OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

truth by Swaathi | Read Telugu Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Telugu Novels
  4. నిజం - Novels
నిజం by Swaathi in Telugu
Novels

నిజం - Novels

by Swaathi in Telugu Thriller

  • 7.4k

  • 20.6k

  • 1

రాయవరం ఒక ప్రశాంతమైన పల్లెటూరు , 20km దూరంలో అందమైన సముద్రం ,ఊరిలో పచ్చని పొలాలు ,కుల మత బేధాలు లేకుండా అందరూ కలసి, మెలసి ఉంటారు. ఆ ఊరి సర్పంచ్ రామారావు, ఆయన అంటే ఆ ఊరిలో అందరికీ చాలా గౌరవం ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా సాయం చేసేది రామారావు గారే. రామారావు గారి భార్య పేరు శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతమూర్తి . కొడుకు పేరు మోహన్ ,కోడలు పేరు స్వప్న .మోహన్ ,స్వప్న దంపతులకు ఒక బాబు పేరు సంపత్ రెండవ తరగతి చదువుతున్నాడు. రామారావు ,శాంతమ్మ గార్ల రెండవ సంతానం గంగ. రోజూ స

Read Full Story
Download on Mobile

నిజం - Novels

నిజం - 1
రాయవరం ఒక ప్రశాంతమైన పల్లెటూరు , 20km దూరంలో అందమైన సముద్రం ,ఊరిలో పచ్చని పొలాలు ,కుల మత బేధాలు లేకుండా అందరూ కలసి, మెలసి ఉంటారు. ఆ ఊరి సర్పంచ్ రామారావు, ఆయన అంటే ఆ ఊరిలో అందరికీ చాలా గౌరవం ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి ఊరిలో ఎవరికి ఏ ...Read Moreవచ్చినా ముందుగా సాయం చేసేది రామారావు గారే. రామారావు గారి భార్య పేరు శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతమూర్తి . కొడుకు పేరు మోహన్ ,కోడలు పేరు స్వప్న .మోహన్ ,స్వప్న దంపతులకు ఒక బాబు పేరు సంపత్ రెండవ తరగతి చదువుతున్నాడు. రామారావు ,శాంతమ్మ గార్ల రెండవ సంతానం గంగ. రోజూ సాయంత్రం సందడిగా ఉండే ఆ ఇల్లు ఈరోజు నిశ్శబ్దంగా ఉంది, స్వప్న బయట వరండాలో నుంచొని రోడ్డు వైపు చూస్తూ ఉంది తన కొడుకు సంపత్ కోసం , ఏమ్మా
  • Read Free
నిజం - 2
అయితే అందరం కలిసి ఇప్పుడే ఆ రామలింగం ఇంటికి వెళ్లి చుట్టు ముడదాం అన్నాడు ఆవేశంగా యువకుడైన వీరేశం ,అవును వెళదాం అంటూ అరిచారు ఇంకొంత మంది. ఆవేశంతో కాదు ఆలోచించి చేయాలి ఏదయినా ఏ ఆధారం లేకుండా ఏమి చేద్దామని వెళతారు గట్టిగా అన్నాడు కానిస్టేబుల్ రాఘవులు. ఏంటి రాఘవ బాబాయ్ అనుమానం ...Read Moreకూడా చేతులు కట్టుకొని కూర్చోమని అంటావా అన్నాడు వీరేశం , నువ్వేగా అంటున్నావ్ అనుమానం అని అతడే చేశాడని ఆధారం లేదు ,ఈ రోజు మన వూరిలో కొత్తవాళ్లని ఎవరయినా చూసారా చెప్పండి అన్నాడు రాఘవులు ,లేదు అన్నారు అంతా, మరి ఏం చెయ్యాలి నువ్వే చెప్పు రాఘవులు బాబాయ్ అన్నాడు వీరేశం కొంచెం తగ్గి , నేను case file చేసి సర్పంచ్ గారితో సైన్ చేపించాను, మోహన్ కొంత మందితో ఒక పక్క రెండు వూళ్లు వెతకటానికి వెళ్ళాడు, ఇంకొక పక్క
  • Read Free
నిజం - 3
కళ్ళు తెరిచేసరికి చుట్టూ చీకటి దూరంగా మనవడి రూపం లీలగా కనిపించింది , కుర్చీలో నుండి లేచి నిదానంగా తన మనవడు కనిపించిన వైపు నడుస్తూ వెళ్ళాడు, తాతయ్యా హెల్ప్ తాతయ్య హెల్ప్ అంటూ మనవడు అరుస్తూ కనిపిస్తున్నాడు , బాబు వస్తున్నా అంటూ హడావుడిగా పరిగెత్తాడు రామారావు, రామారావు అరుపులకు లేచిన వీరయ్య ...Read Moreని చూసి కంగారుగా వెళ్లి అయ్యా ,అయ్యా అంటూ రామారావు ని పట్టుకున్నాడు , రామారావు వీరయ్య ని చూసి వీరయ్యా ,వీరయ్యా అడుగో సంపత్ బాబు, వెలిపోతున్నడు, వాడు అన్నం తినకుండా మారాం చేసి పరిగెడుతున్న ప్రతి సారీ నువ్వే కదరా పట్టుకుంటావు వెళ్లి వాడిని తీసుకురా అన్నాడు కంగారుగా , అయ్యా అక్కడ ఎవరూ లేరు అయ్యా ,మీరు బాబు గురించే ఆలోచస్తున్నారు అందుకే అలా అనిపిస్తుంది ,రండయ్యా అంటూ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టాడు వీరయ్య. బయట నుండి వచ్చిన అలికిడికి
  • Read Free
నిజం - 4
జీప్ క్వార్టర్స్ కి వెళ్ళే లోపు case డీటైల్స్ చూసాడు విజయ్, రాఘవులు కూడా కిందటి రోజు వూళ్ళో జరిగిన విషయాలు అన్ని చెప్పాడు , సో ఇప్పుడు అందరికీ పోలవరం సర్పంచ్ మీద డౌట్ ఉంది ,కానీ పిల్లాడు అక్కడ కూడా దొరకలేదు అంతేకదా మీరు చెప్పేది అన్నాడు విజయ్ , అంతే ...Read Moreఅన్నాడు రాఘవులు తటపటాయిస్తూ , ఏంటి రాఘవులు గారు ఏదో అడగడానికి మొహమాట పడుతున్నట్టున్నారు అడిగాడు విజయ్ , అబ్బే ఏం లేదు సర్ మీరు నా పై ఆఫీసర్ కదా నన్ను మీరు ,గారు అంటున్నారు మీలాంటి వారిని ఫస్ట్ టైం చూస్తున్నా అన్నాడు రాఘవులు. విజయ్ చిన్నగా నవ్వుతూ మీరు వయసులో పెద్దవాళ్ళు ఇంకా experienced కూడా సో ఆమాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నాడు , ఈలోపు జీప్ క్వార్టర్స్ చేరుకుంది లోపలనుండి పనివాళ్ళు వచ్చారు, sir తను లక్ష్మి
  • Read Free
నిజం - 5
చిట్టి తండ్రి బసవ విజయ్ ని కుర్చీలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి భార్య పిల్లలను తీసుకువచ్చాడు , తను నా భార్య అరుణ , ఇది నాకూతురు చిట్టి అని వాళ్ళను పరిచయం చేశాడు విజయ్ కి, విజయ్ నవ్వుతూ చిట్టి ని దగ్గరకు పిలిచి రా చిట్టి ఇలా కూర్చో , ...Read Moreమీ నాన్న ఫ్రెండ్ ని అన్నాడు ,అలా చెప్తే పాప భయపడకుండా తనతో ఫ్రీ గా మాట్లాడుతుందని , మీరు మా నాన్న ఫ్రెండ్ కాదు మా వూరికి కొత్తగా వచ్చిన పోలీస్ అని నాకు తెలుసు , అబద్దం చెప్పటం తప్పు కదా , పోలీస్ అయి ఉండి మీరే అబద్దం చెప్తే ఎలా అంది గడుచుగా చిట్టి వెంటనే అరుణ చిట్టీ పెద్దవాళ్ళ తో అలానేనా మాట్లాడటం తప్పు కదా అంది మందలిస్తూ , పర్వాలేదు అండి తనిలా ఫ్రీ గా
  • Read Free
నిజం - 6
అన్నట్టు ఆ శరభయ్య భార్య గర్భవతా అడిగాడు విజయ్ రాఘవులు ని , అదేం లేదు sir వాడు 10 నెలలుగా ఇదే చెబుతున్నాడు , మీరు చూసారుగా తన పొట్ట ఏమి పెరిగి లేదు , అదంతా వాడి పిచ్చి వాగుడు అని మేము కూడా పట్టించుకోవటం మానేశాం , ఎవరైనా తిరిగి ...Read Moreనెలలు వచ్చాయి కదా అని అడిగితే 12 నెలలకు పురుడు వస్తుంది తను కనేది మామూలు బిడ్డ ని కాదు అని వితండ వాదం చేస్తాడు , వాడి పిచ్చి వాగుడు తో పాపం బయటకు రావడం మానేసింది ఆ సుజాత ,ఆ శరభయ్య మొదటి భార్య చనిపోయిన ఆరు నెలలకే తన కంటే 20 యేళ్లు చిన్నదయిన ఈ సుజాత ని పెళ్లి చేసుకున్నాడు అని శరభయ్య గురించి తనకు తెలినవి చెప్పాడు రాఘవులు , మాటల్లోనే శరభయ్య ఇంటికి చేరుకున్నారు ,
  • Read Free
నిజం - 7
తల తిప్పి చూసిన రాఘవులు కి అక్కడ , తాళాన్ని రాయితో కొడుతున్న వీరయ్య కనిపించాడు , వీడు అనుకున్నంతా చేస్తున్నాడు అని మనసులో అనుకొని , ఒక్క ఉదుటున వెళ్లి వీరయ్య చెయ్యి పట్టుకుని ఆపాడు, వీరయ్య తల ఎత్తి కోపంగా చూస్తూ నన్ను ఆపకండయ్యా , మీరు ఏమి చెయ్యరు ,చేసే ...Read Moreఆపుతున్నారు అన్నాడు , ఈలోపు రాఘవులు ఫోన్ రింగ్ అయ్యింది , ఫోన్ తీసి చూసిన రాఘవులు ఇదిగో విజయ్ sir కాల్ చేస్తున్నారు , అని వీరయ్య తో చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు రాఘవులు , హెలో విజయ్ sir ఇక్కడికెళ్ళారు మీరు , అని అడుగుతూ ఉండగానే విజయ్ మధ్యలో ఆపి, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని ఒక సారి ఆపి , మీ పక్కన ఎవరైనా ఉంటే పక్కకు వచ్చి మాట్లాడండి అనగానే , రాఘవులు
  • Read Free
నిజం - 8
విద్యతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన సాగర్ రాఘవులు కి కాల్ చేసాడు హాస్పిటల్ పేరు అడిగి వెంటనే ఆటో ఎక్కి హాస్పిటల్ కి చేరాడు , రాఘవులు తో మాట్లాడినప్పుడు చెప్పాడు S.I పేరు విజయ్ అని , హాస్పిటల్ కు చేరుకున్నాక అక్కడ వాళ్ల ఊరి పోలీస్ జీప్ కనిపించింది , అది ...Read Moreఇది మా వూరి పోలీస్ జీప్ వూరి పేరు ఉంది దీని మీద , అని మనసులో అనుకుంటూ హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు సాగర్ ,అక్కడ రిసెప్షన్లో ఉన్న యువతి ని చూసి మేడం బయట పోలీస్ జీప్ ఉంది కదా దానిలో వచ్చిన పోలీస్ ఎక్కడ ఉన్నారు అడిగాడు polite గా , కంప్యూటర్ లోకి చూస్తూ తన వర్క్ లో బిజీ గా ఉన్న ఆ యువతి సాగర్ మాటలు వినగానే తల పైకి ఎత్తి చూసింది , కళ్ళు
  • Read Free
నిజం - 9
రాఘవులు కార్ దిగగానే సాగర్ ఎదురుగా వచ్చాడు , రామారావు , మోహన్ కూడా కార్ దిగి వచ్చారు , తనతో రమ్మన్నట్టు సైగ చేసి లోపలికి వెళ్ళాడు సాగర్ , అతని వెనకాలే వెళ్ళారు రాఘవులు , రామారావు , మోహన్ . వీళ్ళు లోపలికి వెళ్ళగానే , డాక్టర్ బయటకు వచ్చారు ...Read Moreదగ్గరకు వెళ్లి డాక్టర్ బాబు ఎలా ఉన్నాడు అని అడిగాడు , ఎవరు అన్నట్టు ఒక చూపు చూసి విజయ్ వైపు చూసాడు డాక్టర్ , అతను బాబు తండ్రి డాక్టర్ , ఈయన బాబు తాతగారు అని మోహన్ ని, రామారావు ని చూపించాడు , మీరు నాతో రండి అని వాళ్ళని రూం కి తీసుకెళ్ళాడు డాక్టర్ , రూం కి వెళ్ళగానే , డాక్టర్ మాట్లాడటం మొదలు పెట్టాడు చూడండి ప్రస్తుతం బాబు ప్రాణానికి ప్రమాదం తప్పింది , కొంచెం
  • Read Free
నిజం - 10
జీప్ లో రాయవరం బయలు దేరారు రాఘవులు , విజయ్ . శరభయ్య కి రామారావు గారి ఫ్యామిలీ కి ఏదయినా గొడవ ఉందా రాఘవులు గారు అని అడిగాడు విజయ్ , లేదు sir శరభయ్య తోనే కాదు ఈ వూళ్ళో ఎవరితోనూ వాళ్ళకి ఎలాంటి శతృత్వం లేదు వాళ్ళకి , వూరి ...Read Moreఅందరికీ ఆ కుటుంబం అంటే ఎంతో అభిమానం , ఒకప్పుడు ఈ ఊళ్ళో సగం కంటే ఎక్కువగా ఉన్న చేనేత కార్మికులు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు నేను ఈ ఊరికి కొత్తగా duty కి వచ్చిన రోజులవి , రామారావు గారు వాళ్ళ కోసమే ఒక హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేశారు , దాని కోసం కోట్లు విలువ చేసే స్థలాన్ని రాసిచ్చారు , గవర్నమెంట్ స్పందించే వరకు లెటర్స్ రాసి వాళ్ళ ద్వారా కూడా ఆర్థిక సాయం తీసుకుని తెలిసిన
  • Read Free
నిజం - 11
హాస్పిటల్ లో ఉన్న సాగర్ , మోహన్ , రామారావు మళ్ళీ బాబు ని చూడటానికి వచ్చారు . డాక్టర్ బాబు ని చెక్ చేసి అప్పుడే బయటకు వస్తూ వీళ్ళని చూసారు, బాబు ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నడు , డోంట్ వర్రీ త్వరలోనే కోలుకుంటాడు , ఇక్కడ నర్సెస్ , డాక్టర్స్ ...Read Moreచూసుకుంటారు మీరు వెళ్ళండి , ఏదయినా అవసరం ఉంటే కాల్ చేస్తారు , రిసెప్షన్ లో మీ ఫోన్ నంబర్స్ ఇచ్చి అక్కడ ఇచ్చే ఫార్మ్స్ ఫిల్ చేయండి అన్నాడు డాక్టర్ , నేను ఇక్కడే ఉంటాను sir వద్దనకండి, బాబు ఒక్కడినే వదిలితే మరేదయినా ప్రమాదం జరుగుతుంది అని భయం గా ఉంది అని డాక్టర్ ని బ్రతిమాలాడు మోహన్ , సరే మీ ఒక్కరికీ పెర్మిషన్ ఇస్తాను పేషన్ట్ కి ఎలాంటి డిస్టబెన్స్ కలిగించద్దు , అని అక్కడి నుండి వెళ్లి
  • Read Free
నిజం - 30
గంగ, సాగర్ అక్కడకు వస్తూ వుండటం చూసిన భద్రం అదిగో గంగమ్మ వాళ్ళు వస్తున్నారు అంటూ వాల్లవైపు చూస్తూ ఉన్నాడు.విజ్జి : అదేంటి బాబాయ్ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉన్నారు.వాళ్ళని అలా చూస్తుంటే అచ్చం పార్వతీ పరమేశ్వరుల లాగా వున్నారు అని సాలోచనగా అనేసి , అయ్యో నోట్లోంచి అలా వచ్చేసింది ఏమి ...Read Moreఅన్నాడు భద్రం.విజ్జి : పర్లేదు బాబాయ్ మాకు కూడా అలానే అనిపించింది మీరు పైకి అన్నారు మేము అనలేదు అంతే.భద్రం ఆశ్చర్యపోతూ అంటే గంగమ్మ , సాగర్ బాబు అని మాట పూర్తి చేయకుండా ఆపేశాడువిజ్జి : అవును గానీ అప్పుడే తాతయ్య ,బామ్మ ల దగ్గర ఈ విషయం అనకండి బాబాయ్ ప్లీజ్.అయ్యో నేనేం అనను కానీ సాగర్ బాబు అంటే అమ్మగారికి ,అయ్యగారికి కూడా మంచి అభిప్రాయం ఉంది ఈ విషయం తెలిసాక వాళ్ళు కూడా ఆనంద పడతారు అన్నాడు భద్రం.ఈ
  • Read Free
నిజం - 12
నెక్స్ట్ డే మార్నింగ్ విజయ్ మొబైల్ రింగ్ అవుతోంది , లేట్ గా పడుకోవటం పైగా మందు రోజు కూడా అసలు తీరిక లేకుండా ఉండటం తో బాగా నిద్ర పట్టేసింది విజయ్ కి , తన మొబైల్ మూడు సార్లు రింగ్ అయిన తరువాత మెలుకువ వచ్చింది విజయ్ కి , పొద్దున్నే ...Read Moreకాల్ చేస్తున్నారు అనుకొని మగత లోనే ఫోన్ తీసి చూసాడు స్క్రీన్ మీద వాళ్ళ అమ్మ పేరు చూడగానే ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా అన్నాడు విజయ్ , ఏంటి అక్కడ అంత బిజీ నా ఫోన్ కూడా చేయడం లేదు నిన్న అంతా వెయిట్ చేశా నీ కాల్ కోసం అంది వాళ్ళమ్మ , నేను ఈ వూరికి రాగానే ఒక సీరియస్ కేస్ వచ్చింది ఆ పనిలో పడి నీకు కాల్ చేయడం కుదరలేదు సారీ అమ్మా అమ్మా అన్నాడు విజయ్
  • Read Free
నిజం - 13
స్టేషన్ కి వెళ్ళగానే విజయ్ శరభయ్య దగ్గరికి వెళ్ళాడు , ఒక కుర్రాడు వచ్చి sir టీ అని విజయ్ కి టీ ఇచ్చేసి వెళ్ళాడు , చెప్పు శరభయ్య తరువాత మరిడయ్య ని ఎప్పుడు కలిసావు అని అడిగాడు విజయ్ , ఈలోపు బయటి నుండి గోల గోల గా అరుపులు వినిపించాయి ...Read Moreఒక కానిస్టేబుల్ విజయ్ దగ్గరకు వచ్చి sir వూరి జనం స్టేషన్ ముందు నిలబడి గోల చేస్తున్నారు అన్నాడు , ఉన్న సమస్య చాలదన్నట్టు ఈ కొత్త సమస్య ఏంట్రా బాబు అనుకుని , రాఘవులు గారు వాళ్ళ గోల ఏంటో చూడండి అన్నాడు విసుగ్గా విజయ్ , ఈ శరభయ్య బాబు ను చంపడానికి చూసాడు అని తెలిసినట్టుంది అందుకే వచ్చినట్టున్నారు నేను వెళ్లి మాట్లాడతాను , అని చెప్పి బయటకు వెళ్లాడు రాఘవులు , విజయ్ శరభయ్య ను చూసి చూసావుగా
  • Read Free
నిజం - 14
పెరట్లో వెతుకుతున్న విజయ్ కి కనిపించిన బూడిద కుప్ప ని గమనిస్తుంటే రాఘవులు అక్కడికి వచ్చాడు , sir ఆ శరభయ్య కొట్టు సరుగులో ఈ తాళం చెవి కనిపించింది , చెక్ చేసి చూసాను ఇది ఆ పిల్లాడిని దాచిన గది తాళం చెవి sir అన్నాడు రాఘవులు , విజయ్ ఆ ...Read Moreఇంకా తాళం చెవి చేతిలోకి తీసుకుని చూసాడు , ఈ తాళం చెవి మరిడయ్య దగ్గర ఉంది అన్నాడు కదా ఇప్పుడేంటి ఇక్కడ ఉంది ఒక వేళ శరభయ్య చెప్పింది అబద్ద మా అని ఆలోచన లో పడ్డాడు , రాఘవులు కింద ఉన్న బూడిదను అంతా ఒక పుల్లతో అటు ఇటు కదిపి sir ఇది చూస్తే ఒక మేక ను తగలబెట్టి నట్టున్నారు ,చూడండి ఈ కొమ్ములు , రాఘవులు పిలవడం తో అటు వైపు చూసిన విజయ్ ఏంటి మేకను
  • Read Free
నిజం - 15
Next day.... నీ దగ్గరకు వచ్చిన ప్రతి సారీ బుడ బుక్కల వాడి వేషం లోనే వచ్చేవాడా అడిగాడు విజయ్ , లేదు ఒకసారి బుడ బుక్కలివాడిలాగా ఒకసారి కోయ దొర లాగా , మరోసారి ఇంటిలో ఎలకల్ని పోగొడతా అని అరుచుకుంటూ , మరోసారి పిల్లలికి బుడగలు అమ్మేవాడిలా ఇలా రక రకాలుగా ...Read More, అందుకే వాడు ప్రతి నెల వచ్చే సంగతి ఎవరికీ తెలీదు అన్నాడు శరభయ్య , మరి పిల్లాడు తప్పిపోయిన రోజు వూరికి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదని చెప్తున్నారు కదా అందరూ అడిగాడు విజయ్ , కాసేపు చెప్పాలా వద్దా అనుకుంటూ తటపటాయించి sir నేను కావాలని ఏది చేయలేదు అని విజయ్ కాళ్ల మీద పడి ఏడవడం మొదలు పెట్టాడు శరభయ్య , చూడు చేయ్యాల్సినది అంతా చేసేసి ఇప్పుడు నాకు ఏ పాపం తెలీదు అంటే ఎవరూ నమ్మరు ,
  • Read Free
నిజం - 16
విజయ్ మొహం లో కోపం గమనించిన రాఘవులు ఏమయింది sir అంత కోపం ఉన్నారు అని అడిగాడు , అసలు ఆ శరభయ్య నిజం చెప్తున్నాడా లేదంటే కావాలని దొంగ ఏడుపులు ఏడుస్తూ అబద్దం చెప్తున్నాడా తెలీడం లేదు రాఘవులు గారు , వాడు చెప్పే మరిడయ్య అనే వాడు ఉన్నాడో లేడో అర్జెంట్ ...Read Moreతెలుసుకోవాలి , ముందు వాడు చెప్పేది విని తరువాత ఏం చేయాలో ఆలోచించండి sir , అది విన్నాక ఏదన్నా క్లారిటీ వస్తుంది ఏమో చూడొచ్చు అన్నాడు రాఘవులు, అవును హాస్పిటల్ లో బాబు మీద మర్డర్ అటెంప్ట్ కూడా జరిగింది అంటే ఏదో జరుగుతుంది అని ఒక నిమిషం ఆలోచించి మీరు ఒక పని చేయండి రాఘవులు గారు బాబు మిస్ అయిన ముందు రోజు ఈ వూరిలో ఎవరయినా ఒక హిజ్రా ని చూసారా ఎంక్వైరీ చేయండి, మీరు ఒక వైపు
  • Read Free
నిజం - 17
మరి మరిడయ్య నీకు ఫోన్ చేశాడా అని అడిగాడు విజయ్ , మ్ చేశాడు అర్ధరాత్రి దాటింది సుమారు 2 గంటల ప్రాంతంలో మరిడయ్య ఫోన్ చేసాడు , అతను ఫోన్ చేసే ముందే విచిత్రం గా ఆ బొమ్మ నుండి శబ్దాలు రావడం ఆగిపోయాయి , అందుకే సడన్ గా ఫోన్ రింగ్ ...Read Moreకొంచెం భయ పడ్డాను , మళ్ళీ మరిడయ్య ఏమైనా ఫోన్ చేసాడు ఏమో అని ఫోన్ ఎత్తాను , అప్పుడు వరకు వచ్చిన శబ్దాల గురించి మరిడయ్య కు చెప్పాను , అప్పుడు మరిడయ్య మాట్లాడుతూ నాకు అంతా తెలుసు అక్కడ జరిగేది అంతా నాకు ఇక్కడ పూజ లో తెలుస్తూ నే వుంటుంది , నేను ఇప్పటి వరకు చేసిన పూజ వల్లే ఆ శబ్దాలు ఆగాయి , నేను ఎక్కువ సేపు దానిని కట్టడి చేయలేను , నేను చేయాల్సింది చేశాను
  • Read Free
నిజం - 18
కాసేపు నిశ్శబ్దం తప్ప మాటలేమీ వినపడలేదు విజయ్ కి , లైన్ లో వెయిట్ చేస్తున్న విజయ్ కి 5 నిమిషాలు తరువాత వినాయక్ గొంతు వినిపించింది. వినాయక్ : హెల్లో విజయ్ గారు మీ డౌట్ నిజమే ఈ బొమ్మ లో ఒక చిన్న సీసీ కెమెరా ఉంది , దాని ద్వారా ...Read Moreబొమ్మ ముందు జరిగేది అంతా వాళ్ల డివైస్ నుండి చూడొచ్చు , అంతే కాదు మరొక చిన్న డివైస్ కూడా ఉంది దాని ద్వారా వాళ్ళు రిమోట్ తో ఆపరేట్ చేసి ఈ బొమ్మ నుండి సౌండ్స్ వచ్చేవిధం గా కూడా చేయవచ్చు . విజయ్ : వాళ్లు ఆ కెమెరా నీ ఇంకా ఆ డివైస్ ని వాళ్ళ దగ్గరున్న మొబైల్ కి గానీ పిసి కి గాని కనెక్ట్ చేసి ఉండొచ్చు , మీరు దాని గురించి ఏమయినా తెలుసుకోగలరా .
  • Read Free
నిజం - 19
Next day : విజయ్ శరభయ్య ని తీసుకొని వాన్ లో కోర్టు కి వెళ్ళాడు, ఈ విషయం వూరి జనానికి తెలీకుండా ఉదయాన్నే బయలుదేరి వెళ్లి పోయారు , మరో వైపు సాగర్ ,రాఘవులు , చంద్రం మరిడయ్య గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లారు . కోర్టు లో శరభయ్య కి శిక్ష ...Read More, ఏడుస్తున్న శరభయ్య ని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్ధం కాలేదు విజయ్ కి , హత్య కు వాడే వెపన్ లాగా వాడుకున్నారు శరభయ్య ని , ఈ వెపన్ ని వాడిన చేతులు కి మాత్రం ఇంకా బేడీ లు వేయలేదు , అందరి దృష్టి లో ఈ కేస్ పూర్తయింది , కానీ దీని వెనుక వున్న వాళ్ళను పట్టుకున్న రోజే నా దృష్టి లో కేస్ క్లోజ్ అయినట్టు అని తనలో తానే అనుకున్నాడు విజయ్
  • Read Free
నిజం - 20
ప్లాన్ లో మళ్లీ చేంజ్ దేనికి sir అడిగాడు చంద్రం , అదేంటి చంద్రం ఎందుకంటావ్ ఇందాక ఆ భీమన్న చెప్పాడు కదా కృష్ణా పాలస్ హోటల్ నుండి రావడం చూసా అని అక్కడికి వెళ్లి అడిగితే సరిపోతుంది కదా ఎందుకు వూరంతా తిరగటం ఇంకా అన్నాడు రాఘవులు , అవును sir ఆకలితో ...Read Moreసరిగా పట్టించు కోలేదు, అయితే అక్కడి కే వెళదాం పదండి అంటూ లేచాడు చంద్రం. సాగర్ మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు , ఏమయ్యింది సాగర్ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావ్ పద అన్నాడు రాఘవులు , ఈ రెస్టారెంట్ అతను చెప్పిన ఏరియా కి 2 km ల దూరంలో వుంది అయినా సరే ఇక్కడికే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి , తను స్టే చేసే చోట ఎవరికీ అనుమానం రాకుండా అలా చేసి వుండ వచ్చు , అలాంటప్పుడు అతను వచ్చినప్పుడల్లా ఒకటే
  • Read Free
నిజం - 21
రాఘవులు తనకు అప్ప చెప్పిన పనిలో బిజీ గా ఉన్నాడు , మరో వైపు చంద్రం మచిలీపట్నం కి బయలుదేరాడు , చైర్ లో కూర్చుని వున్న విజయ్ సాగర్ వైపు తిరిగి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రా , ఆ పీటర్ చంపటానికి డబ్బు తీసుకుంటే డైరెక్ట్ గా వాడే ...Read Moreచేసి పిల్లాడిని చంపకుండా ఎందుకు మధ్యలో ఈ శరభయ్య తో మర్డర్ చేయించాడు అని ఆలోచిస్తూ అన్నాడు సాగర్ తో , నేరం శరభయ్య మీద పడ్డాక వాళ్ల గురించి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదని కావాలనే ప్లాన్ చేసి ఉండ వచ్చు అన్నాడు సాగర్ , Any way ముందు ఆ రామారావు గారికి శత్రువులు ఎవరున్నారో ముందు కనుక్కోవాలి , వాళ్ల ఇంటికి వెళ్ళి అందరితో ఒక సారి మాట్లాడాలి అని చైర్ లోంచి లేచాడు విజయ్. నేను కూడా నీతో
  • Read Free
నిజం - 22
సంపత్ వున్న రూం బయట సాగర్ , విజయ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి డాక్టర్ వచ్చారు సంపత్ ని చెక్ చేయడానికి , డాక్టర్ అతని వెనుక నర్స్ సంపత్ రూం లోకి వెళ్ళారు , 2 నిమిషాలకి నర్స్ హడావుడిగా బయటకు వచ్చింది . నర్స్ : sir బాబు కి ...Read Moreవచ్చింది . సాగర్ , విజయ్ ఇద్దరూ ఆనందం గా బాబు రూం లోకి వెళ్ళారు. సంపత్ చిన్నగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు , కానీ ఏమీ మాట్లాడటం లేదు. లోపలికి వెళ్ళిన విజయ్ , సాగర్ లను చూపించి వీళ్ళను గుర్తు పట్టావా అన్నారు . సంపత్ ఇద్దరినీ మార్చి , మార్చి చూసాడు. నేనెవరో బాబుకు తెలీదు డాక్టర్ అన్నాడు విజయ్ . సాగర్ ని చూస్తూ ఈ uncle ఎవరు మామయ్య అన్నాడు విజయ్ ని ఉద్దేశించి. ఇతను విజయ్
  • Read Free
నిజం - 23
సాగర్ : అసలు అంత మంచి ఫ్యామిలీ మీద పగ పెట్టుకున్న వాళ్ళు ఎవరో తెలీటం లేదు రా బావ. విజయ్ : అవును బావ , కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్న పరిస్థితి లో ఎంక్వైరీ చేయలేం , కొంచెం టైం తీసుకొని మళ్ళీ ట్రై చేయాలి తెలుసుకోవటానికి , ఈ లోగా ...Read Moreపీటర్ గురించి ఏమయినా తెలుస్తుంది ఏమో చూడాలి . అన్నట్టు ఇక్కడ అంతా సెట్ అయింది కదా ఎప్పుడు వెళుతున్నావ్ హైదరాబాద్ కి. సాగర్ : లేదురా కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోం చేద్దామనుకున్న , so కొన్ని రోజులు వూళ్ళో నే వుంటా. అందరినీ చాలా మిస్ అయినట్టు గా వుంది . విజయ్ : మా చెల్లి గంగ ని మిస్ అయ్యానని చెప్పరా డైరెక్ట్ గా. సాగర్ : మళ్ళీ స్టార్ట్ చేసావా , ఇంతకీ నీ గర్ల్
  • Read Free
నిజం - 24
After one weak : హాస్పిటల్ నుండి బాబుని , స్వప్న ని కూడా డిశ్చార్జ్ చేశారు . కానీ సంపత్ కి గాయం ఇంకా తగ్గలేదు , కొన్ని రోజులు బెడ్ మీదే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు డాక్టర్ . 11 వ రోజు పాపను ఉయ్యాలలో వేసే ఫంక్షన్ ...Read Moreగా ఏర్పాటు చేశారు వాళ్ల మామిడి తోటలో . మామిడి చెట్ల మధ్యలో వుయ్యాల ఎరుపు, పసుపు బంతి పూలతో చక్కగా అలంకరించారు . వుయ్యాలలో పాపని పడుకోబెట్టడానికి చిలక పచ్చ రంగు పట్టు చీర వేశారు . తెల్లటి మేని ఛాయ లో వున్న పాప ఎర్రటి పట్టులంగా లో మెరిసి పోతుంది . వుయ్యాల చూట్టూ వేసిన కుర్చీల్లో వూరి జనమంతా కూర్చున్నారు . ఎంతో సందడి గా ఉంది ఆ ప్రాంతం . ఈ లోగా అక్కడికి చేరుకున్నారు మన
  • Read Free
నిజం - 25
Next day morning: విజయ్ సాగర్ ఇంటికి వెళ్ళాడు . రాఘవులు : రండి sir కూర్చోండి , తను నా భార్య కాంతం. విజయ్ : నమస్తే ఆంటీ కాంతం : నమస్తే బాబు , నీ గురించి సాగర్ చెప్పాడు మీరిద్దరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంట కదా . విజయ్ : ...Read Moreఆంటీ , మీరు నన్ను గుర్తు పట్టి నట్టు లేరు , మీరు సాగర్ వాళ్ల అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చూసాను . కాంతం : అలాగా బాబు అప్పుడు మీరంతా చిన్న పిల్లలు కదా , అందుకే పట్టలేదు . అప్పుడే సాగర్ లోపలి నుండి వచ్చాడు. సాగర్ : గుడ్ మార్నింగ్ రా. విజయ్ : ఏరా ఆడ పిల్ల లాగా ఎంత సేపు రా రెడీ అవ్వడం . సాగర్ : పొద్దున పొద్దునే విజ్జి యోగా
  • Read Free


Best Telugu Stories | Telugu Books PDF | Telugu Thriller | Swaathi Books PDF

More Interesting Options

  • Telugu Short Stories
  • Telugu Spiritual Stories
  • Telugu Fiction Stories
  • Telugu Motivational Stories
  • Telugu Classic Stories
  • Telugu Children Stories
  • Telugu Comedy stories
  • Telugu Magazine
  • Telugu Poems
  • Telugu Travel stories
  • Telugu Women Focused
  • Telugu Drama
  • Telugu Love Stories
  • Telugu Detective stories
  • Telugu Moral Stories
  • Telugu Adventure Stories
  • Telugu Human Science
  • Telugu Philosophy
  • Telugu Health
  • Telugu Biography
  • Telugu Cooking Recipe
  • Telugu Letter
  • Telugu Horror Stories
  • Telugu Film Reviews
  • Telugu Mythological Stories
  • Telugu Book Reviews
  • Telugu Thriller
  • Telugu Science-Fiction
  • Telugu Business
  • Telugu Sports
  • Telugu Animals
  • Telugu Astrology
  • Telugu Science
  • Telugu Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023
  • Best Novels of July 2023
  • Best Novels of August 2023
  • Best Novels of September 2023
  • Best Novels of October 2023
  • Best Novels of November 2023
  • Best Novels of December 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Swaathi

Swaathi

Follow

NEW REALESED

Horror Stories

The Rise of Skeleton King

Asavela Prince
Letter

જલધિના પત્રો - 18 - એક શંકાસ્પદ પત્ર - મૃત શિક્ષકને.

Dr.Sarita
Children Stories

भूरा चूहा डैम खा गया....

saurabh dixit manas
Women Focused

છપ્પર પગી - 22

Rajesh Kariya
Love Stories

प्यार का अनोखा रिश्ता - भाग २१

RACHNA ROY
Travel stories

प्रवासवर्णन - श्रीमान रायगड

Pranav bhosale
Fiction Stories

फादर्स डे - 14

Praful Shah
Love Stories

प्रेम दीवानी आत्मा - भाग 13

Rakesh Rakesh
Love Stories

कॉंन्ट्रैक्ट मैरिज - 11

Mini
Children Stories

બાળ બોધકથાઓ - 8 - કાળી ગાય , સફેદ ગાય

Yuvrajsinh jadeja

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.