Love and Ending book and story is written by bheem in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love and Ending is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ప్రేమ మరియు ముగింపు - Novels
by bheem
in
Telugu Love Stories
హాయ్ నా పేరు అర్జున్.....నేను ఓక మిడిల్ క్లాస్ అబ్బాయ్ ని నేను hyd లో ఓక జాబ్ చేస్తూ ఉంటాను.మా శాప్ ముందు ఓక ఇల్లు వుండేది అందులో ఓక ఫ్యామిలి ఉండేది.నేను నా పని చేసుకొని నైట్ 10:00కి. ఇంటికివెళ్ళేవన్నీఓక రోజు మా షొప్ ముందు ఉన్న ఇంట్లో నుండీ ఓక అమ్మాయ్ బైటికి వస్తుంది ఆ అమ్మాయ్ పేరు లక్ష్మి.నాకు దేవుడు ఇచ్చినా వరం. తను రోజు నన్ను చూసేది నేను నా పని నేను చేసుకొని వీళ్ళెవాన్నీ ఓక రోజు లక్ష్మి నా దగ్గరకు వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అన్నది దానికి నేను ok అని చెప్పను నేను నా ఫ్రెండ్ భరత్ ఇద్దరం కలిస
హాయ్ నా పేరు అర్జున్.....నేను ఓక మిడిల్ క్లాస్ అబ్బాయ్ ని నేను hyd లో ఓక జాబ్ చేస్తూ ఉంటాను.మా శాప్ ముందు ఓక ఇల్లు వుండేది అందులో ఓక ఫ్యామిలి ఉండేది.నేను నా పని చేసుకొని నైట్ 10:00కి. ఇంటికివెళ్ళేవన్నీఓక రోజు మా షొప్ ముందు ఉన్న ఇంట్లో నుండీ ఓక ...Read Moreబైటికి వస్తుంది ఆ అమ్మాయ్ పేరు లక్ష్మి.నాకు దేవుడు ఇచ్చినా వరం. తను రోజు నన్ను చూసేది నేను నా పని నేను చేసుకొని వీళ్ళెవాన్నీ ఓక రోజు లక్ష్మి నా దగ్గరకు వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అన్నది దానికి నేను ok అని చెప్పను నేను నా ఫ్రెండ్ భరత్ ఇద్దరం కలిస
real love story/writer by bheem/
entresting story
హైదారాబాద్ నుండి మెదక్ వెళ్లాను మెదక్ లో చాలా సేపు వైట్ చేశాను. నైట్ 12 30.కి లక్ష్మి నాకు ఫోన్ చేసి వాళ్ల villege కి రావడానికి అడ్రెస్ చెప్పింది లక్ష్మి. నేను తను చెప్పినట్టే వాళ్ళ villege దగ్గరకి వఛ్చాను. నేను వాళ్ళ villege లో ఉన్నాను అని లక్ష్మి ...Read Moreచెప్పను దానికీ లక్ష్మి హ సరే నేను బైటికి వస్తున్నాను అగు అని చెప్పింది. ఆ villege లో లక్ష్మి ఇళ్లు ఎక్కడ ఉందొ అని వెతుకుతూ డైరెక్ట్ బైక్ తీసుకోని ఓక ఇంటి ముందు ఆగాను 5 నిమిషాల తరువాత ఆ ఇంట్లో నుండి ఎవ్వరో బైటికి వచ్చారు. కొంచం ముందుకు వచ్చింది