Dark net episode 10 in Telugu Crime Stories by Abdul Sattar books and stories PDF | డార్క్ నెట్ ఎపిసోడ్ - 10

Featured Books
Categories
Share

డార్క్ నెట్ ఎపిసోడ్ - 10

అలా ఆర్య విజయవాడ లో ( dsp ) వర్ధన్ ని కలిసి ఆర్య దగ్గర ఉన్న కిరణ్ కేసు గురించి ఆధారాలు మొత్తం చూపిస్తాడు.

తరువాత ( dsp ) వర్ధన్ గారు కిరణ్ కేసు కి సంబంధించిన ఆధారాలు మొత్తం చూస్తారు.

అలాగే ( dsp ) వర్ధన్ గారు విజయవాడ లో జరిగిన రాజేష్ అనే అబ్బాయి కేసు ఫైల్ నెంబర్ 1502 ఫైల్ ని కూడా ఒక సారి చూస్తారు. 

తరువాత ( sp ) ఆర్య గారి మధ్య అలాగే ( dsp ) వర్ధన్ మధ్యన సంభాషణ జరుగుతుంది.

( వర్ధన్ ) : చుడండి ఆర్య గారు కిరణ్ కేసు ఫైల్ ని అలాగే ఇక్కడ జరిగిన రాజేష్ హత్య ఫైల్ ని సరిగా చూసేను. నేను మీకు చెప్పాలి అనుకున్నది. ఒకటే ఆర్య గారు ఇక్కడ రాజేష్ ది ఆత్మహత్య  కాదు. రాజేష్ ది  హత్య . కానీ కిరణ్ గారి కేసు ఫైల్ ని చూసేక నాకు ఒకటే తెలిసింది. సార్ రాజేష్ అనే అబ్బాయి ది ఎలా ని ఎలా అయితే హత్య చేసి చంపేరో అలాగే కిరణ్ ని కూడా హత్య చేసి చంపారు.

అన్ని ( dsp ) వర్ధన్ ( sp) ఆర్య తో చెప్పుతాడు.

ఈ మాట వినగానే ఆర్య చాలా షాక్ అవుతాడు.

( ఆర్య ) : అంటే సార్ రాజేష్ ని ఎలా అయితే చంపేరో కిరణ్ ని కూడా అలాగే చంపేరా సార్ అంటే సార్ రాజేష్ హత్య వెనుక అలగే కిరణ్ హత్య వెనుకా ఒకరే ఉన్నారా లేదంటే వేరే వాళ్ళు ఉన్నారా సార్ 

అన్ని ఆర్య ( dsp) వర్ధన్ ని అడుగుతాడు.

( వర్ధన్ ) ఆర్య గారు నాకు తెలిసి 99. 9 % రాజేష్ హత్య వెనుక అలాగే కిరణ్ గారి హత్య వెనుక ఒకరే ఉన్నారు. అన్ని నాకు అన్ని పిస్తుంది. ఆర్య గారు 

అన్ని ( dsp ) వర్ధన్ ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : సార్ మీరు 99.9 % అన్ని అంటూఉంటే నాకు ఏమో 100 % అన్ని పిస్తుంది. సార్ 

అన్ని ఆర్య ( dsp ) వర్ధన్ తో అంటాడు.

(  వర్ధన్ ) : ఒక 5 నిముషాలు ఉంటారా సార్ ఏం అనుకోకండి. సార్ ఈ కేసు కి సంబదించిన మరొక ఫైల్ ఉండాలి. అంటే రాజేష్ అనే అబ్బాయి ఫైల్ నే 

అన్ని ( dsp ) వర్ధన్  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : సరే సార్ చుడండి. నాకు కూడా ఈ కేసు చాలా ముఖ్యమైన కేసు సార్ 

అన్ని ఆర్య  ( dsp ) వర్ధన్ తో చెప్పుతాడు.

ఆలా తరువాత ( dsp ) వర్ధన్ ఒక 10 నిమిషాల తరువాత రాజేష్ కేసు ఫైల్ 1510 ఫైల్ వెతికి బయటికి తీస్తాడు.

వర్ధన్   రాజేష్ 1510 కేసు ఫైల్ ని చూసి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే రాజేష్ కి కూడా ఒక unknown నెంబర్ ని లిఫ్ట్ చేసే చనిపోయాడు. కానీ రాజేష్ హత్య కి అలాగే రాజేష్ కి వచ్చిన unknown number కి ఉన్న సంబంధం మొబైల్ రేడియేషన్ అంటే రాజేష్ కి ఎవరో కావాలనే ప్లాన్ చేసి unknown number తో కాల్ చేసి రాజేష్ ఆ కాల్ ని లిఫ్ట్ చేసిన వెంటనే రాజేష్ ని మొబైల్ రేడియేషన్ సౌండ్ పెంచారు. ఇలా మొబైల్ రేడియేషన్ ని పెంచిన తరువాత రాజేష్ చెవిలకి చాలా భయంకరమైన శబ్దం వస్తుంది. ఆ భయంకరమైన శబ్దం రాజేష్ చెవిలకి చేరగానే రాజేష్ కింద పడి గిల్ల గిల్ల కొట్టుకుంటూ చనిపోయాడు.

ఈ విషయాన్ని dsp వర్ధన్   ఆర్య తో చెప్పుతాడు.

ఆర్య కూడా ఈ మాట వినగానే చాలా షాక్ అవుతాడు.

ఆలా dsp వర్ధన్   ఆర్య ఒకటి మాత్రం అర్ధం అవుతుంది. కిరణ్ హత్య వెనుక అలాగే రాజేష్ హత్య వెనుక ఉన్నది. ఒకరే అన్ని వారికి అర్ధం అవుతుంది.

( ఆర్య ) : అంటే సార్ వాడు ఇంకొకడిని చంపక ముందే మనం వాడిని పట్టుకోవాలి సార్ 

అన్ని ఆర్య dsp వర్ధన్ తో చెప్పుతాడు.

( వర్ధన్ ) : అవును ఆర్య గారు వాడు ఎవడు గాని చాలా ప్లాన్ వేసి చంపేడు. వాడిని మనం ఎలాగైనా పట్టుకోవాలి 

అన్ని dsp వర్ధన్  ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : సార్ నాకు అయితే నాకు అనుమానం ఉంది. సార్ అడగవచ్చా సార్ 

అన్ని ఆర్య dsp వర్ధన్ తో చెప్పుతాడు.

( వర్ధన్ ) : అడగండి ఆర్య గారు ఆ అనుమానం ఏదో ఏమైనా కేసు ఉపయోగపడుతుంది. ఏమో చూదాం.

అన్ని dsp వర్ధన్  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అంటే సార్ వాడు ఈ రెండు హత్య లే చేసేడా లేదంటే ఇంకా చాలా హత్యలు చేసేడా లేదంటే ఇంకా మీదట హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడా అనేది నాకు అనుమానం గా ఉంది సార్ 

అన్ని ఆర్య   dsp తో చెప్పుతాడు.

( వర్ధన్ ) : అవును మీరు అనుమాన పడటం లో అసలు తప్పే లేదు. నాకు తెలిసి వాడు ఇలా హత్యలు చాలా చేసి ఉంటాడు. చుడండి. ఆర్య గారు నేను మాత్రం మీకు ఒకటే చెప్పగలను. 

నేను ఇప్పుడు ఈ విజయవాడ కి కొత్త గా వచ్చిన dsp వర్ధన్ ని ఇంతకూ ముందు నా స్థానం లో పని చేసిన అయన పేరు dsp జనార్దన్ గారు. నేను మీరు వారి ఫోన్ నెంబర్ అలాగే నేను మీకు వారి ఇంటి అడ్రస్ ని ఇస్తాను. నేను మీరు వారిని కలవండి రాజేష్ కేసు లో అలాగే కిరణ్ కేస్ మనకి ఏమైనా ఆధారాలు దొరికే ఛాన్స్ ఉంది. 

అన్ని dsp వర్ధన్ ఆర్య చెప్పుతాడు.

( ఆర్య ) : సరే సార్ అలాగే సార్ మీరు నాకు జనార్దన్ సార్ గారి ఫోన్ నెంబర్ అలాగే వారి ఇంటి అడ్రస్ ఇవ్వండి. సార్ అలాగే మీరు నాకు రాజేష్ వాళ్ళ ఇంటి అడ్రస్ కుదిరితే రాజేష్ వాళ్ళ అమ్మ నాన్న ల నెంబర్ అలాగే అడ్రస్ కూడా ఇవ్వండి. సార్ నాకు రాజేష్ కేసు లో ని అలాగే కిరణ్ కేసు ని విచారించడానికి నాకు ఎక్కువ గా ఆధారాలు దొరికే ఛాన్స్ ఉంది. సార్ 

అన్ని ఆర్య  dsp వర్ధన్ తో చెప్పుతాడు.

( వర్ధన్ ) : అలాగే ఆర్య గారు అన్ని dsp వర్ధన్ జనార్దన్ సార్ గారి నెంబర్ వారి ఇంటి అడ్రస్ అలాగే రాజేష్ వాళ్ళ ఇంటి అడ్రస్ అలాగే రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ నంబర్స్ ఇస్తారు.

( ఆర్య ) : సరే ఇంకా నేను వెళ్లి ఒక సారి జనార్దన్ సార్ గారి ఇంటి కి వెళ్లి వారిని కలుస్తాను. నాకు ఏమైనా ఆధారాలు దొరుకుతాయి. ఏమో నేను వారి ఇంటి కి వెళ్లి తెలుసుకుంటాను. సార్

అన్ని ఆర్య  dsp వర్ధం తో చెప్పుతాడు.

( వర్ధన్ ) : అలగే ఆర్య గారు మీరు దైర్యం గా ముందు అడుగు వెయ్యండి. జనార్దన్ సార్ గారిని అలాగే రాజేష్ వాళ్ళ ఇంటి వారిని కలవండి. నాకు తెలిసి మీకు ఈ కేసు కి సంబంధించి ఆధారాలు కచ్చితం గా దొరుకుతాయి.

అన్ని dsp వర్ధన్  ఆర్య తో అంటాడు.

తరువాత ఆర్య dsp జనార్దన్ గారి కాల్ చేస్తాడు.

Dsp  జనార్దన్ గారు. ఆర్య నెంబర్ ని లిఫ్ట్ చేస్తాడు. ఆలా తరువాత  dsp జనార్దన్ గారి మధ్య ఆర్య మధ్య సంభాషణ జరుగుతుంది. కాల్ లిఫ్ట్ చేసేక 

( జనార్దన్ ) : హలో ఎవరు కాల్ చేసేరు అన్ని అంటాడు.

( ఆర్య ) : సార్ నేను హైదరాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి sp ఆర్య ని కాల్ చేస్తున్న సార్ హైదరాబాద్ కిరణ్ అనే అబ్బాయి ని హత్య చేసి చెంపేరు సార్ అలాగే ఇక్కడ విజయవాడ లో రాజేష్ అనే అబ్బాయి కూడా ఇక్కడ హైదరాబాద్ కిరణ్ చనిపోయిన విధం గానే విజయవాడ లో రాజేష్ కూడా చనిపోయాడు. సార్ హైదరాబాద్ లోని కిరణ్ చావు కి అలాగే విజయవాడ లోని రాజేష్ చావు సంబంధం ఉంది. అన్ని ఇప్పుడే విజయవాడ లో dsp వర్ధన్ గారిని కలిసి ఉంటే చెప్పేరు సార్ 

అన్ని ఆర్య dsp జనార్దన్ సార్ తో అంటాడు.

( జనార్దన్ ) : అంటే మీరు ఇప్పుడు విజయవాడ లో ఉన్నారా అయితే 

అన్ని dsp జరనార్దన్ గారు ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : అవును సార్ నేను విజయవాడ లో నే ఉన్న సార్ 

అన్ని ఆర్య  dsp జరర్ధన్ తో అంటాడు.

( జనార్దన్ ) : అవునా ఇంతకీ ఏం కేసు ఆర్య అది 

అన్ని జనార్దన్  ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : సార్ ఈ కేసు గురించి ఫోన్ లో మాట్లాడేది కాదు. సార్ అందుకే మనం డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకుందామా సార్ 

అన్ని ఆర్య   dsp జనార్దన్ ని అడుగుతాడు.

( జనార్దన్ ) : సరే ఆర్య నేను నీకు whastapp లో లొకేషన్ పంపిస్తాను. నువ్వు లొకేషన్ చూసి వచ్చేయి. నువ్వు ఇక్కడికి వచ్చాక నాకు కాల్ చేయి నువ్వు నేను కలిసి ఈ కేసు గురించి మాట్లాడుకుందాం.

అన్ని  dsp జనార్దన్  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అలాగే సార్ మీరు నాకు లొకేషన్ పంపించండి. నేను చూసుకొని ఇప్పుడే బయలుదేరుతాను. 

అన్ని ఆర్య   dsp జనార్దన్ తో అంటాడు.

ఆలా తరువాత dsp జనార్దన్   ఆర్య కి whastapp లో లొకేషన్ పెడుతాడు. ఆలా ఆర్య కూడా జనార్దన్ పెట్టిన లొకేషన్ చూసుకుంటూ జనార్దన్ పెట్టిన లొకేషన్ కి చేరుకుంటాడు. తరువాత ఆర్య  dsp జనార్దన్ గారికి కాల్ చేస్తాడు. జనార్దన్ గారు ఆ కాల్ లిఫ్ట్ చేసి పైన ఉన్న బిల్డింగ్ లోకి రా అన్ని ఆర్య ని పిలుస్తారు.

ఆలా ఆర్య పైన ఉన్న బిల్డింగ్ లోకి వెళతాడు.

తరువాత dsp జనార్దన్ కి మధ్య అలాగే ఆర్య కి మధ్య సంభాషణ జరుగుతుంది. తరువాత ఆర్య తన దగ్గర ఉన్న కిరణ్ కేసు ఫైల్ ని అలాగే విజయవాడ లో జరిగిన రాజేష్ కేసు ఫైల్ ని జనార్దన్ సార్ కి ఆర్య ఇస్తాడు. జనార్దన్ గారు ఆ కేసు ఫైల్ ని చూసేక 

( జనార్దన్ ) : మీతో ఒక విషయం చెప్పాలి ఆర్య అన్ని జనార్దన్ గారు 

ఆర్య చెప్పుతాడు.

( ఆర్య ) : చెప్పండి సార్ మీ కోసమే ఇంత దూరం వచ్చాను సార్ నేను ఏమైనా ఈ కేసు మీరు చెప్పే విషయం నాకు ఉపయోగపడుతుంది. ఏమో అన్ని నేను మీ కోసం ఇంత దూరంగా వచ్చాను సార్ 

అన్ని ఆర్య   జనార్దన్ గారి తో చెప్పుతాడు.

( జనార్దన్ ) కిల్లర్ మొబైల్ రేడియేషన్  పెట్టి ప్రజలని చంపుతున్నాడు. వాడు ఈ రెండు హత్య లే కాదు. ఆర్య ఇంకా చాలా హత్యలు చేసేడు. ఆర్య 

అన్ని జనార్దన్   ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : సార్ ఏం మాట్లాడుతున్నారు. సార్ ఈ రెండు హత్య లకే నాకు బుర్ర మొత్తం పిచ్చి ఎక్కి పోతుంది. సార్ ఇంకా హత్య లు చేసేడు అంటే ఇంకా వాడి నాకు తెలిసి పెద్ద కిల్లర్ అయి ఉంటాడు. సార్ 

అన్ని ఆర్య   dsp జనార్దన్ తో అంటాడు.

( జనార్దన్ ) : అవును ఆర్య మీరు చెప్పేది నిజమే కానీ నేను ఈ రాజేష్ కేసు లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయి అన్ని వెతికేటపుడు రాజేష్ బాడీ ని పోస్ట్ మర్డర్ చేసిన డాక్టర్ నాకు ఈ అబ్బాయి ని మొబైల్ రేడియేషన్ చంపేరు. అన్ని చెప్పేరు. ఆలా తరువాత నేను ఈ కేసు లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయి అన్ని వెతికేతప్పుడు నాకు దొరికిన ఆధారం ఒక్కటే మొబైల్ రేడియేషన్  ఎక్కువ రావడం వలన రాజేష్ చనిపోయాడు. 

అన్ని జనార్దన్ ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : ఈ విషయం నాకు కూడా తెలుసు సార్ ఈ విషయం నాకు వర్ధన్ సార్ చెప్పేడు సార్ 

అన్ని ఆర్య  జనార్దన్ తో అంటాడు.

( జనార్దన్ ) : చూడు ఆర్య నేను నీకు ఒక విషయం నేను రాజేష్ కేసు గురించే వెతికేటపుడు ఇంకో ముగ్గురు ఇలాగే మొబైల్ రేడియేషన్ ఎక్కువ గా రావడం వలన చనిపోయారు. వారు కూడా ఈ విజయవాడ వల్లే వాళ్ళ వివరాలు నేను న బీరువా లో పెట్టెను. మీరు ఒక 5 నిముషాలు ఉంటే నేను వెతికి తీసికొని వస్తాను. 

అన్ని జనార్దన్ ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : సరే సార్ తీసుకొని రండి 

అన్ని ఆర్య   జనార్దన్ తో అంటాడు.

తరువాత జనార్దన్ గారు ఆ ముగ్గురి కి సంబదించిన కేసు ఫైల్ ని తీసుకొని వస్తాడు.అలాగే జనార్దన్ గారు రాజేష్ ని పోస్టుమార్టం చేసిన డాక్టర్ నెంబర్ ఇచ్చిన ఈ డాక్టర్ ని కూడా ఒక సారి మీట్ అవ్వు నీకు ఏమైనా ఇంకా వివరాలు ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది. అలాగే రాజేష్ వాళ్ళ అమ్మ నాన్న లని కూడా మీట్ అవ్వు అన్ని 

Dsp  జనార్దన్ గారు  ఆర్య కి రాజేష్ కేసు కి సంబదించిన వివరాలు అలాగే ఆ ముగ్గురి కేసు సంబదించిన వివరాలు కూడా ఇస్తారు.

( జనార్దన్ ) : సరే ఆర్య గారు నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నాను. ఏం అనుకోకండి.

అన్ని జనార్దన్ గారు ఆర్య తో చెప్పుతారు.

( ఆర్య ) : అలాగే సార్ మీరు వెళ్ళండి. సార్ నేను కూడా మీరు ఇచ్చిన వివరాల బట్టి కేసు ని ముందుకు నడిపిస్తాను.

అన్ని ఆర్య  dsp జనార్దన్ తో అంటాడు.

ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 10 ముగిసింది.

ఇంతటి తో అయిపోలేదు.

Dsp జనార్దన్ గారు కేసు కి సంబదించిన వివరాలు ఆర్య తీసుకొని కేసు ని ఎలా ముందుకు నడిపించాడో అన్ని తెలుసుకోవాలి అన్ని అనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 11 కోసం ఎదురుచూస్తూ ఉండాలి.

కొనసాగుతుంది.