Dark net episode 11 in Telugu Crime Stories by Abdul Sattar books and stories PDF | డార్క్ నెట్ ఎపిసోడ్ - 11

Featured Books
Categories
Share

డార్క్ నెట్ ఎపిసోడ్ - 11

ఆర్య   dsp జనార్దన్ గారు రాజేష్ మృతదేహాన్ని  పోస్టుమార్టం. చేసిన డాక్టర్ కాల్ చేస్తాడు.

డాక్టర్ పేరు : విష్ణు ఈయన విజయవాడ లో అన్నిటిలో అత్యంత గా పేరు పొందిన  శవ పరీక్ష వైద్యులలో ఒకడు. ఈయనే రాజేష్ బాడీ ని పోస్టుమార్టం చేసి రాజేష్ ది ఆత్మహత్య కాదు. హత్య అన్ని తెలిపాడు.  

తరువాత ఏదో కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయాలా వద్ద అన్ని విష్ణు చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇలా unknown Number's లను లిఫ్ట్ చేసి చాలా మంది చనిపోయారు. అన్ని విష్ణు ఒక క్షణం గా ఆలోచిస్తాడు.

తరువాత విష్ణు ఎవరైనా అత్య అవసరం అయి కాల్ చేస్తున్నారు. ఏమో అన్ని కాల్ లిఫ్ట్ చేస్తాడు.

ఆలా విష్ణు ఆర్య చేసిన కాల్ లిఫ్ట్ చేస్తాడు.

తరువాత విష్ణు కి అలాగే ఆర్య కి మధ్య కాల్ లో సంభాషణ జరుగుతుంది. విష్ణు ఆర్య చేసిన కాల్ లిఫ్ట్ చేసేక 

( విష్ణు ) : హలో ఎవరు 

అన్ని  ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : హలో సార్ నా పేరు ఆర్య సార్ నాకు మీ నెంబర్ విజయవాడ లోని dsp జనార్దన్ గారు ఇచ్చారు. సార్ మీతో నేను కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్ 

అన్ని ఆర్య విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : విజయవాడ లోని dsp జనార్దన్ గారు మీకు నా నెంబర్ ఇచ్చారా.

అన్ని విష్ణు ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : అవును సార్ మీతో నేను కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్ అందుకే మీ నెంబర్ ని నేను విజయవాడ లోని  dsp జనార్దన్ దగ్గర ఇప్పించుకున్నాను.సార్ 

అన్ని ఆర్య విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : ముఖ్యమైన విషయమా సరే చెప్పండి. అన్ని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) :  సార్ నేను హైదరాబాద్ లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ( sp ) ని సార్ హైదరాబాద్ లో రంగ అన్ని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. సార్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి పేరు కిరణ్ సార్ కిరణ్ ని unknown numbers తో కాల్స్చే సి మొబైల్ రేడియేషన్ పెంచి హత్య చేసి చంపేశారు.సార్ 

అలాగే ఇక్కడ విజయవాడ లో రాజేష్ అనే అబ్బాయి ని కూడా అలాగే unknown numbers తో కాల్స్ చేసి హత్య చేసి చంపేశారు. సార్ నేను హైదరాబాద్ లో కిరణ్ చావు కి అలాగే విజయవాడ లో జరిగిన రాజేష్ చావు కి సంబంధం ఉందొ లేదో అన్ని తెలుసుకుందాం అన్ని విజయవాడ కి వచ్చా సార్ 

అప్పుడు విష్ణు ఆర్య ఒక 2 నిముషాలు ఉండండి అన్ని విష్ణు  ఆర్య తో  అంటాడు.

( ఆర్య ) అలాగే విష్ణు సార్

అన్ని విష్ణు  ఆర్య తో అంటాడు.

( విష్ణు ) : మీరు ఏం చెప్పాలి అన్ని అనుకుంటున్నారో నాకు అర్ధం అయింది. మీకు నేను whastapp లో లొకేషన్ పెడతాను. మీ లొకేషన్ ని చూసి డైరెక్ట్ గా వచ్చేయండి.

అన్ని విష్ణు ఆర్య  తో అంటాడు.

( ఆర్య ) : సరే సార్ whastapp లో లొకేషన్ పెట్టండి. నేను లొకేషన్ చూస్తూ వస్తాను. సార్ 

అన్ని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : సరే అన్ని కాల్ కట్ చేస్తాడు.

అలా తరువాత  ఆర్య  విష్ణు పంపించిన లొకేషన్ ని చూస్తూ విష్ణు ఉన్న లొకేషన్ కి చేరుకుంటాడు.

తరువాత ఆర్య విష్ణు కి కాల్ చేస్తాడు. విష్ణు కాల్ లిఫ్ట్ చేసి నేను పైన ఉన్న అన్ని ఆర్య కి విష్ణు చెప్పుతాడు.

అలా ఆర్య విష్ణు దగరికి వెళ్ళితాడు. అలా ఆర్య కి విష్ణు కి సంభాషణ జరుగుతుంది.

( విష్ణు ) : కాఫీ టీ లేదంటే కూల్డ్రింకింగ్స్ ఏమైనా తీసుకుంటారా 

అన్ని విష్ణు  ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : కాఫీ ఓకే సార్ 

అన్ని ఆర్య   విష్ణు తో అంటాడు.

అలా విష్ణు  ఆర్య కి కాఫీ తెచ్చి ఇస్తాడు.

ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ  కిరణ్ అలాగే రాజేష్ కేసు ల గురించి సంభాషణ మొదలు పెడుతారు.

( విష్ణు ) : ఇప్పుడు అడగండి సార్ మీరు నన్ను కాల్ లో  విజయవాడ రాజేష్ అలాగే మీ హైదరాబాద్ లో కిరణ్ హత్య గురించి అలగే వీరి ఇద్దరి హత్య ల వెనుక మొబైల్ రేడియేషన్ కి సంబంధం ఉంది. అన్ని కాల్ లో అడిగేరు. కదా

అన్ని విష్ణు ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అవును సార్ విజయవాడ రాజేష్ ది ఆత్మహత్య కాదు. రాజేష్ ని హత్య చేసి చంపారు.

రాజేష్ ని unknown number తో కాల్ చేసి మొబైల్ రేడియేషన్ పెంచి చంపారు. అన్ని మీరే అంట కదా నిరూపించింది.

అన్ని ఆర్య విష్ణు ని అడుగుతాడు.

( విష్ణు ) : అవును ఆర్య నేనే అంటే అప్పుడు రాజేష్ డెత్ బాడీ ని చూసినపుడు ఆ పరిస్థితి లో ఉన్న రాజేష్ ని అందరూ చూసినప్పుడు రాజేష్ ఆత్మహత్య అన్ని అందరు అన్నారు. కానీ నాకు మాత్రం అది హత్య ల అన్ని పించింది. ఎందుకంటే చెవి లో నుండి రక్తం కారడం అన్నది. సహజమే కానీ నెల మీద మొత్తం రక్తం కారడం ఏంటి? అన్ని డౌట్ వచ్చి నేను కిరణ్ డెడ్ బాడీ ని పోస్టుమార్టం  చేసేను. అప్పుడు నాకు నా పరిశీలన లో తెలిసింది. ఏమిటి అంటే రాజేష్ ది ఆత్మహత్య కాదు. హత్య అన్ని అలాగే రాజేష్ ని మొబైల్ రేడియేషన్ సహాయం తో మొబైల్ రేడియేషన్ పెంచి చంపేశారు. అని నాకు నా పరిశీలనలో తెలిసింది.

కానీ ఇప్పుడు కూడా మీరు కాల్ చేసినపుడు మీ కాల్ లిఫ్ట్ చెయ్యాలో లేదంటే లిఫ్ట్ చెయ్యకూడదో అనేది. నాకు అర్ధం కాలేదు 98 % లిఫ్ట్ చెయ్యకూడదు. అన్ని అనుకున్నాను. కానీ ఎవరైనా అత్య అవసరం అయి కాల్ చేసేరు ఏమో అన్ని ఒక క్షణం ఆలోచించి నేను మీ కాల్ ని లిఫ్ట్ చేసేను.

అన్ని  విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : ఏంటి సార్ లాస్ట్ కి మీరు కూడా బయట పడుతున్నారా సార్ 

అన్ని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : నేనే కాదు. ఆర్య ఈ ప్రపంచం మొత్తం బయపడుతుంది. వాడి దెబ్బ కి వాడు ఎవడో కానీ మమ్ముల్లోడు కాదు. ఆర్య పక్క గా ప్లాన్ వేసి చేస్తున్నాడు. కానీ ఒకటి అంటే ఒక ఆధారం కూడా వదలడం లేదు. అంత జాగ్రత్త పడుతున్నాడు. వాడు అసలు ఎవడో కానీ అసలు unknown numbers తో చేసి మొబైల్ రేడియేషన్ పెంచి అమాయక ప్రజలని చంపుతున్నాడు. అంటే వాడు ఇందులో అది తేలిన వాడు అయి ఉండాలి.

అన్ని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : చుడండి విష్ణు సార్ వాడు మమ్ములడే కాకపోవచ్చు. వాడు ఇందులో అది తేలిన వాడే అయి ఉండవచ్చు. కానీ వాడు చట్టం నుండి తప్పించుకోలేడు. వాడే కాదు. చట్టం నుండి ఎవడు తప్పించుకోలేడు. అలాగే సార్ చట్టం ఎవడికి చుట్టం కాదు. సార్ వాడు ఎవరి నుండి తప్పించుకున్నా నా నుండి అయితే వాడు అసలు తప్పించుకోలేడు. సార్ కర్మ అనేది ఒకటి ఉంటుంది. సార్ మనం ఎవరినైనా ఎలా ఏ విధంగా నాశనం అవాలి అన్ని కోరుకుంటామో తిరిగి మనకి అదే పరిస్థితి ఎదురు అవుతుంది.సార్ దీని కర్మ సిద్ధాంతం అన్ని అంటారు. సార్ కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు. సార్ 

అన్ని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : నిజమే చాలా బాగా చెప్పేరు. ఆర్య గారు వాడిని మాత్రం వదల కూడదు. ఆర్య గారు మనం అలాగే ఇంకా మీదట జరిగే చావులని మనం ఎలాగైనా అపాలి. ఎవరికి ఏం జరగకుండా మనమే చూడాలి. ఆర్య 

అన్ని విష్ణు ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : ఇంకా నేను చూసుకుంటాను. సార్ ఇప్పటి నుండి నేను కొట్టె దెబ్బ కి వాడికి వెనులో వణుకు పుట్టుతుంది. సార్ 

అన్ని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : అది ఇలా ఉండాలి. ఆర్య

అన్ని విష్ణు ఆర్య తో  అంటాడు.

( ఆర్య ) : సార్ నాకు చిన్న అనుమానం ఉంది. సార్

అన్ని ఆర్య  విష్ణు ని అడుగుతాడు.

( విష్ణు ) : ఏంటో అడగండి. ఆర్య గారు మొహమాట పడకండి. 

అన్ని విష్ణు ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : ఏం లేదు. సార్ మీరు రాజేష్ ది ఆత్మహత్య కాదు. హత్య అన్ని అలాగే రాజేష్ కి, unknown numbers తో కాల్ చేసి రాజేష్ ఆ కాల్ లిఫ్ట్ చేసేక మొబైల్ రేడియేషన్ సౌండ్ పెంచి చంపేశారు. అన్ని మీరు నిరూపించారు. కదా సార్ 

అన్ని ఆర్య విష్ణు ని అడుగుతాడు.

( విష్ణు ) : అవును ఆర్య గారు నేనే రాజేష్ శవాన్ని ని పోస్టుమార్టం చేసి శవాన్ని పరిశీలించి అది ఆత్మహత్య కాదు. హత్య అన్ని అలాగే రాజేష్ కి unknown numbers తో కాల్ చేసి రాజేష్ ఆ కాల్ ని లిఫ్ట్ చేసేక హలో అన సెకండ్ కే మొబైల్ రేడియేషన్ సౌండ్ పెంచి చంపేశారు. అన్ని నిరూపించాను. 

అన్ని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అదే నాకు చిన్న సహాయం కావాలి విష్ణు సార్ 

అన్ని ఆర్య విష్ణు ని అడుగుతాడు.

( విష్ణు ) : చెప్పండి ఆర్య గారు నేను మీకు ఏం హెల్ప్ చెయ్యాలో అన్ని విష్ణు ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : ఏం లేదు. సార్ మీరు రాజేష్ శవాన్ని ఎలా అయితే పోస్టుమార్టం చేసి పరిశీలించి రాజేష్ ది ఆత్మహత్య కాదు. రాజేష్ ది హత్య అన్ని నిరూపించారో అలాగే మీరు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కిరణ్ శవాన్ని పోస్టుమార్టం చేసి పరిశీలించి మీరు కిరణ్ ది ఆత్మహత్య నా? లేదంటే హత్య? అన్ని నిరూపించమని అలాగే రాజేష్ ని హత్య చేసిన వాడే కిరణ్ ని కూడా వాడే హత్య చేసేడో? లేదో? తెలియదు. అదే మీరు కిరణ్ శవాన్ని పోస్టుమార్టం. చేస్తే మీరు రాజేష్ ని హత్య చేసిన వాడే? కిరణ్ ని హత్య చేసిన వాడు వాడో? కాదో ? అన్ని తెలియదు. మీరే తెలియపరచాలి.

అన్ని ఆర్య  విష్ణు ని అడుగుతడు.

( విష్ణు ) : అలాగే నేను వస్తాను. వెళ్లుదము నేను దగ్గర ఉంది కిరణ్ శవాన్ని పోస్టుమార్టం. చేసి నీకు చెపుతాను.

అన్ని విష్ణు ఆర్య తో చెపుతాడు.

( ఆర్య ) : సరే సార్ అలాగే సార్ వెళ్లుద్ధం 

అన్ని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : ఆర్య ఇంతకీ కిరణ్ శవం ఎక్కడ ఉంది.

అన్ని విష్ణు  ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : సార్ హైదరాబాద్ లో డాక్టర్స్ కిరణ్ శవాన్ని పోస్టుమార్టం చేసి కిరణ్ ది హత్య కాదు. ఆత్మ హత్య అన్ని చంపేరు. దాంతో మేము కూడా కిరణ్ ది ఆత్మహత్య అనే కల కిరణ్ ఇంట్లో వాళ్ళు నిజమే అనుకొన్ని కిరణ్ శవాన్ని వాళ్ళు స్మశానం లో పుడిచారు.

అన్ని ఆర్య  విష్ణు తో చెప్పుతాడు.

( విష్ణు ) : అవునా ఎన్ని రోజు అవుతుంది. కిరణ్ శవాన్ని స్మశానం లో పూడ్చి

అన్ని విష్ణు   ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : సార్ దాదాపు గా 35 రోజులు అవుతుంది. సార్

అన్ని ఆర్య విష్ణు తో చెప్పుతాడు.

( విష్ణు ) : 35 రోజూలు అంటే ఇప్పటికి శవం కూలిపోయి ఉంటుంది. నాకు తెలిసి 

అన్ని విష్ణు  ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : లేదు సార్ కిరణ్ శవం కూలిపోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే కిరణ్ శవాన్ని మంచి శవపెటిక లో పూడ్చి పెట్టేరు. అంటే మంచి శవ పెటిక అంటే దాదాపు గా ఒకటి నుండి 10 సంవత్సరాలు  టైం కూడా పట్టచ్చు. సార్ కిరణ్ శవం కూలిపోవడానికి కానీ జస్ట్ 35  రోజులే సార్ అయింది. కిరణ్ శవం ని శవ పెటిక లో పూడ్చి 

అన్ని ఆర్య   విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : అలా అయితే బయపడాలిసిన అవసరం లేదు. ఆర్య మనం ఎంత త్వరగా  వెళ్ళితే మనకే అంత మంచింది.

అన్ని విష్ణు  ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : అలా అయితే సరే సార్ ఇప్పుడే బయలుదేరుద్ధం పదండి. సార్ హైదరాబాద్ కి 

అన్ని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : సరే అలాగే ఆర్య పదండి వెళ్లుదము ఇప్పుడే 

అన్ని విష్ణు  ఆర్య తో చెప్పుతాడు.

ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 11 ముగిసింది.

డార్క్ నెట్ 12 ఉంది.

విష్ణు అలాగే ఆర్య ఇద్దరు కలిసి హైదరాబాద్ కి వేలేరా? లేదా? కిరణ్ శవం ఉన్న స్మశానం లో కిరణ్ శవం ని తవ్వి బయటకి తీసేరా?లేదా? ఒక వెళ్ళ కిరణ్ శవాన్ని స్మశానం లో నుండి బయటికి తీసేక? విజయవాడ లో హత్య జరిగిన రాజేష్ ని చంపినా వాడే? కిరణ్ ని కూడా వాడే? హత్య చేసి చంపడ? 

అన్ని తెలుసుకోవాలి అంటే అనుకుంటే డార్క్ ఎపిసోడ్ 12 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.

కొనసాగుతుంది.