స్కిప్
కథ ఓపెన్ చేస్తే చీకటి రాత్రి మెల్లగా వర్షం పడుతుంది లోపల ఒక రూమ్ లో ఒక అబ్బాయి తన ఫోన్ నొక్కుతూ ఉన్నాడు రీల్స్ చూస్తూ ఉన్నాడు యూట్యూబ్లో మెల్లగా ప్రైవేట్ వీడియోలు చూడడం మొదలు పెట్టాడు మెల్లగా వాన ఎక్కువైంది దుప్పటి ఫుల్లుగా కప్పుకున్నాడు పైన డిష్ యొక్క హ్యాండిల్ కి పవర్ సప్లై ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది మెల్లగా వాన పెరిగింది గాలి వచ్చింది ఒక పెద్ద పిడుగు లాంటి మెరుపు వచ్చి ఆ డిష్ మీద పడింది ఒక్కసారిగా డిష్ లో కరెంట్ ఎక్కువైపోయి మెల్లగా రివర్స్లోకి పరవశించడం మొదలుపెట్టింది వైర్ల నుంచి టీవీలోకి టీవీలో నుంచి స్విచ్ బోర్డు లోకి నల్లగా చార్జింగ్ పెట్టి ఫోన్ చూస్తున్నాడు ఒక్కసారిగా సెల్ ఫోన్ లోకి కరెంట్ పాస్ అయింది ఒక్కసారిగా ఆ రూమ్ అంతా రంగులు మారడం మొదలు పెట్టాయి లైట్స్ కు చేస్తున్నాయి కుర్రవాడు ఆ సెల్ ఫోన్ లో లీనం అయిపోయి ఉన్నాడు ఒక్కసారిగా లైట్లు అన్ని ఆగిపోయాయి కొద్దిసేపటికి లైట్ ఆన్ అయ్యాయి సెల్ఫోన్లో చూస్తే మెల్లగా స్క్రీన్ బ్లాక్ అయిపోయింది ఏమైందో అతను చూస్తున్నాడు అతని కళ్ళల్లో ఏంటిది మంచి మూమెంట్లో ఇలా జరిగింది అని అనుకుంటున్నాడు అతనికి అటు ఇటుగా 18 సంవత్సరాలు అని సెల్ ఫోన్ ని లాక్ చేయడానికి చూశాడు పనిచేయలేదు అటు ఇటు తిప్పి చూసాడు సెల్ ఫోన్ ని తన చేత్తో కొట్టి చూసాడు కానీ ఎటువంటి లాభం లేదు తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలని చూశాడు కానీ కాలేదు ఒకసారిగా చిన్నగా అక్షరాలు రావడం మొదలుపెట్టాయి స్కిప్ పని మెల్లగా మారి దాని కింద వరల్డ్ స్కిప్ అని పేరు పడింది అతడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు చుట్టూ ఒక వింతైన రంగు అది మామూలు లైట్లు లాగా కనిపించడం లేదు అమ్మ నాన్న తమ్ముడు ఎక్కడికి వెళ్లారు రా అని అరుస్తున్నాడు ఇంట్లో నుంచి ఎటువంటి శబ్దం రావడం లేదు ఫోన్ పని చేయడం లేదు మంచం దిగి నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు తన బరువు బయట అంత నిశ్శబ్దం కుక్క కూడా అరుస్తున్నట్టు శబ్దం రావడం లేదు అమ్మా నాన్న అని పిలుస్తున్నాడు ఏం జరుగుతుంది రా అనుకుంటూ తన అమ్మ నాన్న ఉన్న గదిలోకి వెళ్తాడు లోపల నిశ్శబ్దం ఎవరు కనిపించడం లేదు బెడ్డు లైట్లు అన్ని ఉన్నాయి ఫ్యాన్ తిరుగుతుంది దుప్పటి ఎవరు కప్పుకున్నట్టు ఉంది కానీ ఎవ్వరూ కనిపించడం లేదు ఫోటోలు వైపు చూసాడు ఫోటోలు ఎవరి మొహం కనిపించడం లేదు తన ఫోన్లో ఒకసారిగా వైబ్రేషన్ వచ్చింది స్కిప్ గా వరల్డ్ అనే మళ్లీ పేరు మెరవడం మొదలుపెట్టింది
వెల్కమ్ టు ద స్కిప్ వరల్డ్ అనే పేరుతో ఉంటుంది కౌన్ డౌన్ స్టార్ట్ అని వన్ టూ త్రీ లు పడుతున్నాయి మళ్లీ ఆ ఫోన్లో నుంచి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది ఈ ప్రపంచానికి స్వాగతం ఈ ప్రపంచంలో నువ్వు ఏం చేయాలనుకున్న చేసుకోవచ్చు నీకు నచ్చిన వాళ్ళని ఉంచుకోవచ్చు లేని వాళ్ళని స్కిప్ చేయొచ్చు ఒకసారి స్కిప్ చేసిన తర్వాత మళ్లీ వాళ్ళు రారు నీ జీవితం నీది మాత్రమే ఎవరికీ సొంతం కాదు అని వాయిస్ వస్తుంది అసలు ఏంటిది ఎవర్రా మీరు అంతా అని అంటున్నాడు నేను ఎవరో కాదు నువ్వే అదంతా నీకు అవసరం లేదు ఇక స్కిప్ కొట్టు ప్రపంచానికి వెళ్ళు ఆ ప్రపంచంలో నువ్వు హ్యాపీగా బ్రతకవచ్చు నువ్వు నువ్వుగా బ్రతకాచు నీకు ఇష్టం లేని వాళ్ళను ఏమైనా చెయ్యొచ్చు స్కిప్ చేయవచ్చు ఫార్వర్డ్ చేయొచ్చు బట్ ఒక్కసారి చేసిన తర్వాత నువ్వు ఎవరిని కలవలేవు చూడలేవు అని అంటున్నాడు ఒకవేళ ఈ ఛాన్స్ మిక్స్ చేసుకుంటే ఈ శూన్య లోనే మిగిలిపోతావు ఇక్కడ నువ్వు తప్ప ఏమీ ఉండవు ఆకలి తప్ప ఆహారం ఉండదు ఊపిరి తప్ప షాపులు ఉంటాయి సామాన్లు తప్ప ఈ షాపులలో తిరిగి తిరిగి ఈ ప్రపంచంలో ఒంటరిగా కావడం కంటే నువ్వు ఆ ప్రపంచం లోకి వచ్చి కొత్త జీవితాన్ని జీవిస్తూ నచ్చని వాళ్ళను ద్వేషించకుండా స్కిప్ చేస్తూ హ్యాపీగా బ్రతకచ్చు టైం అయిపోతుంది వన్ టూ అని నెంబర్లు పడుతున్నాయినాకు పది నిమిషాలు టైం ఇవ్వు అసలు నువ్వు ఎవరు నేను నిన్ను కనుక్కోవాలి అని అంటుంటే ఇప్పుడు నువ్వు కనుక్కోలేవు నీకు కేవలం 10 నిమిషాలు టైం ఇస్తున్నా ఈ పది నిమిషాల్లో ఏం చేస్తావో చేసుకో కానీ స్కిప్ కొట్టకపోతే మాత్రం నువ్వు ఇక్కడే ట్రాప్ అయిపోతావ్ అని అనడంతో అబ్బాయి ఇల్లు అంతా తిరుగుతున్నాడు ఎక్కడ చూసినా ఏమీ కనిపించదు వెంటనే తన తమ్ముడు రూమ్ కి వెళ్లి అక్కడున్న సెల్ఫోన్ చూసుకుంటాడు దాంట్లో అన్లాక్ చేస్తాడు అందులో ఫోటోలు చూస్తే ఫోటోలో తన మొహం తప్ప ఇంకా ఎవరిది కనిపించదు చెప్పింది నిజమేనా అంటే ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరా అమ్మ నాన్న అని మరోసారి ఇల్లంతా గిరిరా తిరుగుతాడు తిరిగిన తర్వాత ఓపిక నశించిన వాడిలా నిజంగా ఇప్పుడు నేనేం చేయాలి అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి ఆ ప్రపంచంలోకి వెళ్లిన తెలుసుకోవాలి ఇప్పుడే నా జర్నీ మొదలైంది అని అంటూ ఉంటే తన ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అవుతూ ఎస్ నీ జర్నీ ఇప్పుడే మొదలైంది ఈ జర్నీలో నువ్వు మాత్రమే హీరోగా ఉండాలి అని అంటూ వచ్చింది స్కిప్ బటన్ మరోసారి కనిపించింది మెల్లగా కళ్ళు మూసుకొని తన ధైర్యాన్ని చేతిలోకి తీసుకువచ్చి స్క్రీన్ పైన టాప్ చేస్తాడు ఒక్కసారిగా చాలా పెద్ద లైఫ్ ని చుట్టు ప్రపంచాన్ని మార్చినట్టుగా వెలుతురు పూర్తిగా ప్రప ంచాన్ని అమ్మేసుకుంటుంది ఒక్క సెకండ్ తర్వాత కళ్ళు తెరుస్తాడు ఈసారి చాలా నార్మల్ గా కనిపిస్తుంది ఇది నిజమైన లోకమా నేను కలగన్నానా అని గిచ్చుకుంటాడు నొప్పి తీస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు వెంటనే తన ఫోన్ మళ్ళీ ఆన్ చేస్తాడు ఆ తమ్ముడిది ఫోటోలు చూస్తాడు ఈసారి అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది కొంపతీసి ఇంతకుముందు అన్నది కాలే కదా అని ఆనంద పడిపోతాడు వెంటనే తన అమ్మ వంట చేస్తున్నట్టుగా సౌండ్ వస్తుంది ఇది మాయ కలనా లేదంటే కళ అనుకున్న మరోకలన అర్థం కాలేదుతనకు తానే ఇది కల అని అనుకుంటూ వెంటనే కిచెన్లోకి వెళ్లి తన అమ్మను గట్టిగా హత్తుకొని అమ్మ నాకు రాత్రి ఒక కల వచ్చింది తెలుసా ఆ దెబ్బకు ఉలిక్కిపడి సచ్చాను అనుకో ఏంటో సూన్యం అంట నువ్వు ఎవరు లేరంట నేనొక్కడినే ఉన్నానంట అని అంటుంటే తనమ్మ ఒక్కసారిగా తల మీద ఒక్కటి ఇచ్చి అందుకే రాత్రిపూట దయ్యం సినిమాలు సైకోటిక్ సినిమాలు చూడకు రా అంటే ఉంటావా నీ బ్రెయిన్ కూడా చెడిపోయింది వెంటనే సాయి బాబా దగ్గరికి వెళ్లి పూజలు చేపించాలి అని అంటూ వంటలో మునిగి తేలుతూ ఉంది తన తమ్ముడు బ్యాగ్ సర్దుకొని బయటికి వస్తున్నాడు రేయ్ తమ్ముడు నీకు ఒక విషయం తెలుసా నువ్వే నా నమ్మరా అమ్మ అయితే నన్ను ఎగతాళి చేస్తుంది రాత్రి ఒక విచిత్రమైన కలవు వచ్చింది అది కలనా లేకుంటే ఇది కలనా నాకు అర్థం కాలేదు రా అని అంటుంటే అందుకే అన్నయ్య నేను చెప్పేది ఎక్కువ ఫోన్ చూడకు అని వెంటనే తన తమ్ముడిని గట్టిగా కోరుతూ నీ యబ్బ నువ్వు ఏమి శివయ్య భక్తుడు అనుకుంటున్నావా నువ్వు సెల్ఫోన్ ఇంకా చూసేది నీకంటే ఎక్కువ నేను చూస్తున్నానని అంటున్నాడు. అవును అన్నయ్య నేను ఎక్కువ చూస్తా కానీ రాత్రి పూటలా నిద్రపోతా కానీ నువ్వు నిద్రపోకుండా నిద్రపోయాను అనుకోని ఆ నిద్రలో ఏదో నిద్ర కళా అనుకొని ఏదోదో చెప్తున్నావ్ అని అంటున్నాడు మరి నీయబ్బ ఏంట్రా ఇలా తయారయ్యారు ఒక్క రోజుకే నాకంటే ఎక్కువ తెలివైన తెలివి వచనం వచ్చిన వాళ్ళ లాగా మారిపోయారు నాన్న అని గట్టిగా అరిశాడు వెంటనే ఈ విషయం నాన్నకు చెప్తే నా మీదికి ఎక్కువ మల్లి కేసు వస్తుంది ఎందుకు వచ్చింది దెంగులు అని అనుకుంటూ ఉండగానే తన అమ్మ వెంటనే వెళ్లి స్నానం చెయ్ స్కూల్ కి వెళ్ళాలి మళ్ళీ మీ డాడీ పనికి వెళ్లాలి నేను కూడా ట్యూషన్ కి వెళ్ళాలి అని అంటూ పనులు చెప్పింది వెంటనే చికిత్స పనులను చేసి వెళ్ళిపోతున్నాడు పెద్దగా తేడా తెలియడంతో రాత్రి వచ్చింది కలే అని అనుకున్నాడు ఇప్పుడు తన ఫోన్ చూడాలన్న కొంచెం భయంగా ఉంది కానీ మళ్ళీ ఏదైనా అలాంటిది జరుగుతుంది భయపడుతూ ఉన్నాడుఅలా స్నానం చేసి వచ్చేసాడు టిఫిన్ తింటున్నాడు మనుషుల్లో ఏం మారలేదు ఒకవేళ వంటల్లో మారిపోయాయి అని తనకు నచ్చని వంకాయ బెండకాయ దొండకాయ అంటూ ఏది పట్టించుకోకుండా అన్ని లాగించాడు తన అమ్మ ఏంట్రా ఇలా చేస్తున్నావ్ నీకు బెండకాయ అంటే అసలు ఇష్టం లేదు కదా ఇది ఎందుకు తింటున్నావు నా కొడుకు మారిపోయాడు అని అనుకోవాలా లేకుంటే నిజంగానే నీకు దయ్యం పట్టింది అని భయపడాలా నాకు అర్థం కావడం లేదు రా అని అంటూనే మరి కొంచెం అన్నం సాంబార్ పెట్టి తినమని చెప్పింది దానికి కూడా తృప్తిగా తిని తన అమ్మకు చాలా బాగుంది అమ్మ చాలా బాగా చేశావు అని అంటూ మెచ్చుకుంటున్నారు ఏంటి నా కొడుకు మెచ్చుకోవడం కూడా తెలుసా? ఎన్ని రోజులు అయింది రా సరేలే ఇక నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది మర్చిపోయావా అని అంటుంటే ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది వెళ్ళిపోయాడుఅబ్బాయికి మాత్రం అయోమయం పీక్‌కి చేరింది.
“ఇది నిజమా? నేను ఊహించినా వెంటనే స్కిప్ బటన్ కనిపిస్తుందా? ఆ బటన్ ఎందుకూ పనిచేస్తుంది? ఇంకా దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు?”
ఈ ప్రశ్నలు తన మెదడు తిప్పేసేస్తున్నాయి.