JASHMI by BVD Prasadarao Home Novels Telugu Novels జాస్మి - Novels JASHMI book and story is written by BVD Prasadarao in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. JASHMI is also popular in Fiction Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Novels జాస్మి - Novels by BVD Prasadarao in Telugu Fiction Stories 12.9k 26.9k "నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావ్." సూటిగానే అడిగింది జాస్మి. వివేక్ వెంటనే ఏమీ చెప్పలేకపోయాడు.అతడినే చూస్తుంది జాస్మి. అది కాలేజీ ఆవరణ. వారి చుట్టూ.. వారికి దరి దరిన.. కొంత మంది స్టూడెంట్స్ తమ సొద తమదిగా కదలాడుతున్నారు. వాళ్లెవరూ వీళ్లని పట్టించుకోవడమే లేదు. "చెప్పు." అంది జాస్మి. "ఏం చెప్పేది." అవస్థ పడుతున్నాడు వివేక్. "చాన్నాళ్లుగా నా వెంట పడుతున్నావ్. క్లాసులో నన్నే పట్టి పట్టి చూస్తున్నావ్. నాతో మాట్లాడడానికి యత్నిస్తున్నావ్. ఏమిటిదంతా." చకచకా మాట్లాడింది జాస్మి. వివేక్ బిత్తరయ్యి పోయాడు. అతడినే సూటిగా చూస్తుంది జాస్మి. "మరి.. మరి.. అది కాదు.." అంటున్నాడు వివేక్. "ఏం కాదు." టక్కున అంది జాస్మి. "అదే.. మరి.. మరి.. నువ్వంటే.." తడబడుతున్నాడు వివేక్. "ఆ. నేనంటే.. బోలో. కక్కై." విసురుగా అంది జాస్మి. తల గోక్కుంటున్నాడు వివేక్. "చేవ లేనోడివి. నీలాంటోడికి ప్రేమలెందుకు." కసురుకుంది జాస్మి. "అబ్బే ప్రేమ కాదు. నువ్వంటే ఇష్టం. అంతే." తడబడుతున్నాడు వివేక్. "అబ్బఛా." అంది జాస్మి తేలిగ్గా. తల దించుకున్నాడు వివేక్. "నిలతీస్తే నిలబడ లేక పోతున్నావు. నీకు ఎందుకు ఈ వెంపర్లాటలు. పోఫో." చెప్పుతుంది జాస్మి. "ప్లీజ్. ప్లీజ్." ఆమెకు అడ్డు పడ్డాడు వివేక్. "నాకెందుకు ఈ తంటాలు." అంది జాస్మి. వివేక్ ఏదో చెప్పబోతుండగా - "చాలు. ఇంతకీ కోరి పిలిచి నీతో ఈ రోజు మాట్లాడుతుంది ఎందుకో తెలుసా." ఆగింది జాస్మి. వివేక్ ఆమెనే చూస్తున్నాడు. "నీ చేష్టలకు బ్రేక్ వేయించడం కోసమే." చెప్పింది జాస్మి. వివేక్ ఏమీ అనలేక పోతున్నాడు. "సూటిగా చెప్పేస్తున్నాను. వినుకో. నాకు ఇట్టివి గిట్టవ్. నన్ను విడిచి పెట్టేయ్." చెప్పేసింది జాస్మి. "అది కాదు.." చెప్పుతున్నాడు వివేక్. Read Full Story Download on Mobile జాస్మి - Novels Full Novel జాస్మి (JASHMI) - 1 జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 1వ భాగం. Read Free జాస్మి (JASHMI) - 2 జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 2వ భాగం. Read Free జాస్మి (JASHMI) - 3 జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 3వ భాగం. Read Free జాస్మి (JASHMI) - 4 జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 4వ భాగం. Read Free జాస్మి (JASHMI) - 5 జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 5వ భాగం. Read Free Read all episodes on App More Interesting Options Telugu Short Stories Telugu Spiritual Stories Telugu Fiction Stories Telugu Motivational Stories Telugu Classic Stories Telugu Children Stories Telugu Comedy stories Telugu Magazine Telugu Poems Telugu Travel stories Telugu Women Focused Telugu Drama Telugu Love Stories Telugu Detective stories Telugu Moral Stories Telugu Adventure Stories Telugu Human Science Telugu Philosophy Telugu Health Telugu Biography Telugu Cooking Recipe Telugu Letter Telugu Horror Stories Telugu Film Reviews Telugu Mythological Stories Telugu Book Reviews Telugu Thriller Telugu Science-Fiction Telugu Business Telugu Sports Telugu Animals Telugu Astrology Telugu Science Telugu Anything Best Novels of 2024Best Novels of 2024Best Novels of January 2024Best Novels of February 2024Best Novels of March 2024Best Novels of April 2024 Best Novels of 2023Best Novels of 2023Best Novels of January 2023Best Novels of February 2023Best Novels of March 2023Best Novels of April 2023Best Novels of May 2023Best Novels of June 2023Best Novels of July 2023Best Novels of August 2023Best Novels of September 2023Best Novels of October 2023Best Novels of November 2023Best Novels of December 2023 Best Novels of 2022Best Novels of 2022Best Novels of January 2022Best Novels of February 2022Best Novels of March 2022Best Novels of April 2022Best Novels of May 2022Best Novels of June 2022Best Novels of July 2022Best Novels of August 2022Best Novels of September 2022Best Novels of October 2022Best Novels of November 2022Best Novels of December 2022 NEW REALESED Comedy stories हास्य का तड़का - 48 Devaki Ďěvjěěţ Singh Love Stories సూర్యకాంతం - 3 keerthi kavya Anything जीवन एक संघर्ष है दिनेश कुमार कीर Love Stories કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 104 Jasmina Shah Love Stories भाग्य दिले तू मला - भाग ७६ Siddharth Love Stories નો ગર્લ્સ અલાઉડ - ભાગ 54 Nilesh Rajput Short Stories ये तुम्हारी मेरी बातें - 8 Preeti Thriller दिव्य अर्धराक्षस - 3 Shailesh Chaudhari Science-Fiction એક પંજાબી છોકરી - 9 Dave Rupali janakray Fiction Stories PATH OF THE WARRIOR - PART 1 Kumar Venkat