స్కూల్ గేటు దగ్గరకు అందరూ rush అవుతున్నారు.
ఉదయం గాలి, పిల్లల హడావిడి, సతీష్ సైకిల్‌ని పార్క్ చేస్తూ “రా, bell కొట్టబోతుంది!” అని అరుస్తున్నాడు.
ఇవి అన్నీ సాధారణం… కానీ అబ్బాయికి మాత్రం ప్రతిదీ స్క్రీన్‌పై గ్లిచ్‌లా కనిపించసాగింది.
అప్పుడే—
ఫోన్ మళ్లీ వైబ్రేట్.
అతను మెల్లగా తెరిచి చూస్తాడు.
“SKIP ACTION ACTIVATED.”
అది కనిపించగానే ఒక్కసారిగా…
స్కూల్ చుట్టూ ఉన్న అందరి తలల మీద
SKIP
SKIP
SKIP
అని 3D హోలోగ్రామ్ ట్యాగ్స్‌లా మెరుస్తున్నాయి.
తన కళ్ల ముందు జీవం ఉన్న మనుషులు, game charactersలా “select చెయ్యి… లేదా skip చెయ్యి…” అని options ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
అబ్బాయి చెమటపట్టిపోతుంది.
“ఇది కలా? నిజమా? లేక నన్నే ఎవరో టెస్ట్ చేస్తున్నారా?”
అతను భయంతో, ఒత్తిడితో, చేతులతో తలను పట్టుకుని
“స్కిప్… స్కిప్… స్కిప్…”
అని తన మైండ్‌లో వచ్చిన ఆ పదాన్ని బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు.
ఒక్కసారిగా—
అందరి తలల మీద ఉన్న SKIP ట్యాగ్స్ ఒక్కోటి మెల్లగా చీకటిలో కరిగిపోతున్నట్టు మాయమవుతాయి.
అబ్బాయి ఊపిరి పీలుస్తాడు.
“థ్యాంక్స్ గాడ్… నేను ఇంకా మనిషినే ఉన్నాను.”
కానీ అతనికి తెలియదు…
ఇది మొదటి లెవెల్ మాత్రమే.
ఇంకా పెద్ద “ట్రాప్” ముందుంది.
ఇంకా పెద్ద “ఎంచుకోడాలు” మిగిలే ఉన్నాయి.బిల్లు కొట్టడం మొదలుపెట్టిన కొద్దిసేపటికి పిల్లలు అందరూ వెళ్లారు మెల్లగా ఒక్కొక్క టీచర్ వచ్చి ఎగ్జామ్ పెట్టడం మొదలుపెట్టారు అన్ని ఎగ్జామ్లు పాస్ అయిపోయాడు కానీ మ్యాథ్స్ లో మాత్రం పక్క మీద పెడుతున్నాడు ఎక్కడినుంచి ఏం వస్తున్నాయో తెలీదు అవి అతనికి తిరుగుతున్న పాముల్లాగా ఎగురుతున్న పక్షుల్లాగా భయంకరమైన డైనోసార్ లాగా కనిపిస్తున్నాయి ఒకటి రెండు ప్రాబ్లం ప్లస్ సింబల్ డేంజర్ గా కనిపిస్తుంది ఇలాంటి అయోమయ పరిస్థితుల్లోనే ఇది మూడవ పరీక్ష మ్యాస్ పిల్లలు అందరు చక చక రాయడం మొదలుపెట్టారు టీచర్ అందర్నీ గమనిస్తూ ఉంది మన హీరో మాత్రం పెద్దగా రాయడానికి ఎంత కష్టపడినా ఎంత ఆలోచించినా కూడా మ్యాచ్లో మాత్రం కనీసం ఒక్క లింకు ముక్క కూడా రాయడం రాయడానికి రాయడానికి అసలు ఏం రాయాలో తెలియడం లేదు అలా అయోమయంలో ఉండగానే గేమ్ చేంజర్ అని వాయిస్ తన చెవిలో మెదడులో వినిపించడం మొదలు పెడుతున్నావ్
ఏంటి గేమ్ చేంజ్ రా ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటే మెదడులో ఒక రోబోటిక్ వాయిస్ వినిపిస్తూ నీ మిషన్ స్టార్ట్ మూడు లెవెల్స్ లో ఉంటాయి ఒకటి హింట్ లెవెల్ ఈజీ లెవెల్ గేమ్ చేంజర్. లెవెల్ అని మూడు లెవెల్స్ అవి కూడా 3d యానిమేషన్లో కనిపిస్తున్నాయి తన కళ్లతోనే కంప్యూటర్లో చెయ్యనీయ అంటే ఎలా బటన్ ఆపరేట్ చేస్తారో అలాంటిది ఒకటి తన కళ్ళ ముందు నిలబడింది తన కళ్ళు ఎలా కలిపితే ఆ చెయ్యి లాంటి సింబల్ అటువైపు వెళుతుంది ఇదేంట్రా నా మైండ్ ఏదైనా డేంజర్ జరిగిందా అని అంటుంటే తన ఫోన్లో చూస్తాడు తన ఫోన్లో కూడా తనకు ఎలాంటి విషయాలు కనిపిస్తున్నాయా ఆ విషయాలు ఆ సెల్ఫోన్లో కూడా కనిపిస్తున్నాయిదాన్ని జేబులో పెట్టుకుని ఇప్పుడు నా సమస్యకు పరిష్కారం మీదే అని క్రూరంగా నవ్వుతూ తన బుక్ లోని లెటర్స్ వైఫ్ చూస్తూ కరెక్ట్ ఆన్సర్ ఏదో తనకు తెలియదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ని తీసి తనకు ఇష్టం వచ్చిన ఆన్సర్ను పెట్టడానికి నిర్ణయించుకున్నాడు ఇలా చేయాలా వద్దా అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఇలా చేస్తే ఏం జరుగుతుంది ఊహించుకోవడం మొదలు పెట్టాడు ఒకవేళ రెండు రెండు నాలుగు అని ఆన్సర్ ఉంది నేను ఎనిమిది అని పెడితే ఎలా ఉంటుంది అని ఊహించుకోవడం మొదలు పెట్టాడుఅవును నేను ఎందుకని ఈ మార్చి పారేయాలి హింట్ గురించి తెలుసు కదా దాన్ని ఉపయోగిద్దామా అని అంటూ తన కళ్లతో మళ్ళీ స్కిప్ ఆప్షన్ ని ఆన్ చేశాడు వెంటనే ఆ మూడు రకాల పదాలు వచ్చి పడ్డాయి వాటిని గమనిస్తూ హింటు అనే దాని దగ్గరికి తన చేతిని తీసుకువెళ్లినట్టు కళ్ళతో సైగలు చేస్తూ ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నట్టుగా చూస్తున్నాడు మెల్లగా ఒక చెయ్యి లాంటి ఆకారం వచ్చి హీట్ అనే పదంపై ఆగుతుంది వెంటనే అక్కడ మూడు ఆప్షన్స్ కనిపించాయి కాఫీ రెండవ ఆప్షన్ రీసెర్చ్ మూడో ఆప్షన్ లైఫ్ ఎసెన్స్ అని కనిపించిందిఆ ఈ మూడిట్లో నాకు కాఫీ అంటే మనకు తెలుసు ఇక రీసెర్చ్ అంటే కూడా తెలుసు మరి లైఫ్ అసెంట్స్ అంటే ఏంటి అని ఆలోచించగానే లైఫ్ ఎసెన్స్ యాక్టివేటెడ్ ఇన్ఫర్మేషన్ అని అనగానే కొన్ని బొమ్మలు లాంటివి కనిపిస్తాయి అందులో ఒక మనిషి బొమ్మ కనిపిస్తుంది అందులో చాలా లైఫ్ లైసెన్స్ పూర్తిగా బాడీ మొత్తం అంటే ఒక బ్లాక్ కలర్ బాడీలో వైట్ కలర్ లైన్స్ తో బ్లూ కలర్ రేడియం పూర్తిగా బాడీ అంతా నిండిపోయి ఉంటుంది అతని పేరే మన హీరో పేరు ఆ పేరు చూడగానే ఆశ్చర్యపోతూ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే ప్రతి సారి లైసెన్స్ వాడినప్పుడు నీకు ఎక్కడ లేని తెలివితేటలు వస్తాయి అంటే నీ జీవితంలోని కొంచెం వన్ పర్సెంట్ లాగేసుకొని నీకు తెలివితేటలు ఇస్తుంది అని కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు సరే రీసెర్చ్ అంటే ఏంటి అని ఆలోచించగానే ఇంటర్ఫేస్ మాయమైపోయి, రీసెర్చ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అందులో ఇక్కడ నాగార్జున ఉంటుంది కానీ నీ నాలెడ్జ్ ఉండదు అంటే హీరో యొక్క నాలెడ్జ్ ఉండదు ఎందుకంటే వాడికి లేదు కానీ వాడి పేరెంట్స్ అన్నదమ్ములు ఎవరిలోనైనా ఇలాంటి తెలివితేటలు ఉంటే అది రీసెర్చ్ చేసి వాళ్ళ తెలివితేటలు ఒక గంట సేపు ఇతడికి వస్తాయి అంటే హీరోకి వస్తాయి తన ఫ్యామిలీలో ఎవరికైతే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయో వాళ్ళని గుర్తించి వాళ్ళ తెలివితేటలు తీసుకొచ్చి మన హీరోకి ఇస్తుంది ఇలా చేయడం వల్ల అవతల కొద్దిసేపు ఎవరు నాలెడ్జ్ తెలివితేటలు ఎవరిదైతే తీసుకుంటుందో వాళ్లు కొద్దిసేపు అయోమయంగా తిక్కతిక