ventaade needalu in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెంటాడే నీడలు - 29

Featured Books
Categories
Share

వెంటాడే నీడలు - 29

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"ఐ యామ్ సారీ డాక్టర్. బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి వున్నరెప్యుటేషన్ నాకూ తెలుసు. కానీ నా మనవరాలు సఫర్ అవ్వడం చూడలేక అలా అన్నాను." మోహనరావు అన్నాడు.

"నెవెర్ మైండ్.  మీ స్థానం లో వుంటే నేనూ అలాగే ఆలోచించేదాన్ని." నవ్వింది సమీర. "జస్ట్ కొంచెం వెయిట్ చెయ్యండి. ఐ హోప్, రేపు సారిక ని హిప్నటైజ్ చేసి ఈ ప్రాబ్లెమ్ ని ఎలా సాల్వ్ చెయ్యాలి అన్నదానికి ఒక క్లారిటీ కి రాగలననే అనుకుంటున్నాను." అన్నాక లేచింది ఇంక తను వెళ్ళాలి అన్నట్టుగా.

తరువాత తక్కిన వాళ్ళు అందరూ కూడా లేచారు. నిరంజన్ ని ఆ రూమ్ లోనే వంటరిగా వదిలేసి వాళ్ళందరూ బయటకి నడిచారు.               

&&&

"సమీ , నేను నీతో కొంచెం మాట్లాడాలి." సమీరే తను తనూజతో అభినవ్ చెప్పింది మాట్లాడమనుకుంటూండగా, తనూజ సమీర దగ్గరకి వచ్చి అంది.

"పద నీ రూమ్ లో కూచుని మాట్లాడుకుందాం." తనూజ తో అని తనూజ రూమ్ వైపు నడిచింది సమీర.

"అరవింద్ జంటిల్మన్ అనుకున్నాను. అలా బిహేవ్ చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు." ఇద్దరూ బెడ్ మధ్యలో ఒకరి ఎదురుగా ఒకరు సెటిల్ అయ్యాక సమీర మొహం లోకి చూస్తూ అంది తనూజ.

"ఏం జరిగిందో చెప్పు ముందు?" భయం తో గుండె వేగం హెచ్చింది సమీర కి.

"నేను బాత్ రూమ్ లో స్నానం చేస్తున్నా. నన్నెవరో అబ్సర్వ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూవుంది. ఎదో భ్రమపడుతున్నా అనుకున్నా. స్నానం త్వరగా పూర్తిచేసి సడన్ గా తలుపు తీసాను. తలుపుల కి ఎదురుగుండా అరవింద్ నిలబడివున్నాడు. అంటే ఏదో తలుపుకున్న హోల్ ద్వారా నన్నంతసేపూ తను అబ్సర్వ్ చేస్తూవుండివుండాలి."

అది వెంటూనే షాక్ లోకి వెళ్ళిపోయింది సమీర. అరవింద్ అలా బిహేవ్ చేసాడంటే నమ్మబుద్దికావడం లేదు. 

"నన్ను చూసాక కూడా తనలో ఏమాత్రం తడబాటు లేదు. తను అన్నదేమిటో తెలుసా? ‘యు ఆర్ ఇండీడ్ బ్యూటిఫుల్’."

"నేనీ విషయం అరవింద్ తో మాట్లాడతాను." ఇంకేం అనాలో తెలియక అంది సమీర.

"నేను చెప్పడం ఇంకా అయిపోలేదు." తనూజ అంది. "తను నన్ను అడిగాడు. మీరు మగతనం లేదని ఫీలయ్యే మగవాళ్ళకి సహాయం చేస్తూవుంటారుట కదా, నా ఫ్రెండ్ ఒకడు వున్నాడు అలా ఫీలవుతూ, అతనికి కొంచెం సాయం చేస్తారా?"

"గాడ్! ఏమైపోతూంది వీళ్ళందరికీ?" ఆందోళనగా అంది సమీర.

"నేనిలాగ ఇది నీకు చెప్పడం నిన్ను హార్ట్ చేస్తుందని నీకు తెలుసు. కానీ ఇలాంటి బిహేవియర్ తననుండి నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు."

"నేనూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు." గాఢంగా నిట్టూర్చింది సమీర. "అసలు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాము అనుకుంటున్నా. ఈ లోపున నువ్వే నన్ను పిలిచి ఈ విషయం చెప్పావ్."

"ఏమిటది?" ఆసక్తిగా నొసలు ముడేసింది తనూజ.

అభినవ్ తనతో కంప్లైన్ చేసింది చెప్పింది సమీర. "నీతో మాట్లాడమని చెప్పాడు. నీ బిహేవియర్ వల్ల సఫర్ అవుతున్నానని చెప్పాడు. తను ఈ విషయం గురించి నిన్ననే చెప్పినా, ఈ రోజు వరకూ నీతో మాట్లాడడం నాకు అవ్వలేదు."

ఏం చెప్పాలో తెలియనట్టుగా ఒక అయోమయం ఎక్స్ప్రెషన్ తో మౌనంగా ఉండిపోయింది తనూజ.           

"సెక్స్ లో నీకు కొన్ని రివల్యూషనరీ ఐడియాస్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ నువ్వు ఓరల్ సెక్స్ కూడా ఇష్టపడతావని నేనెప్పుడూ అనుకోలేదు. ఓరల్ సెక్స్ ఈజ్ అన్హెల్తీ. మరీ అంతగా కావాలనుకుంటే జెనిటల్స్ ని క్లీన్ గా ఉంచుకుని పార్టిసిపేట్ చెయ్యొచ్చు. కానీ పార్టనర్ ఇష్టం లేకపోతే ఫోర్స్ చెయ్యకూడదు."

"ఓరల్ సెక్స్ అంటే నాకసహ్యం. ఎప్పుడూ ఓరల్ సెక్స్ గురించి ఆలోచించను. మరలా ఎందుకు చేసానో, అభినవ్ ని ఎందుకని ఫోర్స్ చేసానో నాకు బోధపడడం లేదు. ఆ సమయం లో నాకు దానిమీద విపరీతమైన కోరిక కలిగింది."

తన అక్క చెప్పినది వినగానే గుండె వేగం పెరిగిపోయింది సమీర కి. జరుగుతున్నా ప్రతీదీ తన భయాన్ని కన్ఫర్మ్ చేస్తూనే వుంది.

"నిన్న ఒక్క రాత్రి ఆగివుంటే అభినవ్ నీకు కంప్లైంట్ చేసేవాడు కాదు. నిన్న తానే నన్ను ఓరల్ సెక్స్ ఫోర్స్ చేసాడు. అది నోటితో క్లీన్ చేసేసాడు. నన్ను తనది సక్ చెయ్యమని ఫోర్స్ చేసాడు. ఎందుకో తెలీదు, ఆ సమయంలో అది నేనూ ఇష్టపడ్డాను."

"కబుసా........." అనుకోకుండానే సమీర నొట్లొనుండి వచ్చింది ఆ పదం. "......... మనమందరం కబుసా ఇన్ఫ్లుయెన్స్ లో వున్నామనడానికి ఇంతకన్నా పెద్ద రుజువు ఏమీ అఖ్ఖర్లేదు."

"నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్ధం కావడం లేదు." మరోసారి అయోమయం ఎక్స్ప్రెషన్ వచ్చింది తనూజ మొహం మీదకి.  

తరువాత తమ మెంటల్ కేర్ లో అడ్మిట్ అయినా సారిక గురించి, సారిక అప్పుడప్పుడు గీసే వింత బొమ్మ గురించి, ఆ బొమ్మ గురించి వాకబు చేస్తే తమకి తెలిసిన వింత విషయాల గురించి చెప్పింది సమీర. "ఒంటె తలతో నగ్నంగా వుండే ఆ మగ మనిషి పేరు కబుసా. వెరీ పవర్ఫుల్ అండ్ బాడ్ గాడ్. అతని మెయిన్ క్యారెక్టరిస్టిక్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళని ఇర్రెసిస్టిబుల్, అన్రీజనబుల్ అండ్ అన్డిజైరబుల్ సెక్సువల్ అర్జ్ రగిలించడం. తనతో ఇంటర్ ఫియర్ అయిన వాళ్ళని మాత్రమే కాదు, అలాంటి వాళ్ళ క్లోజ్ రెలెటివ్స్ ని, వాళ్లతో ఉన్నవాళ్ళని కూడా కబుసా ప్రభావం చేస్తాడు. ఆ అమ్మాయికి కబుసా కి ఎదో కనెక్షన్ వుంది. అందువల్లనే ఆ అమ్మాయిని ట్రీట్ చెయ్యడానికి ప్రయత్నిస్తూన్న నన్ను, నాకు క్లోజ్ రిలేటివ్స్ ఇంకా నాతో వున్న మిమ్మల్ని కూడా ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు."   

"ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకే ఎదురుకాకుండా వుంటే నేనెప్పుడూ ఇది నమ్మేదాన్ని కాదు. కానీ నా ఎక్స్పీరియన్స్, ఇంకా అభినవ్ రాత్రి బిహేవ్ చేసిన తీరు తల్చుకుంటూవుంటే నువ్వు చెప్పినది నిజమే అనిపిస్తూంది." తనూజ సాలోచనగా అంది.

"అరవింద్ ఎప్పుడన్నా అలా బిహేవ్ చేశాడా? నువ్వు స్నానం చేస్తూంటే తనకి చూడాలని అనిపించడమేమిటి? తను కూడా ఎప్పుడూ ఓరల్ సెక్స్ మీద ఇంటరెస్ట్ చూపించలేదు. అటువంటిది తను కూడా.........." ఇంక చెప్పలేక అర్ధోక్తిలో ఆగిపోయింది సమీర.

"అవునా?" ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో అంది తనూజ.

"కొద్దిరోజుల క్రితం నా టీచర్ యస్మణి మా మెంటల్ కేర్ కి వచ్చాడు. అతనిదగ్గరే నేను అప్రెంటిస్ తీసుకుని సైకియాట్రీ లో ఎన్నోవిషయాలు నేర్చుకున్నది. నిరంజన్ కి రికమెండ్ చేసి నేను బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో సైకియాట్రిస్ట్ గా జాయిన్ అవ్వడానికి కారణం కూడా అతనే. “

"నువ్వు మర్చిపోయావేమో, కానీ ఇదంతా నువ్వు నాకు చెప్పావ్." చిరునవ్వుతో అంది తనూజ.

"ఆ వచ్చినప్పుడు అతను నాకు చెప్పాడు, మేమంతా ఏదో పారానార్మల్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళబోతున్నామని. అతని లో నాకూ నిరంజన్ కి నచ్చని విషయం ఒకటే. అతనికి పారానార్మల్ మీద వున్న నమ్మకం. మొన్న ఆ అమ్మాయి గీసిన బొమ్మ ఆయనకి వాట్సాప్ చేసాను. అది చూసి అయన చెప్పిన విషయమే నీకు చెప్పాను. తను ఆ కబుసా మీద ప్రత్యేకంగా రీసెర్చ్ చేశానని చెప్పాడు."

"ఐ సీ" సాలోచనగా తలూపింది తనూజ.

"అప్పుడు వచ్చినప్పుడు తను మరొక విషయం కూడా చెప్పాడు. మా కూడా ఎవరినన్నా ఉంచుకోవడం ప్రస్తుత పరిస్థితులలో ప్రమాదం అనిచెప్పాడు. అలా అయితే మాతో పాటుగా కబుసా వాళ్ళ మీద కూడా తన ప్రభావం చూపించొచ్చని చెప్పాడు.  నేను ఆయన చెప్పిన విషయం నమ్మలేదు. కానీ అంతర్లీనంగా ఎదో ప్రమాదం ముంచుకొస్తూందని నాకనిపిస్తూనే వుంది. నువ్వు ఫ్యామిలీ తో ఇక్కడికి వస్తున్నానని చెప్పినప్పుడు, రావద్దని చెప్దామని అనిపించింది, కానీ అలా చెప్పలేకపోయాను."

"నిజంగానా?" ఆశ్చర్యపడుతూ అంది తనూజ. 

"మామూలుగా అయితే నేను ఇలాంటి విషయాలు నమ్మను. కానీ ప్రస్తుత పరిస్థితులలో నమ్మక తప్పడం లేదు. నాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు నీకో విషయం చెప్పాలని అనిపిస్తూంది." కాస్త ఆగి ఇబ్బంది పడుతోన్న ఎక్స్ప్రెషన్ తో అంది. "దయచేసి ఇక్కడనుండి వెళ్లిపోండి. ఇక్కడి పరిస్థితులన్నీ చక్కబడ్డ తరువాత మళ్ళీ వద్దురుగానీ. నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని నాకు భయంగా వుంది."

"నువ్వనవసరంగా కంగారు పడకు. అలాగే చేస్తాం లే." సమీర కుడిభుజం మీద తన కుడిచేతిని వేసి అంది తనూజ.

"ఇంతకీ ప్రణవ్ ఎక్కడ? కనిపించడేం?" ప్రణవ్ తనూజ, అభినవ్ ల ఐదునెలల కొడుకు.

"తనని తీసుకుని నీ సిస్టర్ తన రూమ్ లోకి వెళ్ళింది. అభినవ్ తననెప్పుడూ వంటరిగా విడిచిపెట్టివుండడు కదా. అందుకనే కూడా వెళ్ళాడు."

"ఒకే. నేను వెళ్లి పడుకుంటాను. రేపు సారిక తో నాకు చాలా పెద్ద పనుంది." అన్నాక బెడ్ మీద నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది సమీర.     

&&&

"మగతనం లేదేమో అన్న అనుమానం తో సఫర్ అవుతూన్న నీ ఫ్రెండ్ ఎవరో వున్నాడు అన్నావుట కదా నా సిస్టర్ తో. అతనెవరో చెప్పు. తనకి కుదరదు కానీ నేను సహాయం చేస్తాను."

బెడ్ మీద ఒకరి పక్కన ఒకరు సెటిల్ అయ్యాక అరవింద్ తో అంది సమీర.

"ఓహ్, అయితే ఈ విషయం నీతో చెప్పిందన్నమాట నీ అక్క." ఒక ఇబ్బందికరమైన ఎక్స్ప్రెషన్ వచ్చిచేరింది అరవింద్ మొహం లో.

"చెప్పదనుకున్నావా రాస్కెల్? తను బాత్ రూమ్ లో స్నానం చేస్తూంటే చూడ్డానికి ట్రై చేస్తావా? మానర్స్ వుందా అసలు నీకు?" కోపంగా అడిగింది సమీర.

"చూడాలనుకున్నాను కానీ ఆ డోర్ కి అసలు ఏమీ లేదు. నేను తాపత్రయ పడ్డమే మిగిలింది." నిట్టూరుస్తూ అన్నాడు అరవింద్.

"అరవింద్, నీకేమైపోతూంది అసలు? ఎప్పుడన్నా ఇలా ఆలోచించావా? పరాయి స్త్రీ వైపు కన్నెత్తైనా చూసావా? అలాంటిది నా అక్క నీకేమవుతుందో కూడా ఆలోచించవా?" విస్మయంగా అడిగింది సమీర.

"చెప్పలేను. నాలో పరాయివాళ్ళని అలా చూడాలన్న కోరిక భయంకరంగా మారింది. అది ఎంత భయంకరంగా మారిందంటే, మంచీ చెడ్డ ఆలోచించలేకపోతూఉన్నాను."

గుండె ఒక్క నిమిషం ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది సమీర. మనసులో భయం మొహం మీద కనిపించకుండా జాగ్రత్తపడుతూ అంది. "నీ బిహేవియర్ కి నీకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? ఇంక నా వంటిమీద చెయ్యివెయ్యకు."

"మై గాడ్! ఇదెంత పెద్ద పనిష్మెంటో నీకు తెలుసా? అసలు తట్టుకోలేకుండా నువ్వెంతట వస్తావా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాను." సమీర మీద చెయ్యివేసి, దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు అరవింద్.

"ఒక రెండురోజులన్నా నిన్ను మాడిస్తే కానీ నీకు బుద్ధిరాదు. వెళ్ళు దూరంగా." అరవింద్ ని బలంగా దూరంగా తోసింది.

"నేనింకిది తట్టుకోలేను. బాత్ రూమ్ కి వెళ్లిరావసిందే." బెడ్ మీద నుండి కిందకి దిగాడు అరవింద్.

అరవింద్ అప్పుడు బాత్ రూమ్ కి ఎందుకువెళ్తున్నాడో సమీర కి తెలుసు. తను బాత్ రూమ్ డోర్ వరకూ వెళ్ళాక భయంకరంగా మొదలైంది ఆ కోరిక సమీర లో.

"సరేలే. ఇలాగ రా." బెడ్ మీద నుండి పిలిచింది.

"థాంక్ యు. అయితే బెడ్ మీదకి పద. కిందని ఎందుకు?" సమీర దగ్గరకి చిరునవ్వుతో అన్నాడు.

దానికి సమాధానం చెప్పకుండా అరవింద్ కట్టుకున్న లుంగీ లాగేసింది సమీర. ఆ రాత్రి సమయం లో లుంగీ తప్ప ఏదీ కట్టుకునే అలవాటు లేదు అరవింద్ కి.  అరవింద్ ఆశ్చర్యపోయి చూస్తున్న సమయం లో అరవింద్ ముందు మోకాళ్ళమీద కూచుంది.

"ఓహ్, ఇదంతకన్నా కూడా చాలా బావుంది." సమీర అది తన నోట్లోకి తీసుకుని సక్ చేస్తూవుంటే తన తలమీద రెండుచేతులు పెట్టి కళ్ళు మూసుకుని అన్నాడు అరవింద్.  

&&&

సారిక ని హిప్నటైజ్ చెయ్యడానికి తన ముందు నిలబడ్డప్పుడు కూడా క్రితం రాత్రి తను చేసిన పని గుర్తుకు వచ్చి తనమీద తనకే అసహ్యంగా వుంది సమీర కి. ఆ సెన్సేషన్ అసలు పోవడం లేదు. అయినా మనసు స్థిరం చేసుకుని ఒక అయిదు నిమిషాలనుండి తనని హిప్నోసిస్ లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తూవుంది. ఆ సమయం లో తనతో పాటుగా నిరంజన్, ప్రమీల, శ్రవణ్ ఇంకా వంశీ వున్నారు. సారిక కోపం ఫీలయ్యే తన ఫ్యామిలీ మెంబెర్స్ తన దగ్గర అప్పుడు ఉండడానికి సమీర అంగీకరించలేదు. అటువంటి సమయం లో ఏ ఫ్యామిలీ మెంబెర్స్ ఉండడానికి అంగీకరించరు. కానీ ఒకవేళ తను సడన్ గా అన్‌కంట్రోల్ అయితే, కంట్రోల్ చెయ్యడానికి ఉపయోగంగా ఉంటారని ప్రమీల, శ్రవణ్, వంశీ తమతో ఉండడానికి అంగీకరించింది సమీరా.  

"నువ్వు వేరే ఏ విషయం ఆలోచించడం లేదు. నీకు చాలా ప్రశాంతం గా హాయిగా వుంది. నువ్వు కేవలం నా మాటలు మాత్రమే వింటున్నావ్."

సమీర ప్రోగ్రామింగ్ పనిచేస్తున్నట్టుగా సారిక మొహం చాలా ప్రశాంతంగా, హాయిగా వుంది. 

 "ఇప్పుడు నువ్వు నీకు నీ పేరెంట్స్ మీద ఎందుకు కోపం వస్తుందో తెలుసుకుంటావ్. నువ్వు ఆ మూమెంట్స్ గురించి ఆలోచిస్తావ్. ఎలాంటి ఎమోషన్, ఫీలింగ్ లేకుండా నువ్వు ప్రశాంతం గా నీ పేరెంట్స్ మీద, గ్రాండ్ పా మీద నీకు కోపం ఎందుకు వస్తుందో ఆలోచిస్తావ్. నువ్వు అందుకు కారణం నాకు చెప్తావ్."

సారిక నుదుటి మీద ముడతలు చోటు చేసుకున్నాయి తను ఆలోచించడం ప్రారంభించినట్టుగా. అందరూ ఆసక్తిగా గమనిస్తూ వున్నారు.

"ఇప్పుడు నువ్వు నాకు అందుకు కారణం చెప్తావ్. ఆ విషయం గురించి కారణం నువ్వు నాకు చెప్పకుండా ఉండలేవు."

సారిక మొహం మీద ముడతలు మరింత దిట్టంగా మారాయి. తన అరచేతులు రెండూ పిడికిళ్ళుగా మారి గట్టిగా బిగుసుకున్నాయి.

"నీకెందుకు నీ పేరెంట్స్ మీద, గ్రాండ్ పా మీద కోపం వస్తూవుంటుంది? నువ్వా విషయం గురించి ఆలోచించకుండా ఉండలేవు. నాకు కారణం చెప్పకుండా ఉండలేవు."

తల అటూ ఇటూ ఊపుతూ, చిత్రమైన శబ్దాలు చేస్తూ ఒక్క ఉదుటున తను కూర్చున్న కుర్చీలోనుండి లేచింది సారిక. తన ఎదురుగా వున్న సమీర ని బలంగా వెనక్కి తోసి అక్కడనుండి పరుగుపెట్టింది సారిక.

"స్టాప్ హర్." వెనక్కి పడిన సమీర నెమ్మదిగా పైకిలేస్తూ గట్టిగా అరిచింది.

కానీ అప్పటికే ద్వారం దాటబోతూవున్న సారిక ని, శ్రవణ్, వంశీ, ఇంకా ప్రమీల వెళ్లి గట్టిగా పట్టుకున్నారు.

"ఎందుకు, ఎందుకు నన్నిలా పట్టుకున్నారు?" అయోమయంగా చూస్తూ అడిగింది సారిక.          

&&&

"థాంక్ యు వెరీ మచ్!" సమీర లో వెహిమెంట్ గా వేడి దింపుకొని తన పెదవుల మీద ముద్దుపెట్టుకుంటూ అన్నాడు అరవింద్. అంతకు కొద్దీ నిమిషాల క్రితమే రకరకాలుగా తనతో తన కోరికలు తీర్చుకున్నాడు. ఈ రోజు కూడా ఆ సమయం లో తనకలాగే బలంగా అనిపిస్తూవున్నా, బలవంతంగా ఆ కోరిక ఆపుకుంది సమీర.

"జస్ట్ స్టే లైక్ దట్ ఫర్ సమ్ టైమ్." అరవింద్ చుట్టూవున్న తన కౌగిలిని కొంచెం గా బిగిస్తూ అంది సమీర.

"నువ్వడగాలా ఏం? నాకు తెలీదా?" సమీర పెదవుల మీద ముద్దుపెట్టుకున్నాడు అరవింద్. వేడి దింపుకున్నాక అలాగ ఉండడం చికాగ్గానే వున్నా సమీర కి అలా ఇష్టం కాబట్టి తప్పడం లేదు.

అంతలోనే పెద్దగా అరుపులు, కేకలు వినిపించడం ప్రారంభించాయి. ఒక్క ఉదుటున అరవింద్ ని పక్కకి తోసి, డ్రెస్ చేసుకుని వేగంగా బయటకి వచ్చింది సమీర. అంతే హడావిడిగా లుంగీ చుట్టుకుని, సమీర వెనకాతలే తనూ బయటకి వచ్చాడు అరవింద్. 

"రాస్కెల్, స్కౌండ్రల్, నా చేత అలాంటి వెధవపని చేయిస్తావా?" గడిబయట శరత్ మీద గట్టిగా అరుస్తూంది సుస్మిత.

"నువ్వూ ఇష్టపడేగా చేసావ్. ఇప్పుడు నామీద అరుస్తావేమిటి?" ఆశ్చర్యపడుతూ అడిగాడు శరత్.

"చి, చి, యాక్. నేనెలాగ చేసానో నాకే బోధపడడం లేదు. అయినా నువ్వడిగావు కాబట్టే చేసాను." ఇంకా అరుస్తాను సుస్మిత.

"అసలు ఏం జరిగింది?" సుస్మిత దగ్గరికి వెళ్లి అడిగింది సమీర.

"వీడు నా చేత అది చేయించాడు." సమీర ని కావలించుకుని భోరుమంది సుస్మిత. 

"అది అంటే." అర్ధం కానట్టుగా అడిగింది సమీర సుస్మిత చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ.     

"ఓరల్ సెక్స్" ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ సమీర వెనక వున్న తనూజ అంది. "ఓరల్ సెక్స్ లో ఆడవాళ్లు ఏం చేస్తారో నీకు తెలుసుకదా."

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)