Dark net episode 2 in Telugu Crime Stories by Abdul Sattar books and stories PDF | డార్క్ నెట్ ఎపిసోడ్ - 2

Featured Books
Categories
Share

డార్క్ నెట్ ఎపిసోడ్ - 2

అలా కిరణ్ తరువాత కియా కంపెనీ ని మొత్తం కిరణ్ కంపెనీ లో వర్క్ చేసే వర్కర్స్ తో బాగా క్లీన్ చెప్పిస్తాడు. అలాగే కిరణ్ కూడా వాళ్ళకి సహాయం చేసి కంపెనీ ని బాగా క్లీన్ చేస్తాడు. అలా నైట్ 11.45 రాత్రి అవుతుంది. సమయం అప్పటికి ఎవరు అన్నం కూడా తిని ఉండరు.దాంతో కిరణ్ వారి కోసం నైట్ అభిరుచి రెస్టారెంట్  లో బిర్యాని తెపిస్తాడు. అలా అందరూ మిడ్ నైట్ 12 Am కి తిని వర్కర్స్ అందరూ ఇంటికి వెళ్ళతారు. అలా కిరణ్ ఇంటికి వేలే సరికి మిడ్ నైట్ 12.50 am సమయం అవుతుంది. (దాంతో కిరణ్ వారి అమ్మ పేరు : ప్రణతి అప్పటికి నిద్రపోయి ఉంటుంది. దాంతో అలా కిరణ్ ఒక 10 నిముషాలు మొబైల్ చూస్తాడు. అప్పటికి కిరణ్ కి నిద్ర రావడం తో కిరణ్ కూడా మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటాడు.

అలా ఆ విధంగా కిరణ్ మరుసటి రోజు ఉదయం కిరణ్ నిద్ర లేస్తాడు. ఉదయం 11.30 అవుతుంది. దాంతో కిరణ్ టైం చూసి షాక్ అవుతాడు. దాంతో కిరణ్ హదవీడిగా తొందర తొందరగా ఆఫీస్ ki వెళ్లాలని రెడీ అవుతాడు. ఒక 10 నిమిషాలలో కిరణ్ రెడీ అవుతాడు. అలా కిరణ్ ఆఫీస్ కి వెళుతున్న సమయం లో కిరణ్ వాళ్ళ అమ్మ కిరణ్ ని పిలుస్తుంది.కిరణ్ వాళ్ళ అమ్మ పేరు ప్రణతి 

( ప్రణతి ): రేయ్ కిరణ్ ఏక్కడికి రా అంతా హడావిడిగా  బయలుదేరావు. టిఫిన్ రెడీ చేశాను. వచ్చి టిఫిన్ తిని వెళ్లుద్దు రా రా 

అని కిరణ్ ని ప్రణతి పిలుస్తుంది. అప్పుడు కిరణ్ కి కోపం వస్తుంది.

( కిరణ్ ): అమ్మ ఆపుతావా నీ సోది ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అని నేను  టెన్షన్ పడుతుంటే నువ్వు టిఫిన్ తిని వెళ్లుద్దు రా అని అంటావు.

అని కిరణ్ అమ్మ మీద కోపం అరుస్తాడు.

(ప్రణతి): సరే లేరా  ఆఫీస్ కే కదా  రా ఏం కాదులే ఒకరోజు ఆలస్యం అయితే

( కిరణ్ ): అమ్మ నీకు చెప్పిన అర్థం కాదు. అమ్మ ఈరోజు ఇంపార్టెంట్ బిజినెస్ మాన్ తో ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ డీల్  ప్రాజెక్ట్  ఉంది. అమ్మ 

 ఆ కంపెనీ సార్ ఈ ప్రాజెక్టు మాత్రం మనకి ఇస్తే మన కంపెనీకి మనకి తిరుగు ఉండదు. ఇక అందుకే నేను ఇంత హడావుడిగా  బయలుదేరుతున్న  ఎట్టి పరిస్థితిలో  ఈ ప్రాజెక్టు మాత్రం మిస్ చేసుకోకూడదు. సరే అమ్మ నేను వెళ్లి వస్తాను. అమ్మ బాయ్ అమ్మ.

అని కిరణ్ ప్రణతి తో చెప్పుతాడు.

( ప్రణతి ) : సరే లే రా నా మాట ఏప్పుడైనా  విన్నావా నువ్వు వెళ్లిరా  వచ్చి ఏం మాటనో చెప్పు రా నాకు నువ్వు 

అని ప్రణతి కిరణ్ తో చెప్పుతుంది.

 ఇలా తర్వాత  కిరణ్  ఏం తినకుండానే ఇంటి బయట పార్కింగ్ చేసిన కార్ ని వేసుకుని వెళ్తాడు.

 అలా ఆ విధంగా  తర్వాత కిరణ్ కంపెనీ కి వెళ్తున్న దారిలో కిరణ్ కి  సాయిబాబా గుడి కనిపిస్తుంది. అంటే కిరణ్ కి  చిన్నప్పటినుండి  సాయిబాబా అంటే  చాలా ఇష్టం. కిరణ్  చిన్నప్పటినుండి  సాయిబాబా కి  ఒక గొప్ప భక్తుడు. దీంతో కిరణ్ సాయిబాబా గుడి దగ్గర కారు నీ ఆపుతాడు. తర్వాత కిరణ్  గుడి లోపలికి  వెళ్లి సాయిబాబాని కోరుకుంటాడు.స్వామి ఈ ప్రాజెక్టు ఎలాగైనా  నాకే రావాలి స్వామి అని కోరుకుంటాడు.

గుడిలో ఉన్న పూజారి పేరు (సాయి) సాయి కిరణ్ కి   హారతి ఇస్తాడు. తర్వాత సాయి కిరణ్ కి ఇచ్చిన హారతి  ఆరిపోతుంది. దీంతో కిరణ్ చాలా భయపడతాడు.

( సాయి ) : ఏం కాదులే నాయనా  ఏం టెన్షన్ పడకు హారతి గాలికి ఆరిపోయి ఉంటుంది. మళ్లీ నేను తిరిగి హారతి ఇస్తాను.

అని సాయి కిరణ్ కి చెప్పి సాయి హారతి ని  మళ్లీ వెలిగిస్తాడు. కానీ హారతి మళ్లీ ఆరిపోతుంది.

( సాయి ) : నాయన హారతి ఇన్నిసార్లు  ఆరిపోతుంది. అంటే ఏదో అరిష్టం  జరుగుతుందని అర్థం. నువ్వు ఏదైనా ముఖ్యమైన పనిమీద  వెళ్తుంటే  ఆ పనిలో కొంచెం ఆచితూచి  అడుగు వెయ్యి  నాయన 

అని కిరణ్ తో చెప్పుతాడు.

( కిరణ్ ) : సామి  మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. స్వామి 

అని కిరణ్ సాయి తో చెప్పుతాడు.

( సాయి ) : అంటే నువ్వు ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తుంటే  ముందు వెనుకల  చూసుకొని వెళ్ళు అని అర్థం నాయన 

అని సాయి కిరణ్ తో చెప్పుతాడు.

( కిరణ్ ) : ఇప్పుడు అర్ధం అయింది. స్వామి నాకు అని కిరణ్ సాయి తో చెప్పుతాడు.

కానీ కిరణ్ హారతి గాలికి ఆరిపోయి ఉంటుంది. లే అని సారి చెప్పిన మాట కిరణ్ నిర్లక్ష్యం చేస్తాడు. అనగా కిరణ్ ఇవి అని మూఢ నమ్మకాలు అని కిరణ్ పట్టించుకోడు.

ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 2 ముగిసింది.

కిరణ్ హరితి ఆరిపోయాక మూఢ నమ్మకలు అని నిర్లక్ష్యం చేసిన తరువాత ఏం జరిగిందో తెలుసు కోవాలనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 3 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.

కొనసాగుతుంది.