Will this journey reach the coast.. - 14 in Telugu Love Stories by Lakshmi Venkatesh దేవేష్ books and stories PDF | ఈ పయనం తీరం చేరేనా...- 14

Featured Books
Categories
Share

ఈ పయనం తీరం చేరేనా...- 14

తర్వాత రూమ్ కి వెళ్లి మిల్క్ తాగి పడుకున్నాడు తర్వాత రోజు 5:20 కి ఫ్లైట్ 7:20 కి నోయిడా లో వుంటాడు.. అంటే 5 కల్ల ఏర్పోట్ లో వుండాలి అనుకున్నాడు..


అతను వెళ్లిపోతున్నా అని ఊహ రాగానే అతనికి మొదట మొదడులో మనసులో మెదిలింది షివి నే.. తనని తలచుకుంటే ఎందుకో బాధ గా లేదు.. సరే అని పడుకున్నాడు.. తెల్లారి 4 కి లేచి రెఢీ అయ్యి రూమ్ చెక్ ఔట్ చేసి ఏర్పోట్ కి చేరుకున్నాడు చెక్ ఇన్ అయ్యి వెయిటింగ్ ఏరియా లో కూర్చున్నాడు.. కాసేపటికి ఎనౌన్స్ మెంట్ రావటం తో వెళ్లి తనకి కేటాయించిన సీట్ లో కూర్చున్నాడు..


తనది మిడిల్ సీట్.. మూడు సీట్లు వుంటాయి కదా.. విండో సీట్ పక్క సీట్ అసద్ ది.. అసద్ కూర్చున్న కాసేపటికి ఒక అమ్మాయి వచ్చి అసద్ పక్కన విండో సీట్ లో కూర్చుంది అసద్ కి ఆ అమ్మాయి నీ చూడాలి అని కూడా అనిపించలేదు కానీ అతని గుండె మాత్రం తెగ గెంతులు వేస్తుంది.. కాసేపటికి ఏర్ హోస్టెస్ వచ్చి సీట్స్ ఎక్చేంజ్ కి అడిగింది.. ఇద్దరిలో ఎవరు ఒప్పుకోలేదు.. తను వెళ్లిపోయింది అసద్ పక్కన వున్న అమ్మాయి హెడ్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటుంది. అసద్ ఏదో బిజినెస్స్ మాగజైన్ నీ చదువుతున్నాడు..


ఈ లోగా తన లానే ఒక యువకుడు వచ్చి అసద్ కి రైట్ సైడ్ కాళిగా వున్న సీట్ లో కూర్చున్నాడు.. అతను వచ్చి " బాస్ ప్లీస్ సీట్ మరుతార.. నాకు తనతో కొంచం పని వుంది." అని అడుగుతాడు..


అసద్ కి నచ్చలేదు.. అతను అల అడగటం పై నుండి కింద దాకా ఎగాదిగా చూసి " నో " అని మాత్రమే అన్నాడు.. అతను ఇలా కాదు అసద్ మీద నుండి అసద్ పక్కన వున్న అమ్మాయి చెయ్యి మీద చిన్నగా తట్టాడు..


ఆ అమ్మాయి హెడ్ ఫోన్స్ తీసి పక్కకి చూస్తే అసద్ కనిపించాడు.. నవ్వుతూ " హాయ్ బాస్ " అంటుంది.. అసద్ మీద నుండి చెయ్యి వేస్తూ తన పక్కన కూర్చున్న అమ్మాయి నీ తట్టే సరికి అసద్ కి కోపం వచ్చి అతనిని ఏదో అనే లోపు తన పక్కన కూర్చున్న షివిధ హాయ్ చెప్తుంది.


అసద్ తన వైపు తిరిగి చిన్న స్మైల్ ఇస్తాడు.. అసద్ పక్కన వున్న అతను ముందుకు వంగి " షివి నీకు ఇతను తెలుసా.." అని అడుగుతాడు..


షివి అతను అడిగింది పట్టించుకోకుండా.. " అను.. నువ్వు ఎంటి రా ఇక్కడ.." అని కళ్ళు పెద్దవి చేసి ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది.. అసద్ షివి ఫేస్ లో కనిపిస్తున్న ప్రతి ఎక్స్ప్రెషన్ నీ ఎంజాయ్ చేస్తూ అలానే షివి నీ చూస్తూ వుంటాడు..


అను అనబడే అనిరుధ్ " కొట్టానంటేన.. గూబ గులాబ్ జామ్ అవుతుంది.. అను ఎంటే అను.. నా పేరు అనిరుధ్.. అయిన అను ఎంటి అన్నయ్య అని పిలవలేవ.."


అసద్ కి ఈ మాటలు అన్నీ చెవిలో కి ఎక్కి ' ఇతను షివి అన్నయ్య.. షివిధ నీ షివి అని పిలుస్తారా..' అనుకున్నాడు..


షివి " సరే నీ పేరు అనిరుధ్ కాదు అనను.. ఆ పేరు కి ముద్దు పేరు అమని పెట్టాలి.. అని, అరు, అధ్, రుధ్, నిరు, రుని.. ఇలా ఎది పెట్టిన సెట్ కాలేదు నీకు అందుకే అను.."


అనిరుధ్ చేతులు ఎత్తి 🙏🙏🙏🙏🤐🤐🤐🤐. షివి పడి పడి నవ్వుకుంది అనిరుధ్ ఎక్స్ప్రెషన్ కి.. అసద్ కి షివి నవ్వు కి అతని మదిలో ఏదో అలజడి మొదలైంది.. అలానే చూస్తున్నాడు..


షివి ఎంతసేపటికీ నవ్వు ఆపకపోతే అనిరుధ్ కి సహనం నశించి " ఎహే ఆపు.." అన్నాడు. అంతే షివి సైలెంట్.. అనిరుధ్ " నీకంటే ఆరేళ్లు పెద్ద వాడిని.. ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎలా.." అన్నాడు..


షివి అనిరుధ్ నీ పేరు పెట్టె పిలుస్తుంది.. ఇంట్లో మాత్రమే అన్నయ్య అని పిలుస్తుంది.


షివి " నీక.. రెస్పెక్ట్ ఆ.." అని మళ్లీ నవ్వింది.. అనిరుధ్ " షివి.." ఈ సారి కోపంగా నే అన్నాడు.. అంతే షివి బిక్కమొహం వేసి " అదేంటి అనిరుధ్ అల అంటావు.. చిన్నప్పటి నుండి కూడా నేను నీతో ఫ్రీ గా నే వుంటాను కదా.. మన ఇంట్లో ఎలాగో ఉండలేము.. బయట కూడా రెస్త్రిక్షన్స్ పెడుతున్నవు.. అసలు అందుకే కదా.. నేను ఇక్కడి నుండి నోయిడా.. నీ దగ్గరకి వచ్చి మరి మెడిసిన్ చేస్తున్న.. ఎవరికి తెలియకుండ నువ్వే కదా.. నాకు అడ్మిషన్ తీసుకున్నావు..." అనిరుధ్ కాస్త ఇబ్బందిగా కదిలాడు..


నిజానికి ఇవి అన్నీ వాళ్ల ఫ్యామిలీ విషయాలు.. అందులోనూ ఇవి ప్యూర్లీ ఈ ఆన్న చెల్లిల్ల పెర్సనల్ ఇంట్లో కూడా ఎవరికి తెలియదు.. షివి చెప్పటం అసద్ వినటం ఎందుకో అనిరుధ్ కి నచ్చలేదు..





అసద్ అది అర్దం అయ్యింది అన్నట్టు ఇయర్ ఫోన్స్ తీసుకొని అతని ఫోన్ కి కనెక్ట్ చేసి ఏదో గెలికి పాటలు వింటున్నట్టు సీట్ కి వెన్నక్కి వాలాడు.. అసద్ నిజంగానే పాటలు పెట్టుకున్నాడు అనుకున్నారు అన్నాచెల్లెల్లు.. కానీ అసద్ పిన్ మాత్రం పెట్టాడు సాంగ్ ఏమి పెట్టలేదు.. సో వీళ్ళ మాటలు క్లారిటీగా వినిపిస్తాయి..


అనిరుధ్ ప్రేమగా " ఆ విషయం లో నేను నిన్ను ఎమైన అంటాన.. నా గురించి నీకు తెలియదా.. ఆ విషయం కాదు రా.. నన్ను పేరు పెట్టీ పిలిచిన ఫీల్ అవ్వను.. అను అని పిలిస్తే నే కోపం వస్తుంది.."


షివి నవ్వుతూ " ఆ కోపం ఎందుకో నాకు బాగా తెలుసు.. నీ అపురూపమైన అపురూప గురించే కదా ఈ బాధ.. నేను నిన్ను అను అని పిలిస్తే నీ అపురూప ఎక్కడ నిన్ను అను అని పిలుస్తుంది అనే కదా.."


అనిరుధ్ " షివి..." షివి " అయిన సిగ్గు లేదు రా.. చెల్లి ఫ్రెండ్ నీ లవ్ చెయ్యడానికి.. చెల్లి ఫ్రెండ్ అంటే చెల్లి తో సమానం.."


అనిరుధ్ కి ఫస్ట్ కోపం వచ్చింది తర్వాత నవ్వుతూ " అవును చెల్లి ఫ్రెండ్ అంటే చెల్లి తో సమానం.. అంటే నాకు గీత చెల్లి తో సమానం.. అపురూప నీకు జస్ట్ పరిచయస్తురాలు మాత్రమే.. అంటే నేను తనని లవ్ చెయ్యడానికి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు.. అవునా.."


షివి షాక్ అనిరుధ్ రాక్..😎😎😎😎.



షివి 😳😳😳😳🙄🙄🙄🙄😏😏😏😏😏😏.



అనిరుధ్ 😎😎😎😎😆😆😆😆😆😆.


షివి " అవును ఇంతకీ నువ్వు ఎంటి ఇక్కడ..??"


అనిరుధ్ " నీ కోసమేనే మెంటల్.. ఓ పెద్ద వీర నారి అండి... వచ్చేసింది చూడండి.. పెద్ద పోటు గత్తేవి.. ఒంటరిగా వస్తావా.. తోలు తీస్తా.. అది చెప్పడానికే వచ్చా...😎😎😎"



షివి " 😙😙😙😙 మా మంచి అన్నయ్య 😘😘😘😘 " గాల్లోనే ముద్దులు ఇస్తుంది... కానీ అవి అన్నీ అనిరుధ్ నీ చేరుకునే దారిలో అసద్ అడ్డుకున్నాడు.. ముందుకు వంగి ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చాడు...😆😆😆😂😂😂.


అనిరుధ్ " సరే పడుకో.. లాండ్ అయ్యాక లేపుత.. నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నేను ఫ్లాట్ కి వెళ్తాను.."


షివి " హమ్మయ్య.. ఇప్పటి వరకు నీకు ఎలా చెప్పాలా అనుకున్న.. నాకు బాగా నిద్ర వస్తుంది అన్నయ్య.. కానీ కొందరు నా బ్రెయిన్ బెజా ఫ్రై చేసుకొని తినేస్తున్నారు.. ఎం చేస్తాం.. బుర్ర లేని వాళ్ళు కదా.. ఇప్పటికీ అయిన అర్దం అయ్యింది.." అని పడుకుంది.. అనిరుధ్ షివి వైపు 😡😡😡😡😡😡😡😡😡😡 చూస్తే.. అసద్ మాత్రం మనసులో 😂😂😂😂😂😂😂😂😂😂..


కొనసాగుతుంది...