Ventaade Needalu - 10 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెంటాడే నీడలు - 10

Featured Books
Categories
Share

వెంటాడే నీడలు - 10

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"ఒకవేళ నా పద్దెనిమిదో సంవత్సరం లో కబుసా వచ్చి నన్ను అనుభవించకపోతే? ఒకవేళ వచ్చి నన్ను అనుభవించినా, నాకు ఏ శక్తులు ప్రసాదించకపోతే?" కళ్ళు చిట్లించి అడిగింది మల్లిక.

"అలా జరగదు. నా మాట నమ్ము. కబుసా తప్పకుండా నీ పద్దెనిమిదో సంవత్సరం లో నిన్ననుభవించి, నీకు శక్తులు అనుగ్రహిస్తాడు. లేకపోతె............ " మొహం లో కాషస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు సింహరాజు. ".........తన ఆరాధన మధ్యలో ఆపేసినందుకు నిన్ను, నీలాంటి కన్నెపిల్ల చేత తన ఆరాధనని ప్రారంభింప చేసినందుకు నన్ను కూడా శిక్షిస్తాడు."

"ఒకలా అయితే నేను నా ఆరాధన కొనసాగిస్తాను."

"ఏమిటది?" నొసలు చిట్లించి ఆసక్తిగా అడిగాడు సింహరాజు

"కబుసా కన్నా ముందు నన్ను నువ్వనుభవించాలి." అలా అన్నాక సింహరాజు ఊహించని పద్దతిలో అతని దగ్గరకి వచ్చి రెండు చేతులతో గట్టిగా కౌగలించుకుని, రెండు బుగ్గలమీద ముద్దులు పెట్టింది. "ఇలా అయితే కబుసా ని ఆరాధించడం కొనసాగిస్తాను."

"ఏమిటి నువ్వంటున్నది? కబుసాకి ముందు సమర్పించుకోకుండా నీ కన్నెరికాన్ని నాకు ఇస్తానంటావా?" కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉలిక్కిపడి, తన కౌగిలినుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సింహరాజు.

"చాల్లే ఊరుకో. నేను ఎంతగానో ప్రేమిస్తున్న నీకు కాకుండా, నా కన్నెరికాన్ని ఎవడో కబుసా కోసం దాచివుంచమంటావా?"

సింహరాజు గట్టిగా ప్రయత్నిస్తూవున్నా, ఇంకా గట్టిగా అతన్ని కౌగలించుకుని తిన్నగా పెదవుల మీద ముద్దుపెట్టింది. ఆ సమయంలో సింహరాజు ఏ షర్ట్ లాంటిది వేసుకోకపోవడం వాళ్ళ, నగ్నంగా వున్నఅతని ఛాతి మీద బలంగా ఒత్తబడుతూన్న ఆమె పాలిండ్లు అతన్ని వేరే లోకంలోకి తీసుకెళ్తూ వున్నాయి. తన మనసులో కబుసా కి ఇష్టంలేని పని చేస్తున్నామని పూర్తిభయం వున్నా, లుంగీ కింద పూర్తిగా నిలబడ్డ అతని మగతనం, ఆమె తొడకి నొక్కబడుతూ అతనిలో కోరికని పూర్తిగా పెంచింది.     

"చెప్పేది అర్ధం చేసుకో. ఇది చాలా ప్రమాదకరమైన పని." అప్పటికీ ఆమె పట్టునుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సింహరాజు.

"నువ్వే అర్ధం చేసుకో. ప్రేమించి, కోరివచ్చిన కన్నెపిల్లని కాదనడం చాలా తెలివితక్కువ." మరోసారి తన పెదవులని అతని పెదవులమీద ఆన్చుతూ అంది మల్లిక.

ఇంకా తట్టుకోవడం సింహరాజు వల్లకాలేదు. తన మనసులో ఇష్టానికి వ్యతిరేకంగానే తనని పడకగదిలోకి నడిపించాడు. ఆమెని అక్కడవున్న మంచం మీద పడుకోబెట్టాక, ఆమె సహకారం తో ఆమె యవ్వనభాగాల్ని అనుభవించడం మొదలుపెట్టాడు.

కబుసా కి అయిష్టమైన పని చేస్తున్నామని తెలిసినా, ఆమె అందాల్ని, యవ్వన భాగాల్ని అనుభవిస్తూన్నప్పుడు ఎంతో సుఖంగానే వుంది సింహరాజుకి. మల్లిక అయితే ఏ దిగులు బాధ లేకుండా, సింహరాజు అలా అనుభవిస్తూవుంటే కో-ఆపేరెట్ చేస్తూ సుఖపడుతూ వుంది. ఆ క్రమం లో ఆమె ఆడతనం అంచుల్ని తన మగతనం చుట్టూ  మొదటిసారిగా బిగుతుగా ఫీల్ అవుతూ, తన మగతనాన్ని అందులో ప్రవేశపెట్టాడు. తన నడుముని లయబద్ధంగా కదుపుతూ తన కన్నెరికం వెచ్చదనం పూర్తిగా అనుభవించి సుఖపడుతూన్నా కూడా, ఒక ప్రమాదకరమైన పనిచేస్తున్నామన్న భయం మాత్రం సింహరాజులో అలాగే వుంది. కాస్సేపటికి ఆ భయమే కొంచెం ఎక్కువై ట్రిగ్గర్ చేసినట్టుగా, తన నడుముని వేగంగా కదిపి వేడి దింపుకున్నాడు ఆమెలో.

"ఇంత బావుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు." వేడిదింపుకున్నాక తనమీద కాగితంముక్కలా వాలిపోయిన సింహరాజు చుట్టూవున్న తన కౌగిలిని కొంచెం వదులు చేసి అతని కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ అంది మల్లిక. "నాకు ఇది ఇంత బావుండడానికి కారణం నీ మీద నాకున్న పూర్తిప్రేమ కావచ్చు."

"అంత ప్రేమే నామీద ఉండివుంటే చెప్పేసి ఉండాల్సింది. ఇలాంటి పూజలు, ఆరాధనలు లాంటివి మానేసి పెళ్లిచేసుకునివుండేవాళ్ళం." మల్లిక పట్టునుండి బలవంతంగా విడిపించుకుని కిందకి దిగి డ్రెస్ చేసుకుంటూ అన్నాడు సింహరాజు.

"ఇప్పుడైతే మాత్రం వచ్చిన ఇబ్బంది ఏముంది? నా మామ్మ కి చెప్పి మనిద్దరం హాయిగా పెళ్లిచేసుకుందాం." తనూ మంచం మీదనుండి దిగి డ్రెస్ చేసుకుంటూ అంది మల్లిక.

"నువ్వేమన్నా నువ్వు కబుసా ని ఆరాధించడం విషయాన్ని చాలా జటిలం చేసింది. ముఖ్యంగా నేను నిన్ను ఆ విషయం లో ప్రోత్సహించకుండా ఉండాల్సింది. కబుసా నిన్ను ఇష్టపడుతన్నాడన్న ఉద్దేశంతో ముందూ వెనకా ఆలోచించకుండా నిన్నందుకు ప్రోత్సహించాను." సింహరాజు మొహం లో భయం స్పష్టంగా వుంది.

"ఆ విషయం గురించి నువ్వు భయపడడం మానెయ్." డ్రెస్ చేసుకోవడం పూర్తిచేసుకుని, సింహరాజు దగ్గరకి వచ్చి, అతన్ని కౌగలించుకుని కుడిబుగ్గ మీద ముద్దుపెడుతూ అంది మల్లిక. "ఇంక ఎలాగు మొదలు పెట్టాం కదా, కావాల్సినన్నిసార్లు ఇలా కలుసుకుని మనం సుఖం అనుభవించొచ్చు."

"మనం పెళ్ళికాకుండా ఇలా చేస్తున్నామని తెలిస్తే, ముందు నీ మామ్మ మన కాళ్ళు విరగ్గొడుతుంది. ఇప్పుడు చేసినదానికి నీకు కడుపో కాలో వస్తే పరిస్థితి ఏమిటన్నది ఆలోచించు." తన పట్టునుండి విడిపించుకుని చిరాగ్గా అన్నాడు సింహరాజు.

దానికి ఏమాత్రం భయం లేనట్టుగా నవ్వింది మల్లిక. "అప్పుడు మన పెళ్లి చెయ్యమని నా మామ్మని మనం అడగాల్సిన పనేలేదు. తనే చేసేస్తుంది."

సింహరాజు ఇంకా ఎదో అనబోతూ వుండగా అతన్ని ఆపుతూ అంది. "ముందు నీ అనవసర భయాలు, నమ్మకాలు ఆపు. నా మామ్మతో ఈ విషయం మాట్లాడేంత ధైర్యం నువ్వు చెయ్యలేవు కానీ నేనే మాట్లాడతాను."

ఆ తరువాత సింహరాజుని కౌగలించుకుని, అతని పెదవులమీద ముద్దుపెట్టి, వేగంగా అక్కడనుండి వెళ్ళిపోయింది మల్లిక.

గతం అంతా గుర్తుకువస్తూ వుంటే కుర్చీలో అసహనంగా కదిలాడు సింహరాజు. నిజంగా మల్లిక చేసిన తప్పుకన్నా తన తప్పే ఎక్కువ. ఎదో కబుసా ఇష్టపడుతున్నాడని, తనూ ఆసక్తి చూపిస్తూందని, తనని కబుసాని ఆరాధించడానికి ప్రోత్సహించకుండా ఉండాల్సింది. ఇప్పుడు కబుసా ఆగ్రహం నుండి ఎలా బయటపడాలో, మల్లిక ని ఎలా కాపాడాలో బోధపడడం లేదు.   

సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేవరకూ సింహరాజు ని తన ఇంట్లోనే ఉండమని అన్నాడు యస్మణి. ఆ రోజు సింహరాజు ని ఒక్కడిని ఇంటిలో వదిలేసి వేరే ఎక్కడికో పనిమీద వెళ్ళాడు.           

&&&

"అంతకాలంగా వెంట పడ్డావ్. తననీ నీ వైపు తిప్పుకోగలిగావ్. బాగానే వర్క్ అవుట్ అవుతూందనుకుంటూన్న సమయం లో, తను నిన్ను పట్టించుకోవడం మానేసింది. అసలు ఏం జరిగింది?" చేతన్ ని అతని స్నేహితుడు సదన్ అడిగాడు ఇద్దరూ ప్లే గ్రౌండ్ లో వుండగా.

"ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావ్? అసలు ఏమీ జరగలేదు. బహుశా తను నన్ను ఎడం పెట్టడానికి అదే కారణం కావచ్చు." చిరాగ్గా అన్నాడు చేతన్.

"నువ్వు మాట్లాడినది ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు." అయోమయంగా అన్నాడు సదన్.

"సారిక లాంటి అందమైన అమ్మాయిని వల్లో వేసుకుంటే, తన అందం అనుభవిచగలగడమే కాదు, తన ఆస్తినీ కొట్టవచ్చు అన్న అభిప్రాయం తో చాలా కస్టపడి వల్లోవేసుకున్నాను. ఎంతవరకూ సక్సెస్ కాగలింగానంటే ఒకరోజు మేమిద్దరం మా ఇంటికి వెళ్లి అది చేసుకోబోయాం."

"గాడ్! నిజంగా ఒక అందమైన, తెలివైన అమ్మాయిని అంతవరకూ తీసుకురాగలిగావంటే నిజంగా గ్రేట్! అలాంటి అవకాశం దొరికినందుకు నువ్వు కుమ్మేసివుంటావ్, అవునా?" ఆశ్చర్యపడుతూ అన్నాడు సదన్.

"లాస్ట్ మూమెంట్ లో నన్ను బలంగా వెనక్కి తోసి, బెడ్ దిగేసింది. సారీ చెప్పి వేగంగా అక్కడినుండి వెళ్ళిపోయింది."

"ఎందుకలా?" ఇంకా ఆశ్చర్యపడుతూ అడిగాడు సదన్.

"నాకిప్పటికీ తెలీదు. తరువాత మాట్లాడ్డం కూడా బాగా తగ్గించింది. నిజం చెప్పాలంటే నాకు ఆ రోజు తన బిహేవియర్ గురించి అడిగే అవకాశమే రాలేదు." నిట్టూరుస్తూ అన్నాడు చేతన్.

"కొంతమంది అమ్మాయిలు సరిగ్గా ఆ మూమెంట్ లో కొంచెం నెర్వస్ గా ఫీల్ అవుతారు. అది ఎక్కువైతే అలాగే వెళ్ళిపోతారు."

"నాకలా అనిపించడం లేదు." సాలోచనగా అన్నాడు చేతన్. "తను ఎంత అందంగా ఉంటుందో, అంత యాక్టివ్ గా ఉంటుంది. తను ఆ విషయానికి నెర్వస్ గా ఫీల్ అయ్యే మాట అయితే, ఆ ఛాయలు కొంచెమన్నా కనపడాలిగా ముందు. నిజం చెప్పాలంటే ఆ మూమెంట్ లో నన్ను పూర్తి న్యూడ్ గా మార్చింది తనే. స్ట్రెయిట్ గా నిలబడ్డ నా పెనిస్ ని చూసి చిరునవ్వుతో ఎదో కామెంట్ కూడా చేసింది. అంతలోనే ఏం జరిగిందో తన మొహం ఆందోళనతో నిండిపోయింది. 'ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు' అనుకుంటూ పారిపోయింది."

"ఎందుకలా?"

"నాకే తెలీదురా మొర్రో అంటే నువ్వు మళ్ళీ అదే ప్రశ్న వేస్తావ్." మళ్ళీ చిరాకు పడుతూ అన్నాడు చేతన్.

"ఒకే. ఆ రోజు ఎదో జరిగింది. నిజానికి ఆ జరిగినదానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవలిసినది తను కానీ నువ్వు కాదు, ఎందుకంటే నువ్వు చేయలేకపోవడం వల్ల ఆగలేదు. మరెందుకు తను నీతో అంతగా మాట్లాడ్డం లేదు? కనీసం ఆ రోజు తనెందుకలా బిహేవ్ చేసిందో అన్నా చెప్పాలి కదా."

"తెలీదు. బుర్ర బద్దలు కొట్టుకున్నా కారణం బోధపడడం లేదు."   

"బహుశా నీకు ఇంతకు ముందు అమ్మాయిలతో వున్న పరిచయాలు తనకి తెలిసివుంటాయి."

"అందుకు అవకాశం లేకపోలేదు."

"ఇంతకీ ఇప్పుడేమిటి నీ ప్లాన్? తనని మర్చిపోదామన్న నిర్ణయానికి వచ్చేసావా?"

"ఇది కేవలం తన డబ్బు గురించి మాత్రమే అయితే అలాంటి నిర్ణయానికే వచ్చివుండేవాడిని. ఎందుకంటే మాకూ అంతో ఇంతో డబ్బు వుంది. కానీ అలాంటి అందం చూసి లొట్టలేసుకున్నాక, అనుభవించకుండా ఉండలేను. ఇంతవరకూ నేను చూసిన, అనుభవించిన ఏ అమ్మాయి కూడా ఇంత అందంగా లేదు."

"అయితే కొంచెం జాగ్రత్త. ఇప్పుడది ఆ ప్రదీప్ తో తిరుగుతోంది. అసలు నీ అమ్మాయిల గుట్టు తనకి తెలిసిందంటే, అది ఆ ప్రదీప్ వల్ల కూడా కావచ్చు. దానిగురించి బాగా ట్రై చేస్తూన్న వాళ్ళల్లో వాడు కూడా వున్నాడు."

"యు ఆర్ రైట్." సాలోచనగా అన్నాడు చేతన్. "అంతేకాకుండా వాడు అందంగా కూడా వున్నాడు. ఇక్కడ అర్ధం కాని విషయం ఒక్కటే. వాడు తనకి నచ్చితే, ఇన్నిరోజులు వాడిని వదిలేసి నా వెంట ఎందుకుపడింది?" 

"ఇప్పుడు కావల్సినది అలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతకడం కాదు. ముందు తను నీ స్వంతం కావాలంటే ఏం చెయ్యాలో ఆలోచించు." సదన్ అన్నాడు.

"ఒన్స్ అగైన్ యు ఆర్ రైట్. పద మనం ఏదన్నా రెస్టారంట్ లో వైన్ తాగుతూ మాట్లాడుకుందాం." అక్కడనుండి కదులుతూ అన్నాడు చేతన్.

చేతన్ వెనగ్గా నడిచాడు సదన్.

&&&

"క్రమం తప్పకుండా పట్టుదలగా ట్రై చేస్తే, ఏదన్నా దక్కుతుందనడానికి నేనే నిదర్శనం. లేకపోతె నీ ప్రేమని పొందగలుగుతానని ఎప్పుడూ అనుకోలేదు." ఇద్దరూ కలిసి కాంటీన్ లో కాఫీ సిప్ చేస్తూ వున్నప్పుడు, ప్రదీప్ అన్నాడు సారిక తో తన మొహం లోకి చూస్తూ.

"అప్పుడే కన్ఫర్మ్ అయిపోయేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని?" నవ్వుతూ సిప్స్ మధ్య అంది సారిక.

"నా మనసుకి అలా అనిపిస్తూంది." కొంచెం నిరాశ నిండిన మొహంతో అన్నాడు ప్రదీప్. "ఏం కాదా?"

"కాదని కానీ, అవునని కానీ చెప్పలేను. కానీ నాకు ఎవరిమీద ప్రేమలాంటి ఫీలింగ్ కలగట్లేదు. నేను ఆ చేతన్ తో కూడా ఎదో వెరైటీ గురించి తిరిగాను, వాడి మీద నిజంగా నాకు ప్రేమలాంటి ఫీలింగ్ ఉంటే, వాడెలాంటి వెధవో నువ్వు చెప్పక అంత తేలిగ్గా వాడిని మర్చిపోయివుండేదాన్ని కాదు."

"హమ్మయ్య, నువ్వు నన్ను ప్రేమించడం లేదన్నా కూడా, వాడిమీద కూడా నీకు ప్రేమలాంటిది లేదన్న విషయం నాకు చాలా హాయి కలిగిస్తూ వుంది. ఎనీ హౌ నేను వాడిమీద అదంతా కల్పించి చెప్పానని నువ్వనుకోవడం లేదుకదా."

"రిలాక్స్. నేను వేరే సోర్సెస్ ద్వారా కూడా నువ్వుచెప్పింది కన్ఫర్మ్ చేసుకున్నాను." నవ్వింది సారిక.       

"నేను మరీ అంత అందగాడిని కాకపోయినా, నాట్ బాడ్ అన్న విషయం నాకు తెలుసు. అంతో ఇంతో స్పోర్టివ్ గా, యాక్టివ్ గా, అట్ట్రాక్టివ్ గా వుండేమనిషినే కదా. మరలాంటప్పుడు నా వెంట కాకుండా ఆ చేతన్ లాంటి వాళ్ళ వెంట ఎందుకుపడ్డావ్?" కుర్చీలో వెనక్కి జారగిలబడి నొసలు చిట్లించి అడిగాడు ప్రదీప్.

"మనం చిన్నప్పటినుండి కలిసి పెరిగాం. ఎంత చిన్నప్పటినుండి కలిసి పెరిగాం అంటే, నీ టైనీ థింగ్ కూడా నేను చూసాను.   అందువల్ల నువ్వు హ్యాండ్సమ్ గా, స్పోర్టివ్ గా వున్నా, నీతో ఫ్రెండ్షిప్ లో ఎగ్జైట్మెంట్  కనిపించలేదు. అదే ఆ చేతన్ లాంటి కొత్తవాళ్ళ  ఫ్రెండ్షిప్ లో కనిపించింది. సో, వాళ్ళు నా వెనకాల పడితే నేను కాదనలేకపోయాను." అని కాస్త ఆగింది.

సారిక మొహం లో ఎక్స్ప్రెషన్ ఇంకా ఎదో చెప్దామనుకుంటున్నట్టుగానే ఉండడం వల్ల ప్రదీప్ సైలెంట్ గానే వుండిపోయాడు.

"కానీ నాకు నా  ఎగ్జైట్మెంట్ కన్నా కూడా, నన్ను అర్ధం చేసుకుని, నన్ను బాగా చూసుకునే వాళ్లతో ఫ్రెండ్షిప్ మంచిది అనిపించింది. ప్రస్తుతం నా పరిస్థితి నీకు పూర్తిగా తెలుసు. అందువల్ల నువ్వు నన్ను ప్రేమించగలిగితే, నీ కన్నా నేను కోరుకోవలసిన వాళ్ళు ఇంకెవరు వుంటారు?"

"నీ మీద నా ప్రేమవిషయం లో నీకు అనుమానం ఏమీ అవసరం లేదు. అది ఎప్పుడూ ఒకలాగే నిలిచివుంటుంది."

"లెట్ ద ఫ్యూచర్ ప్రూవ్ ఇట్." గల గలా నవ్వింది సారిక. "ఎనీ హౌ, నేను నీతో ఫ్రెండ్షిప్ చేద్దామనుకోవడానికి, నిన్ను ప్రేమిద్దామనుకోవడానికి ముఖ్యకారణం, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రమీల మనిద్దరం భార్యాభర్తలం కావాలని కోరుకుంటూంది. నాతో ఉండాలని చెప్పి తను నా బ్రో ని పెళ్లిచేసుకుంది."

"అది నువ్వు పూర్తిగా నమ్మావా?" తనూ నవ్వాడు ప్రదీప్. "వాళ్లిద్దరూ పెద్ద దొంగలు. లవ్ చేసుకున్నారు, పెళ్లిచేసుకున్నారు. అంతే కానీ నా సిస్టర్ కేవలం నీతో ఉండాలని చెప్పి నీ బ్రో ని పెళ్లిచేసుకోలేదు."

"అంటే నేను తన కోరికని పెద్దగా పట్టించుకోకపోయినా పర్లేదా, నేను నిన్ను ప్రేమించకపోయినా ఇబ్బందిలేదా?" సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అడిగింది సారిక

"నో,  నో, నువ్వలా అర్ధం చేసుకోకు. నా ఉద్దేశం అదికాదు, ప్లీజ్........"

"నువ్వనవసరంగా కంగారు పడకు." నవ్వుతూ ప్రదీప్ ని కట్ చేసింది సారిక. "నువ్వు హ్యాండ్సమ్ అని, మంచి ఫిజిక్ వున్నా గై వని నాతో వుండే అమ్మాయిలు కామెంట్ చేసే వరకూ నేనూ నోటిస్ చెయ్యలేదు. నాకు నీ మీద ఉద్దేశం లేకపోతె నిన్ను ట్రై చేసుకుంటామని డైరెక్ట్ గా అడిగేసారు."

"మై గాడ్! నిజంగానా?" ఆశ్చర్యపడుతూ అన్నాడు ప్రదీప్. "వాళ్ళకి నీకూ చేతన్ కి వున్నా రిలేషన్షిప్ తెలుసా?"

"తెలుసు. కానీ నేను అందరికీ ఇంక చేతన్ కి నాకూ సంబంధం లేదని చెప్పేసాను."

"అవునూ, వాళ్ళు నన్ను ట్రై చెయ్యదలుచుకుంటే ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు?"

"వెళ్లి వాళ్లనే అడుగు, నాకేం తెలుసు?" చిరుకోపంతో అంది సారిక. "ఏం వాళ్లెవరన్నా నిన్ను ట్రై చేసి ఉంటే బావుండేదని భావిస్తున్నావా?"

"అలా భావించడానికి ఇక్కడ ఎవరూ నీ అంత అందంగా లేరు."

"అంటే కేవలం నా అందం చూసే ప్రేమిస్తున్నావా?"

"నేనే కాదు, ఎవరన్నా నీ అందానికి ముగ్దులు కావాల్సిందే. నీ అందానికి నేను అట్రాక్ట్ అయ్యాను అనడం లో సందేహం ఏం లేదు." ప్రదీప్ అన్నాడు. "కానీ నీ మీద నాకే తెలియని ఎదో ఫీలింగ్ అయితే వుంది. మరది ప్రేమా మరొకటా అన్నది నేను చెప్పలేను."

"ఐ లైక్ యువర్ ఫ్రాంక్ నెస్." కాస్త ఆగి మళ్ళీ అంది . "ఇప్పుడు మరొక విషయం చెప్పు. నేను చేతన్ తో పాటుగా కొంతమందితో ఇంటిమేట్ గా వున్నానుగా ఇప్పటివరకూ. వాళ్లెవరితోనన్నా నేను ఫిజికల్ కాంటాక్ట్  పెట్టుకుని ఉంటే ఎలా ఫీలవుతావ్?"

"నేను అదేం పెద్ద సీరియస్ గా తీసుకోను.ఈ రోజుల్లో ఫిజికల్ కాంటాక్ట్ చాలా కామన్ విషయం యూత్ లో. అందుకు పనికొస్తారో లేదో చూసుకుని తరవాత ప్రేమించుకుంటున్నవాళ్ళు వున్నారు." చిన్నగా నవ్వి అన్నాడు ప్రదీప్. "కానీ నేనేదో నిన్నెలాగన్నా దక్కించుకోవాలని ఇది చెప్పట్లేదు."                             

"టు బి ఫ్రాంక్ విత్ యు ............." సడన్ గా ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ వచ్చి చేరింది సమీర మొహం లోకి. "................ చాలా దగ్గరికి వెళ్ళాం మేమా విషయం లో. కానీ లాస్ట్ మూమెంట్ లో అది జరగలేదు."

"నువ్వు చెప్తున్నది ఏమిటో నాకు అర్ధం కావడం లేదు." అయోమయంగా అన్నాడు ప్రదీప్.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)