అతడు ఎవరు....??? by Neelu The sky in Telugu Novels
పెళ్లి మండపం మొత్తం వెలుగులతో కళకళలాడుతోంది. బంధువుల సందడి, పిల్లల అల్లరి, మంగళ వాయిద్యాల శబ్దం... ప్రతి క్షణం ఒక పండుగల...