ఎందుకు పెళ్లిచేసుకోమని అడిగిందో తనకి బోధపడడం లేదు. అదీ కాక అరవింద్ తో ప్రేమలో వున్నప్పుడు ఆ రేవతి తనని ఎందుకు చూడ్డానికి ...Read More

8

వెన్నెల పూలు - 8

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “నా పరిస్థితి కూడా అదే. నాతొ ప్రేమగా అభిమానం గా వున్నా, కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. నాకేదో చాలా పెద్ద సంబంధం తెచ్చి పెళ్ళిచెయ్యాలని ఆలోచిస్తూందనుకుంటాను. ఇప్పుడు మన ప్రేమ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో బోధపడడం లేదు.” డ్రెస్ చేసుకోవడం పూర్తయి అక్కడవున్న కుర్చీలో కూలబడింది సుస్మిత. “నీ బ్రో కి అలా కాకుండావుండివుంటే ఎంత బావుండేదో. మన ప్రేమ విషయం నీ మామ్ తో మాట్లాడతానని మాట కూడా ఇచ్చాడు.” తనూ లేచి డ్రెస్ చేసుకోవడం పూర్తి చేసుకుని బెడ్ మీద ఎడ్జ్ లో కూచుంటూ అన్నాడు శరత్. “బ్రో గురించి ఆలోచిస్తూంటే ఏం తోచడం లేదు. ఏం చెయ్యాలో బోధపడడం లేదు.” సడన్ గా ఆందోళనతో నిండిపోయింది సుస్మిత మొహం. ...Read More

9

వెన్నెల పూలు - 9

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ కానీ ఆ రోజు రాత్రంతా ఆ ఐదు ఏళ్ల వాడితో గడిపాక అందుకు కారణం బోధపడింది. సెకను కూడా వృధా చెయ్యకుండా ఆ రోజంతా వాడు తనని రాక్షసం గా అనుభవించాడు. “తక్కువ డబ్బిచ్చి నిన్నీరోజు కి కొనుక్కోలేదు. నువ్వేమాత్రం ప్రతిఘటించినా నీ తల్లికి చూపించిన నరకమే నీకూ చూపిస్తాను.” ఎక్కడన్నా నొప్పిగా అనిపించి తను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా వాడు అన్నాడు. తెల్లవారాక మిగిలిన డబ్బు తన అమ్మమ్మకి ఇస్తూ వాడు అసంతృప్తిగా మాట్లాడినా, వాడిలో తృప్తి తనకి తెలుస్తూనే వుంది. ఆ రోజంతా కుదిరినప్పుడల్లా తనని పట్టుకుని ఏడుస్తూనే వుంది తన తల్లి. “ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడం మంచిది. ఆలా చచ్చే ధైర్యం లేక ఇలా బతికున్నాం. నన్ను క్షమించమ్మా. నీ కన్నతల్లిని అయివుండీ ఆ ...Read More

10

వెన్నెల పూలు - 10

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “నేను తనూ చాలా క్లోజ్ గా తనకి జరిగింది, ఇంకా తన ప్రస్తుత పరిస్థితి కూడా నాకు తెలుసు. మెంటల్ కేర్ కె వేచిచూద్దామనుకున్నాను. కానీ కేవలం చాలా కొద్దిమందిని మాత్రమే తనని చూడ్డానికి ఎలొ చేస్తున్నారని తెలిసి రాలేదు. తరువాత నేను అర్జెంటు పనిమీద వేరే వూరు వెళ్లాల్సి వచ్చింది. అందుకనే పెళ్ళికి కూడా రాలేకపోయాను. నాకు తనని చూడ్డానికి ఇప్పుడే రావడం అయింది. “ “ఇప్పుడు కూడా ఎవరినీ తనని కలిసి మాట్లాడ్డానికి ఎలొ చెయ్యడం లేదు. తన పరిస్థితి ఇంకా పూర్తిగా బాగు కాలేదు.” సమీర అంది. “చెప్పానుగా, నేను తనతో చాలా క్లోజ్. నన్ను చూస్తే తనకి ఎమన్నా గుర్తుకురావచ్చు.” దానికి సమీర ఎదో చెప్పబోతూవుండగా అక్కడికి అరవింద్ వచ్చాడు. “సమీ, నువ్వు ఎవరితో ...Read More

11

వెన్నెల పూలు - 11

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “ఒక్క విషయం మీరు ముగ్గురూ గుర్తుపెట్టుకోండి.” ఆగాక మళ్ళీ వినిపించింది ఫోన్ లోనుండి ఆ గొంతు. “నా వల్ల మీ కుటుంబం ఈ వేళ ఇలా వుంది. లేకపోతె ఎప్పుడో రోడ్డునపడి ఉండేవారు. నాకేమన్నా వ్యతిరేకంగా చెయ్యాలని చూస్తే మిమ్మల్ని ఎలా చంపుతానో మీరూహించలేరు. నాకు నమ్మక ద్రోహం చేసేవాళ్ళని నేను ఏం చేస్తానో త్వరలోనే మీకుతెలుస్తుంది .” చీఫ్ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నాడో ముగ్గురికీ అర్ధమయ్యి, వాళ్ళ హృదయాల్లో భయం ఇంకా ఎక్కువ అయిపోయింది . “అలా ఎందుకు ఆలోచిస్తారు చీఫ్? మీకు ద్రోహం చెయ్యాలన్న ఆలోచన మాకు కలలో కూడా రాదు.” భుజంగరావు అన్నాడు. “మన అందరికీ అంత పెద్ద సమస్య అయిన ఆ అరవింద్ ని ప్రాణాలతో ఉంచడం ఎందుకు? వాడిని లేపేస్తే ...Read More

12

వెన్నెల పూలు - 12

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ దీర్ఘం గా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి అభినవ్. "మీలో లోపం ఉందని మీకు ఎప్పుడు తెలిసింది?" తనూజ అడిగింది "పెళ్లయ్యేవరకూ తెలీదు. తెలిసిఉంటే నేనసలు పెళ్లిచేసుకునేవాడినే కాదు." నిట్టూర్చాడు అభినవ్. “మీలో సమస్య ఉందని మీకు పెళ్లయ్యాకే గదా తెలిసింది? మీరెవరన్న సెక్స్ స్పెషలిస్ట్ ని చూసే అవకాశం ఇచ్చిందా ఆ అమ్మాయి?” “నాలోనే సమస్య ఉందని మీరెలా ఊహించారు ముందే?” “ఈ ఇంపొటెన్సీ అన్నది నూటికి తొంభై శాతం మగాళ్లకే ఆపాదించబడుతుంది. అదీ కేవలం అపోహలతో, అర్ధం చేసుకోలేక. కానీ పరిశోధనల్లో తేలిందేమిటి అంటే అసలు ఇంపొటెన్సీ అన్నదే లేదు.” “లేదు మేడం. నేను నిజంగానే ఇంపోటెంట్. తనకది నేను అసలు చెయ్యలేకపోయాను. తన ఫ్రస్ట్రేషన్ లో న్యాయం వుంది.” వేదనగా అన్నాడు అభినవ్. “కానీ మీరు ఇంపోటెంట్ ...Read More

13

వెన్నెల పూలు - 13

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “అంత అవసరం నాకు లేదు.” వాడు అని , కళ్ళు మూసుకుని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. “నేనది చేసుండకూడదు. నేనది చేసుండకూడదు. తప్పు చేసాను.” “నువ్వు ఏం చేసుండకూడదు. ఏం తప్పు చేసావ్?” “నేను తప్పుచెయ్యడం కాదు, వాడలా గొణుక్కున్నాడు. ఇంకా ఏమన్నాడంటే “అలా అవుతుందనుకోలేదు.” “ఏంటలా అవుతుందనుకోలేదు?” “నాకెలా తెలుస్తుంది? వాడు గొణుక్కున్నది చెప్తున్నాను.” చిరాగ్గా అన్నాడు వాడు. వీడు అబద్ధం చెప్పడం లేదు. వీడు చెప్పినదానికి, జరిగినదానికి సింక్ అవుతూంది. తరువాత ఇంకొన్ని నిమిషాలకి వాడు అన్నాడు. “ఇంక ఎంత ఆలోచించినా అంతకన్నా గుర్తుకురావడం లేదు. ఎదో మందుకోసం వాడు మాట్లాడనిది నీకు కల్పించి చెప్పలేను.” “ఒకే. ఈ వెయ్యి రూపాయలు ఉంచుకుని, నీకు కావలసినంత తాగు.” ఒక రెండు ఐదువందల రూపాయల నోట్లు వాడి జేబులోపెట్టి, ...Read More

14

వెన్నెల పూలు - 14

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "మేమూ అదే అనుకుంటున్నాం. మేము ఆ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాడు దొరికినా చాలా ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తాయి." అలా అన్నాక ఇంకా మాట్లాడాల్సినది ఏమీ లేదనుకుని కుర్చీలోనుంచి లేచింది సుస్మిత. ఆమెతో పాటుగా తామూ లేచారు భుజంగరావు, రేవతి, ఇంకా చక్రవర్తి కూడా. "ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా మొహమ్మాట పడకుండా అడగండి. మేమున్నామని మర్చిపోవద్దు. మేము మీ కుటుంబానికి చాలా కావాల్సినవాళ్ళం." సుస్మిత వెనగ్గా వస్తూ అన్నాడు భుజంగరావు. "థాంక్ యూ అంకుల్, గుర్తున్చుకుంటాను." అలా అన్నాక అక్కడనుండి వేగంగా వెళ్ళిపోయింది సుస్మిత. "మనకి ఏదీ తెలియనట్టుగా బాగా నటించాం కదా." మళ్ళీ అందరూ వచ్చి కుర్చీల్లో సెటిల్ అయ్యాక చక్రవర్తి అన్నాడు. "మన తెలివితేటలూ అవసరమైన చోట తప్ప అన్నిచోట్లా పనిచేస్తాయి." చిరాగ్గా ...Read More

15

వెన్నెల పూలు - 15

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "నీ మీద ఎంత ప్రేమ వున్నా ప్రేమ కోసం తప్పులు చేసే స్థాయికి నేను దిగజారను." తన చేతిని తీసేడానికి ట్రై చేస్తూ అన్నాడు చలపతి కోపంగా. "అయితే ఆ డబ్బు ఎలా వచ్చిందో చెప్పు?" అదే తీవ్రతతో అడిగింది. "మా అమ్మ బంగారం ఉంటే అమ్మేసాను." అతని స్వరం లో ఎదో బాధవుంది. "తనేలేదు. ఇంక ఆ బంగారం తో పనేంటి?" కరెంట్ షాక్ కొట్టినట్టుగా అతనిని విడిచిపెట్టి దూరంగా జరిగి అతని మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. "ఒక ఉంపుడు గత్తె కోసం తల్లిబంగారం అమ్మేశావా?" "తల్లినే అమ్మేసే వాళ్ళున్నారు. బంగారం ఎంత విషయం?" అప్పుడే అక్కడికి వచ్చిన తన అమ్మమ్మ అంది. "ఒరేయ్ అబ్బాయ్. మళ్ళీ దీని దగ్గరికి రావాలంటే బాగా డబ్బు పట్టుకురా. ఉట్టుట్టినే ...Read More

16

వెన్నెల పూలు - 16

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "ఇందులో నాకు ఏ స్వార్ధం లేదని ఆయనతో నీ పెళ్లయ్యాక నువ్వు నాకూ సహాయ పడుదువు గానీ. ఇద్దరం కలిసి ఎదుగుదాం." "మరి మన ప్రేమ, పెళ్ళీ ............" తను ఎలా మాట్లాడుతూందో తనకే బోధపడ్డం లేదు. "మన పెళ్లి గురించి ఆలోచించకు. ఇంక ప్రేమ, నీ మీద నాకు అది కొండంత వుంది. ఆయనతో పెళ్లయ్యాక నువ్వు నాకు దూరం అవుతానేమోనని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఇద్దరం కలిసి సుఖం అనుభవించడానికి కావలిసినన్ని మార్గాలు వున్నాయి." తనని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు వాడు. “నన్ను ముట్టుకోకురా వెధవా!” వాడిని బలంగా వెనక్కి తోస్తూ అరిచింది తను. అప్పటికి విషయం అంతా అర్ధం అయింది తనకి. షాక్ లోనుండి బయటకి వచ్చింది. “నా పదమూడేళ్ళ వయసులో నన్ను ...Read More

17

వెన్నెల పూలు - 17

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "ఎంతమాత్రం కూడా సందేహం లేకుండా, పూర్తిగా కలిగింది." తనూ బెడ్ దిగి డ్రెస్ చేసుకుంటూ అన్నాడు అభినవ్. "అసలు అలా ఫ్యూలిష్ గా ఎలా ఆలోచించానో బోధపడ్డం లేదు." "నీ నుండి విడిపోవడానికి నిర్ణయించుకుని రూప నీకు ఆ అవకాశం ఇవ్వలేదు." డ్రెస్ చేసుకోవడం పూర్తిచేసుకుని బెడ్ ఎడ్జ్ మీద కూచుని అంది తనూజ. "లేకపోతె ఇంతే సక్సెస్ ఫుల్ గా తనకీ నువ్విది చేసివుండేవాడివి." "నువ్వు చెప్పింది నిజమే." తనూడ్రెస్ చేసుకోవడం పూర్తిచేసుకుని తనూజ కి బెడ్ మీద కుడిపక్కన కూచుంటూ అన్నాడు అభినవ్. "నేనంటే అంతగా ఇష్టపడని తను నా నుండి అలా విడిపోవడం మంచిదే. కానీ నాకు అర్ధం కానీ విషయం నేనంటే ఇష్టం లేనప్పుడు, ఆ విషయం తన పేరెంట్స్ కి ఎందుకు గట్టిగా ...Read More

18

వెన్నెల పూలు - 18

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "అంతమందితో అనుభవం తరువాత కూడా, ఒక మొదటిసారి ఇప్పుడే చేస్తున్నట్టుగా టైట్ గా వున్నావ్." తన మగతనాన్ని ఆమెలో కదుపుతూ ఆమె పెదవుల మీద ముద్దుపెట్టుకుని అన్నాడు వాడు. అంత బాధలో కూడా వాడి స్టామినా కి రేవతి కి ఆశ్చర్యం వేసింది. ఆ అరవైఏళ్ల వయసులో కూడా వాడు మూడుసార్లు ఆమెని అనుభవించాడు. కాకపోతే వాడి మగతనాన్ని లేపడానికి, వాడికి సహకరించాల్సి వచ్చింది. "ఇప్పుడు చెప్పు. నీతో సెక్స్ చేసిన అందరిలోనూ నిన్ను ఎక్కువ సుఖపెట్టినది ఎవరు?" మూడోసారి బలంగా ఆమెలో వేడి దింపుకున్నాక, రేవతి మొహంలోకి చూస్తూ అడిగాడు వాడు. "నువ్వే" కాదంటే ఏమవుతుందోనని భయపడుతూ చెప్పింది రేవతి. సుఖపెట్టడం మాట ఏమో కానీ ఇలా ఒక రాత్రిలో మూడుసార్లు చెయ్యగలిగింది మాత్రం వీడే "ఇప్పటివరకూ చాలా ...Read More

19

వెన్నెల పూలు - 19

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "మీరెవరూ నాకు పరాయి మనుషులు కారు. పేస్ చేసేది ప్రతీదీ నేనూ ఆనందంగా పేస్ చేస్తాను." ప్రమీల అంది. "నీ అక్కకి ఇక్కడ ఏ ఇబ్బందీ లేకుండా చూసుకునే పూచీ నీదే." సమీర మొహం లోకి చూస్తూ అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది శకుంతల. "పద అక్కా మళ్ళీ నీ రూమ్ లోకి. అక్కడ నీకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను." తనూజ కుడిభుజం మీద చెయ్యివేసి నవ్వుతూ అంది సమీర. ఇద్దరూ నవ్వుకుంటూ తనూజ రూమ్ లోకి నడిచారు మళ్ళీ. &&& శకుంతల మళ్ళీ అదే రూమ్ లో అదే గదిలో వుంది. ఇదే గదిలో తనకీ, వర్ధన్ వర్మకి మొదటిరాత్రి జరిగింది. ఆ మొదటిరాత్రి నే కాదు, ఆ రోజు తామిద్దరిమధ్య జరిగిన సంభాషణని కూడా తనెప్పుడూ మర్చిపోలేదు. ...Read More

20

వెన్నెల పూలు - 20

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "వాడు తన మీద తను నమ్మకం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. సో, అలా చేసి వాడిమీద వాడికి నమ్మకం కలిగించడం లో తప్పులేదనిపించింది." అలా చెపుతూంటే తనూజ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. "ఆల్రైట్. ఇప్పుడు అసలు సమస్య ఏమిటి? నువ్వు దేనిగురించి ఆందోళన పడుతున్నావ్?" అని అడిగింది సమీర. "వాడిప్పుడు నన్నే పెళ్లిచేసుకుంటానని కూచున్నాడు. నన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు." చిరాకు ఎక్కువ అయిపోయింది తనూజలో. నవ్వకుండా వుండలేకపోయింది సమీర. నవ్వాపుకుని అంది. "రీజనబుల్ గానే ఉందికదక్కా. మగాడిని కాదనుకుని నిస్పృహలోకి వెళ్ళిపోతున్నవాడిని, నువ్వు ఎవరూ చేయనిది చేసి నమ్మకం కలిగించావు. ఇద్దరు భార్యాభర్తల మధ్య జరగాల్సినదే, మీ ఇద్దరి మధ్య జరిగింది. నిన్నుతను పెళ్లిచేసుకుందామనుకోవడం లో తప్పేముంది?" "మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గాప్ వుంది. ఎలా పెళ్లి చేసుకోమంటావ్?" ...Read More

21

వెన్నెల పూలు - 21

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అది విని నవ్వింది సమీర. "ఇంకొంచెం మాత్రమే వెయిట్ చేద్దాం. అప్పటికీ అతనికేమీ గుర్తుకు రాకపోతే, హిప్నోసిస్ లోకి పంపి అంతా గుర్తుకు వచ్చేలా చేస్తాను." "ఐ యాం కాన్ఫిడెంట్. నీకు అదేం పెద్ద కష్టమైనా విషయం కాదు." తనూజ కూడా సమీర మొహం లోకి చూస్తూ అంది. కొంత నిశబ్దం చోటుచేసుకుంది అక్కడ, ఆ ముగ్గురు ఏం మాట్లాడాలో తోచక సైలెంట్ గా ఉండిపోవడం వల్ల. సడన్ గా ఆ నిశబ్దాన్ని బ్రేక్ చేసింది సమీర. "ఒక్క విషయం సుస్మితా." సుస్మిత మొహం లోకి చూస్తూ అంది సమీర. "నీ మామ్ గురించి నీకు ఎంతవరకూ తెలుసు?" "తను చాలా ఇంటెలిజెంట్ అండ్ డిస్సిప్లైన్డ్. కంపెనీ వ్యవహారాలు ఎంత చక్కగా చూడగలదో, ఇంటి వ్యవహారాలు అంత చక్కగానూ చూడగలదు. ...Read More

22

వెన్నెల పూలు - 22

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "అంతేకాదు సమీ. ఎప్పుడన్నా మనం ఎవరం ఏదన్నా స్ట్రేంజ్ ప్లేస్ లో అంతా సడన్గా గుర్తుకువచ్చేసినా కూడా ప్రాబ్లెమ్ గానే ఉంటుంది. అంతకన్నా ప్లాన్డ్ గా హిప్నోసిస్ లోకి పంపి ఆ విషయం తో పాటుగా అతనికి అన్నీ గుర్తుకు వచ్చేలా చెయ్యడం బెటరే." "ఎక్జాట్లీ సర్. నా ఉద్దేశం అదే." సమీర తలూపి అంది. "ఈ విషయం లో మీ అభిప్రాయం తెలుసుకోవాలనే ఇప్పుడు మీతో దీనిగురించి మాట్లాడాను." "నా అభిప్రాయం లో కూడా అరవింద్ సఫర్ అవుతూవుంటే ప్రయత్నంతో అతనికన్నీ గుర్తుకొచ్చేలా చేసేడమే మంచిది. నువ్వు ఆలోచిస్తూన్నదీ నిజమే. అతని వైఫ్ గా నీ ఎమోషన్ కూడా నాకు అర్ధం అయింది. కానీ జీవితంలో మనం కొన్ని పరిణామాలు ఎదుర్కోక తప్పదు." "థాంక్ యు వెరీ మచ్ ...Read More

23

వెన్నెల పూలు - 23

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "నేను కూడా అంతే వదినా." సుస్మిత "ఇంతకీ నువ్వెప్పుడు అది చేద్దామనుకుంటున్నావ్? ఎక్కడ?" "వన్ ఆర్ టు డేస్ లో. బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో. నేను మీకు చెప్తాను. మీరందరూ అక్కడ వుండొచ్చుకూడా." అలా అన్నాక ఇంక తర్వాత అడగబోయే ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఇష్టం లెదన్నుట్టుగా లేచినిలబడింది సమీర. "వస్తా మరి. మెంటల్ కేర్ కి వెళ్ళాలి. అక్కడ అటెండ్ కావాల్సిన కేసెస్ వున్నాయి." "యూజెలెస్ ఫెలో. పనయ్యాక బయటకి పొమ్మని కూడా నేనే చెప్పాలి. పో అవతలకి." శకుంతల టిబ్బూ మీద అరవడం వినిపించింది బయటకి వచ్చేస్తున్న సమీర కి. "మేడం ..........." తన గదిలోకి అడుగుపెట్టబోతూవున్న సమీర టిబ్బూ గొంతువిని వెనక్కి తిరిగింది. "ఏంటి టిబ్బూ?" టిబ్బూ మొహం లోకి చిరునవ్వుతో చూస్తూ ...Read More

24

వెన్నెల పూలు - 24

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "నా ప్రేమ మీద నమ్మకం ఉంటే వేరే ప్రశ్నలు అడగకుండా నాకా ప్రామిస్ చెయ్యి." శరత్ తన చేతిని అలాగే ఉంచి అన్నాడు. సుస్మిత అదే కోపం తో ఇంకా ఎదో అనబోతూ ఉండగా అరవింద్ అన్నాడు. "ప్లీజ్ నువ్వా ప్రామిస్ చేసేయ్. నేనిక్కడ ఎక్కువసేపు కూచోలేకపోతున్నా. ఇది త్వరగా పూర్తికానిద్దాం." గట్టిగా ఊపిరి పీల్చి వదిలి శరత్ కుడిచేతిలో తన కుడిచేతిని పెట్టి "ఒకే. ఐ ప్రామిస్ యు దట్, ఇనఫ్?" అని తన చేతిని తీసేసాక సమీర వైపు చూస్తూ అంది. "వదినా, స్టార్ట్ ఇట్ ఎట్ లీస్ట్ నౌ." "ఆల్రైట్. ఐ స్టార్ట్ ఇట్ నౌ." అంటూ అక్కడ వున్నా ఆడియన్స్ వైపు చూస్తూ అంది. "మీరెవ్వరూ ఏం మాట్లాడకూడదు. ఎలాంటి డిస్టర్బన్స్ క్రియేట్ చెయ్యకూడదు. ...Read More

25

వెన్నెల పూలు - 25

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అప్పుడు అరవింద్ కి నాలుగు సంవత్సరాలు, కి సంవత్సరంన్నర వయసులు వుండివుండొచ్చు. వాళ్ళిద్దర్నీ ఇప్పుడు తామంతా ఉంటున్న ఇంట్లో సర్వెంట్ మైడ్స్ దగ్గర వదిలి, తను ఈ బంగ్లాకి చలపతి కామవాంఛ తీర్చడానికి వచ్చింది. అప్పుడు వర్ధన్ వర్మ ఎదో బిజినెస్ పనిమీద వూరు వెళ్తూ ఒక వారం వరకూ రానని చెప్పాడు. ఆ పని జరగక తను వెంటనే వచేస్తాడని తామిద్దరూ అనుకోలేదు. ఎప్పుడూ తలుపులన్నీ జాగ్రత్తగా గడియపెట్టివుంచే తాము, ఆ రోజు మర్చిపోయారు. వర్ధన్ వర్మ తిన్నగా ఈ బెడ్ రూమ్ లోకి వచ్చి పశువులకన్నా హీనంగా సెక్స్ లో పాల్గొంటూవున్న తమిద్దరినీ చూసాడు. అప్పటికే వర్ధన్ వర్మ కి చిన్న హార్ట్ ప్రాబ్లెమ్ వుంది. డాక్టర్ ఆయనకి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అసలు ఏ హార్ట్ ...Read More

26

వెన్నెల పూలు - 26

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "వీడిని ఇప్పుడే చంపి పారేస్తే ఒక అయిపోతుంది. వీడు స్పృహలోకి వచ్చి మనవిషయం అంతా గుర్తుకొస్తే మనపని అయినట్టే" స్పృహ కోల్పోయివున్న అరవింద్ దగ్గరకి వెళుతూ అన్నాడు చలపతి. "ఆగు, నువ్వు నా కొడుకుని ఎమన్నా చేసావో, నీ బండారం అంతా బయట పెడతాను. ఎంతో కష్టపడి, మమ్మల్ని దోచుకుంటూ ఒక చీకటి సామ్రాజ్యం సృష్టించుకుని దానికి చీఫ్ వి అయ్యావు కదా. అదేదీ నీకు లేకుండా చేస్తాను. నేనలా చెయ్యగలను. నీకూ తెలుసు." డ్రెస్ చేసుకోవడం కూడా మర్చిపోయి, చలపతి దగ్గరకొచ్చి గట్టిగా అరిచింది శకుంతల. "నువ్వు నాతొ ఇలా వ్యభిచారిస్తున్నావని తెలిస్తే నీ మొహం మీద కూడా ఉమ్మేస్తాడు. ఆ విషయం మర్చిపోకు." కోపంగా అన్నాడు చలపతి. "నాలాంటి పాపిష్టి దానికి అలాంటి శిక్ష పడాల్సినదే. నిజానికి ...Read More