A story of a girl books and stories free download online pdf in Telugu

ఓక అమ్మయి కథ

ఒక చిన్న పల్లెటూరు అందులో ఒక కుటుంబం తండ్రి వ్యవసాయం చేసేవాడు సహాయంగ తన భార్య కూడా వెళ్లేది వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఊర్లో అందరూ ఆడపిల్లలకి ౧౮ సంవత్సరాలు రాగాన్నే పెళ్ళిచేసేవారు కానీ ఆ తండ్రి తాను చదవలేని చదువు ని తన పిల్లలు చదవాలి అని ఎంతో కష్టపడి చదివించాడు ఎంత కరువు వచ్చి వాళ్ళని కుంగతీసిన అప్పులు పాలైన వాళ్ళ చదువు మాత్రం ఆగలేదు, ఆ పిల్లలు కూడా మంచి మర్క్స్ తో పాస్ ఇయర్ కానీ వారికీ తగ్గ జాబ్ మాత్రం రాలేదు చదువుయిపోయాక పెళ్లి చేయాలి అని అనుకున్నారు అలానే చూసారు కూడా కానీ మన దేశం అతనిని కాదు వేరే దేశం లో బతికే వాడిని ఈయన సరే అనుకున్నారు ఒక నెల తిరిగేలోపే పెళ్లి ఇపొయిన్ది మొదట అంత బాగానే వుంది కానీ పదిహేను రోజులు లోపే పుటింటికి తిరిగి వచ్చింది అల్లుడు వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకు అని అడిగినందుకు అమ్మాయి మీద నింద వేసాడు ఐనా అలానే వున్నది తాను కానీ ఒకరోజు తెలిసింది ఏంటిఅంటే తన భర్త అసలు ఏ దేశం లో నే లేడు అని ిన తాను అలానే నిలబడింది బాటకు వచ్చింది ఒక చిన్న జాబ్ లో జాయిన్ ఐనది రెండు సంవత్సరాలు కావొస్తుంది కానీ తన భర్త నుండి ఎల్లాంటి మెసేజ్ లేదు ఫోన్ లేదు కానీ తాను అలానే గడిపోంది తాను పనిచేసే దగ్గర ని భర్త ఎక్కడ అంటే చంపుకోలేని పరిస్థితి తనది తాను ఒక రోజు తన ఫ్రండ్ తో బయటకి వెళ్ళింది అక్కడ ఒక పెద్ద కార్ ఆక్సిడెంట్ ఇఇంది ఐఎందీ ఆ కార్ లో ఒక భర్త భార్య వున్నారు అంబులెన్సు కి కాల్ చేశారు . పోలీస్ వాళ్ళకి కాల్ చేశారు వాళ్ళు మీరు హాస్పిటల్ కి రండి వాళ్ళతో స్తతెమెంత్ స్టేట్మెంటు తీసుకోవాలి అన్నారు సరే అని ఇద్దరు ఫ్రండ్స్ హాస్పిటల్ కి వెళ్లారు ఆక్సిడెంట్ ిన వాళ్ళ ఫోన్ నుండి అందులో వున్నా మొదటి నెంబర్ కి కాల్ చేశారు జరిగింది అంత చెప్పారు ఏ ఇద్దరి ఫ్రెండ్స్ కొచంసేపటికి పోలీస్ వచ్చారు అంత లోపే ఆక్సిడెంట్ ిన వాళ్ళ అబ్బాయి హాస్పిటల్ కి వచ్చారు తన తల్లిదండ్రుల ని ఆ పరిస్తితి లో చూడలేకపోయాడు డాక్టర్ వచ్చి. పేషెంట్ ఇద్దరు చాల క్రిటికల్ కండిషన్ లో వున్నారు అని చెప్పారు.ఆ అబ్బాయి కూడా డాక్టర్ కావడం తో వాళ్ళ పరిస్థితి తొందరగా అర్ధం చేసుకున్నారు వెళ్లి వాళ్ళ నాన్న తో మాట్లాడుతుండగా వాళ్ళ నాన్న తన కొడుకు పెళ్లి చూడాలి అనుకున్నాడు అని ఆ అబ్బాయి తో చెప్పాడు.పోలీస్ ఆ అమ్మాయిల దగ్గర స్తతెమెంత్ తీసుకుంటున్నారు ఆ అమ్మాయిల డాగర కి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు ఆ అమ్మాయి తన కథ అంత చెప్పి తను పెళ్లిచేసుకోలేను తనకి అలీరెడీ పెళ్లి ఇపొయిన్ది అని చంపింది. ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని అడిగాడు కానీ తనకి ఆల్రెడీ పెళ్లి సెటిల్ ఐనది అని చెపింది ఆ అబ్బాయికి ఎం చేయాలో అర్ధం కాక తన తల్లిదండ్రుల చివరి కోరిక తీర్చాలి అని మల్లి ఆ అమ్మాయి దగరికి వెల్లి ఎల్లా అన్నాడు మీకు ముందే పెళ్లి ఇపొయిన్ది కదా మా అమ్మ నాన్న చనిపోయేస్థితిలో వున్నారు వాళ్ళ కోసం ఐనా పెళ్లి చేసుకుంటు నటియిదం వారే అమ్మయిలని అడిగిన ఎవరు ఒప్పుకోవడం లేదు ఇ ఒక హెల్ప్ చేయండి అన్నాడు తాన ఫ్రండ్ కూడా తనాన్ని ఒపించింది సరే అని ఎదురు ఒప్పుకొని వాళ్ళ అమ్మ నాన్న ముందే రింగ్స్ మార్చుకున్నారు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న రెండు రోజులు వెంటిలేషన్ మీద వున్నారు తరువాత చనిపోయారు. అబ్బాయి ఆ బాధ లో వుండి ఆ అమ్మాయి గురించి మర్చిపోయాడు వాళ్ళ కర్మకాండ చేసాక తన దగరికి వెళ్లి మాట్లాడాలి అనుకున్నాడు కానీ ఆ అబ్బాయి కి ఆ పేరు తేలేదు నెంబర్ తీసుకోలేదు.ఆ అబ్బాయి ఫ్రెండ్స్ తనని ఓదార్చడానికి వారే దేశం నుంచి వచ్చారు అపుడు అతను జరిగింది అంత చెప్పాడు వాళ్ళ ఫ్రండ్స్ ని తీసుకొని వెళ్లిపోయింది తాను ని వదిలేయ్ అన్నారు .ఆ అబ్బాయి కూడా లైట్ తీసుకున్నాడు ఒక రోజు డెత్ సర్టిఫికెట్ తీసుకోడానికి హాస్పిటల్ వచినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తువులు పోలీస్ స్టేషన్ లో వున్నాయ్ అని చెప్పారు అతను ఫోన్ చేసి వాళ్ళ వస్తువులను తన హాస్పిటల్ కి తీసుకొని రమ్మని కాన్స్టిస్తాల్ కాన్స్టిస్తాబుల్ కి చెప్పాడు అతను కూడా అన్ని వస్తువులను తీసుకొని హాస్పిటల్ కి వేల్లి అత్తనికి ఇచ్చి ఒకసారి చూసుకోమనాడు అందులో ఆ అమ్మాయికి ఇచ్చిన రింగ్ కూడా వుంది ఆ అబ్బాయి ఇదేంటిది అన్నగా కాన్స్టేబుల్ ఇవ్వని పెద్దవాల్లవి అని ఏవి వాళ్ళు తీసుకోలేదు అని చెప్పరు.ఆ కాన్స్టేబుల్ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చిన అమ్మాయి నెంబర్ తీసుకొని అమ్మాయికి ఫోన్ చేసాడు. అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయకపోవడం తో తాను వర్క్ చేసే ప్లేస్ ఎక్కడో కనుక్కున్నాడు.తనకి హెల్ప్ చేసిన అమ్మాయికి తాను ఏళ్ళైనా హెల్ప్ చేయాలి అని అనుకున్నాడు.వేల్లి ఆ అమ్మాయి ని కలిసి మాట్లాడాడు తనకి అమ్మాయి అంటే ఇష్టం అని తనతో వుంటాను అని మాట ఇచ్చాడు ఒకసారి పెళ్లి ఐయ్యి తాను పడుతున్న బాధ ని చూసి తనని అందులో నుండి బయటపడయాలి అని అనుకున్నాడు ఆ అమ్మాయి
తల్లిదండ్రుల దగరికి వెళ్లి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు వాళ్ళు ఒప్పుకోలేదు ముక్కు మొఖం తెలియని వాళ్ళకి ఎల్లా ఇవ్వాలి అని అడిగారు ఐనా తనకి పెళ్లి ఐనది అని చెప్పారు ఒక మధ్య వర్తి ద్వారా ఆ అబ్బాయి ఆమ్మాయి వాళ్ళ నాన్న ని ఒపించుకుంనాడు కానీ ఆ అమ్మాయి డివేర్స్ కాలేదు ఆ అబ్బాయి కోర్ట్ లో కేసు వేసి థానే తోడుగా వుండి కంప్లైంట్ ఎపించాడు.తన భర్త కేసు విషయం తెలుసుకొని ఇండియా వచ్చేసాడు కానీ తాను డివెర్స్ ఇవ్వను తనతోనే ఉంటిను అంటున్నాడు .ఆ అమ్మాయి జీవితం ఏంటో తెలియక బాధ పడుతూనే వుంది.తన కోసం నిలబడిన వాడిని చేసుకోవాలా లేక తాళి కట్టి నింద మోపి వెళ్లి పోయి కేసు అన్నప్పుడు వచ్చిన భర్త తో ఉండాలి అని తేల్చుకోలేకుండా వుంది.మేరె చెప్పండి ఎవరితో ఉంటే కరెక్ట్ అంటారు