నేనే వెళ్తా వాడు అంతు చూస్తా. ఇప్పటివరకు ఏ ఆశ బంధం లేని నాకు తండ్రిని దూరం చేశాడు. ఇప్పుడు నా ప్రేయసిని దూరం చేసేలా ఉన్నాడు బాలాకు ప్రాణం పోయిందని తెలిసిన మరుక్షణం వాడి ప్రాణం నా చేతుల్లోనే పోతుంది బ్రతికుంటే వాడికి నరకం ఏంటో చూపిస్తా చనిపోతే నరకం చూపించి చంపేస్తా అని వీరంగం తొక్కడం మొదలుపెట్టాడు కనీసం ఇంజక్షన్ కూడా వేయించుకోవడం లేదు నాకు వెంటనే చెప్పండి ఈ గాయాలు తగ్గిపోయేలోపు ఈ నొప్పి ఆగిపోయేలోపు నా ప్రాణం తెగిపోయేలోపు వాడు ఎక్కడున్నాడో కనుక్కోండి అర్థమైందా అని గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకు బిత్తర పోయారువెంటనే ఎక్కడున్నావ్ ఒక కానిస్టేబుల్ రంగయ్య వచ్చి సార్ వాడికి కోపాన్ని ఆపడం మన వల్ల కాస్త ప్లీజ్ సార్ తను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా బ్రతికించండి తను చూసుకుంటుంది తను అనుకున్న వాళ్ళను తప్ప ఇంకెవరిని నమ్మడు సార్ వాడు నేను చెప్పేది వినండి సార్ అని అంటుంటే వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ చిన్నగా తలవద్దు డాక్టర్ల దగ్గరికి వెళ్లి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆ అమ్మాయిని ఎలాగైనా బ్రతికించండి లేదంటే ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు పోతే వీడి ప్రాణం పోతుంది లేదా ఇంకొంత సేపు ఉంటే వాడు రక్తంపై వాడు చస్తాడు అని అంటుంటే మరోపక్క హీరో అని చూపిస్తారు హీరో అతని జోబులో ఉన్న చిన్న కెమెరా లాంటి దాన్ని చూస్తాడు ఏంటిది అని అర్థం ఆరని చేతులతోనే మెల్లగా పట్టుకుంటాడు తన రక్తం కారుతున్న శరీరాలు భాగాలకు అక్కడే ఉన్న కర్టెన్ లాంటి దాన్ని చింపి తన ఒళ్ళుకు చుట్టుకొని రక్తం పోకుండా ఆపుకొని మెల్లగా నడుచుకుంటూ ఒక రూమ్ లోకి వెళ్తాడు అక్కడ కంప్యూటర్లో ఈ కెమెరా లో ఉన్న చిప్ లాంటి దాన్ని మెమరీ షిప్ ఆ కంప్యూటర్ లోకి ఇన్సెట్ చేస్తాడు దాంట్లో ఉన్న ఫోటోలు చూస్తుంటే అతని కోపం మరింత పెరుగుతుంది వస్తున్న నేను వచ్చేస్తున్నా రేయ్ భీమ్లా నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియడం లేదు మృగాల కంటే దారుణంగా తయారైపోతున్న వదలను అని అంటూ ఉండగా వెనకాల నుంచి ఎవరో ఇంజక్ట్ చేస్తారు ఒకసారిగా స్పృహ తప్పి పడిపోతాడు రెండు రోజులు తర్వాత లేస్తాడు అతను కళ్ళు తెరవగానే తన ముందు హీరోయిన్ చెయ్యి తెగిపోయి ఒక ప్లాస్టిక్ చేయ్యితో తన ముందు కూర్చుని తన కుడిచేత్తో మెల్లగా తన తాలను నిమురుతూ మీకు ఒక విషయం చెప్పాలి నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ నేను నేను కూడా ఈ మిషన్ లో ఉన్నానని మీరు మీ నాన్న చావుకు నేను వచ్చిన మిషన్ ఒకే రకమైన సంబంధించిన కేసు ఉందని నాకు ఇందాకనే తెలిసింది నన్ను క్షమించు మీ నాన్న చనిపోవడానికి కారణం వాడే అని తెలిసిన నీ చేత అది చేయించడం అందుకే వాడి టీం వాడి దగ్గరున్న సేనను సగం నువ్వే అంతం చేశావు. ఇక మిగతా సగాన్ని కూడా నువ్వే అంతం చేయాలి నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు అని చిన్నగా ముద్దు పెడుతుంది బయట నుంచి చూస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నావే వాడిని ఆపమంటే రెచ్చగొడుతున్నావ్ ఎంత కొవ్వు అని బయటినుంచి పోలీస్ ఆఫీసర్స్ వెంటనే బయట ఉన్న రంగయ్య కూడా మాట్లాడుతూ ఏంటయ్యా మీరు మాట్లాడేది వాడు చేసేది తప్పు కాదు న్యాయం తన తండ్రి తీర్చుకుంటున్నాడు అలాంటి రాక్షసుడిని ఇన్లా లాంటి రాక్షసుడిని అంతం చేస్తున్నాడు మీ పోలీసులకు సగం పని తగ్గుతుంది తీసేస్తారా వాడి దగ్గర ఉన్న పోలీస్ యూనిఫామ్ ని తీసేసిన మరుక్షణం వాడు ఈ సిస్టం లో ఉండడు అని ఎవరు ఆపగలుగుతారు అదే మీ సిస్టంలో ఉండి మీ డ్రెస్ వేసుకొని నీకు సహాయ పడే పనిచేస్తున్నాడు ఎందుకు ఇంకా గింజుకుంటున్నారు అని మాట్లాడుతున్నాడు అతని మాటలకు అందరూ బిత్తిరిపోయారు ఆఫీసరైన గోవర్ధన్ ని చంపేశారు ఆల్మోస్ట్ ఆరుగురిని చంపేశారు ఒక అమ్మాయిని చంపబోయారు ఇలాంటి వాడిని ఎందుకు బ్రతకనివ్వాలి వెంటనే ఒక ఆర్డర్ గుద్దుతాడు 20 మంది స్పెషల్ ఫోర్సెస్ వాడు ఎక్కడున్నాడో అందరికీ తెలుసు బయలుదేరండి మీరు వచ్చేవరకు మీకు అడ్డు రాకుండా మీ సిస్టం ని బంధించేస్తున్నాం అని చెప్తాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ గన్నులు బ్లాక్ కలర్ షూట్స్ తో బండిలో ఎక్కి వెళ్తున్నాడు లోపల చాలా మంది ఉన్నారు అప్పటికే రాత్రి అయిపోయింది సైంటిస్టులు అందరూ పైకి ఏమో అద్దాలు లాంటివి సూర్యకిరణాలను పట్టి లాగే ఒక భూతద్దం లాంటివి ఏవో అమర్చి కింద ఒక బ్లూ కలర్ లో వెలుగుతున్న స్టార్ ఆకారంలో ఉన్న ఒక డివైస్ ను ఆన్ చేస్తున్నారు కంప్యూటర్ లో రేంజ్ డబల్ టాప్ 20 అంటూ ఏదేదో చూపిస్తూ ఉంది20 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ముందు దిగారు వెనకాల వేటకు సిద్ధమైన సింహంలా వెనకాల నిలబడి ఉన్నాడు అందరూ ఏదో ఒక ప్లాన్ చేస్తూ చుట్టూ బాంబులు పెడుతూ తేల్చడానికి టైమర్ సెట్ చేస్తున్నారు లోపల అందరూ బిజీ బిజీగా వర్క్ చేస్తున్నారు చుట్టూ పెద్దగా రౌడీ లేరు అని అనుకునే లోపే లోపల నుంచి ఏదో సిగ్నల్ రావడంతో వెంటనే పదిమంది రౌడీలు వెనకాల నుంచి ఇంక ఏదో మిషన్ తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ బాంబులు పిలిచేటప్పుడు అందర్నీ సైలెంట్ గా ఉండమని చెప్పి వాళ్ళందరికీ ముందుకు వెళ్తాడు వీళ్ళని చంపడానికి మీరు ఎందుకు నేను చూసుకుంటా అని చెబుతూ తన జేబులో నుంచి ఒక చిన్న కత్తి తీసుకొని గిరి గిరా తిప్పుతూ ఇంకో చేతిలో పిడికిలి గట్టిగా పిలిచి ముందుకు వస్తున్నారు వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా సఫా సఫా చంపేస్తున్నాడు ఇంకొకడు తల మీద కడుతూ ఉంటే వాడి కాలును వెనకనుంచి తన్ని తల కింద పడుతూ ఉండగా తలను తన చేతిలోకి తీసుకొని అదే తలతో శరీరాన్ని పూర్తిగా ఎత్తి ముందు వస్తున్న వ్యక్తి మొహం మీద ఒక పంచ్ విసురుతాడు ఆ తల పట్టుకొని ఉన్న వ్యక్తి కూడా ఇంకో రౌడీని తగిలి కింద పడిపోతాడు అలా ఇద్దరు ముగ్గురు ఒకరినొకరు తగులుకొని కింద పడిపోతారు మిగతా వచ్చిన వాళ్ళు కూడా అటాక్ చేయబోతూ ఉండగా పోలీస్ ఆఫీసర్స్ గన్ను తీసుకొని బుల్లెట్లతో మిగతా వాళ్ళని చంపేస్తారు లోపలికి బయలుదేరుతాడు అప్పటికే పైనుంచి నక్షత్రాలు ఒక షేపులోకి వచ్చాయి ఆ షేపులోకి వచ్చిన క్షణం ఇక్కడున్న స్టార్ క్యాప్చర్ ఆ భూతద్దాల ద్వారా ఎనర్జీని లాక్కోవడం మొదలుపెడుతుంది కానీ మరో భూతద్దం వచ్చిన వెలుగును మరచోటికి తిప్పుతూ విలన్ యొక్క శరీరంలోకి పంపడం మొదలు పెడుతుంది శరీరం ఆ విలన్ శరీరం భీమ్లా శరీరం కడగడ వనకడం మొదలుపెడుతుంది అప్పటికి పోలీసులు రావడం సైంటిస్టులు చూసి పారిపోతారు కానీ ఆ మధ్యలోనే హీరో భైరవ అక్కడికి వస్తాడు అక్కడ జరుగుతున్నది ఎంత గమనిస్తూ జరిగింది ఎందు అర్థం చేసుకుంటూనే వెంటనే విలన్ యొక్క కాళ్లు పట్టుకొని బెడ్ మీద నుంచి పూర్తిగా రికవరీ కాకముందే లాగేస్తాడు అప్పటికే శరీరం బాగా వేడెక్కిపోయిందనుకుంటా కాళ్లు పట్టుకోగానే భైరవ చేతులు కాలిపోతూ చురుకుమని ఏడిపించాడు దూరంగా గోడకు తగులుతాడు అతని శరీరం రాయల గట్టిగా మారిపోయింది మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఎన్నిసార్లు చచ్చావ్ అనుకున్న కానీ మళ్ళీ బ్రతికి వచ్చావు నా చేతిలో చావడానికి ఇప్పుడు నా శక్తి ఏంటో తెలుసుకోవడానికి నువ్వు మాత్రమే అని అంటూ తన శరీర భాగాలను విదిలించుకోవడం మొదలుపెట్టాడు అతని శరీరం బాగా గట్టిపడింది అనుకుంటా భైరవ కూడా నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతాను మా నాన్నను నా గర్ల్ ఫ్రెండ్ యొక్క చెయ్యిని నరికేశారు విలన్ కూడా పిల్ల కుంక ఇప్పుడు వచ్చిన శక్తి చాల రా నిన్ను చంపడానికి అని అంటూ క్షీర వచ్చి ఎటాక్ చేస్తూ ఉంటే పెద్దగా కదలకుండా హీరో చెయ్యి దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేసి అంటే భైరవ చెయ్యి తన మొహం దగ్గరకు వచ్చేవరకు వెయిట్ చేసి వెంటనే చెయ్యని పట్టుకొని చెయ్యిని పట్టుకొని ఒక వైబ్రేషన్ తో భైరవ చెయ్యి గడగడ వణుకుతుంది తను వేసుకున్న సూట్ అతలాకుతలం అవుతూ చినిగిపోతుంది చిన్నగా నవ్వుతూ ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు భైరవ నరాలు చిట్లపొయినంతగా ఎర్ర కందిపోతుంది మనికట్టు వెంటనే అదే ఫోర్స్ తో బైరవను పైకెత్తి కిందికి కొడతాడు దగ్గుతూ కింద పడిపోతాడు విలన్ అలాగే నిలుచుకుంటూ ఇది చాలురా ఈ ప్రపంచాన్ని వేలడానికి అని అంటూ తన పక్కనే ఉన్న ఒక చిన్న రివాల్వర్ను హీరో వైపు అంటే భైరవ వైపు విసురుతాడు దీన్ని తీసుకో సూట్ చెయ్ నీ పగ తీర్చుకో అని గట్టిగా నవ్వుతాడు దొరికింది చాన్స్ అనుకుంటూ తీసుకొని అన్లాక్ చేసి షూట్ చేయడం మొదలుపెడతాడు నాలుగైదు బుల్లెట్లు అలాగే తగిలాయి కానీ ఎటువంటి లాభం లేదు తగిలినట్టుగా అవి పొడిపొడిగా మారిపోయాయి అది గమనిస్తూ ఉండగానే ఏంట్రా ఇంకా ఏముంది ఇక్కడ అని చుట్టూ చూస్తున్నాడు అతని వ్యవహారం చూసి విచిత్రంగా ఫీల్ అవుతూ ఉండగానే ఒక చిన్న బాంబును తీసుకొని ఆ ప్రయోగం అంత గొప్పదా అని అనుకుంటున్నాడు