Vennela Poolu - 21 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెన్నెల పూలు - 21

Featured Books
  • બાળપણ - ભાગ 1

    પ્રકરણ 1: નિર્દોષ બાળપણની શરૂઆત સવારનો સમય હતો. આકાશમાં સૂર્...

  • સ્વ ની ખોજ - ભાગ 2

    ડીપ્રેશન અને સ્વ-સબઘર્ષ (The Dark Night Of the Soul)જ્યારે આ...

  • અર્જુન નો વનવાસ - ભાગ 2

    બાર વર્ષ વીતી ગયા, અર્જુને પવિત્ર ભારતભૂમિ પર યાત્રા કરી. તે...

  • ઓટલો

    ગુજરાતની દક્ષિણે આવેલું દરિયા કિનારાનું ગામ જ્યાં દેવના દેવ...

  • સેકન્ડ ચાન્સ ભાગ ૩

    જીવન માં વ્યક્તિ જ્યારે વિચારે છે મારે પોતાની જાત ને એક ચાન્...

Categories
Share

వెన్నెల పూలు - 21

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

అది విని నవ్వింది సమీర. "ఇంకొంచెం కాలం మాత్రమే వెయిట్ చేద్దాం. అప్పటికీ అతనికేమీ గుర్తుకు రాకపోతే, హిప్నోసిస్ లోకి పంపి అంతా గుర్తుకు వచ్చేలా చేస్తాను."

"ఐ యాం కాన్ఫిడెంట్. నీకు అదేం పెద్ద కష్టమైనా విషయం కాదు." తనూజ కూడా సమీర మొహం లోకి చూస్తూ అంది.

 కొంత నిశబ్దం చోటుచేసుకుంది అక్కడ, ఆ ముగ్గురు ఏం మాట్లాడాలో తోచక సైలెంట్ గా ఉండిపోవడం వల్ల. సడన్ గా ఆ నిశబ్దాన్ని బ్రేక్ చేసింది సమీర. 

"ఒక్క విషయం సుస్మితా." సుస్మిత మొహం లోకి చూస్తూ అంది సమీర. "నీ మామ్ గురించి నీకు ఎంతవరకూ తెలుసు?"

"తను చాలా ఇంటెలిజెంట్ అండ్ డిస్సిప్లైన్డ్. కంపెనీ వ్యవహారాలు ఎంత చక్కగా చూడగలదో, ఇంటి వ్యవహారాలు అంత చక్కగానూ చూడగలదు. ఎంత ప్రేమగా చూస్తుందో, అంత కోపంగానూ ఉంటుంది. తనలో చిరాకుపెట్టె విషయం. పనివాళ్లని మాత్రం కొంచెం చిన్నచూపు చూస్తుంది. అంత మెచ్యూరిటీ వుండి అలా ఎందుకు చేస్తుందో నాకు బోధపడదు."

"నేను తెలుసుకోవాలనుకున్నది అదికాదు." నవ్వింది సమీర. "తను ఎంతవరకూ చదువుకుంది, తను ఎక్కడ పుట్టిపెరిగింది, తన పేరెంట్స్ ఎవరు లాంటి విషయాలు."

"ఓహ్, అవా." సుస్మిత కూడా నవ్వింది. "తనది చాలా పేద కుటుంబం. ఎలాగో కస్టపడి బి. ఏ. మ్యాథమెటిక్స్ తో చేసింది. ఆ రోజుల్లో అదే పెద్ద క్వాలిఫికేషన్. ఎవరో తన రెలెటివ్ సహాయం తో డాడ్ దగ్గర సెక్రటరీ గా జాయిన్ అయింది, ఇంకా అప్పుడు డాడ్ తనతో లవ్లో పడ్డారు." మరోసారి నవ్వింది సుస్మిత. "అయన ఎన్ని చెప్పినా తన అందం చూసే తనతో ఆయన లవ్ లో పడ్డారంటుంది  మామ్."

"అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆమెని ఇప్పుడు చూసినవాళ్లు కూడా, ఆమె తన యంగ్ ఏజ్ లో ఎంత అందంగా ఉండేదో అర్ధం చేసుకోగలరు." తనూజ అంది.  

"తన పెళ్ళైన కొద్దిరోజులకే తన వాళ్ళందరూ చనిపోయారని చెప్పింది. తనవైపునుండి తనకి నా అనేవాళ్లు ఎవరూ లేరు. ఇవేవీ నేను అడగలేదు. తనే చెప్పింది. టు బి ఫ్రాంక్, తన విషయాలేవీ తెలుసుకోవాలని నాకు ఎప్పుడూ పెద్దగా అనిపించలేదు. అంత బిజీ లైఫ్ స్పెండ్ చేస్తూ కూడా మమ్మల్ని అలా ప్రేమగా చూసుకుంటూంది, నాకదే చాలనిపించేది. బ్రో కూడా అలాగే ఫీలయ్యేవాడనుకుంటాను."

"దట్స్ ఇండీడ్ నైస్" తనూజ అంది      

"మామ్ అసలు తట్టుకోలేని తనని బాగా బాధపెట్టిన విషయం డాడ్ ఇదే బంగ్లాలో చనిపోవడం. ఆ చనిపోవడం కూడా హఠాత్తుగా హార్ట్ అటాక్ తో చనిపోయారు. అది తనకి ఎలాంటి షాక్ అంటే, తనది మాటల్లో చెప్పలేదు. అంతేకాకుండా అయన వైపు వాళ్ళెవరూ కూడా మామ్ కి సపోర్ట్ గా రాలేదు. వాళ్ళకి డాడ్ తనని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదు. తనవైపు వాళ్లంటూ ఎవరూ లేనేలేరు. అదే సమయం లో కంపెనీ నష్టాల్లో కూరుకు పోయింది. మా కంపెనీ షేర్ ప్రైస్ దారుణంగా పడిపోయింది." కాస్త ఆగింది సుస్మిత.

సమీర కానీ, తనూజ కానీ ఏమీ అనలేదు. తనేదో ఇంకా చెప్పబోతూ ఉందని తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా తెలుస్తూంది.

సుస్మిత మళ్ళీ చెప్పింది "నా మామ్ వద్దని మొత్తుకుంటున్నా, నా డాడ్ తనని బిజినెస్ మేటర్స్ లో ఇంవోల్వ్ చేసారు. కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ని చేశారు. అందుకు ఆయన ప్రధాన ఉద్దేశం, తను లేకపోయినా కంపెనీ మూతపడకూడదు. అందులో పనిచేసేవారు రోడ్డున పడకూడదు. అది మామ్ కి అయన చెప్పారు, ఇంకా అది మామ్ కి ఎప్పుడూ గుర్తువుంటుంది కూడా. అందుకే అంత దుఃఖాన్ని దిగమింగుకుని కంపనీ అఫైర్స్ మీద దృష్టి సారించింది. తిరిగి లాభాల బాట పట్టించింది."

"రియల్లీ గ్రేట్! కేవలం కొంతమంది మాత్రమే అలా చెయ్యగలరు." తనూజ మెచ్చుకోలుగా అంది.

"ఇది నిజం. మీ మామ్ గురించి రాసిన ఆర్టికల్ నేను చదివాను, ఆవిడ ఎంతకష్టపడి కంపెనీని పైకి తీసుకొచ్చింది అందులోవుంది. నేనెంతో ఇంప్రెస్ అయి మమూత్ ఇండస్ట్రీస్ షేర్స్ కొని నా పోర్ట్ ఫోలియో లో వుంచుకున్నాను. వాటినెప్పుడూ అమ్మడానికి నేను ఆలోచించను." సమీర అంది.   

 తరువాత కాసేపు అలుముకున్న నిశబ్దాన్ని ఛేదిస్తూ అంది సుస్మిత. "మామ్ ఒక బుక్ లో ఏదో రాస్తూవుంటుంది ఎప్పుడూ. అది ఈ బంగ్లాలోని, తన రూమ్ లో ఒక డ్రా లో పెట్టి లాక్ చేస్తుంది. అదేమిటని అడిగితే తన జీవిత చరిత్ర అంది. అది ఒకసారి చదవడానికి ఇస్తావా అని అడిగాను. నేను చదవాల్సిన రోజు వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తానని చెప్పింది."

"పెర్సనల్ డైరీ ఎవరన్నా సరే ఇంకొకరు చదవడానికి ఇవ్వరు, ఈవెన్ ఓన్ ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా." తనూజ అంది.  

తరువాత మరికొంచెంసేపు మాట్లాడుకున్నాక అక్కడనుండి బయటపడ్డారు ముగ్గురూ. ఆ టౌన్ లో ఇంకొన్ని ప్లేసెస్ కూడి చూసి,  కాలక్షేపం చేసాక ఇంటికి చేరుకున్నారు.      &&&

ఆ మర్నాడు సాయంత్రానికి సమీర ఇంటికి వచ్చాడు అభినవ్. తనూజ కి కాబోయే భర్తగానే అతన్ని అందరికీ పరిచయం చేసింది సమీర.  తనూజ కి పక్కన వున్న రూమ్ ఎలాట్ చేసారు అభినవ్ కి. కాసేపటిలోనే అభినవ్ వున్న రూమ్ లోకి వచ్చింది తనూజ. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా, తనూజ వంటరిగా దొరకగానే ఆక్రమించుకున్నాడు అభినవ్.

నిజానికి మూడు నాలుగు రోజులు అభినవ్ తో సెక్స్ సుఖం అనుభవించాక, తనూజ శరీరం కూడా ఆ సుఖం కోసం వెర్రెత్తిపోతూనే వుంది. అందుకనే అతనికి పూర్తిగా కో-ఆపరేట్  చేసింది. అసలే అందులో అనుభవం సంపాదించి, కాన్ఫిడెంట్ గా వున్నాడేమో, వెర్రెత్తిస్తున్న కోరికవున్నాతొందరపడడం లేదు అభినవ్. ఆమె సహకారంతో కూడా ఇద్దరూ పూర్తినగ్నం గా మారాక, తన పని ప్రారంభించాడు.

కొత్తపుంతలు తొక్కుతున్న అతని వాంఛలు ఆశ్చర్యంగా వున్నా అడ్డుచెప్పలేదు తనూజ. ఆమె శరీరం లో ప్రతిభాగాన్ని చేతులతో, నోటితో అనుభవించాకే, ఆమె ఆడతనం తాలూకు అంగుళం, అంగుళం వెచ్చదనాన్ని ఫీలవుతూ తన మగతనాన్ని జొనిపాడు.

"అసలు పెళ్లి, ఫ్యామిలీ లైఫ్ అంటేనే ఇష్టం లేని నన్ను వాటికి అంగీకరించేలా చేసావు కదరా వెధవా." తనూజ ఆడతనం లో తన మగతనాన్ని అలాగే కదపకుండా ఉంచి, టెంపరరీ గా ఆమె మీదకి వాలి ఆమె కుడిచెవి మీద ముద్దుపెట్టుకున్న అభినవ్ చుట్టూ తన కౌగిలిని బిగిస్తూ అతని కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుని అంది తనూజ.

"ఇంత అందంగా వుండీ, నీకెందుకు పెళ్లి, ఫ్యామిలీ లైఫ్ అంటే ఇష్టం లేకుండా పోయింది?" అలాగే వుండి ఆమె చెవిలో అన్నాడు అభినవ్.

"చెప్పలేను.  నా దృష్టిలో సెక్స్  ఆడమగా  మధ్య ఒక అవసరం.  అందుకు వాళ్ళిద్దరి మధ్య పెళ్లిఅవసరమని నేను అనుకోను."

"సెక్స్ కి అవసరం లేకపోవచ్చు. కానీ పిల్లల్ని పెంచడానికైనా ఆ బంధం అవసరం కదా."

"భార్యాభర్తలు కాకుండా కూడా పిల్లల్ని కని పెంచగలం అని నా అభిప్రాయం."

అది విని నవ్వాడు అభినవ్. "చాలా రేవలూషనరీ సిద్ధాంతాలు నీవి." 

"ఏం ఇప్పుడేమన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా? ఇప్పటికీ ఏమీ మించిపోయిందిలేదు. మనిద్దరికీ ఇంకా పెళ్ళికాలేదు."

"లేదు. ఎలాంటి రిగ్రెట్ ఫీలింగ్ లేదు." మరోసారి ఆమె ఆడతనం లో తన మగతనాన్ని కదపడం ప్రారంభిస్తూ అన్నాడు అభినవ్. "నాకు నా జీవితం లో హ్యాపీస్ట్ థింగ్ ఏదన్న ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లిచేసుకోవడానికి అంగీకరించడం."

"ఎందుకలా?" తన ఆడతనం లో అతని మగతనం కదలికని టైట్ గా అనుభవిస్తూ అతని మొహంలోకే చూస్తూ అడిగింది తనూజ.

"రూప తన బాయ్ ఫ్రెండ్ తో నా కళ్ళముందే ఇది చేయించుకుని నువ్వు నాకెప్పుడన్నాయిలా చేయగలవా అని అడిగినప్పుడు నా మీద నాకు కలిగిన అసహ్యం అంతా ఇంతా కాదు. నేను మగాడిని కాదేమో అన్న అపోహని పోగొట్టి ఆ నమ్మకాన్ని నాలో కలిగించినది నువ్వే. నిజానికి నువ్వే అలాంటి రివలూషనరీ ఫీలింగ్ తో లేకుండా, నాతో అలా చేసి నేను మగాడినే అన్న నమ్మకం నాకు కలిగించివుండకపోతే నేను అదే అపోహతో పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి." అతను మరోసారి తానుచేస్తూన్నది అపి ఆమె మొహంలోకి చూసాడు.

"గాడ్! నువ్వేది అటువంటిది తలపెట్టకముందే నేను నీలో నమ్మకం కలిగించగలిగాను." కొన్నిక్షణాలు ఆమె మోహంలో భయం కనిపించింది. "ఎనీహౌ నేను కేవలం నీలో అటువంటి నమ్మకం కలిగించినందుకే నన్ను పెళ్లిచేసుకుందామనుకుంటున్నావా?"

"లేదు లేదు. మనిద్దరం చాలా సాయంత్రాలు కలిసి స్పెండ్ చేసాం. నువ్వు నామీద చాలా ఇంటరెస్ట్ చూపేదానివి. నేనేమన్నా చేసుకుంటానేమోనన్న ఆదుర్దా నీలో చూసేవాడిని. నా గురించి అంతగా ఆలోచించే వ్యక్తి మీద నాకు ప్రేమ పుట్టడం లో, నేను తనని పెళ్లిచేసుకుందామనుకోవడం లో ఆశ్చర్యం ఏముంది?"

ఇంక దానికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది తనూజ.

"నువ్వు మాత్రం నువ్వు నన్ను పెళ్లిచేసుకోకపోతే నేనేం చేసుకుంటానో అన్నభయం తోనే నన్ను పెళ్లిచేసుకోవడానికి అంగీకరించావ్, అవునా?" అతను అడిగాడు.

"నేను అక్కడ నీతో ఉన్నంతసేపూ నువ్వు నీ ఏజ్ తో మ్యాచ్ అయ్యే ఒక యంగ్ గర్ల్ ని చేసుకుంటే సుఖంగా ఉంటావని నేను ఆలోచించిన మాట నిజమే. నిన్ను ఇష్టపడుతూవున్నానాకన్నా వయసులో అంత చిన్న అయిన నిన్ను పెళ్లిచేసుకోవడానికి అంగీకరించలేకపోయాను. అందుకనే నీకు చెప్పకుండా ఇక్కడకి వచ్చేసాను. కానీ........." చిన్నగా నిట్టూర్చి చెప్పడం కంటిన్యూ చేసింది. ".......నీ మీద నాకు తెలియకుండానే ఎదో అటాచ్మెంట్ ఏర్పడిందని నాకు బోధపడింది. నిన్ను మర్చిపోవడం నాకు అంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదని నాకు అర్ధం అయింది. ఆ సమయం లోనే నాకు అవసరమనిపించి విషయం అంతా నా చెల్లెలికి చెప్పేసాను. తను నేను నిన్ను పెళ్లిచేసుకోవడం మనిద్దరికీ కూడా చాలా అవసరం అన్నట్టుగా అర్ధం అయ్యేటట్టుగా చెప్పింది. నాలోనూ నీ మీద ఫీలింగ్ స్టార్ట్ అయివున్నా, నా చెల్లెలు ఆలా కౌన్సెలింగ్ చేసివుండకపోతే నేనింత త్వరగా మనపెళ్ళికి ఒప్పుకునివుండేదాన్ని కాదు."

"అయితే నేను నీ చెల్లెలికి ఖచ్చితంగా థాంక్స్ చెప్పాలి."

"నువ్వేకాదు, నేనూ చెప్పాలి. లేకపోతె ఇంత సెక్స్ సుఖం తరచూ నాకెక్కడ దొరుకుతుంది?" అతనిమొహంలోకి చిరునవ్వుతో చూస్తూ అంది తనూజ.

ఆమె అలా అనగానే, తనకేదో గుర్తుచేసినట్టుగా తన మగతనాన్ని బలంగా ఆమెలో కదిపి తన వేడిదింపుకున్నాడు అభినవ్. అలా వేడిదిగిపోగానే సత్తువంతా పోయి ఆమెమీద కాగితం ముక్కలా వాలిపోయాడు. 

 "అయినా నా సిద్ధాంతాలతో అంగీకరించే వ్యక్తి దొరికితే పెళ్లిచేసుకుంటానని నా చెల్లెలికి మాట ఇచ్చాను. కానీ నా సిద్ధాంతాలతో అంగీకరించే వ్యక్తి నాకు తారసపడతాడని నేను అనుకోలేదు."

అతని చుట్టూవున్న తన కౌగిలిని కొంచెం బిగించి అంది తనూజ. దానికి అభినవ్ ఏం మాట్లాడలేదు, అలా మౌనంగానే వున్నాడు.

"ఒక్క విషయం చెప్పు, నువ్వు నా సిద్ధాంతాలతో అంగీకరిస్తున్నావా, లేకపోతె నేను పెళ్లిచేసుకోనని అలా అన్నవా? రేప్పొద్దున్న మగాడిని కానేమో అన్న అపోహతో డిప్రెషన్ లో వున్న వేరే వ్యక్తి కి ఎవరికన్నా నేను నీకు కలిగించినట్టుగా నమ్మకం కలిగిస్తే నువ్వు సహించగలవా?"

అప్పటికి ఆమె ఆడతనం లోనుండి తన మగతనం పూర్తిగా బయటికి వచ్చేసింది. తనకుడివైపుగా ఒరగబోతూవున్న అతనికి తనే సహాయం చేసి, అతనివైపు తిరిగింది. "నా ప్రశ్నకి సమాధానం కావాలి?"

"అలా నమ్మకం లేని మగాళ్లందరికీ నమ్మకం కలిగించడానికి నువ్వో క్లినిక్కు ఓపెన్ చేస్తానన్నా నాకు అభ్యంతరం లేదు." అభినవ్ అన్నాడు.

"ఓహ్ గాడ్! నాకు అటువంటి ఉద్దేశం అయితే ఏమీ లేదు. వేరే ఏ మగాడికి అటువంటి సహాయం చేసే ఉద్దేశం కూడా లేదు. కానీ......" అంటూ ఆగింది.

"ఏంటో చెప్పు. నువ్వేది చెప్పడానికి నా దగ్గర సందేహించనవసరం లేదు." ఆమె మొహం లోకి అలాగే చూస్తూ అడిగాడు అభినవ్.

"నువ్వు లా చదవాలి. మనిద్దరం కలిసి లా ప్రాక్టీస్ చెయ్యాలి."

"అంతేనా? అందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు." నవ్వి అన్నాడు అభినవ్. "నువ్వు నన్ను నిప్పుల్లో దూకమన్నాదూకుతాను, ఇదేమాత్రం."

"ఓకే, అయితే." గట్టిగా నిట్టూర్చింది తనూజ. "ఇంతకీ నువ్వు నన్ను పెళ్లిచేసుకోబోతున్నట్టుగా నీ ఇంట్లోవాళ్లతో చెప్పావా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా వుంది?"

"తనకి విడాకులు ఇవ్వడం పూర్తిగా నా తప్పువల్లే అన్నట్టుగా అందరిదగ్గరా సృష్టించింది రూప. నా పేరెంట్స్, అన్నయ్య వదిన నాతో మాట్లాడడం మానేశారు. నేను పూర్తిగా నా బతుకు నేను బతుకుతున్నాను. నేను నిన్ను పెళ్లిచేసుకోబోతున్నట్టుగా వాళ్ళకి చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు."

"ఆల్రైట్, నీకు నేను, నాకు నువ్వు ఎప్పటికీ ఉంటాం. ఇంక మనకి ఎవరూ లేకపోయినా ఇబ్బంది లేదు." తనూజ అంది అభినవ్ జుట్టులోకి తన కుడిచేతి వేళ్ళుపెట్టి నిమురుతూ, ఇంకా తన మొహంలోకి చూస్తూ.

"మనం మన పెళ్లి ఎంత సింపుల్ గా వీలయితే అంత సింపుల్ గా చేసుకుందాం. కేవలం రిజిస్టర్ మ్యారేజ్ అయినా కూడా పర్లేదు."

"తప్పకుండా అలాగే." అలా అన్నాక లేచి డ్రెస్ చేసుకుంది తనూజ. తనూజ డ్రెస్ చేసుకుంటూవుంటే, తనూ లేచి డ్రెస్ చేసుకున్నాడు అభినవ్.

"రేపు నా చెల్లెలితో మన పెళ్ళివిషయం మాట్లాడతాను. తను ఈ విషయం లో మనకి తప్పకుండా సహాయం చేస్తుంది." ఇద్దరూ పక్క పక్కన కూచున్నాక, అభినవ్ మొహం లోకి చూస్తూ అంది తనూజ.

"ఇది మంచి ఆలోచన." మరోసారి ఆమెని కౌగలించుకుని, ఆమె కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుని అన్నాడు అభినవ్.

తరువాత మరికాసేపు మాట్లాడుకున్నాక, బెడ్ మీద పడుకుని, ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని నిద్రలోకి జారిపోయారు తనూజ, అభినవ్.       

&&&

"మనం ఈ విషయం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం కదా. అరవింద్ లో ఇటువంటి పరిస్థితి రావచ్చని కూడా అనుకున్నాం. ఇప్పుడు ఇందులో అంతగా ఆలోచించాల్సినదేమిటి? హిప్నోసిస్ లోకి పంపి అతనికన్నీ గుర్తుకొచ్చేలా చెయ్యడం నువ్వుచెయ్యగలిగిన పనే కదా."

ఆ మర్నాడు బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో నిరంజన్ ని కలుసుకుని అరవింద్ లో వస్తూన్న మార్పు అంతా వివరించి చెప్పాక నిరంజన్ చెప్పిన మాటలు అవి. దానికి ఏం చెప్పాలో తెలియనట్టుగా కుర్చీలో వెనక్కి జరగిలబడి గట్టిగా నిట్టూర్చింది సమీర.

"సాధ్యమైనంత త్వరలో అతన్ని హిప్నోసిస్ లోకి పంపి అంతా గుర్తుకు వచ్చేలా చేస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది. ఇందులో నువ్వింతగా ఆలోచించాల్సినది ఏముంది?" తనూ కుర్చీలో వెనక్కి జరగిలబడి సమీర మొహంలోకి చూస్తూ అన్నాడు నిరంజన్.

"ఇప్పుడు అరవింద్ కేవలం నా పేషేంట్ మాత్రమే అయివుండి, నా భర్త కాకుండా వుండివుంటే నేనింతగా అలోచించి ఉండేదాన్ని కాదు."

"ఇంతకీ నువ్వు ఎందుకని ఇంతగా మధన పడుతున్నావు?"

"సర్, ఆ రోజు ఆ బంగ్లా లో ఏదో చూసి అలా బ్లాంక్ మాడ్ గా అవ్వడానికి ముందు అరవింద్ ఒక స్పోర్టివ్ ఇంకా హెల్తీ కుర్రాడు. అతనికి సైకలాజికల్ గా ఇంకా ఫిజికల్గా ఎటువంటి ప్రొబ్లెమ్స్ లేవు. అటువంటిది అది చూసాక అలా బ్లాంక్ మాడ్ గా అయిపోయాడు." తను చెప్పబోయేది నొక్కిచెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగింది సమీర. "సైకలాజికల్ గా  ఫిజికల్గా పూర్తి ఫిట్ గా వున్నఒక హెల్తీ పెర్సనాలిటీ ని అలా మార్చగలిగిన ఆ ఇన్సిడెంట్ ఏమిటయి ఉంటుంది?"

"ఎస్, సమీ. అది గుర్తుచేసుకున్న తరువాత అరవింద్ మునిపట్లా బ్లాంక్ మాడ్ గా అవకపోవచ్చు. వయొలెంట్ గా టర్న్ అయేటటువంటి అవకాశం వుంది. ఇది కూడా మనం డిస్కస్ చేసాం."

"అంతే కాదు సర్, అతను మునిపట్లా ప్రశాంత జీవనం గడపలేడు. తీవ్ర మానసిక ఆందోళనకి లోనవుతాడు. అది గుర్తుకు వచ్చిన క్షణం నుండి అతను నరకం అనుభవిస్తాడు."

కాస్త ఆగి తలూపాడు నిరంజన్. "యు ఆర్ రైట్ సమీరా. వాటెవర్ హి హాజ్ సీన్ ఆన్ దట్ డే వుడ్ నాట్ బి సంథింగ్ ప్లెజెంట్ టు రిమెంబర్ ఫర్ హిమ్."

"సర్, నేను తనని హిప్నోసిస్ లోకి పంపి అంతా గుర్తుకొచ్చేలా ఇప్పటివరకూ చెయ్యకపోవటానికి ఇదే కారణం. కానీ ఇటీవల పరిస్థితులు ఇంకా ఈ విషయం లో డిలే చెయ్యడం మంచిది కాదనిపిస్తూన్నాయి. గతమంతా గుర్తుకువచ్చి రాక అరవింద్ చాలా సఫర్ అవుతున్నాడు."

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)