Arjuna - 2 in Telugu Mythological Stories by Hema books and stories PDF | అర్జును - 2

The Author
Featured Books
Categories
Share

అర్జును - 2




లక్ష్మీ: అర్జున్, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు.... నేను ఒప్పుకోను ఆ ఊరిలో ఉండడానికి నేను ఒప్పుకోను.



అర్జున్: మామ్, ప్లీజ్ నేను వెళ్ళాలి. అది ఓక ఆర్కియాలజిస్ట్ గా నా డ్యూటీ నేను చేయాలి మామ్.



లక్ష్మీ: సరే, వెళ్ళు. కానీ, మా అన్నయ ఇంట్లో ఉండాలి. అక్కడ ఏ ఉండి పని చేస్కో. నాకు అభయంత్రం లేదు అర్జున్.....



అర్జున్: ఓకే, మామ్. బట్ వన్ కండిషన్. వాళ్ళకి నేను ఏం పని చేస్తున్న అని ఏ విషయం చెప్పదు. నేను క్యాజువల్ గానే వచ్చా అని చెప్పాలి. అలా ఐతే నీ నేను అక్కడ వుంటా. లేకపోతే నేను ఉండను.....



సరే, అని.ఫోన్ తీసుకొని రాఘవ కి  కి ఫోన్ చేస్తుంది లక్ష్మీ.....



రాఘవ: మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావ్ లక్ష్మీ?? ఒకసారి చెప్తే అర్థం కాద నీకు...???



లక్ష్మీ: అన్నయ్య, నాకు తెలుసు నువ్వు నా మీద కోపం గా ఉన్నావ్ అని? కానీ, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. అర్జున్, కొన్ని రోజులు ఊరు వస్తా అంటున్నాడు. అంటే, ఓక రెండు - మూడు నెలలు అక్కడ ఏ వుంటాడు అంట. నీకు నా మీద నే కదా కోపం. వాడి పైన కాదు కదా.వాడిని అక్కడ ఉండనివ్వు. ప్లీజ్ అన్నయ్య.....




రాఘవ: సరే, రమ్మను. అని ఫోన్ కట్ చేస్తాడు.



శేఖర్: ఏంటి, అర్జున్ ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నావ్??




అర్జున్: మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాయ్ మామ్ అని వెళ్ళిపోతాడు. 



లక్ష్మీ: డాడ్ తో అలానే నా మాట్లాడేది. అని కోపం గా అరుస్తుంది.



కానీ, అర్జున్ ఎం పట్టించుకోకుండా కారు లో వెళ్ళిపోతాడు. అక్కడ నుండి....



శేఖర్: ఎక్కడకి వెళ్తున్నాడు వాడు.????



లక్ష్మీ: అనంతగిరి కి అండి.....


శేఖర్ : వాట్??? అక్కడకి ఎందుకు ఇప్పుడు??? ఏం చేయాలని వెళ్తున్నాడు వాడు?? ఏం పని వాడికి అక్కడ......



లక్ష్మీ : ఏదో, ఆఫీస్ వర్క్ అన్నాడు. కానీ, నాకు కూడా ఏం తెలియదు. ఏం చెప్పలేదు.అర్జున్ నాకు......

..................................................

శ్రీనివాస్ ఎవరికో ఫోన్ చేస్తాడు. అవతలి వైపు ఉన్న వ్యక్తి ఫోన్ ఎత్తి ఎంత వరకు వచ్చింది అని అడిగితే..



శ్రీనివాస్: అర్జున్ వస్తున్నాడు. ఈరోజు ఏ బయలుదేరాడు. ఇంకా నువ్వు చూస్కో.....వాడికి నేను చెప్పి పంప....

................................................

సంధ్య: ధరణి మీ నాన్న గారు నీకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడు అంట. ఆ శివ నీ పెళ్ళి చేస్కో అమ్మ. బయట సంబంధం వద్దు. శివ మంచి వాడు. చేస్కో ధరణి.... నా మాట విను.....



ధరణి అక్కడ నుండి లేసి వెళ్ళిపోతుంది కాస్త కోపం గా ....


రాఘవ: సంధ్య, అర్జున్ వస్తున్నాడు. రూమ్ క్లీన్ చేయించు. అని చెప్పి వెళ్ళిపోతాడు 



అది విని జయంతి ఏంటి నా మనవుడు వస్తున్నాడా?? ఎంత మంచి వర్త చెప్పావ్ రా?? అనీ సంధ్య అర్జున్ కి ఇష్టం అయినా వంటలు అని వండి పెట్టు నువ్వు.




సంధ్య: సరే, అత్తయ్య. ఆ ధరణి కి మీరు అయిన చెప్పుచు కదా శివ నీ పెళ్ళి చేసుకోమని.. నా మాట అసలు వినడం లేదు. మీరు చెప్తే అయిన వింటుంది ఏమో???


జయంతి: ఆ కథ మళ్ళీ చూద్దాం లే, ముందు నా మనవడి కావలిసినవి వండి పెట్టు..




రాత్రి సమయం 11 గంటలు......

ధరణి గాఢ నిద్ర లో ఉంటుంది. ఆమె చెవిలో ఎవరో అర్జున్ వస్తున్నాడు లే....  రా.... లే.... అర్జున్ వస్తున్నాడు... రా..... అని గెట్టిగా అరుస్తారు. 



ధరణి ఒకసారి భయపడి లేస్తుంది. పక్కన ఉన్న వాటర్ ఒకసారిగా తాగి. ఆలోచించడం మొదలు పెడుతుంది.... అర్జున్ ఎవరు.?? నా చెవిలో మాట్లాడింది ఎవరు?? అని ఆలోచిస్తూ నిద్రపోతుంది.


........................................................



ఉదయం 8 గంటలు ...


అర్జున్ : గుడ్ మార్నింగ్ మామ్. అనంతగిరికి దగ్గర లో ఉన్న. నైట్ ఏ వెళ్దాం అనుకున్న కానీ, ఫ్రెండ్ తో వుండాల్సి వచ్చింది. అందుకు ఏ మార్నింగ్ 7 కి స్టార్ట్ అయ్యి. హాఫ్ ఆన్ హౌరా లో మావయ్య ఇంట్లో ఉంట.


లక్ష్మీ: జాగ్రత్త గా వెళ్ళు రా బంగారం.. అని కాల్ కట్ చేస్తుంది.



అర్జున్ ఒక్కసారిగా బ్రేక్ నొక్కాడు.



కారు వేగం తగ్గలేదు.
మళ్ళీ గట్టిగా బ్రేక్ నొక్కాడు.


"ఏంటి ఇది?" బ్రేక్ పడడం లేదు....
స్టీరింగ్‌ను గెట్టిగా పట్టుకున్నాడు.



ఎదురుగా చెట్టు కనిపిస్తోంది.
గుండె వేగంగా కొట్టుకుంటోంది.



"నో... నో... నో..."
ధడ్!!!
కారు చెట్టుకు తగిలింది.



అబ్బా మనం సేఫ్, అయిన సడన్ గా బ్రేక్ ఎలా ఫైల్ అయింది అని ఆలోచికుంటూ. ఫస్ట్ దిన్ని రిపేర్ కి ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకుంటాడు.

......................................................

అర్జున్ కారు రిపేర్ షాప్‌కు వెళ్తాడు.

మెకానిక్ బ్రేక్ చూసి: సార్... ఇది మామూలుగా ఫెయిల్ కాలేదు. అంటాడు.

అర్జున్: అంటే? అర్థం కాలేదు? 



మెకానిక్: ఎవరో కావాలనే బ్రేక్ ఆయిల్ పైప్ కట్ చేశారు.
అని చెబుతాడు.


"అర్జున్ అనంతగిరికి వెళ్తున్న విషయం ఎవరికీ తెలియదు కదా... మరి ఎవరు చంపాలని ప్రయత్నించారు?" ధరణి చెవిలో మాట్లాడింది ఎవరు???


To be continued..............

Don't forget to leave a comment..........

Don't forget to Follow me......