అలా తరువాత ఆర్య పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఒకటి కి రెండు సార్లు ఆలోచిస్తాడు. అంటే ఎందుకంటే క్రైమ్ అలా థ్రిలర్ అలాగే సస్పెండ్ అలాగే మిస్టరీ కి సంబదించిన మూవీస్ చుసినంత మాత్రాన క్రైమ్ చేసినట్టు కాదు కదా అన్ని ఆర్య ఒకటి కి రెండు సార్లు ఆలోచిస్తాడు.
ఆలా ఆర్య కి భాస్కర్ కాల్ చేసినపుడు ఆర్య భాస్కర్ ని ఒక సారి పోలీస్ స్టేషన్ దగరికి రా అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.
అలా విధంగా భాస్కర్ ఒక 20 నిముషాలు సార్ వస్తాను. సార్ నాకు కొంచెం బయట పని ఉంది. సార్ అయిపోవగానే వస్తాను.
అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.
( ఆర్య ) : సరే భాస్కర్ గారు మీ పని అయిపోయిన తరువాతే మీ నిదానం గా చూసుకొని రండి
అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.
అలా తరువాత ఆర్య విజయవాడ పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తాడు. విజయవాడ ఔన్ టౌన్ పోలీస్ స్టేటన్ కి ఆర్య ( dps ) వర్ధన్ కి కాల్ చేస్తాడు.
అలా ఆర్య వర్ధన్ కి మధ్య కాల్ లో సంభాషణ జరుగుతుంది.
( వర్ధన్ ) : హలో ఎవరు కాల్ చేసేరు అన్ని అడుగుతాడు.
( ఆర్య ) : హలో వర్ధన్ సార్ నేను హైదరాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నుండి ( sp ) ఆర్య ని మాట్లాడుతున్నాను.
అన్ని ఆర్య వర్ధన్ తో చెపుతాను.
( వర్ధన్ ) : చెప్పండి సార్ ఎందుకు కాల్ చేసేరు సార్ మీరు మాకు మేము మీకు ఏ విధంగా సహాయపడగలం సార్ అన్ని
వర్ధన్ ఆర్య ని తో అంటాడు.
( ఆర్య ) : ఏం లేదు సార్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. మా ఫ్రెండ్ తమ్ముడి ది ముందు మేము ఆత్మహత్య అన్ని అనుకున్నాము. కానీ తరువాత అది మాకు ఆత్మహత్య అన్ని తెలిసింది. సార్ ఆ తరువాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి కేసు గురించి దర్యాప్తు చేసేటప్పుడు నాకు మా పోలీస్ స్టేషన్ ఒక ( fir ) కాపీ దొరికింది. సార్ ఆ ( fir ) కాపీ లో జరిగిన హత్య ఇక్కడ హైదరాబాద్ లో మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి హత్య కి కొంచెం సంబంధం ఉంది. అన్ని నాకు అనుమానం గా ఉంది. సార్ అందుకే నేను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి కేసు విషయం లో విజయవాడ కి వచ్చి మీ పోలీస్ స్టేషన్ లో విజయవాడ లో జరిగిన రాజేష్ అనే అబ్బాయి కేసు ఫైల్ ని చూడాలని అనుకుంటున్న సార్ ఎందుకంటే నాకు ఏమైనా ఆధారాలు దొరుకుతాయి ఏమో అన్ని నాకు అన్నిపిస్తుంది. సార్ నాకు ఒక చిన్న ఆధారం దొరికిన కూడా నేను ఈ కేసు ని ముందుకు నడిపియడానికి ఛాన్స్ దొరుకుతుందనే నమ్మకం వస్తుంది.
సార్ అన్ని ఆర్య వర్ధన్ తో అంటాడు.
( వర్ధన్ ) : సరే సార్ మీరు నాకు కాల్ చేసి అడుగుతున్నారు.అంటే నాకు అర్ధం అవుతుంది. సార్ నాకు తెలిసి మీ హైదరాబాద్ లో జరిగిన హత్య కి ఇక్కడ జరిగిన కి నాకు అయితే సంబంధం ఉంది. అన్నిపిస్తుంది. సార్ ఎందుకంటే మీకు అంత అనుమానం రానిదే నాకు మీరు కాల్ చేసి అడగరు.
సార్ అన్ని వర్ధన్ ఆర్య తో అంటాడు.
( ఆర్య ) : సరే సార్ నేను రేపు మార్నింగ్ బయదేరి వస్తాను. సార్ వచ్చాక నేను మీకు కాల్ చేస్తాను. సార్
అన్ని ఆర్య వర్ధన్ తో చెప్పుతాడు.
( వర్ధన్ ) : హా సరే సార్ మీరు ఎప్పుడైనా రండి సార్ వచ్చేటప్పుడు నాకు కాల్ చేసి రండి సార్
అన్ని వర్ధన్ ఆర్య తో చెప్పుతాడు.
( ఆర్య ) : హా సరే సార్ అన్ని
ఆర్య కాల్ కట్ చేస్తాడు. ఇలా వర్ధన్ అలాగే ఆర్య మధ్యన సంభాషణ ముగిసింది.
వర్ధన్ అలాగే ఆర్య కి మధ్య సంభాషణ ముగిసిన ఒక 5 నిమిషాలకి భాస్కర్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు.
అప్పుడు ఆర్య కి అలాగే భాస్కర్ కి మధ్య సంభాషణ జరుగుతుంది.
( భాస్కర్ ) : చెప్పండి సార్ కాల్ చేసి రా అన్ని పిలిచారు.
అన్ని భాస్కర్ ఆర్య తో అడుగుతాడు.
( ఆర్య ) : ఏం లేదు. భాస్కర్ గారు మీరు కిరణ్ కి ఇవాలి అన్ని అనుకున్న ప్రాజెక్ట్ దేని గురించో నాకు చెప్పలేదు. కదా అలాగే నేను కూడా మిమ్మల్ని అడగడం మరిచిపోయాను. ఆ ప్రాజెక్ట్ దేని గురించి అన్ని తెలుసుకుందాం. అన్ని నేను మీకు కాల్ చేసి స్టేషన్ రా అన్ని పిలిచాను. భాస్కర్
అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.
( భాస్కర్ ) : సార్ ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది. సార్ అంటే చదువుకొని ఉద్యోగాల కి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాని వారు చాలా మంది ఉన్నారు. సార్ వారి కోసం నేను ఒక కంపెనీ ని మొదలు పెట్టి వారికి ఉపాధి కల్పిదాం అన్ని నేను అనుకున్న సార్
అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.
( ఆర్య ) : హా సరే కానీ భాస్కర్ నీకు కిరణ్ ఎలా పరిచయం అయ్యాడు.
అన్ని ఆర్య భాస్కర్ ని అడుగుతాడు.
( భాస్కర్ ) : సార్ నేను ఇలా నిరుద్యోగుల కోసం కంపెనీ ని మొదలు పెడుదాం అన్ని అనుకున్నాను. సార్ అప్పుడు నేను ఒక పాంప్లెట్ ని ప్రింట్ చేసి ఆ పాంప్లెట్ ని చుట్టూ పక్కల ఉన్న ఆఫీస్ లకి అలాగే బయట గోడల కి అతించడం.
అలాగే మూవీ టికెట్స్ పైన అలాగే మూవీస్ హాల్స్ బయట అలా అతికించడం జరిగింది. సార్ అప్పుడు నన్ను చాలా మంది మీట్ అయ్యారు. సార్ ఈ ప్రాజెక్ట్ కోసం కానీ అందరూ నిరుద్యోగులకి మనం ఉచితం గా ఉద్యోగాలు ఇస్తే మనకి ఏం వస్తుంది. మనం వారి దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు వారికి ఇస్తే మనకి కొంచెం అయినా లాభం వస్తుంది. అన్ని అన్నారు. సార్ కానీ నాకు ఇలా చెయ్యడం ఇష్టం లేదు. సార్ ఎందుకంటే నన్ను మా అమ్మ నాన్న అలాగే మా కుటుంబం వాళ్ళు చాలా కష్టపడి అలాగే కూలి పనులు చేసి నన్ను వాళ్ళు చదివించారు. సార్ ఆ కష్టం ఏ ఉంటుందో నాకు తెలుసు సార్ ఆ కష్టాన్ని నేను దగ్గర ఉంది చూసేను అన్ని
భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.
( ఆర్య ) : మీరు చాలా గొప్పవారు భాస్కర్ గారు మీరు పడిన కష్టం ఇంకా ఎవరు పడకూడదు. అన్ని మీరు ఈ కంపెనీ ని మొదలు పెట్టాలని మీరు అనుకున్నారు. నాకు అయితే చాలా సంతోషం గా ఉంది. భాస్కర్ గారు
అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు. తరువాత ఏం జరిగింది భాస్కర్ గారు
అన్ని ఆర్య భాస్కర్ తో అడుగుతాడు.
( భాస్కర్ ) : అలా తరువాత నాకు నమ్మకం పోయింది. సార్ ఈ ప్రాజెక్ట్ ఇంకా నేను చెయ్యలేను. ఏమో ఇంకా ఎవరు ముందుకు రారు అనుకున్న సమయం లో నా పాంప్లెంట్ లో ఉన్న మా నెంబర్ ని కిరణ్ చూసి నాకు కిరణ్ కాల్ చేసేడు. సార్ అలా నేను కిరణ్ మన ప్రాజెక్ట్ లక్ష్యం మనం నిరుద్యోగుల కి ఉపాధి అవకాశం కల్పించడం అన్ని నేను కిరణ్ తో చెప్పెను సార్
అలా కిరణ్ ఈ మాట వినగానే మీరు చాలా గొప్ప వ్వక్తి సార్ సొంత వారి గురించే ఈ మధ్యన ఎవరు ఆలోచించడం లేదు. సార్ అలాంటిది. మీరు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. అంటే చాలా గొప్ప విషయం సార్ అన్ని నాతో అన్నాడు. సార్
నేను తరువాత మనం ఇలా వారికి ఉపాధి అవకాశం కల్పిస్తే మనకి అలాగే మన కంపెనీ కి మంచి పేరు అలా గొప్ప పేరు వస్తుంది. అన్ని కిరణ్ తో చెప్పెను సార్.
తరువాత కిరణ్ నేను కుడా చాలా కష్టపడి ఇక్కడికి వచ్చిన వాడినే సార్ అన్ని నాతో చెప్పి నేను ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి సిద్ధం గా ఉన్న సార్ అన్ని నాతో కిరణ్ అన్నాడు సార్.
అలా నేను కిరణ్ కి ఒకరోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ నీతో నేను చెయ్యడానికి సిద్ధం గా ఉన్న అన్ని నేను కిరణ్ తో చెప్పెను.
కానీ తరువాత ఇలా జరుగుతుంది. అన్ని నేను అసలు అనుకోలేదు సార్
అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.
( ఆర్య ) : మనం ఏమైనా ఊహించమ భాస్కర్ గారు ఇలా జరుగుతుంది. అన్ని లేదు కదా జరిగింది ఏదో జరిగిపోయింది భాస్కర్ మీరు దీని గురించి ఏం ఆలోచించకండి.
అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.
సరే భాస్కర్ గారు నేను ఒక ముఖ్యమైన పని మీద ఈ ఈరోజు రాత్రి 11 గంటల కి విజయవాడ కి వెళుతున్న నేను మళ్ళీ హైదరాబాద్ కి రావడానికి రెండు లేదా మూడు రోజులు పట్టచ్చు భాస్కర్ అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.
( భాస్కర్ ) : అలాగే సార్ సరే సార్ నేను ఇంకా ఇంటి కి బయలుదేరుతాను. సార్ చాలా ఆలస్యం అయింది. కదా సార్
అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.
( ఆర్య ) : అలాగే భాస్కర్ గారు మీరు వెళ్ళండి. మీతో నాకు ఏమైనా అవసరం అయితే నేను మీకు కాల్ చేస్తాను. అపుడు మీరు కచ్చితం గా రావాలి భాస్కర్ గారు అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.
అలా భాస్కర్ అలాగే సార్ మీరు కాల్ చేసినపుడల నేను కచ్చితం గా వస్తాను. సార్
అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.
అలా భాస్కర్ వెళ్ళిపోతాడు.
అలా రాత్రి ఆర్య కార్ లో విజయవాడ కి 11 గంటల కి బయలుదేరుతాడు. ఆలా ఆర్య ఉదయం 4.50 కి విజయవాడ కి చేరుకుంటాడు. తరువాత ఆర్య అక్కడ ఒక హోటల్ బుక్ చేసుకుంటాడు.
అలా ఆర్య హోటల్ రూమ్ బుక్ చేసుకున్న తరువాత ఆర్య అక్కడే రెస్ట్ తీసుకొని అక్కడే టిఫిన్ తిన్ని ఉదయం 10.30 కి అలా విజయవాడ ఔన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ కి చేరుకొని అలా ( dsp ) వర్ధన్ ని ఆర్య కలిస్తాడు.
ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 9 ముగిసింది.
ఆర్య ( dsp ) వర్ధన్ కలిసిన తరువాత ఆర్య అలాగే dsp వర్ధన్ విజయవాడ రాజేష్ కేసు గురించి అలగే హైదరాబాద్ లో జరిగిన కిరణ్ కేసు గురించి మాట్లాడేరా? లేదా? ఒక వెళ్ళాలి ఆర్య dsp వర్ధన్ తో ఈ కేసు గురించి మాట్లాడేక రాజేష్ కేసు కి అలాగే కిరణ్ కేసు సంబంధం ఉందా? లేదా? అన్ని తెలుసుకోవాలి అన్ని అనుకుంటే
డార్క్ నెట్ ఎపిసోడ్ 10 కోసం ఎదురుచూస్తూ ఉండాలి.
కొనసాగుతుంది.