ఫ్లాష్ బ్యాక్
ఒక వ్యక్తి కలిశాడు పోలీస్ ఆఫీసర్స్ మరియు ఒక వ్యక్తి భాస్కర్ నా ముందుకు వచ్చి నిలబడ్డారు సార్ మీకేనా ఈ గవర్నమెంట్ కేనా రూల్స్ సంవత్సరానికి ఒకసారి మారే విద్య సిద్ధియాబుద్యా ఇలాంటివన్నీ వీళ్ళకేనా మేం కూడా ఒక గవర్నమెంట్ ని అడుగుతున్నాం దానికి కూడా రూల్స్ కావాలి కానీ మీలాగా మేము డబ్బులు పెట్టి సంపాదించడం కదా ఓట్లను నమ్మకం మీద కూడా మాకు అస్సలు నమ్మకాల్లేవు. నేను చేయబోతున్నాం కాబట్టి దాని గురించి మా మీద కేసులు ఎన్ని వచ్చినా కూడా మీరు దాన్ని తప్పించాలి బెయిల్ తీసుకురావాలి అలాగే పోలీసులు కూడా చెప్తున్నాను మేము డబ్బులు పెట్టి హైదరాబాదులో రకరకాల భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి మా సొంతం చేసుకుంటా అక్కడ మేము చేసింది రూల్స్ మీకు కూడా ఎంతో కొంత ఇస్తాం దాన్ని చూసి చూడనట్టుగా వదిలేయండి అని బెదిరించడం మొదలు పెట్టాడు భాస్కర్ ఒక ట్రక్ నిండా డబ్బులు తీసుకువచ్చి ఎంత కావాలో అంత తీసుకోండి ఇక హైదరాబాద్ మాది లేదు ఇది గవర్నమెంట్ రూములు అని అడ్డం వస్తే అని చిన్నగా మాట్లాడడం ఆపి నవ్వుతూ ఏం జరుగుతుందో మళ్ళీ తెలుస్తుంది అని వెళ్ళిపోతాడు ఆశ్చర్యంగా అందరూ చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోయారు వెంటనే అక్కడే ఉన్నా పోలీస్ ఆఫీసర్ ఏంట్రా గవర్నమెంట్ కి ఎదురు వచ్చే అంత దమ్ముందా నీకు మా బుల్లెట్లకు ఎదురు రండిరా చూద్దాం అని అంటూ తన చేతిలో ఉన్న రివాల్వర్ను ఒక్కసారిగా ఆన్ చేస్తాడు పక్కనున్న వాళ్లు వద్దు వద్దు అని ఆపుతున్న టైం లోనే వెంటనే ఒక పెద్ద బుల్లెట్ పెద్ద అంటే ఒక పెద్ద చప్పుడు చేస్తూ ఒక బుల్లెట్ వచ్చింది అది డైరెక్ట్ గా చిందులు వేస్తున్న యువకుడి తల మీద తగిలింది అంతే రక్తం చుట్టుపక్కన చిమ్మింది అతను కింద పడిపోయాడు ఇప్పుడు అర్థమైందా అడ్డం వస్తే ఏం జరుగుతుందో యుద్ధానికి సిద్ధం పడకండి టైం చాలా ఉంది అని అంటూ వెళ్ళిపోయాడు ఆ దెబ్బకు అక్కడే ఉన్న లాయర్ కూడా చాలా పేపర్స్ ను రెడీ చేసి పక్కన పెట్టాడు పోలీస్ అందరూ ఆశ్చర్యంగా ఏంటి సార్ మీరు కూడా ఉండిపోయారా అంటే మీరు ఎవరు పోలీస్ ఆఫీసర్ గవర్నమెంట్ కు చాలా దగ్గర బంధువులు అలాంటి వాళ్ళని లెక్క చేయలేదు మేమేం చేయగలం వాళ్ళు చెప్పింది చేస్తాం డబ్బులు తీసుకుంటాను ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అతని మొహం మీద పడిన పోలీస్ ఆఫీసర్ రక్తాన్ని తుడుచుకుంటూ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ మరణం జరిగింది ఇంకా అవి దూరాలు విచిత్రాలు ఎన్ని చూడాలో అని అనుకుంటూ అక్కడ మూర్తి కథ చెప్పడం ఆపుతాడుమరుసటి రోజు ఆ రోజే అక్కడక్కడ చిన్నచిన్న నగరాలలో అంటే కొన్ని కొన్ని జండాలు ఎగరేశారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాటి పాలు పాట పాడుకున్నారు కానీ అక్కడ గంగూలీ గ్యాంగ్ మాత్రమే మొత్తం ప్రదేశాన్ని హైదరాబాద్ సిటీలోని ముఖ్య ప్రదేశాలు అన్నిటిని కొల్లగొట్టింది ఆ మరుసటి రోజు నుంచి ప్రజల దగ్గర ప్రతిరోజు వచ్చిన సొమ్ములో 50% తీసుకోవడం ఎక్స్పోర్ట్ చేయడం మందులు కనిపెట్టడం వాటికి విధ్వంసకర ఆయుధాలను సృష్టించడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంది అదంతా చూస్తున్న భాష ఎంత చెప్పినా ఎవ్వరు వినలేదు ఇదంతా తప్పు మనం వ్యాపారం చేయాలి అంతేకానీ ఇలా ప్రతి మనిషి దగ్గర దోచుకోవడం ఏవేవో అక్రమంగా అమ్మడం తప్పు అని అంటుంటే విశ్వ చిన్న గొంతుకతో ఏంటి భాషా ఏం మాట్లాడుతున్నావ్ స్మగ్లింగ్ చేయడం తప్ప అది ఏది తప్పు కాదు అసలు మాఫియా అంటేనే చేసేది అది దీంట్లో మంచి చెడులు చూడడం అనవసరం ఇంత పెద్దవాడివయ్యావు నీకు ఏం తెలుసు నిజంగా నువ్వు మా నాన్నకు పుట్టిన వాడివేనా అని చిన్నగా నవ్వుతున్నాడు వెంటనే భాష ఏం మాట్లాడుతున్నావ్ రా మరి లేకపోతే ఏంటి అన్నగారు మనం చేసే తప్పుడు పని అయితే దాంట్లో మంచి న్యాయం చెడు అని ఏముంటాయి అని చిన్నగా నవ్వుతాడు ఆ మాటలకు ఏం మాట్లాడాలో తెలియలేదు భాషకు సరే ఏం చేస్తారో చేయండి మీ చావు దగ్గర పడింది అని అనుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు మరోపక్క రాగిణి తనకు పిల్లలు పుట్టకపోవడంతో శాలిని అని అమ్మాయిని పాపను పెంచుకుంటూ ఉంది ఏవైతే మనుషులు తప్పు చేయకూడదు ప్రతి ఒక్కడు చేస్తున్నారు భూమిలో నుంచి ఆయిల్ తీయడం దాన్ని అక్రమంగా అమ్మడు హైదరాబాద్ సిటీ ఒక నరక కోపంలో మారిపోయింది తప్పు చేశాడని ఒప్పుకోకూడదు నిజం చేసిన వాడిని వదలకూడదు మంచి చేసినవన్నీ చంపేయాలి ఇలాంటి రూల్స్ తో నడుస్తున్న టైం అదివెంటనే మూర్తికి ఇప్పుడు ప్రస్తుతం లో ఒక ఫోన్ కాల్ వస్తుంది సరే బాబు నేను ఒక మళ్లీ మాట్లాడతాను నాకు అర్జెంట్ పని వచ్చింది అని అంటూ బ్యాగు తీసుకుని కొట్టుకు వెళ్ళిపోతాడు అప్పుడే కొత్తగా ఏదో కేసు వచ్చినట్టుగా ఉంది అసలు ఏంటి అందరూ సగం సగం చెప్తున్నారు నాకు చిరాకు వస్తుంది అసలు పూర్తి కథ చెప్పేవాడే నాధుడే లేడా అని అంటుంటే ఇక మనం భూషణ్ దగ్గరికి వెళ్దాం పదండి ఏంటో మన పెట్రోల్ ఖర్చు భయంకరంగా అవుతుంది. దీనికి పెట్రోల్ పోయడానికి మన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేలా ఉంది అని చిన్నగా అంటాడు ఆసిఫ్. మీరాజ్ కూడా చిన్నగా నవ్వుతుంది ప్రవీణ్ దీర్ఘాలోచనలో ఉన్నాడు అంటే ఆ తర్వాత ఏం జరిగింది అని ఒకటే ఆలోచన ఎవరు ఇప్పుడే కాదు ఇంకా చాలా కథ ఉంది అని చిన్నగా అనుకుంటూ వెళ్తారు అక్కడ భూషణ్ మందు తాగుతూ పిచ్చిపిచ్చిగా నవ్వుకుంటూ కాళీ మహాకాళి ఎవరు విశ్వరూపం ధ్వంసం యుద్ధం నేను పెంచిన వాళ్ళే ఇలా తయారయ్యారు ఎందుకు అని మందు తాగుతూ పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉన్నాడు భూషణ్ ఆ మాటలన్నీ వింటూ గోడ చాటు నుంచి చిన్నగా తలుపు తట్టారు తలుపు తెరిసాడు మాసిన గడ్డంతో తెల్లటి షూట్ తో బ్లాక్ కలర్ ప్యాంట్లు కూర్చుని పగిలిపోయిన మందు సీసాల ముందు కూర్చుని ఉన్నాడు అతను చూడ్డానికి నార్మల్ గా ఉన్నాడు హలో సార్ నా పేరు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ నేను మీరు పెంచిన కాళీ మహాకాళి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఏంటి విధ్వంసం చూడాలనుకుంటున్నావా వినాలనుకుంటున్నావా అని అంటుంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి
అనుకుంటున్నాను సార్ అని అంటే అసలు వాళ్ల గురించి ఏమని చెప్పాలి రోడ్డు మీద దొరికారు పాపం అన్న అని అనుకున్న చెల్లెలు అని అనుకున్నా కానీ వాళ్లు వరుసలు మరిచిపోయి ఒకరితో ఒకరు ప్రేమలు పడ్డారు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఒకరికోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే అంత లేదంటే ప్రాణాలు తీసే అంట ఇప్పుడు అదే జరిగింది నేను పెంచుకున్న వాళ్ళు నా కళ్ళ ముందే చనిపోయారు కానీ నేను ఏం చేయలేకపోయాను అక్కడి నుంచి నా చేతులారా పెంచుకున్న బిడ్డలను వదిలేసి పారిపోవాల్సి వచ్చింది అని గుర్తుకు చేసుకుంటున్నాడు ఆరోజు అంతా గందరగోళంగా ఉంది అని తన పెంచుకున్న కాళీ మహాలక్ష్మి ఇద్దర్ని తీసుకురావడానికి బయలుదేరాడు కాలేజీకి వస్తున్న దారిలో ఒక చున్ని ఎగురుతుంది అది చూడగానే భూషణ్కి కళ్ళల్లో నీళ్లు గుండెల్లో భయం భారంగా అడుగులు వేస్తూ అక్కడికి వచ్చాడు. అక్కడ రక్తపు మడుగులలో కాళీమాత విగ్రహం ముందు పడిపోయి ఉన్నారు ఖాళీ మరియు మహాలక్ష్మి ఇద్దరు అక్కడే ఉన్నారు చుట్టుపక్కల మనుషులు తిరుగుతున్నారు. వాళ్లు గంగూలీ గ్యాంగ్ లోని మనుషులు వాళ్లు నన్ను చూడగానే గన్ను చూపించారు వెంటనే అక్కడి నుంచి పారిపోయాను తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నిజంగా చనిపోయి ఉండి ఉంటాడు ఎందుకంటే వాడికి ముందు నుంచే హార్ట్ డిసీస్ ఉంది వాడు ఎప్పుడు చనిపోతాడో ఎవరికీ తెలియదు అందుకే మహాలక్ష్మి వన్ ఎంతో ప్రేమగా చూసుకునేది కానీ వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి తప్పుగా అనుకున్నారు కానీ చెప్పడం ముగించి మరో గ్లాస్ మందు తాగాడుసార్ నేను మళ్ళీ అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మహాలక్ష్మి ఏదో రీసర్చ్ చేసిందన్నారు కదా దాని గురించి నాకు కొంచెం వివరాలు కావాలి అని అంటుంటే దాని గురించి మీకెందుకు అది ఎందుకురా ఎందుకు పనికిరాని రీసర్చ్ పదిమందితో రీసెర్చ్ చేసింది కానీ దాంట్లో ఏం తేలిందో ఎవరికి తెలియదు ఏవో ఆకులు పసర్లు ఏవేవో తీసుకువచ్చింది అంతా గలీజ్ చేసింది ఒకసారి ఒక పెద్ద బ్లాస్ట్ తో కూడా అక్కడ ఏదో జరిగింది 10 మందిలో తొమ్మిది మంది బ్రతికారు ఒక వ్యక్తి చనిపోయాడు ఆ తర్వాత గవర్నమెంట్ దాని ఆపేసింది కానీ మహాలక్ష్మి మాత్రం దాన్ని ఆపలేదు సొంతంగా చేయడం మొదలు పెట్టింది అది ఏంటో ఎవరికి తెలియదు కానీ ఒక విచిత్రం ఏంటంటే నేను వెళ్ళిపోయినా రెండు గంటల తర్వాత అక్కడి నుంచి పెద్దపెద్ద శబ్దాలు చార్మినార్ దగ్గర విధ్వంసం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు మూడు సంవత్సరాలు రెండు గ్యాంగులు భయం గుప్పెట్లో మిగిలినట్టుగా అనిపించింది మూడు సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు మొన్న రెండు నెలల క్రితమేమో రా పూర్తిగా బయటికి వచ్చారు వాళ్ళ శక్తిని మళ్లీ చాటుకున్నారు ఆ టైంలో స్టార్ మా అని ఒక పిలుపు మా మామూలుగా రావడం లేదు అది ఒక రకమైన శక్తి మానవ మృగమా జంతువా ఏంటో తెలియదు కానీ రక్తపాతం చూపించిందని అందరూ అన్నారు ఆ మరుసటి రోజు నేను ఎంత వెతికినా కూడా ఆ రెండు బాడీలు అదే ఖాళీ అలాగే మహాలక్ష్మి యొక్క శరీర భాగాలు లేదా ఏమీ కనిపించలేదు కానీ రక రకాల స్థితిలో అక్కడ గవర్నమెంట్ క్లీన్ చేస్తుంది శరీర భాగాలు రక్తం చార్మినార్ మీద పడిన కల్లాపుల కనిపించింది చూడలేక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్తుంటే ప్రవీణ్ ఆలోచిస్తూ సరే సార్ థాంక్స్ అక్కడ ఏం జరిగిందో నేను మెల్లమెల్లగా కనుక్కుంటాను అది సరే మహాలక్ష్మి ఎక్కడ రీసెర్చ్ చేసిన నాకు చెప్పగలరా అంటే ఎందుకయ్యా ఊరికే టైం వేస్ట్ చేసుకుంటారు అని అంటూ ఒక అడ్రస్ ఇచ్చాడు చూడండి మీరు దాని గురించి ఎంత ఆలోచించడం మానేస్తే అంత బాగుంటుంది మీరు ఏ పని మీద వచ్చారు ఏ పనికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అర్థం అవుతుందా అని అంటే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ప్రవీణ్ కి నేను ఎందుకని ఇలా వచ్చాను నేను ఎందుకు వచ్చాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నేను వచ్చింది అసలు గంగూలీ గ్యాంగ్ ఎలా పుట్టింది దాన్ని ఎలా నాశనం చేయాలి అని నేను ఎందుకని ఇలా షిఫ్ట్ అయ్యాను ఇప్పుడు నాకు వీళ్ళతో ఏంటి పని కాళీ మహాలక్ష్మి విలన్ నేను ఎందుకు వెతుకుతున్నాను అని ఒక్క క్షణం టెన్షన్ పడ్డాడు ఆలోచనలో పడ్డాడుఇక భూషణ్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాడు అదొక చిన్న భవనంలో కనిపిస్తుంది లోపలికి వెళ్ళాడు ప్రతి అడుగులో లేని ఒక రకమైన ఎనర్జీ ఉంది చుట్టూ నక్షత్రం యొక్క సింబల్ ప్రకృతి శక్తి యొక్క సూచనలు చెట్లు గాలి నిప్పు ఇలాంటి ఎన్నో సింబల్స్ అన్ని సింబల్స్ కు మధ్యలో నక్షత్రం ఆకారపు గోల్డ్ బ్లూ కలర్ లో మెరుస్తున్న ఒక రకమైన సింబల్ లాంటిది ఏదో కనిపిస్తుంది వాటిని చూసుకుంటూ ముందుకు వెళుతున్నాడు ప్రతిదాని ఫోటో తీస్తున్నారు అలా ముందుకు వెళ్లే కొద్దీ కొన్ని రకాల టేబుల్స్ బాక్సులు ఎనర్జీ వేవ్స్ అయస్కాంతం యొక్క ఆకర్షణ టెలిస్కోప్ నక్షత్రాలు ఇలా ఎన్నో ఒక నక్షత్రాన్ని కలిపి మరో నక్షత్రం అలాగే కొన్ని రకాల అంటే ఇప్పుడు మనిషి ఆకారంలో ఉన్న కొన్ని రకాల కనిపిస్తాయి కదా చుక్కలను కలుపుతూ ఉంటే ఎనర్జీ డ్రాయింగ్ ఇలాంటి ఎన్నెన్నో ఏం జరుగుతుందో ఒక నిమిషం అతనికి అర్థం కావడం లేదు అతని మనసులో ఇంకా ఆలోచనలు చల్లరేగుతున్నారు ఏంటి ఈ పంచభూతాల శక్తులు ఏంటి ఏదైనా మాయ సైన్స్ మ్యాజిక్ ఏంటిది అని అనుకుంటూనే ఫోటోలు తీసుకుంటూ ఉన్నాడుఅలా వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒకసారిగా ఏదో ఫ్లాప్స్ అయింది ఒక అడుగు వెనక్కి వేసి తన పక్కన చూశాడు డోర్ మీద అదే సింబల్ నక్షత్రాకారం బ్లూ కలర్ గోల్డ్ కలర్ మిక్స్డ్ టెంపుల్ దాన్ని చూస్తూ ఆ నక్షత్రం మీద మెల్లగా చేయి పెట్టి వచ్చాడు లోపలి నుంచి ఒక డైరీ బయటికి వచ్చింది డైరీ ని చూస్తున్నాడు నక్షత్రం మానవ శరీరం అదృశ్య శక్తి అపరిమిత ఎనర్జీ ఎన్నో రకాల జీవరాసులు ఉన్నాయి ప్రపంచంలో స్పేస్ కు ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీకి తెలిసిన విషయమే కానీ దాన్ని రుజువు చేయాలని మా కోరిక ఒక నక్షత్రం తేవడం వల్ల భూమి మనుషులు ప్రకృతి పుట్టిందని అందరూ నమ్ముతారు అది నిజమా అబద్దమా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మేము చేస్తున్నది కూడా అదే నక్షత్రాహం యొక్క రేఖలను బట్టి కొన్ని రకాల ఎనర్జీ వేసి పుడతాయి ఎనర్జీ వేల్స్ ని మనం ఇప్పుడు క్యాప్చర్ చేసి దెబ్బ తగిన అవయవాలు లేదా ఎటువంటి జబ్బు కైనా క్యూర్ చేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన వస్తువును కనుగొంటున్నాలన్నీ ఒక రిథంలో కలిసినప్పుడు చెట్లు పుట్టలు జంతువుల ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. అదే టైంలో మేము కనిపెట్టిన స్టార్ క్యాప్సర్ అనే వస్తువుతో ఆ శక్తిని అనుసంధానించగలిగితే ఒక మనిషిలో ఆ పవర్ ని ఎంజాయ్ చేసినప్పుడు అతనికి తన రోగం అవయవాలు ఏవి చెడిపోయినా సరే ఈ ఎనర్జీ వల్ల ఆ నక్షత్రం వల్ల అతడి భాగాలు ప్యూర్ అవ్వగలుగుతాయని ప్రయత్నించడానికి మొదటి సెక్షన్ ఆ ఎనర్జీని ఒక మనిషి అంత సులువుగా తట్టుకోలేకపోయాడు చనిపోయాడు ఒక పెద్ద బ్రాస్ దాని తర్వాతనే డైరెక్ట్ గా ఒక మనిషి లోకి ఎక్కించకూడదని మేము అనుకున్నాం వెంటనే ఎవరు తలుపు కొట్టారు ఒకసారి ఆ కథ అయిపోయింది ఇదంతా చదువుతూ ఇంకా కొంచెం ముందుకు వెళుతూ దాన్ని తన బ్యాగులో వేసుకున్నాడు