Arjuna - 3 in Telugu Mythological Stories by Hema books and stories PDF | అర్జును - 3

The Author
Featured Books
  • Love Life - 3

    म्याओ नीचे गिरने वाले होती है तभी जेन उसे पकड़ लेती है। थोड़...

  • नामुमकिन इश्क - एपिसोड 13

    एपिसोड 13करीब एक घंटे का सफ़र तय करने के बाद बस आखिरकार लखनऊ...

  • अंधेरे में कोई है

    अंधेरे में कोई है     लेखक: विजय शर्मा एरी (Vijay Sharma Err...

  • भीड़ में अकेली - 3

    अध्याय–3 : चैट की आदत     कहते हैं कि मनुष्य किसी भी आदत का...

  • Her Silent Secret - 6

    सुनसान हाईवे – रातकुछ देर पहले तक जो लड़की टूटकर रो रही थी…अ...

Categories
Share

అర్జును - 3







అబ్బా ఏంటి రా బాబు ఈ రోడ్ లు ఇలా ఉన్నాయి? అసలు ఆ ఇల్లు ఎక్కడ ఉందో ఏమో? ఇంటికి పోయే లోపు నేను పైకి పోయేలా ఉన్న. అని అనుకుంటూ రోడ్ పైన నడుస్తూ ఉంటాడు రెండు బ్యాగ్స్ వేసుకొని..... అర్జున్.



అర్జున్ అలా వస్తూ ధరణి నీ చూస్తాడు. కానీ, విషయం ఏంటి అంటే,  ధరణి ఇంకా అర్జున్ కి ఒకరికి ఒకరు తెలుదు.



అర్జున్: హలో, ఏవండీ.... ఇక్కడ రాఘవ గారి ఇల్లు ఎక్కడ కాస్త చెప్తారా?


ధరణి: ఏంటి, మా నాన్న గురించి అడుగుతున్నాడు.? ఎవరు ఇతను? కొంప తీసి నిన్న అమ్మ అన్నట్టు పెళ్ళి చూపులు చూడ్డానికి వచ్చారా? అని మనసులో అనుకుంటుంది.


అర్జున్ చిరాకుగా.... నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, ఎక్కడ చూస్తున్నావ్ నువ్వు? ఏం ఆలోచిస్తున్నావ్?


ధరణి: అసలు,, మీరు ఎవరు?? మీరు ఆయనకు ఏం అవుతారు? ఏ పని మీద వచ్చారు ఇక్కడ కి?


అర్జున్: ఆయన కి అల్లుడు నీ అవుతాను చాలా?? మీకు ఇంకా ఏం అయినా డీటెయిల్స్ కావాలా? అడ్రస్ చెప్పేది ఏం అయిన ఉందా?? లేదా??


ధరణి: ఏంటి? పెళ్ళి కాకుండా నే అల్లుడు అంటున్నాడు వీడు? అయినా ఇప్పుడు నేను పెళ్లి కి ఒప్పుకోను అంటే డైరెక్ట్ గా  తాళి కట్టేస్తాడా ఏంటి?


అర్జున్ (కొంచం కోపంగా ఇంకా చిరాకుగా): అసలు ఏంటి అండి మీ సమస్య? ఏ ప్రశ్నకి సమాధానం చెప్పారు?  అలా ఆలోచిస్తూ ఉన్నారు? 


ధరణి: నాతో రండి నేను తీసుకొని వెళ్తాను. అయినా వీడు ఏంటి పెళ్ళి చూపులు కి వచ్చాడా? లేకపోతే పర్మినెంట్ గా ఇక్కడ సెటిల్ అవ్వడానికి వచ్చాడా?  అని మనసులో అనుకుంటుంది.


అర్జున్: ఈ అమ్మాయి కి బ్రియాన్ లూస్ ఆ ఏంటి? అలా ఏదో ఆలోచిస్తుంది ఉంది అప్పటి నుండి. వచ్చినపుడు నుండి చూస్తున్న. అని మనసులో అనుకుంటాడు.



అర్జున్ కి అప్పుడు ఏ ఫోన్ వస్తుంది. స్క్రీన్ మీద మావయ్య అని వుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి..... ఆ మావయ్య వస్తున్న ఇక్కడ ఏ ఊరిలో నే ఉన్న అంటాడు.



కారు ఎక్కడ అర్జున్ నడుచుకుంటూ వస్తున్నావ్ అని అడుగుతాడు రాఘవ.


అది మావయ్య కారు చిన్న రిపేర్ వచ్చింది.... అని అంటాడు అర్జున్....


ధరణి మనసులో.... ఏంటి వీడు?? అప్పుడు ఏ వరస కలిపేస్తున్నాడు?? ఇంకా నేను పెళ్లి ఓపుకోక ముందే...


రాఘవ: మరీ, ఎక్కడ ఉన్నావ్?? చెప్పు నేను వస్తా. అడ్రస్ నీకు తెలియదు కదా!!



అర్జున్: వద్దు మావయ్య ఇక్కడ ఒక బ్రెయిన్ లూస్ పర్సన్ ఉంది లే, ఆ అమ్మాయి తీసుకొని వస్తుంది నన్ను.


ధరణి: ఏంటి రా? పాపం పోనీ లే, అని దారి చూపిస్తే బ్రెయిన్ లూస్ అంటున్నావ్?


అర్జున్: సారీ, సారీ మేడమ్......

......................................................


నాకు ఏయ్ బ్రెయిన్ లూజ్ అంటావ్ రా. చెప్తా నీ సంగతి అని ధరణి కావాలి అని ఏ లాంగ్ రూట్ లో తీస్కోని వెళుతుంది. 1 గంట తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళారు.


రాఘవ్: ఎందుకు రా ఇంతసేపు ఎం చేసారు బయట అయినా రిపేర్ షాప్ నుండి ఇక్కడకి 10 నిమిషాలు ఏయ్ కదా రా. ఎంతసేపు ఏంటి?


అర్జున్: ఏమో మావయ్య గారు ధరణి ఏ తీస్కోవచింది.


ధరణి: నాకు బ్రెయిన్ లూజ్ అన్నాడు నాన్న, అందుకు ఏయ్ అలా చేసా అంటుంది.


అర్జున్: ధరణి నన్ను అంత నడిపిస్తావా నువ్వు చెప్తా నీ కథ అని మనసులో అనుకుంటాడు.
బయటకి మావయ్యా నేను ఫ్రెష్ అయ్యి వస్తా నా రూమ్ అని అడుగుతాడు.


రాఘవ: అదిగో మీ తాతయ్య గది అక్కడకి వెల్లు ఫ్రెష్ అవ్వు. 


సంధ్య: అర్జున్ నీ బ్యాగ్ ఇవ్వు. నేను అల్మారాలో సార్ధూత నీ బట్టలు.


అర్జున్: వద్దు అత్తయ్య పర్లేదు. అని బ్యాగ్ వెనక్కి తీస్కోని తన గదిలోకి వెళ్లిపోతాడు.

............................................


శ్రీనివాస్: అర్జున్. ఊరికి వెళ్ళావా? ఫస్ట్ ఆ ముగ్గురు ఎవరో కనుకోవాలి నువ్వు. వాళ్ళు ముగ్గురు ఏ మన టార్గెట్. 

అర్జున్: అదే, పనిలో ఉంట సార్.

శ్రీనివాస్: అవును, ఊరిలో నువ్వు ఫ్రీ గా వున్నప్పుడు జగన్నాథం గారి దెగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నాడు చూసి రా. సరే నా??

అర్జున్: ఓకే, సర్ బాయ్....

.....................

అర్జున్ ఫ్రెండ్ కార్తీక్ కి కాల్ చేస్తాడు.

అర్జున్: రేయ్, కార్తీక్ నా బైక్ తీసుకొచ్చి మా మావయ్య ఇంట్లో పెట్టి రిపేర్ సెంటర్ లో ఉన్న కారు తీసుకుని ఇంటికి వెళ్ళు.


కార్తిక్ : సరే, రా నీ అనుమానం ఏ నిజం రా అతను ఏ తీసాడు బ్రేక్స్ తన ఫోన్ నేను ట్రాక్ చేస్తున్న. 

అర్జున్: అనుకున్న వాడు ఏ అని. చూస్తా వాడి కథ. తొందరలో నే అందరి లెక్క తెలుస్తా. 


కార్తీక్: సరే, రా. ఇంకో విషయం ఆ శివ గాడిని యూస్ చేసుకొని నిన్ను దెబ్బ కొట్టాలి అని అనుకుంటున్నారు. తొందర లో నే శివ రావచ్చు ఏమో. జాగ్రత్త గా ఉండు రా.

To be continued...............

Don't forget to leave a comment