Ventaade Needalu - 5 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెంటాడే నీడలు - 5

Featured Books
Categories
Share

వెంటాడే నీడలు - 5

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"ఇక్కడ ఒక ముఖ్యమైనది వుంది. కబుసా బాగా ఇష్టపడేవాటిల్లో తనని ఆరాధించే స్త్రీలు ఎక్కువమందితో శృంగారం లో పాల్గోవడం. ఒకసారి కబుసా నిన్ను అనుభవించి, నువ్వు పెళ్లిచేసుకున్నాక, నువ్వు నీ భర్తకి మాత్రమే పరిమితం అయివుండకూడదు. ఎంతమంది మగవాళ్ళతో వీలయితే అంతమందితో పడుకోవాలి. వాళ్లతో పిల్లల్నికన్నా కూడా పర్లేదు. కేవలం నీ భర్తకి మాత్రమే పరిమితం అయివుంటానంటే మాత్రం కుదరదు. కబుసా ఆగ్రహాన్ని చవిచూడాల్సినదే."

"ఇది కొంచెం ఇబ్బందికరంగానే వుంది." చిరాకు నిండిన మొహంతో అంది మల్లిక. "మగవాళ్ళకైనా అంతేనా?"

"వాళ్ళకైనా అంతే. కబుసా కరుణని పొందాక వాళ్ళూ ఎంతమందితో వీలయితే అంతమందితో శృంగారం చెయ్యడానికి ప్రయత్నించాలి. తనతో శృగారం కావాలని దగ్గరికి వచ్చిన ఏ స్త్రీ ని కాదనకూడదు. భార్యతో చేసినా, చెయ్యకపోయినా, ఇతర స్త్రీలతో మాత్రం ఖచ్చితంగా చేసితీరాలి."

"దీనిని బట్టి అర్ధం అవుతూంది ఏమిటంటే కబుసా కి అక్రమ సంభందాలు అంటే చాలా ఇష్టం." మల్లిక మొహం లో చిరాకు అలాగే వుంది.

"నేనేం కాదనను. మరో ముఖ్యమైన విషయం. కబుసాని ఆరాధించే స్త్రీ తాలూకు భర్త ఆమె ఇతర పురుషులతో చేసే శృంగారాన్ని కాదని అనకూడదు. అలా అంటే అది ఆ ఇద్దరికీ కూడా చాలా ప్రమాదం. వాళ్ళిద్దరినీ కబుసా చాలా కఠినంగా శిక్షిస్తాడు." మోహంలో హెచ్చెరికతో అన్నాడు సింహరాజు.

"సరేలే. అర్ధం అయింది. ఇంకా చెప్పు." మొహం లో ఇంకా చిరాకు అలాగే వున్నా చిరునవ్వుతో అడిగింది మల్లిక.

"కబుసా ని పూజిద్దామనుకున్న కన్నెపిల్ల ప్రతిరోజూ ఒక అరగంటకి తక్కువ కాకుండా, తనని పూర్తి నగ్నంగా పూజించాలి. ఎప్పుడు కుదిరినా, కుదరకపోయినా తను బహిస్టుతో వున్నప్పుడు మాత్రం తప్పకూడదు. అలా తనకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేవరకూ కబుసా ని పూజించాలి."

తన కింద పెదిమని పెదవుల మధ్య బిగించి, ఆసక్తిగా వింటోంది మల్లిక.

"తనకి పద్దెనిమిదో సంవత్సరం వచ్చాక, అది నిండి పందొమ్మిదో సంవత్సరం వచ్చేవరకూ, తను బహిస్టుతో వున్న ప్రతిసారీ, రాత్రి నగ్నంగా పడుకుని, కబుసా ని వచ్చి తనని అనుభవించమని ప్రార్ధించాలి. తను పందొమ్మిదో సంవత్సరం లో అడుగుపెట్టేలోగా, అటువంటి సందర్భం లో ఏ ఒక్కసారన్నా కబుసా వచ్చి అనుభవిస్తే తన పంటపండినట్టే. తనకి చాలా శక్తులు అనుగ్రహిస్తాడు కబుసా."

"ఒకవేళ అలా జరగకపోతే? పందొమ్మిదో సంవత్సరం వచ్చేలోగా కబుసా వచ్చి ఆ అమ్మాయిని అనుభవించకపోతే?" మళ్ళీ భృకుటి ముడేసింది మల్లిక.

"ఇంక ఆ అమ్మాయికి కబుసా కరుణ దొరకనట్టే. తను కబుసాని మర్చిపోయి తనకి నచ్చిన పద్ధతిలో జీవించొచ్చు. కానీ.........." తను అప్పుడు చెప్పబోయేది ఎంతో ముఖ్యమైనది అన్నట్టుగా ఆగడు సింహరాజు.

"ఏమిటది?"

"తను ప్రత్యేకంగా ఎంచుకున్న కన్నెపిల్లలు విషయం వేరు. వాళ్ళు కబుసాని ఆరాధించడం మొదలుపెట్టిన తరువాత, పద్దెనిమిదో సంవత్సరం లోకి వచ్చి పందొమ్మిదో సంవత్సరం లోకి అడుగుపెట్టేలోగా కబుసా వచ్చి ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఈలోగా ఆ అమ్మాయి మాత్రం ఎలాంటి మగవాసన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. కబుసా చేత ఎంచుకోబడకుండా, అతన్ని ఆరాధించే కన్నెపిల్లలకి ఇబ్బందేమీ లేదు. పందొమ్మిది వచ్చేలోగా ఎవరితోనన్నా శృంగారం లో పాల్గొంటే ఇంకా కబుసా కరుణ దక్కదు. వాళ్ళు కబుసా ని మర్చిపోవచ్చు. కానీ నీలా కబుసా చేత ఎంచుకోబడ్డవాళ్లు మాత్రం ఆ తప్పు చెయ్యడానికి వీల్లేదు. చేస్తే కబుసా చాలా కఠినంగా శిక్షిస్తాడు." మొహం లో మళ్ళీ హెచ్చరికతో అన్నాడు సింహరాజు.

"ఒకవేళ నేను కబుసా ని పూజించడమే మొదలుపెట్టకపోతే?"

"అప్పుడు సమస్యే లేదు. తను కోరుకున్నా, కావాలనుకున్నా ఆ కన్నెపిల్ల తన కరుణ కావాలని పూజించడం మొదలుపెట్టకపోతే కబుసా ఏమీ చెయ్యడు. తన జోలికి రాడు. కానీ ఒకసారి కబుసా ని ఆ కన్నెపిల్ల పూజించడం మొదలుపెట్టాక, ఆ కన్నెపిల్ల అదింక ఆప కూడదు. కొనసాగించే తీరాలి. అందుకనే నీ విషయం లో నీకింకా అవకాశం వుంది. నీకిష్టం లేకపోతె నువ్వు పూజించడం మొదలుపెట్టకు. కానీ ఒకసారి పూజించడం మొదలుపెట్టాక ఇంక ఆపే అవకాశం  ఉండదు." మళ్ళీ హెచ్చెరిక వచ్చింది సింహరాజు మోహంలో, గొంతులో.                    

కింద పెదవిని మళ్ళీ పంటి వరసల మధ్య బిగించి కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయింది మల్లిక. "ఒకవేళ నేను కబుసాని పూజించడం ప్రారంభిస్తే, నాకు తన కరుణ లభించడం ఖాయమా?"

"నువ్వు కబుసా చేత ఎంచుకోబడ్డావు. తన కళ్ళలో మెరుపుని చూడ్డం, తనవైపు లాగబడ్డమే అందుకు గుర్తు. కబుసా ఇష్టపడి కావాలనుకున్న కన్నెపిల్లలకి అలాగే జరుగుతుంది. తను ఇష్టపడి కావాలనుకున్న కన్నెపిల్లల్ని కబుసా ఖచ్చితంగా కరుణిస్తాడు."

"నాకు ఇప్పుడు పదిహేడు. నేను ఒక రెండుసంవత్సరాలు కస్టపడి కబుసాని ఆరాధిస్తే, నా పందొమ్మిదో సంవత్సరం నిండేలోగా ఎదో ఒక ఆ సందర్భం లో కబుసా నన్ను అనుభవించి అనుగ్రహిస్తాడు అవునా?"

"నువ్వు కబుసా ని ఆరాధించడం మొదలుపెడితే ఖచ్చితంగా అది జరుగుతుంది. అందులో సందేహం ఏమీ అవసరం లేదు."

"సరే అయితే. నేను కబుసాని పూజించడం మొదలుపెడతాను." దృఢస్వరం తో అంది మల్లిక.

"మరొకసారి ఆలోచించు. నీ మామ్మ కూడా ఎంతమాత్రం ఇష్టపడని విషయం ఇది." మరోసారి హెచ్చరికగా అన్నాడు సింహరాజు. 

"పర్లేదు. కబుసా ప్రసాదించే శక్తులు  కావాలి నాకు. ఆ శక్తులతో నేను నా సవతి తల్లి మీద, తండ్రి మీద, ఇంకా తాత మీద పగ తీర్చుకోవాలి. ఇంక ఈ విషయం లో ఆలోచించేదేమీ లేదు." ధృడంగా అంది మల్లిక. "నా మామ్మకి భయపడి ఆగేది అసలే లేదు."

"సరే అయితే. నువ్వు అదెప్పుడు కాబోతున్నావు?" కొంచెం ఇబ్బంది పడుతూనే అడిగాడు సింహరాజు.

"నువ్వడిగింది నాకు అర్ధం కాలేదు." అయోమయంగా అంది మల్లిక.

"అదే నువ్వెప్పుడూ బహిష్టు కాబోతున్నావు? ఆ సమయంలో కబుసా ఆడవాళ్ళని ఎక్కువగా ఇష్టపడతాడు. నువ్వు కబుసాని పూజించడం అప్పుడు ప్రారంభించడం మంచిది. మామూలుగా కూడా పూజించడం ప్రారంభించొచ్చు కానీ అది మంచి ముహూర్తం అవుతుంది."

"దానికి ఇంకా ఒకటి రెండు రోజుల సమయం వుంది." ఇబ్బంది పడుతూ అంది మల్లిక.

"ఎంతో కాలం లేదుకదా. మనం అప్పుడు ఖచ్చితంగా ప్రారంభిద్దాం. నువ్వూ ఈ లోపున కబుసాని మెప్పించే పద్ధతికి మానసికంగా సిద్దపడు. ఈ లోపున కబుసా గురించి ఇంకా ఎమన్నా చెప్పాల్సినది వున్నా కూడా నేను నీకు చెప్తాను."

"అలాగే చేద్దాం." కూచున్న చోటునుండి లేచి అంది మల్లిక. "ఈ రోజుకి చేసేదేమీ లేదు కదా. నేనింక ఇంటికి వెళతాను. బాగా చీకటి పడింది."

"నేనూ నీ కూడా మీ ఇంటివరకూ వస్తాను." సింహరాజు కూడా కూచున్న చోటినుండి లేచాడు.

ఎదో తన్నుకు పడబోయి ఆలోచనల నుండి బయటకి వచ్చాడు సింహరాజు. అప్పుడు తెలిసింది తను వద్దామనుకున్న చోటికి వచ్చేసాడని. అది మల్లిక ఇంటి వెనకాల మల్లిక సమాధి వున్నచోటు. రోజుకి ఒకసారన్నా అక్కడికి వస్తే కానీ, సింహరాజు కి తోచదు.  

&&&

"గాడ్! పెళ్ళై ఒక పాప పుట్టినతరువాత కూడా నీ వైఖరిలో తేడా ఏమీ లేదు. సెక్స్ లో అదే వెహిమెన్స్ ." అరవింద్ తన నడుముని బలంగా కదుపుతూ ఉంటే, అతని మగతనాన్ని, తన ఆడతనం లో టైట్ గా ఫీలవుతూ, అతనిచుట్టూ వున్న తన కౌగిలిని ఇంకొంచెం బిగించి అతని కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుని అంది సమీర.

"నీలో ఎమన్నా తేడా ఉంటే నాలో తేడా ఉండేది. పాప పుట్టినతరువాత కూడా అదే అందం, అదే టైట్నెస్ ." తన నడుము మూవ్మెంట్ ని కాసేపు అపి ఆమె ఎడమచెవిలో సీక్రెట్ చెప్పినట్టుగా అన్నాడు అరవింద్. "నిన్నెప్పుడు అనుభవించినా ఒక కన్నెపిల్లని అనుభవించినట్టుగానే ఉంటుంది."

"రాస్కెల్, ఇంక ఆపు." ప్లే ఫుల్ గా అతని వీపుమీద కుడిచేత్తో కొట్టి అంది సమీర. "ఇప్పటికైనా నువ్వు దయతలచి నీ వేడి దింపుకొని నన్ను కాసేపు పాడుకోనిస్తే నేను రేపు వేగంగా మెంటల్ కేర్ కి వెళ్ళాలి. అక్కడికి నాకు, నా సీనియర్ నిరంజన్ కి గురువుగారయిన శమంతకమణి రాబోతున్నారు. ఆయన్ని కలుసుకుని మాట్లాడాలి."

"నువ్వెప్పుడూ ఈ శమంతకమణి గురించి నా దగ్గర చెప్పలేదు." మరోసారి తన నడుము మూవ్మెంట్ ని ప్రారంభిస్తూ అన్నాడు అరవింద్.

ఆ మూవ్మెంట్ ని బాగా ఫెసిలిటేట్ చెయ్యడానికి అన్నట్టుగా తన తొడలని ఇంకా జాపి అంది సమీర. "చెప్పలేదు కానీ చాలా ఇంటరెస్టింగ్ క్యారక్టర్. మేమందరం అతన్ని షార్ట్ కట్ లో యస్మణి అని పిలుస్తాం. అంటే ఎస్. మణి కలిసి ఆలా అయింది. నేను సైకియాట్రీ పూర్తిచేసుకున్నాక ఆయనదగ్గర ఒక సంవత్సరం అప్రెంటిస్ చేసాను. నన్ను నిరంజన్ కి ఇంట్రడ్యూస్ చేసి రికమెండ్ చేసింది  ఆయనే. తరువాత నా వేల్యూ ఎంత తెలుసుకున్నా ఆయన రికమండేషన్ లేకుండా నాకు ఎంట్రీ ఇచ్చివుండేవాడు కాదు నిరంజన్."

ఎదో ట్రిగ్గర్ చేసినట్టుగా తన నడుముని బలంగా కదిపి ఆమెలో తన వేడిని దింపుకున్నాడు అరవింద్. సుఖాన్ని తట్టుకోలేనట్టుగా చిన్నగా అరిచి అతని కుడిభుజం మీద కొంచెంగా కరిచింది సమీర.

"జస్ట్ స్టే లైక్ దట్ ఫర్ ఫ్యూ మోర్ సెకండ్స్. నాకు ఇలాబావుంటుంది." ఎడమపక్కకి జారబోతున్న అరవింద్ ని కౌగిలి కొంచెంగా బిగించి ఆపుతూ అంది సమీర.

       "ఈ యస్మణి అనే ఆయనకి పిల్లలెంతమంది? వాళ్ళేం చేస్తున్నారు?" ఆమె మీద అలాగే వుండి అడిగాడు అరవింద్. 

నవ్వింది సమీర. "పిల్లలు ఉండడానికి పెళ్లిచేసుకోవాలి కదా. బ్రహ్మచారి. వయసు అరవై పైనే ఉంటుంది కానీ పెళ్లి చేసుకోలేదు."

"ఎందుకు చేసుకోలేదు? సెక్స్ కి పనికిరాక, లేక సెక్స్ లో మజా తెలీక?" అప్పటికి ఆమె ఆడతనం లోనుండి అతని మగతనం బయటకి వచ్చేసింది. ఇంకప్పుడు తన ఎడమపక్కకి దిగబోతూవున్న అతన్ని ఆపలేదు సమీర. తరువాత అతనివైపు తిరిగి, అతనిమీద తన కూడిచేతిని వేసి దగ్గరికి తీసుకుంటూ అంది. "సెక్స్ కావాలనుకుంటే పెళ్లే చేసుకోవాలా?  నా ఉద్దేశం లో అతనిలో సెక్స్ లోపం ఏమీ వుండివుండదు, కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఇష్టం లేక పెళ్లిచేసుకోలేదు. అతను ఒకోసారి చూసే చూపులు చాలా ఎంబరాసింగా ఉంటాయి."

"ఎవరన్నా నీ అంత అందంగా ఉంటే ఆలా చూసినా తప్పులేదు."

"యు నాటీ!" నవ్వి అరవింద్ కుడిబుగ్గ మీద ముద్దుపెట్టుకుంటూ అంది సమీర. "ఒక్కోసారి నువ్వు నా సిస్ తనూజ ని గుర్తుచేస్తున్నావు. తనలా రివల్యూషనరీ గా ఆలోచిస్తున్నావు."

"ఆమె అంత రివల్యూషనరీ గా నేను ఎప్పుడూ ఉండలేను. తన ఐడియాలజీ అంగీకరించి పెళ్లిచేసుకున్న అభినవ్ ని మెచ్చుకుని తీరాలి." గట్టిగా నిట్టూరుస్తూ అన్నాడు అరవింద్.

"ఒకే. ఇంక రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నాకు నిద్రముంచుకొస్తూంది." అరవింద్ ని గట్టిగా హత్తుకుని, కళ్ళుమూసుకుని పడుకోవడానికి ట్రై చేస్తూ అంది సమీర.

"అలాగే పడుకో. ఇంక నిన్ను నేను డిస్టర్బ్ చెయ్యను." తన కుడిభుజం మీద నెమ్మదిగా తడుతూ అన్నాడు అరవింద్.

సమీర, అరవింద్ ఇలా నిద్రలోకి జారబోతూ ఉండగా పక్కనే ఉయ్యాల్లో పడుకున్న వాళ్ళమ్మాయి శకుంతల గట్టిగా ఏడుస్తూ నిద్రలేచింది.

"యు డెవిల్! నేను పడుకోవడం నీకిష్టం ఉండదు."  బెడ్ మీద నుండి దిగి డ్రెస్ చేసుకుంటూ కోపంగా అంది సమీర.

సెక్స్ సమయం లో పూర్తిగా న్యూడ్ గా మారిపోవడం ఇద్దరికీ అలవాటు. ఆ తరవాత వెంటనే డ్రెస్ చేసుకోవాలనిపించదు.

"ఆ నిద్రలేచింది నా మామ్. ఆ విషయం మర్చిపోకు." కోపం నటిస్తూ అన్నాడు అరవింద్  

బేబీ ని ఉయ్యాల లోనుండి తీసి, తనతో బెడ్ మీద కూచుని, మురిపెంగా చూసింది అరవింద్ వైపు సమీర. అలాంటి విషయాలు తెలిసిన తరువాత తన తల్లిమీద తను అసహ్యం , కోపం పెంచుకుంటాడేమోనని భయపడింది. కానీ ఆ ప్రకారంగా జరగలేదు

"తనకి కొంచెం మిల్క్ వుంచమని చెప్తాను, వింటావా?" తన బ్రీస్ట్ ని సక్ చేస్తూన్న బేబీ ని గుండెలకి హత్తుకుంటూ అంది చిరుకోపంతో సమీర వెహిమెంట్ గా అందులో మిల్క్ ని అరవింద్ ఎలా సక్ చేసాడో గుర్తుచేసుకుంటూ.

"తనకు నువ్వు సాలిడ్స్ ఇస్తున్నావుగా. ఇంకా నీ మిల్క్ తో పనేంటి?" చిరునవ్వుతో అన్నాడు అరవింద్.

తన బ్రీస్ట్ ని అలా సక్ చేస్తూనే మళ్ళీ నిద్రలోకి జారిపోయింది ఆ బేబీ. ఆ బేబీ ని మళ్ళీ జాగ్రత్తగా ఉయ్యాల్లో పడుకోబెట్టి, అరవింద్ పక్కకి వచ్చి పడుకుని, అతని బాడీ మీద మరోసారి తన కుడిచెయ్యి వేసి దగ్గరకి తీసుకుంటూ అంది. "నన్నింక డిస్టర్బ్ చెయ్యకుండా పడుకోనిస్తానని మాట ఇచ్చావు, మర్చిపోకు."

అరవింద్ కి తను ఇచ్చిన మాట గుర్తుంది, నిలబెట్టుకున్నాడు కూడా. కొన్ని సెకన్ల లోనే సమీర నిద్రలోకి జారిపోయింది. తనెప్పుడు పడుకున్నాడో అరవింద్ కి గుర్తులేదు.       

&&&

"సర్ , ఆల్బం పంపించమన్నారా?"

ముందు రోజు సాయంత్రం ఆరు గంటలు ఆ సమయం లో హోటల్ బ్లూ రోజ్ లో దిగాడు యస్మణి. రిజిస్టర్ లో సంతకం చేసి తన రూమ్ లోకి వెళ్లబోతూవుంటే వెనకనుండి ఆ రెసెప్షనిస్ట్ అడిగాడు. అందుగురించనే తను ఇక్కడికి వచ్చినా, ఆల్బమ్ విషయం మర్చిపోయాడు.    

మొగుడితో సుఖం దక్కనివాళ్ళు, ఈ మార్గంలో కొంచెం డబ్బు సంపాదించుకుందాం అనుకున్నవాళ్ళు, భర్త లేక ఆ సుఖం కోసం తాపత్రయ పడుతూన్నవాళ్ళు ఈ హోటల్లో తమ ఫొటోలతో పేర్లు రిజిస్టర్ చేయించుకుంటారు. ఇక్కడికొచ్చి వ్యభిచరించడం వల్ల, ఆ సుఖం తో పాటుగా కొంత డబ్బుకూడా దక్కుతుంది. 

యస్మణి కి మొదటినుండి కుటుంబ జీవితం, బాధ్యతలు అంటే ఇష్టం లేదు. తన ఇంట్లో తనకి ముగ్గురు అన్నయ్యలు వున్నారు. దానివల్ల అతనిమీద పెళ్లిచేసుకోమని బలవంతం రాలేదు. యస్మణి తనకి ఇష్టమైన సైకాలజీ, సూపర్ నాచురల్, పారానార్మల్ విషయాలకి అంకితం అయి ఉండిపోగలిగాడు.

కానీ ఈ శారీరక వాంఛ తీర్చుకునే విషయం లో మాత్రం చాలా కష్టపడాల్సి వస్తూండేది. అందరిలాగా తనకీ పెళ్ళై, ఆ వాంఛ తీర్చుకోవడానికి  ఒక భార్యవుంటే, ఇంతగా ఇబ్బంది పడి ఉండేవాడు కాదేమో. ఆ ప్రకారమైన అవకాశం తనకి లేదన్న ఆలోచనే ఆ వాంఛని తనలో ఇంత ఎక్కువ చేసేస్తూందా, లేదూ ఆ శరీరం లో ఆ వాంఛ అందరికన్నా ఎక్కువగా ఉందా అన్నవిషయం బోధపడడం లేదు. ఈ అరవై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆ వాంఛ తనని ఇంతగా పీడిస్తూన్నందుకు ఆనందపడాలో బాధపడాలో బోధపడడం లేదు.

బెడ్ మీద అడ్డుగా కూచుని ఆల్బమ్ తిరగేస్తూ వున్నాడు యస్మణి. చాలా వరకూ పాత ఫోటోలు వాళ్ళ వివరాలతో వున్నాయి. వాళ్ళల్లో ఇద్దరు, ముగ్గురు ముప్పై ఐదు, నలభై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళని ప్రిఫర్ చేస్తూంటాడు యస్మణి. వాళ్ళల్లో ఒక ఫోటో దగ్గర 'ఇంక అందుబాటులో లేరు' అని రాసి వుంది. తక్కిన ఇద్దరికీ ఫోన్ చేసి కోడ్ వర్డ్ చెప్పగానే, నెగటివ్ కోడ్ వర్డ్ వచ్చింది. అవకాశం లేనప్పుడు కుదరదని చెప్పడానికి ఒక నెగటివ్ కోడ్ వర్డ్ వుంది  తన శారీరక వాంఛ తీర్చేవాళ్లనే కాదు, తనతో బాగా మాట్లాడే వాళ్ళని కోరుకుంటాడు తను. డబ్బు తనకి సమస్య కాదు, చాలానే సంపాదించాడు. వీళ్లల్లో చాలా అందంగా ఉన్నవాళ్ళని ఎంచుకోగల స్తొమత వున్నా, తన మనసుకి నచ్చిన వీళ్ళ ముగ్గురిని ప్రిఫర్ చేస్తూంటాడు.

అలా తిరగేస్తూ ఒక ఫోటో దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. అంత అందమైన అమ్మాయిఫోటోని ఇప్పటివరకూ చూడలేదు. ఆసక్తిగా తక్కిన వివరాలగురించి చూసాడు. పేరు : మందాకిని - వయసు : ఇరవై అయిదు - స్టేటస్: మ్యారీడ్ విత్ వన్ బేబీ -   అమౌంట్ : ఐదు లక్షలు. అందులో తనకి నచ్చనిది, అంత చిన్న వయసు అమ్మాయిని ఇప్పటివరకూ ప్రిఫర్ చెయ్యలేదు. అమౌంట్ కొంచెం ఎక్కువే అయినా, తనకది కష్టం కాదు.  

ఆ ఫోటోవైపు చూస్తూ ఆలోచనలో పడ్డాడు యస్మణి. భర్తతో సుఖపడకుండా అమ్మాయి పుట్టిందనుకోవడానికి లేదు. సంసారం సుఖం లేకుండా పిల్లల్ని కన్నఆడవాళ్ళు , మగవాళ్ళు వుంటారు. అయితే ఇది ఆ సుఖం కోసం, ఇంకా డబ్బు కోసం కూడా అయివుంటుంది. భర్త బాగా చిన్న వుద్యోగో, లేక వుద్యోగం లేకుండానో వుండివుంటాడు. డబ్బుకోసం భార్యలచేత ఇటువంటి పనులు చేయించే వాళ్ళుకూడా వుంటారు.   

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)